WEBVTT

00:10.552 --> 00:13.387
మీ పాతకాలపు టాయిలెట్ కి గుడ్ బై చెప్పండి,

00:13.388 --> 00:15.765
లగ్జరీకి హలో చెప్పండి.

00:15.766 --> 00:19.060
మీకు పరిచయం చేస్తున్నాం, లక్సోస్ ఎమ్.టి.

00:19.061 --> 00:21.812
ప్రపంచంలోనే అత్యాధునికమైన లగ్జరీ కమోడ్.

00:21.813 --> 00:22.981
లక్సోస్ ఎమ్.టి.
ఇది భవిష్యత్ విప్లవం

00:25.609 --> 00:28.528
బాత్ రూమ్ గురించి మీరు ఆలోచించే తీరుని ఇది మార్చేయబోతుంది.

00:28.529 --> 00:30.029
- నేను సరిగ్గా చెప్పాను కదా, సిండీ?
- అది నిజం.

00:30.030 --> 00:31.113
లక్సోస్ ఎమ్.టి.

00:31.114 --> 00:33.324
ఇది వేడి అవుతుంది, శుభ్రం చేస్తుంది,
పరిమళాన్ని వెదజల్లుతుంది.

00:33.325 --> 00:37.495
మూడు రకాల బలమైన నీటి ధార కలిగిన ఫ్లష్ వ్యవస్థతో
లక్సో లభిస్తుంది,

00:37.496 --> 00:39.622
అలాగే ఇది స్మార్ట్ హోమ్ లలో సునాయాసంగా ఇమిడిపోతుంది.

00:39.623 --> 00:43.417
మనకి దీని గురించి మరిన్ని వివరాలు అందించడానికి
లక్సో బ్రాండ్ అంబాసిడర్

00:43.418 --> 00:47.923
మూడుసార్లు ఎన్.బి.ఎ. ఆల్-స్టార్, నిక్ బ్రాండెస్
మన ముందుకువస్తున్నారు.

00:51.844 --> 00:53.679
పూర్తిగా ఆటోమేటిక్

00:54.513 --> 00:56.890
నిక్ బ్రాండెస్
లక్సోస్ బ్రాండ్ అంబాసిడర్

01:01.687 --> 01:03.354
భలే ప్రేక్షకులు.

01:03.355 --> 01:05.606
- ఐ లవ్ యూ, నిక్!
- ఐ లవ్ యూ టూ.

01:05.607 --> 01:09.026
- థాంక్యూ, సిండీ. జిమ్,
- తప్పకుండా. ప్లీజ్.

01:09.027 --> 01:10.570
ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

01:10.571 --> 01:14.240
నువ్వు ఒక ఎన్.బి.ఎ. చాంపియన్,
సంపన్నుడివి, ఆకర్షణీయంగా ఉంటావు,

01:14.241 --> 01:15.867
అందరూ నిన్ను ప్రేమిస్తారు...

01:15.868 --> 01:17.451
సారీ. ఇందులో ఏమైనా ప్రశ్న ఉందా?

01:17.452 --> 01:19.454
ఎందుకంటే, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాటల్ని
నేను ఖండించలేను.

01:21.164 --> 01:23.457
నీకు కొన్ని లాభాలు ఇచ్చే వ్యాపారాలు ఉన్నాయి.

01:23.458 --> 01:26.294
మాకు చెప్పు, ఈ టాయిలెట్ల వ్యాపారం ఎందుకు?

01:26.295 --> 01:29.422
- స్నీకర్స్ లేదా టకీలాకి బదులు ఇది ఎందుకు అంటావా?
- సరిగ్గా అదే.

01:29.423 --> 01:30.840
ఎందుకంటే గతంలో ఆ వ్యాపారాలు ఉన్నాయి.

01:30.841 --> 01:32.258
చూడు, నేను ఎప్పుడూ చెబుతాను,

01:32.259 --> 01:35.428
"పార్టీకి ఆలస్యంగా ఎందుకు వెళ్లడం,
మన సొంత పార్టీని మనమే జరుపుకోగలిగినప్పుడు?"

01:35.429 --> 01:36.555
ప్లే చేయి.

01:39.016 --> 01:40.308
పార్టీ అనగానే ఈ మ్యూజిక్ వస్తోంది.

01:40.309 --> 01:42.685
- ఇది అక్కడ నుంచి వస్తోందా?
- అక్కడి నుంచే.

01:42.686 --> 01:45.563
అది నిజం. దాని లోపల అమర్చిన
బ్లూటూత్ స్పీకర్ల నుంచి వస్తోంది.

01:45.564 --> 01:46.647
లోపల అమర్చిన బ్లూటూత్
స్పీకర్లు

01:46.648 --> 01:49.108
- ఓహ్, అద్భుతం!
- నువ్వు ఇలా చేయగలవా?

01:49.109 --> 01:51.903
హేయ్!

01:51.904 --> 01:53.363
నీ సత్తా ఏంటో చూపించు.

01:56.658 --> 01:59.536
లేదు, తను చేయలేకపోయింది!

02:02.039 --> 02:05.791
కాబట్టి, చెప్పొచ్చేది ఏంటంటే,
లక్సోస్ ఎమ్.టి. టాయిలెట్ల రంగాన్ని మార్చేయబోతోంది.

02:05.792 --> 02:07.835
వీటి మీద కూర్చోవడం అనేది
ఒక రకంగా విహారయాత్రలా అనిపిస్తుంది

02:07.836 --> 02:09.669
దానిని ప్రతి రోజూ మీకు మీరే బుక్ చేసుకోవచ్చు.

02:09.670 --> 02:11.423
నిక్ బ్రాండెస్, అందరూ చప్పట్లు కొట్టండి!

02:24.645 --> 02:25.812
హేయ్.

02:27.314 --> 02:28.815
ఇక్కడ ఏం చేస్తున్నావు?

02:29.733 --> 02:31.360
నేను టాయిలెట్లని చాలా ఇష్టపడతాను.

02:31.985 --> 02:34.863
- సరే, నేను పనిలో ఉన్నాను.
- తెలుసు. చూడు, నేను ఊరికే...

02:36.865 --> 02:40.618
ఆ పార్టీ. నాకు చాలా ఇబ్బంది కలిగించింది.
నేను మూర్ఖంగా ప్రవర్తించాను.

02:40.619 --> 02:42.329
సరే, ఇక్కడ వాదులాటలు వద్దు.

02:43.121 --> 02:44.122
హేయ్.

02:46.750 --> 02:48.168
చాలా సారీ.

02:49.127 --> 02:51.213
నీ కోసం నేను పార్టీని ఏర్పాటు చేసింది అదే చివరిసారి.

02:55.259 --> 02:58.094
నన్ను బాగా చూసుకోవాలని నువ్వు ప్రయత్నించడం
నాకు సంతోషంగా అనిపిస్తోంది,

02:58.095 --> 03:02.307
కానీ కొన్నిసార్లు ఎలా స్పందించాలో నాకు తెలియడం లేదు.

