WEBVTT

00:53.262 --> 00:55.514
ది టర్మినల్ లిస్ట్

01:12.406 --> 01:18.412
కొరనాడోలో భీతావహ పరిస్థితి

01:28.964 --> 01:34.553
కొరనాడోలో భీతావహ పరిస్థితి

10:33.258 --> 10:38.055
నీ పరిశోధనలో సాయం కోసం.
నేను తెరచిన పుస్తకాన్ని. - లొరైన్

10:42.309 --> 10:45.979
బ్యాంక్ స్టేట్‌మెంట్

10:54.738 --> 10:57.657
హార్ట్‌లీతో ఉన్నాను: వస్తున్నావని తెలుసు.
కానీ దయచేసి ఆగు. నాకు సమయం కావాలి.

10:57.741 --> 11:00.952
బహుశా పూర్తి కథ లేకపోవచ్చు.

21:32.959 --> 21:38.047
దీనితో మనకు చెల్లింది. నువ్వు బతికుంటే,
ఎక్కడకు వెళ్లాలో నీకు తెలుసు. - ఆర్

23:43.589 --> 23:47.093
రహస్య పరీక్షలు మరియు వాటా చెల్లింపులు:
జేమ్స్ రీస్‌పై లొరైన్ హార్ట్‌లీ యుద్ధం

26:42.935 --> 26:47.148
లొరైన్ హార్ట్‌లీ వారసత్వం, స్పెషల్
ఆపరేటర్ల కోసం ఆమె ప్రైవేటు యుద్ధం

45:52.876 --> 45:56.796
మూడు వారాల తరువాత

45:56.880 --> 46:00.842
జరుగుతున్న కథ
పెంటగాన్‌లో సమూల సంస్కరణలు

46:06.014 --> 46:07.891
అప్‌డేట్‌: వాస్తవం మరియు పరిణామం

46:07.974 --> 46:09.434
కమాండర్ జేమ్స్ రీస్‌కు
ద్రోహం చేసిన పెంటగాన్.

46:09.517 --> 46:12.687
ఆ తర్వాతి పరిణామాలు దేశాన్ని కుదిపేశాయి.

46:15.148 --> 46:19.194
ఒబెరాన్ ఎనలిటిక్స్

46:24.449 --> 46:28.411
రీస్
సందేశం

46:28.495 --> 46:34.501
నీ మాట నిజం.
నీ కథ కొంత మంచి చేసింది.

46:36.961 --> 46:40.507
ఆఖరి ప్రశ్న సంగతేంటి?

46:45.803 --> 46:51.809
పెరూలోని ఓ బ్యాంక్ ద్వారా
ఒబెరాన్ ఎనలిటిక్స్ రూటింగ్ చేస్తోంది.

47:01.653 --> 47:05.698
ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు
నా కోసం వెతకడం ఆపాలి.

47:08.076 --> 47:11.788
అది జరగదు.

47:18.920 --> 47:21.881
జేమ్స్ రీస్ కోసం కొనసాగుతున్న వేట
ఎల్‌సీడీఆర్ రీస్ మరణించి ఉండవచ్చు

47:37.522 --> 47:43.528
మాంకోరా
పెరూ

56:26.383 --> 56:32.389
నా కుటుంబం

57:15.766 --> 57:20.813
నియాసా
మొజాంబిక్
