WEBVTT

03:38.000 --> 03:41.375
సోమవారం నవంబర్ 7
05:20

03:47.333 --> 03:50.208
39%
నిద్ర స్కోర్: బాగాలేదు

04:20.625 --> 04:25.958
క్రైమ్ 101

05:59.583 --> 06:00.416
బాగున్నావా?

06:00.500 --> 06:01.666
అంతా బాగుంది.

06:01.958 --> 06:02.791
ఇతను ఎవరు?

06:04.708 --> 06:05.875
నీ కజిన్ లియో కాదా?

06:37.000 --> 06:38.166
వాటిని పెట్టెలో పెట్టు.

06:39.125 --> 06:41.625
వెనుక వైపుకు రా, నేను నీతో మాట్లాడాలి.

08:20.208 --> 08:22.791
పెట్రోల్ కోసం వెళ్లాడు

08:22.958 --> 08:24.416
ఈరోజు ఎప్పటిలా కాదు.

08:25.541 --> 08:27.541
ఇది నువ్వు సామాన్యంగా చేసేది కాదు.

08:29.125 --> 08:31.750
నువ్వు రెండు సెట్ల
వజ్రాలను రవాణా చేయబోతున్నావు.

08:34.166 --> 08:35.083
దగ్గరకు రా.

08:41.875 --> 08:43.750
విలువ మూడు మిలియన్ల డాలర్లు.

08:44.291 --> 08:45.583
బ్రీఫ్‌కేస్‌లో వాటి సంగతి?

08:45.958 --> 08:47.250
అవి నకిలీవి.

08:49.458 --> 08:51.583
ఇది నీ కాలికి కట్టుకో.

08:53.833 --> 08:55.875
మీ కజిన్‌కు చెప్పకు.

09:07.708 --> 09:11.708
చేరుకున్నాను

09:12.791 --> 09:13.708
నడువు.

09:14.666 --> 09:15.541
హా, పరవాలేదు.

09:19.833 --> 09:21.666
వీధి అవతలి వైపున్న కారు కనిపిస్తోందా?

09:22.208 --> 09:24.625
అతను హోటన్స్ వరకు నిన్ను ఫాలో అవుతాడు.

10:17.833 --> 10:21.625
ఖరీదైన దోపిడీల పరంపర
ఎల్ఏపీడీ తీవ్ర విమర్శలకు లోనైంది

11:17.500 --> 11:21.500
హోటన్స్
జువెలర్స్

19:17.791 --> 19:19.541
గొప్పగా జీవితానికి సమయం కాదా?

27:57.291 --> 28:00.416
నిద్ర స్కోర్: అస్సలు బాగాలేదు

34:59.833 --> 35:01.791
మాయ
పాలసీ నం. సీఏ - 286730 మెర్క్యురీ

43:35.750 --> 43:38.666
మాయ, నేను మైక్‌ను.
నువ్వు కారుతో గుద్దిన వ్యక్తిని.

43:38.833 --> 43:41.750
నాతో డిన్నర్‌కు వస్తావా?

43:58.875 --> 44:00.166
వస్తాను

44:00.166 --> 44:03.082
స్కారింగ్ ఆన్ ఆర్మ్స్,

44:03.082 --> 44:05.957
బ్రూసింగ్ ఆన్ అబ్డోమెన్,
అబ్రేజన్స్ ఆన్ నకుల్స్.

44:05.957 --> 44:08.832
డేవిస్‌ను సంరక్షకురాలైన యాన్ బెంటన్
సంరక్షణలో ఉంచారు.

44:08.832 --> 44:11.707
చివరి తెలిసిన అడ్రస్ 4226 డ్రైడెన్ ప్లేస్
నగరం లాస్ ఏంజెలెస్

44:11.707 --> 44:14.498
బీ హియర్ నౌ

44:14.498 --> 44:16.748
101 దక్షిణం

44:16.748 --> 44:19.706
ధర సరైనదైతే, ఇదంతా మీదే!

44:19.706 --> 44:21.789
క్లయింటు పేరు: స్టీవెన్ మన్రో

44:21.789 --> 44:24.331
సాయుధ భద్రతా సిబ్బంది:
రాబర్ట్ డేవిడ్ నెల్సన్

44:24.331 --> 44:28.123
రుజువు
నకిలీ వజ్రాలు

44:28.123 --> 44:31.498
యాంట్వర్ప్ లాస్ ఏంజెలెస్
1 గంట 58 నిమిషాల్లో ల్యాండింగ్

44:31.498 --> 44:35.331
22 నిమిషాల్లో ల్యాండింగ్

44:35.331 --> 44:39.873
వెల్కం సార్ - పని అయ్యాక టెక్స్ట్ చేయండి

44:39.873 --> 44:41.664
పని కానిచ్చి బయటకు వెళుతున్నాడు

44:41.664 --> 44:45.372
పోలీసుకు

44:45.372 --> 44:49.039
మాయ