03:06.854 --> 03:09.981
సరే, నువ్వు ముందుగా హెచ్చరించలేదని నేను అనలేను.

03:09.982 --> 03:11.399
లేదు, నువ్వు అనలేవు.

03:11.400 --> 03:16.737
చూడు, నాకు ఇది తెలుసు, మనం, మనం కలిసి ఉండకూడదు.

03:16.738 --> 03:18.824
లేదా, కనీసం, మనం ఈ రకంగా కలిసి ఉండకూడదు.

03:19.408 --> 03:21.868
- నువ్వు కూడా పశ్చాత్తాపపడుతుంటావని నాకు తెలుసు.
- నిక్, నేను...

03:21.869 --> 03:24.620
లేదు. నేను అది ఫీల్ అవుతున్నాను.

03:24.621 --> 03:27.582
నన్ను నమ్ము, మనం కలుసుకోవడం
మరో విధంగా జరిగి ఉండాల్సింది,

03:27.583 --> 03:31.753
కానీ అది సరైన విధంగా మొదలుకాలేదు కాబట్టి,
మన బంధం సరిగ్గా లేదని కాదు.

03:33.130 --> 03:34.631
ఇది నాకు నిజమైన బంధం, మెల్.

03:35.132 --> 03:37.967
నీ ప్రేమని చూపించడానికి
నువ్వు ఇంత గట్టిగా ప్రయత్నించనక్కరలేదన్నది నా ఉద్దేశం.

03:37.968 --> 03:40.595
రెండో బంధంలో పడితే
ఎవరి విషయంలో అయినా అదే జరుగుతుంది అనుకుంటా.

03:40.596 --> 03:43.764
మిగతా కెరీర్ ఇంకా మిగిలిన జీవితమంతా
ఆ ప్రేమని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటాం.

03:43.765 --> 03:45.934
నా కోసం నువ్వు అలాంటిది ఏమీ చేయనక్కరలేదు.

03:51.648 --> 03:54.275
ఇక్కడ ఏదైనా, డ్రెస్సింగ్ రూమ్ లాంటిది ఉందా?

03:54.276 --> 03:56.069
ఉంది. చాలా మంచి రూమ్ ఉంది.

03:57.863 --> 03:59.156
నాకు చూపించు.

05:45.762 --> 05:47.430
నేను దేనిని చూస్తున్నాను?

05:47.431 --> 05:50.057
ఇది చూడటానికి ఎవరో బ్రష్ తో పామినట్లు కనిపిస్తుంది,

05:50.058 --> 05:52.101
కానీ ఇది లిక్టెన్ స్టయిన్ కళాఖండం.

05:52.102 --> 05:54.437
లిక్టెన్ స్టయిన్ ఎవరో నాకు తెలుసు, మూర్ఖుడా.

05:54.438 --> 05:57.315
నా ఉద్దేశం, అంత చెడ్డగా ఉన్న ఆ ఫోటోని
నేను ఎందుకు చూస్తున్నాను?

05:57.316 --> 05:59.567
- ఎందుకంటే దాన్ని కాజేయాలి అనుకుంటున్నా.
- నేను కళాఖండాల జోలికి వెళ్లను.

05:59.568 --> 06:01.068
- నువ్వు కూడా వెళ్లకు.
- ఇలా చూడు.

06:01.069 --> 06:03.279
నగలు ఇంకా వాచీల ద్వారా
నాకు కొంత డబ్బు మాత్రమే దక్కుతోంది.

06:03.280 --> 06:06.741
ఇలాంటిది దొంగిలిస్తే,
ఎంత రిస్కు చేసినా దానికి తగ్గ ఫలితం దక్కుతుంది.

06:06.742 --> 06:10.244
దొంగిలించడమా? నువ్వు ఎవరు,
హఠాత్తుగా జేమ్స్ కాన్ అయిపోయా అనుకుంటున్నావా?

06:10.245 --> 06:12.079
దీన్ని అమ్మగలవాళ్లు నీకు తెలుసని నా నమ్మకం.

06:12.080 --> 06:16.168
- రాకో, పెయింటింగ్స్ మీద నా విధానం ఏంటి?
- పెయింటింగ్స్ తీసుకోము!

06:16.793 --> 06:18.754
ఈ కళాకారులు, వాళ్లది వేరే రకమైన జాతి.

06:19.338 --> 06:21.297
నిన్ను హెచ్చరిస్తున్నాను. వాళ్లు రక్తపిశాచులు.

06:21.298 --> 06:24.134
కిందటిసారి దీనిని వేలంలో విక్రయిస్తే

06:24.927 --> 06:27.053
ఈ కళాఖండం పది లక్షల డాలర్ల ధర పలికింది.

06:27.054 --> 06:28.347
అది జరిగి ఏడు సంవత్సరాలు అయింది.

06:29.139 --> 06:30.890
ఇది ఉన్న ఇంటి లోపలికి నేను ఒకసారి వెళ్లాను.

06:30.891 --> 06:33.351
దాన్ని దొంగిలించి, నకిలీ చిత్రంతో దాన్ని భర్తీ చేస్తే,
ఎవ్వరూ ఆ తేడాని గుర్తుపట్టలేరు.

06:33.352 --> 06:35.770
- చాలా తేలిక.
- అక్కడ ఉన్నది నకిలీది కాదని నీకెలా తెలుసు?

06:35.771 --> 06:39.232
ఎందుకంటే ఆ చిత్రం యజమాని దానిని
ల్యారీ గగోసియన్ నుంచి స్వయంగా కొని ఉంటాడు.

06:39.233 --> 06:43.486
అతను అభద్రతాభావంతో ఉండే ఒక నార్సిసిస్టు,
తన సంపదని చూసుకుని తానే మురిసిపోతుంటాడు.

06:43.487 --> 06:46.781
అది అందంగా ఉందా లేదా అనేది అతనికి అనవసరం,
అది అసలైనదా కాదా అని మాత్రమే పట్టించుకుంటాడు.

06:46.782 --> 06:48.325
ఆ రకమైన మనుషుల గురించి నాకు తెలుసు.

06:49.451 --> 06:52.120
ఊ అను. నీకు అదనంగా ఇంకో పది శాతం వాటా ఇస్తాను.

06:52.663 --> 06:54.706
నువ్వు ఏ ప్రయత్నమూ చేయనక్కరలేదు.
కొనేవాళ్లని నాకు పరిచయం చేయి చాలు.

06:58.210 --> 07:01.671
నేనే స్వయంగా ప్రయత్నించాలి,
అందుకు నేను ఇరవై శాతం అదనంగా వాటా తీసుకుంటాను.

07:01.672 --> 07:04.131
అందులో గనుక ఏదైనా తేడా జరిగితే,
నువ్వెవరో నాకు తెలియదు.

07:04.132 --> 07:08.261
కానీ నువ్వు దీని విషయంలో నా మాట వినాలి. ఇప్పుడు,
నువ్వు ఈ దొంగతనాన్ని నేను చెప్పినట్లే చేయాలి.

07:08.262 --> 07:10.596
చెప్పింది చెప్పినట్లు. ఎలాంటి మార్పులు చేయకూడదు.

07:10.597 --> 07:12.849
- సరే, నీ మాట వింటాను.
- ఆ మాట చెప్పు.

07:12.850 --> 07:15.059
- చెప్పింది చెప్పినట్లు.
- తెలివైనవాడివి.

07:15.060 --> 07:16.728
ఎలాంటి మార్పులు చేయకూడదు.

07:19.815 --> 07:21.024
సరే. ఇంక నా దుకాణం నుంచి వెళ్లు.

07:21.692 --> 07:23.360
అంతా సిద్ధం అయ్యాక నీకు కబురు పంపిస్తాను.

07:24.945 --> 07:25.988
రాకో.

07:28.115 --> 07:32.785
- చూడబోతే, మనకి మట్టి రాయి తగలినట్లుంది.
- దాని అర్థం ఏంటి?

07:32.786 --> 07:36.080
దాని అర్థం మా కుర్రాళ్లు
మరికొన్ని వారాలు కష్టపడి దాన్ని విరగ్గొట్టాలి,

07:36.081 --> 07:37.164
తరువాత దాన్ని బయటకి తీయాలి.

07:37.165 --> 07:39.750
కానీ, దాని చుట్టూ తవ్వడానికి కుదరదా?

07:39.751 --> 07:41.085
అలాగే, తప్పకుండా.

07:41.086 --> 07:43.797
అప్పుడు మీ ఇల్లు మొత్తాన్ని ఆ వైపు
వంద అడుగుల దూరంలో కట్టాలి.

07:44.673 --> 07:45.798
ఊరికే అంటున్నాను.

07:45.799 --> 07:48.968
కానీ ఈ గట్టి రాయి మీద నేను పునాదులు తవ్వలేను.
మనం దాన్ని బయటకి తీయాల్సిందే.

07:48.969 --> 07:51.012
హేయ్, ఫిల్, ఈ లోడర్ ని ఎక్కడ పెట్టమంటావు?

07:51.013 --> 07:53.514
- ఉండు, నేను ఒక నిమిషంలో వస్తాను.
- కాబట్టి, చూడు... ఫిల్,

07:53.515 --> 07:55.392
అయితే, దానికి ఎంత ఖర్చు అవుతుంది?

07:56.852 --> 07:59.562
మేము దాన్ని పగులగొట్టడం మొదలుపెట్టే వరకూ
ఖచ్చితంగా ఎంత అవుతుందో చెప్పలేను,

07:59.563 --> 08:01.939
ఆ రాయి ఎంత లోతులో ఉందో చూడాలి.

08:01.940 --> 08:04.108
దాని కోసం భారీ యంత్రాల్ని తెప్పించాలి.
పేలుడు పదార్థాలు కూడా వాడాలి.

08:04.109 --> 08:05.735
నా ఇంటి పెరడుని పేల్చేస్తావా ఏంటి?

08:05.736 --> 08:08.279
అవును, కానీ ఆ పని నేను చేయను.
కొంతమంది నిపుణుల్ని తీసుకురావాలి.

08:08.280 --> 08:09.655
ఎంతవరకూ ఖర్చు అవుతుంది, ఫిల్?

08:09.656 --> 08:12.910
అంటే... మేము ఎంత ఖర్చు భరించాలి?

08:15.120 --> 08:17.538
రెండు లక్షల డాలర్లు. కొంచెం అటు ఇటుగా.

08:17.539 --> 08:20.583
సరే.

08:20.584 --> 08:22.376
సరే, బహుశా మనం పనిని కొద్దిరోజులు ఆపాలేమో, కదా?

08:22.377 --> 08:24.462
సర్వేయర్ ని నియమించి, ఆర్కిటెక్ట్ తో సంప్రదించాలేమో.

08:24.463 --> 08:26.172
- బహుశా మనం ఆ పని చేయాలేమో...
- లేదు.

08:26.173 --> 08:27.840
హేయ్, నువ్వే నిర్ణయం తీసుకోవాలి.

08:27.841 --> 08:32.135
కానీ మనం గనుక పని ఆపేస్తే, నేను మా పనివాళ్లని
మా తరువాత ప్రాజెక్టులో పెట్టాల్సి వస్తుంది.

08:32.136 --> 08:36.225
అలా చేయాల్సిన అవసరం లేదు, ఫిల్. నీ ధరని మాకు ఈమెయిల్
చేయి, మేము డబ్బు సర్దుబాటు చేసుకుంటాం.

08:38.059 --> 08:39.061
సరే.

08:57.871 --> 08:58.871
హేయ్.

08:58.872 --> 09:01.416
- నిన్ను గమనించలేదు.
- సర్ ప్రైజ్.

09:04.586 --> 09:06.088
నాకు ఈ పాట ఇష్టం.

09:19.351 --> 09:21.478
- ఎక్కడికి బయలుదేరావు?
- కెమిస్ట్రీ.

09:27.025 --> 09:28.442
కెమిస్ట్రీ గురించి మర్చిపో.

09:28.443 --> 09:29.736
నువ్వు నాతో పాటు వస్తున్నావు.

09:39.705 --> 09:41.747
అదీ, ఇంకా గట్టిగా చేయి. గట్టిగా.

09:41.748 --> 09:43.499
నీ పురుషాంగం చాలా పెద్దగా ఉంది.

09:43.500 --> 09:46.169
కానివ్వు! గట్టిగా, గట్టిగా, గట్టిగా.

09:46.170 --> 09:48.797
నాకు భావప్రాప్తి కలుగుతోంది! భావప్రాప్తి కలుగుతోంది.

09:53.260 --> 09:54.261
అదీ!

10:06.148 --> 10:07.982
ఈ శనివారం, హెన్రీ పుట్టినరోజు.

10:07.983 --> 10:10.402
ఓహ్, సరే. అతని వయసు ఎంత, ఆరు నిండుతుందా?

10:11.987 --> 10:12.987
ఐదు.

10:12.988 --> 10:15.573
అవును, అది సరదాగా గడిపే వయసు.
అతనికి పార్టీ ఏర్పాటు చేస్తున్నావా?

10:15.574 --> 10:17.950
మా తల్లిదండ్రుల్ని కలవడం కోసం
వాడిని బోస్టన్ తీసుకువెళ్తున్నా.

10:17.951 --> 10:20.037
మంచిది. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తావు?

10:20.537 --> 10:21.830
ఖచ్చితంగా చెప్పలేను.

10:23.207 --> 10:25.792
కొంతకాలం ఇక్కడి పరిస్థితులకి
దూరంగా ఉండాలి అనుకుంటున్నా.

10:27.503 --> 10:30.755
సరే, నువ్వు తిరిగి వచ్చాక, నీకు కావాలంటే,
మనం సిటీకి వెళదాం,

10:30.756 --> 10:34.384
అక్కడ ఎక్కడయినా బస చేసి,
ఇక్కడి వాతావరణానికి దూరంగా కలిసి గడుపుదాం.

10:35.636 --> 10:37.763
మరేం ఫర్వాలేదు. మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు.

10:39.389 --> 10:41.974
నా ఉద్దేశం, మనం అలా చేయనక్కరలేదని నాకు తెలుసు,
మనం ఇంక ఇవేవీ చేయాల్సిన అవసరం లేదు.

10:41.975 --> 10:43.435
అది నిజం.

10:44.478 --> 10:46.480
మనం ఇలా చేయకూడదని ఆలోచిస్తున్నాను.

10:47.272 --> 10:48.357
దేని గురించి మాట్లాడుతున్నావు?

10:49.066 --> 10:51.567
మన వ్యవహారాన్ని చాలా దూరం నడిపించామని అనుకుంటున్నాను.

10:51.568 --> 10:53.654
దాన్ని తెగే వరకూ లాగకుండా చూసుకుందాం.

10:55.030 --> 10:57.366
నాకు నువ్వంటే ఇష్టం, కూప్. చాలా ఇష్టం.

11:00.536 --> 11:01.954
బహుశా చాలా ఎక్కువ ఇష్టం అనుకుంటా.

11:03.497 --> 11:06.165
కానీ విషయం ఏమిటంటే, నీతో ఉంటే
నన్ను నేను ఇష్టపడలేకపోతున్నాను.

11:06.166 --> 11:07.250
హేయ్, హేయ్.

11:07.251 --> 11:11.462
శామ్, చూడు, నాకు తెలుసు
కొద్దిరోజులుగా నేను కొన్ని పనులతో బిజీగా ఉన్నాను...

11:11.463 --> 11:14.090
నిజంగా జరిగే దేనికీ నువ్వు సిద్ధంగా లేవు.
కనీసం నా విషయంలో.

11:14.091 --> 11:17.635
నేను కూడా ఒక మధ్యవయసు బ్రహ్మచారికి
ఉంపుడుగత్తెగా ఎప్పటికీ ఉండిపోదల్చుకోలేదు.

11:17.636 --> 11:20.221
నీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఆలోచించను.

11:20.222 --> 11:23.432
ఇలా చూడు, కూప్. తప్పు చేశావనే బాధ లేకుండా
నీకు నన్ను విడిచి వెళ్లిపోయే అవకాశం ఇస్తున్నాను.

11:23.433 --> 11:24.725
ఆ అవకాశాన్ని వాడుకో.

11:24.726 --> 11:26.895
నాకు మరో అవకాశం లేదన్నట్లు మాట్లాడుతున్నావు.

11:27.980 --> 11:29.147
మళ్లీ తప్పుగా ఆలోచించావు.

11:30.524 --> 11:31.650
శామ్...

11:41.243 --> 11:42.326
హేయ్.

11:42.327 --> 11:45.204
మధ్యాహ్నం వేళ శామ్ తో మంచి కాలక్షేపం చేశావు, హా?

11:45.205 --> 11:49.959
అవును. ఇక ఇదే మా చివరి కలయిక అనుకుంటా.

11:49.960 --> 11:51.253
అది చాలా విషాదం.

11:53.046 --> 11:55.840
- అవునా?
- నా ఉద్దేశం, అది ఫర్వాలేదు.

11:55.841 --> 11:57.175
సరే. మంచిది.

11:57.176 --> 11:59.469
అయితే, నేను ఏమీ వివరాలు మిస్ కాను.

12:01.180 --> 12:02.680
- ఓహ్, దేవుడా. సరిగ్గా అక్కడ.
- సరే.

12:02.681 --> 12:03.890
- ఇంకో విషయం...
- సరిగ్గా అక్కడే.

12:03.891 --> 12:05.142
- అలా చేయి!
- ...మనం మాట్లాడుకుందామా?

12:07.895 --> 12:10.105
సరే, దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు?

12:11.315 --> 12:13.191
- ఇంకేదయినా సరే. నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది?
- బాగానే ఉంది.

12:13.192 --> 12:17.653
నా ఉద్దేశం, నిజానికి చాలా బాగుంది.
వాళ్లు నాకు రోజూ సమయం ఇస్తామన్నారు.

12:17.654 --> 12:21.324
వారంలో నాలుగు రాత్రులు ట్యాప్ లో,
కీలకమైన సమయాలు, కిటికీ దగ్గర పోస్టర్.

12:21.325 --> 12:23.284
- నా ఉద్దేశం, పూర్తిగా ప్రచారం చేస్తారు.
- అది అద్భుతమైన విషయం.

12:23.285 --> 12:24.785
నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. కంగ్రాట్స్.

12:24.786 --> 12:27.414
- థాంక్స్.
- వావ్, ఇప్పుడు మన ఇద్దరిలో ఒకరికి అసలైన ఉద్యోగం ఉంది.

12:29.249 --> 12:32.794
కానీ, ఉద్యోగం లేకపోయినా, నువ్వు, చాలా బిజీగా ఉన్నావు.

12:33.629 --> 12:37.716
ఈ ఇల్లంతా నా ఒక్కదాని కోసమే ఉంది అనిపిస్తుంది,
అంటే, ప్రతిరోజూ.

12:38.717 --> 12:41.636
అవును, కానీ, ఈ రోజు అలా ఉండదు, బేబీ.

12:41.637 --> 12:43.388
టి.సి.ఎమ్. పిలుస్తోంది.

12:44.348 --> 12:45.890
ఒక హత్య గురించి రిపోర్ట్ చేయాలి.

12:45.891 --> 12:47.726
- సరే. మంచి ఆలోచన.
- కూర్చో.

12:49.228 --> 12:52.731
నేను పుట్టిన తరువాత రూపొందించినది ఏదైనా చూద్దామా?

12:55.484 --> 12:56.734
లేదు.

12:56.735 --> 12:59.655
- ఎవరు హత్యకి గురయ్యారు?
- నేను.

13:00.906 --> 13:03.242
హంటర్ కూపర్
ఆంఫెటమీన్

13:20.551 --> 13:21.510
అదీ.

13:27.558 --> 13:28.642
పైకి చూడు.

13:29.268 --> 13:30.393
ఏడాది మాత్రమే అయింది.

13:30.394 --> 13:32.270
నువ్వు ఇంకా విషాదంలోనే ఉన్నావు, తెలుసా?

13:32.271 --> 13:33.896
వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతారని,

13:33.897 --> 13:35.356
అంతా గతంలో మాదిరిగా ఉంటుందనే ఊహలో ఉన్నావు.

13:35.357 --> 13:39.694
ఒకసారి ఆ చిన్న ఊహని వదిలేస్తే,
విడాకులు తీసుకోవడంలో కూడా ప్రయోజనాలు నీకు కనిపిస్తాయి.

13:39.695 --> 13:40.778
అంటే ఎలాంటివి?

13:40.779 --> 13:42.446
తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటే, నీ బలం తగ్గిపోతుంది,

13:42.447 --> 13:44.991
కానీ ఒక్కరే ఉంటే,
వాళ్ల కళ్లు గప్పి తప్పించుకోవడం చాలా తేలిక అవుతుంది.

13:44.992 --> 13:48.536
కానీ అసలైన చిట్కా ఏమిటంటే వాళ్లిద్దరి మధ్య
గొడవలు పెట్టి మనకి కావాల్సింది మనం దక్కించుకోవచ్చు.

13:48.537 --> 13:50.664
వాళ్లు వివాహబంధంలో ఉన్నప్పుడే నేను ఆ పని చేసేవాడిని.

13:52.499 --> 13:54.876
నువ్వు పైకి కనిపించేంత అమాయకుడివి కాదు, హంటర్ కూపర్.

13:54.877 --> 13:56.587
దేవుడా, అలా ఉంటే బాగుండేది.

13:57.462 --> 13:58.296
లోపల ఎవరు?

13:58.297 --> 14:01.383
- ఛ.
- ఈ తలుపుని వెంటనే తెరవండి.

14:05.637 --> 14:09.390
తరగతులు ఎగ్గొట్టడం ఇంకా
బయట తిరగడం ఆందోళన కలిగిస్తాయి, కానీ...

14:09.391 --> 14:11.350
సరే, బయట తిరుగుతున్నారా? ఇలా చూడండి.

14:11.351 --> 14:13.811
మా వాడు మాస్కు పెట్టుకుని
దొంగతనం చేస్తున్నట్లు చెబుతున్నారు.

14:13.812 --> 14:16.230
వాడు తన స్నేహితులతో కలిసి ఏదో అల్లరి చేస్తున్నాడు.

14:16.231 --> 14:18.192
నాకు తెలిసి అతను అంతకంటే ఎక్కువ పాడైపోతున్నాడు.

14:19.067 --> 14:21.027
హంటర్ తన తోటి విద్యార్థులకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.

14:21.028 --> 14:22.111
- ఎక్స్ క్యూజ్ మీ?
- ఏంటి?

14:22.112 --> 14:24.322
డ్రెస్సింగ్ రూమ్ లో అతను ఇచ్చిన మాదకద్రవ్యాల్ని
వాళ్లు ఎగబీలుస్తున్నారు.

14:24.323 --> 14:28.034
క్యాంపస్ లో డ్రగ్స్ వినియోగిస్తే
కనీసం కూడా కనికరించకూడదు అన్నది మేఫీల్డ్ విధానం.

14:28.035 --> 14:29.994
నేను చూసీచూడనట్లు వ్యవహరించలేను.

14:29.995 --> 14:31.829
హంటర్ ని కాలేజీ నుండి బహిష్కరిస్తాం.

14:31.830 --> 14:34.790
- ఒక్క... కేవలం ఒక్క సెకను. ప్లీజ్.
- ఆగు.

14:34.791 --> 14:37.376
ఆగండి. మా అబ్బాయి డ్రగ్స్ వ్యాపారి కాదు, సరేనా?

14:37.377 --> 14:38.628
వాడికి అటెన్షన్ డిజార్డర్ ఉంది.

14:38.629 --> 14:41.255
ఇప్పుడు, టీనేజ్ పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారా?

14:41.256 --> 14:42.757
అవును, అది వాళ్ల డి.ఎన్.ఎ.లోనే ఉంటుంది.

14:42.758 --> 14:44.509
కానీ వాడు ఇంతకుముందు ఎప్పుడూ ఏ గొడవా చేయలేదు.

14:44.510 --> 14:45.676
వాడికి మరో అవకాశం ఇవ్వాలి.

14:45.677 --> 14:48.137
మిస్టర్ కూపర్, ఈ ఏడాదిలో మనం కలిసి

14:48.138 --> 14:49.555
హంటర్ గురించి మాట్లాడటం ఇది మొదటిసారి కాదు.

14:49.556 --> 14:52.141
- అతను కాలేజీకి హాజరుకాకపోవడం, ఎసైన్మెంట్లు చేయకపోవడం...
- మీరు ఏం మాట్లాడుతున్నారు?

14:52.142 --> 14:54.268
- ఆమె ఏం అంటున్నారు...
- కూప్...

14:54.269 --> 14:55.520
నేను లేకుండా మీరు కలిసి మాట్లాడుకున్నారా?

14:55.521 --> 14:57.063
అవి నీ క్యాలెండర్ లో కూడా ఉన్నాయి.

14:57.064 --> 14:59.398
ఆ మీటింగులలో ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి
ఎందుకు చెప్పలేదు?

14:59.399 --> 15:01.360
సరే. ఇప్పుడు కాదు, ప్లీజ్.

15:05.656 --> 15:08.866
మా అబ్బాయి మీకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న
విషయం నాకు అర్థమైంది.

15:08.867 --> 15:12.328
వ్యసనపరులైన పిల్లల్ని
నా ప్రాక్టీసులో నేను రోజూ చూస్తుంటాను.

15:12.329 --> 15:15.331
నేను ఎప్పుడూ చెడు ప్రభావాలని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

15:15.332 --> 15:20.461
తన సీనియర్ విద్యార్థులు తన ప్రిస్క్రిప్షన్ లో మందుల్ని
పంచుకోవాలని ఒత్తిడి చేసుండచ్చు, కదా?

15:20.462 --> 15:21.546
వాడు వాళ్ల మెప్పు పొందాలని చూశాడేమో.

15:21.547 --> 15:24.007
వాడు డ్రగ్స్ అమ్మడం లేదు,
వాళ్లలో చేరాలని ప్రయత్నిస్తుండచ్చు.

15:25.342 --> 15:27.093
కానీ వాడిని శిక్షించాల్సిందే.

15:27.094 --> 15:30.222
మళ్లీ ఇలాంటి సంఘటన ఏదీ జరగకుండా చూస్తామని
మేము వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాము.

15:31.557 --> 15:33.141
నేను చేయగలిగింది ఏమీ లేదనుకుంటా.

15:39.022 --> 15:42.234
సరే. లైలా, కింద హాల్ వేలో
నేను ఒక పెద్ద థర్మామీటర్ ని చూశాను.

15:43.986 --> 15:46.404
మీ కొత్త అథ్లెటిక్ సెంటర్ కోసం
ఈ ఏడాది విరాళాలు సేకరిస్తున్నారు కదా?

15:46.405 --> 15:47.614
మీకు నిధులు తగ్గినట్లున్నాయి.

15:50.242 --> 15:51.951
మీరు అనుకున్న డబ్బు సమకూరాలంటే
ఇంకా ఎంత విరాళం అందాలి?

15:51.952 --> 15:54.954
- మిసెస్ కూపర్.
- లేదు. హంటర్ మంచి పిల్లవాడు.

15:54.955 --> 15:56.915
అది మీకు తెలుసు. మాకు తెలుసు.

15:57.958 --> 16:00.209
మీ కాలేజీకి కూడా డబ్బు అవసరాలు ఉంటాయి.
అందరం లాభపడతాం.

16:00.210 --> 16:01.961
కాబట్టి, చెప్పండి.

16:01.962 --> 16:05.340
చూసీచూడనట్లు వదిలేయాలి అంటే
దానికి ఎంత డబ్బు చెల్లించాలి?

16:06.091 --> 16:08.384
రెండు లక్షల నలభై వేల డాలర్లా, మెల్?

16:08.385 --> 16:09.677
దేవుడా.

16:09.678 --> 16:11.929
చూడు, మన అబ్బాయిని కాలేజీ నుంచి
బయటకి పంపాలని చూస్తున్నారు

16:11.930 --> 16:13.890
కానీ ఇది న్యూ యార్క్ రాష్ట్రంలోనే అత్యుత్తమ కాలేజీల్లో ఒకటి,

16:13.891 --> 16:16.475
అదే జరిగితే వాడు ఇంకో మంచి కాలేజీలో చేరే
అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.

16:16.476 --> 16:19.061
ఒక విషయం తెలుసా? వాడిని దారిలో పెట్టే ప్రయత్నం
నువ్వు చేస్తున్నట్లు కనిపించడం లేదు.

16:19.062 --> 16:21.564
మనం ఆమెతో వాదించి ఉండచ్చు. ఆమెని ప్రాథేయపడి ఉండచ్చు.

16:21.565 --> 16:23.065
దేవుడా, ఆమెకి మనం ఎప్పటి నుండో తెలుసు.

16:23.066 --> 16:24.650
ఆమె వాడిని డ్రగ్ డీలర్ అంది.

16:24.651 --> 16:26.694
అందుకు ఆమెని రెండు లక్షల యాభైవేల డాలర్ల
విరాళంతో సత్కరిస్తున్నావు.

16:26.695 --> 16:29.989
సారీ. ఆమె, అంటే, ఇరవై వేలు లేదా ముప్పై వేలు
అంటుంది అనుకున్నా.

16:29.990 --> 16:31.741
బహుశా మనం ఖాళీ చెక్ ఇచ్చే
ముందే బేరం మొదలుపెట్టాల్సింది.

16:31.742 --> 16:35.453
హేయ్, ఒక విషయం చెప్పనా?
నువ్వు పెద్ద హెడ్జ్ ఫండ్ నిపుణుడివి.

16:35.454 --> 16:36.829
నువ్వు ఎందుకు బేరమాడలేదు?

16:36.830 --> 16:38.581
మనం బేరమాడాలంటే వదులుకోవడానికి ఏదైనా ఉండాలి.

16:38.582 --> 16:41.292
మనం నోరు తెరిచిన వెంటనే
తక్షణం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి.

16:41.293 --> 16:44.545
"చూసీచూడనట్లు వదిలేయాలంటే
మీ రేటు ఎంత?" ఓరి దేవుడా.

16:44.546 --> 16:46.964
ఒక విషయం తెలుసా? నువ్వు చెప్పడం పూర్తయిందా?

16:46.965 --> 16:49.176
ఎందుకంటే ఈ రోజు నా కొడుకు సంగతి చూసుకోవడం ముఖ్యం.

16:50.135 --> 16:51.136
నువ్వు!

16:54.389 --> 16:55.556
నిన్ను సస్పెండ్ చేశారు.

16:55.557 --> 16:56.933
ఇంకా నిర్బంధంలో ఉంటావు.

16:56.934 --> 16:58.226
- ఎప్పటికీ.
- అమ్మా...

16:58.227 --> 17:00.729
నువ్వు నిజంగా తెలివైనవాడివి అయితే
ఇప్పుడు మాట్లాడకుండా ఉంటావు.

17:02.022 --> 17:03.773
బోవీ, హా? నీకు అతనంటే ఇష్టమని నాకు తెలియదు.

17:03.774 --> 17:05.108
అతను బాగానే ఉంటాడు.

17:05.733 --> 17:06.858
వావ్.

17:06.859 --> 17:09.738
పరిస్థితిని గమనించు, కూప్.
నువ్వు ఒక మంచి తండ్రిగా ఉండాల్సిన సమయం ఇది కాదు.

17:12.281 --> 17:13.450
గుడ్ లక్, బుజ్జీ.

17:25.546 --> 17:27.797
పిల్లలూ, అమ్మమ్మకి అభివాదం చేయండి.

17:27.798 --> 17:29.383
అమ్మా...

17:29.883 --> 17:31.425
ప్రయాణం సాఫీగా జరిగిందా?

17:31.426 --> 17:32.511
అవును.

17:33.470 --> 17:35.054
నిన్ను మళ్లీ చూడటం సంతోషం.

17:35.055 --> 17:36.265
బార్నీ.

17:37.057 --> 17:39.685
అయితే, తను ఇంకా కొరియన్ భాష మాట్లాడటం లేదా?

17:40.435 --> 17:42.688
తను నేర్చుకుంటున్నాడు.

17:43.188 --> 17:44.772
మెల్లగా.

17:44.773 --> 17:46.650
- మిస్టర్ పార్క్, స్వాగతం.
- పిల్లలూ...

17:47.609 --> 17:49.194
మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, బార్నీ?

17:49.862 --> 17:51.404
అలాగే ఉన్నారు, సర్.

17:51.405 --> 17:52.905
ఇంకా స్కాచ్ తాగుతున్నావా?

17:52.906 --> 17:54.575
అప్పుడప్పుడు.

18:02.457 --> 18:04.667
ఇది ఈ ప్రత్యేకమైన సందర్భం కోసం.

18:04.668 --> 18:07.254
నలభై ఏళ్ల కిందటి కాంట్రెల్ గోల్డ్ మద్యం.

18:08.630 --> 18:09.631
థాంక్యూ, సర్.

18:13.510 --> 18:14.427
నాన్నా...

18:14.428 --> 18:16.972
అయితే, అంతా బాగానే ఉందా?

18:17.514 --> 18:18.347
బాగుంది.

18:18.348 --> 18:19.265
పిల్లలూ...

18:19.266 --> 18:20.641
మీరు వంగి అభివాదం చేయాలి.

18:20.642 --> 18:21.767
నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు.

18:21.768 --> 18:25.146
సరే, పిల్లలూ, అమ్మమ్మకీ, తాతయ్యకీ
పక్క తలుపు చూపిస్తారా?

18:25.147 --> 18:26.480
అంతా గందరగోళంగా ఉన్నందుకు సారీ.

18:26.481 --> 18:29.693
ఇంటి నిర్మాణం మేము అనుకున్నదానికన్నా
చాలా నెమ్మదిగా నడుస్తోంది.

18:37.409 --> 18:38.660
మరి, నువ్వు ఏం అనుకుంటున్నావు?

18:39.786 --> 18:41.495
నాకు తెలియదు. నా ఉద్దేశం, అదీ...

18:41.496 --> 18:45.082
ఇలాంటి, చూడటానికి అర్థవంతంగా ఉండటం కన్నా

18:45.083 --> 18:47.084
వాస్తవంగా, మనల్ని రెచ్చగొట్టేలా ఉంటాయి.

18:47.085 --> 18:51.048
ఐదు సంవత్సరాల తరువాత
ఇలాంటివి ఎవరు పట్టించుకుంటారు, అవునా?

18:51.924 --> 18:53.842
కానీ నేను అంత నిపుణుడిని కాను.

18:54.635 --> 18:56.303
తప్పుడు జవాబులు అంటూ ఏమీ ఉండవు.

18:56.803 --> 18:58.054
అదే కళలో అందమైన అంశం.

18:58.055 --> 18:59.139
అవును.

19:00.390 --> 19:01.642
అది నీకు ఎవరు చెప్పారు?

19:03.352 --> 19:06.896
నా చిన్నతనంలో, మా ఆంటీ ఒకరు
శాంటో డోమింగోలో బెల్లాపార్ట్ లో గైడ్ గా ఉండేది.

19:06.897 --> 19:10.609
వేసవి సెలవుల్లో నేను ఆమె దగ్గరకి వెళ్తుండేదాన్ని,
ఆమె టూర్లు చేయడం చూసేదాన్ని.

19:15.447 --> 19:17.199
హేయ్, ఈ పని చేయడానికి నిజంగా సిద్ధపడ్డావా?

19:17.783 --> 19:18.867
ఏం పని చేయడం?

19:20.160 --> 19:21.662
ఏదైనా కానీ. ఇలాంటి పనులన్నీ.

19:22.329 --> 19:23.913
నన్ను ఈ పని నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నావా?

19:23.914 --> 19:25.665
- లేదు, లేదు. అలాంటిది ఏమీ లేదు.
- అయితే మరి ఏంటి?

19:25.666 --> 19:28.251
అంటే, నేను ఊరికే అంటున్నాను, మనం పట్టుబడితే,

19:28.252 --> 19:30.671
నేను ఎలాగైనా తప్పించుకోగలను, లాయర్ ని పెట్టుకోగలను.

19:31.839 --> 19:33.465
నువ్వు పట్టుబడితే ఏం అవుతుంది?

19:35.259 --> 19:37.093
- నన్ను కాపాడటానికి నాకు నీ అవసరం లేదు.
- అయితే, మంచిది.

19:37.094 --> 19:38.887
ఎందుకంటే అలాంటివి నేను సరిగ్గా చేయలేను.

19:40.305 --> 19:42.683
కానీ నువ్వు అన్నీ రిస్కు చేస్తున్నావేమో కదా?

19:43.684 --> 19:45.185
నేను ఏం రిస్కు చేస్తున్నావు?

19:46.603 --> 19:48.480
నేను కోల్పోయేది ఏముందని నిజంగా అనుకుంటున్నావు?

19:53.902 --> 19:55.153
సరే, పార్ట్ నర్.

19:57.281 --> 19:58.490
ఇది అయితే ఎలా ఉంటుంది?

20:03.704 --> 20:06.206
దీన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం, కదా?

20:06.748 --> 20:11.127
ఈ కళాకారుడు ఒకప్పుడు డూసెల్డోర్ఫ్ లో
ఒక మతాధికారి సహాయకుడు.

20:11.128 --> 20:13.005
బహుశా అత్యాచారానికి గురై ఉంటాడు.

20:13.589 --> 20:15.007
ఖచ్చితంగా చాలా తిక్కమనిషి.

20:17.259 --> 20:20.011
నా పేరు క్రిస్టియన్ టోమసన్. నేను ఈ ప్రదేశం యజమానిని

20:20.012 --> 20:22.555
- ...మంచికయినా చెడుకయినా.
- అవును. మిమ్మల్ని కలవడం సంతోషం.

20:22.556 --> 20:26.225
- మన ఇద్దరికీ పరిచయం ఉన్న ఫ్రెండ్ ఉన్నారేమో కదా?
- అది నిజం అనుకుంటా.

20:26.226 --> 20:28.477
అంటే, నేను చెప్పాలి, ఆమె మీ గురించి సరిగ్గా వివరించింది.

20:28.478 --> 20:30.397
- నిజంగానా?
- అవును.

20:31.231 --> 20:33.941
- మరి మీ ప్రియురాలు ఎవరు?
- అతని భాగస్వామిని.

20:33.942 --> 20:35.318
మిమ్మల్ని కలవడం సంతోషం.

20:35.319 --> 20:36.570
సంతోషం.

20:38.488 --> 20:39.615
భాగస్వామి?

20:40.449 --> 20:41.533
అద్భుతం.

20:43.202 --> 20:45.161
మీరు ఈ కళాఖండాన్ని చూడటం నేను గమనించాను.

20:45.162 --> 20:47.873
అవును, అది రెచ్చగొట్టేలా ఉంది.

20:48.415 --> 20:50.542
అవును. వీటిల్లో చాలా వరకూ అలాగే ఉంటాయి.

20:51.793 --> 20:53.337
కానీ ఇది అసలు ఏమైనా పనికొస్తుందా?

20:54.379 --> 20:55.756
అది చిక్కు ప్రశ్న మాదిరిగా ఉంది.

20:57.382 --> 20:59.051
నాతో పాటు రండి. కళల గురించి మాట్లాడుకుందాం.

21:08.185 --> 21:11.480
ఈ కళాఖండం సంపాదించడం కష్టమైంది.

21:12.105 --> 21:14.065
ముఖ్యంగా చాలా తక్కువ వ్యవధిలో.

21:14.066 --> 21:16.692
మీ ఉద్దేశం, అప్పటికే ఎవరైనా దాన్ని సొంతం చేసుకోవాలని చూశారా?

21:16.693 --> 21:21.197
అంటే, బుష్విక్ లో నాకు ఒక లెస్బియన్ స్నేహితురాలు ఉంది,
ఆమె నాకు పాప్ కళాఖండాల్ని అందిస్తుంది.

21:21.198 --> 21:23.659
- ముచ్చటైన విషయం.
- ఆమె ఇప్పుడు మా కోసం ఎదురుచూస్తోందా?

21:26.662 --> 21:29.331
అది అసలు కళాఖండానికి చాలా దగ్గరగా ఉంటుంది.

21:30.874 --> 21:36.128
లిక్టెన్ స్టయిన్ ఉపయోగించిన మాగ్నా ఆక్రలిక్ పెయింట్ ని
సేకరించడం దాదాపు అసాధ్యం.

21:36.129 --> 21:39.215
ఆధునికమైన ఆక్రలిక్ పెయింట్ నీటిలో కలిసిపోతుంది,

21:39.216 --> 21:42.176
కానీ మాగ్నా పెయింట్ టర్పెంటైన్ తో కలిసి ఉంటుంది.

21:42.177 --> 21:46.557
గోల్డెన్ ఆర్టిస్ట్స్ కలర్స్ దాదాపుగా
మాగ్నా పెయింట్ మెరుపులకి దగ్గరగా ఉంటుంది,

21:47.391 --> 21:48.934
కానీ అది ఖచ్చితంగా సమానమైనది కాదు.

21:50.310 --> 21:53.855
అది గట్టిగా పరిశీలిస్తే తెలిసిపోతుంది,
కానీ కెమికల్ అనాలిసిస్ లో దొరకదు.

21:53.856 --> 21:55.566
దాన్ని ఎవరూ విశ్లేషించరు.

21:56.191 --> 21:57.525
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?

21:57.526 --> 21:59.111
మీ పని గురించి మీకు తెలుసు. నా పని నాకు తెలుసు.

22:00.237 --> 22:01.988
మీరు ఇంతకుముందు ఎప్పుడూ కళాఖండాల్ని కొనలేదు, కదా?

22:01.989 --> 22:03.865
- నేను త్వరగా గ్రహించగలను.
- మీరు ఒక టూరిస్టు.

22:03.866 --> 22:05.700
టూరిస్టులు నాకు భయం కలిగిస్తారు.

22:05.701 --> 22:06.951
అయినా కూడా, మీరు ఇక్కడికి వచ్చారు.

22:06.952 --> 22:09.079
అవును, నేను ఇక్కడ ఉన్నాను.

22:10.998 --> 22:12.999
లూ మిమ్మల్ని నమ్ముతుంది, నేను లూని నమ్ముతాను.

22:13.000 --> 22:15.126
మీరు ఈ పని సక్రమంగా చేయగలరని
నాకు నమ్మకం కుదరడం లేదు.

22:15.127 --> 22:18.045
కానీ, బుష్విక్ లో మీ లెస్బియన్ ఫ్రెండ్ ని
మీరు సంబోధించిన తీరు బట్టి

22:18.046 --> 22:21.591
నేను ఈ పని చేయగలనని మీరు అనుకుంటున్నారని
నాకు అర్థం అవుతోంది.

22:21.592 --> 22:26.847
సరే, అయితే, మేము ఈ నకిలీ కళాఖండాన్ని మార్చి
ఒరిజినల్ చిత్రాన్ని తెస్తాము, తరువాత ఏంటి?

22:27.514 --> 22:32.560
ఆ చిత్రం అసలైనదని నేను నిర్ధారించాక, నా దగ్గర
ఇద్దరు కొనుగోలుదారులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

22:32.561 --> 22:37.857
ఒకరు క్రిప్టో మనిషి, అతను కళ్లకి కనిపించే
ఆస్తుల్ని కూడగట్టుకోవాలని చూస్తున్నాడు,

22:37.858 --> 22:41.111
ఇంకొకరు, అతని మాజీ యజమాని.

22:42.279 --> 22:43.864
ఇది విచిత్రంగా గందరగోళమైన పరిస్థితి.

22:44.656 --> 22:46.032
వేలం పాట వాడిగా వేడిగా ఉంటుందని నా అంచనా.

22:46.033 --> 22:47.743
ఇది వినడానికి ఆశాజనకంగా ఉంది.

22:52.414 --> 22:53.540
ఏంటి ఇది?

22:57.336 --> 22:58.921
మిమ్మల్ని ఇష్టపడాలని నేను నిర్ణయించుకున్నాను.

23:00.506 --> 23:01.798
అది నేను మెచ్చుకుంటాను.

23:03.300 --> 23:05.259
ఇప్పుడు, మీరు నన్ను మన్నిస్తే,

23:05.260 --> 23:08.680
నేను నా క్లయింట్ల కోసం
భ్రమ కలిగించే మందుల్ని సేకరించాల్సి ఉంది.

23:13.936 --> 23:15.145
మజా చేయండి.

23:30.118 --> 23:32.828
మేము ఈ మధ్యనే పూల్ టైల్స్ అందుకున్నాం.

23:32.829 --> 23:35.541
అవి చాలా అందంగా ఉన్నాయి, పోర్చుగల్ లో చేతితో తయారు చేసినవి.

23:36.166 --> 23:38.961
బార్నీ వాటిని ఎంపిక చేశాడు.

23:40.921 --> 23:44.007
పని పూర్తయ్యాక అవి చాలా అందంగా ఉంటాయి, బంగారం.

23:44.716 --> 23:47.927
కానీ మేము పిల్లల గురించి ఆందోళన పడుతున్నాము.

23:47.928 --> 23:52.431
ఈ శబ్దాలు ఇంకా దుమ్ము,
తెలియని మనుషులు వచ్చి పోతుండటం.

23:52.432 --> 23:54.977
ఇదంతా ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది.

23:55.561 --> 23:57.144
అమ్మ, నేను చర్చించుకున్నాం.

23:57.145 --> 24:00.732
ఈ పని పూర్తయ్యేవరకూ నువ్వు
సిటీలో ఉన్న మన అపార్ట్మెంట్ లో ఉంటావు.

24:03.652 --> 24:05.904
ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం.

24:06.405 --> 24:09.324
కానీ అక్కడికి మకాం మారిస్తే పిల్లలు ఇబ్బంది పడచ్చు.

24:09.950 --> 24:13.370
ఇంత గందరగోళంలో నివసించడం కన్నా
ఇబ్బందిగా ఉంటుందా?

24:14.538 --> 24:17.291
అతను ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాల్సింది.

24:18.458 --> 24:22.087
నువ్వు ఇంకా పిల్లలు సౌకర్యవంతంగా ఉండాలని
మేము కోరుకుంటున్నాము.

24:23.589 --> 24:25.007
మేము పూర్తిగా సౌకర్యవంతంగా ఉన్నాం.

24:26.383 --> 24:27.968
సౌకర్యవంతంగానా? ఇది సౌకర్యవంతంగా ఉందా?

24:28.552 --> 24:31.555
ఎండ పడే గదిలో భోజనం చేయడమా?

24:41.857 --> 24:43.358
నేను వెళ్లి విస్కీ తీసుకురానా?

25:11.053 --> 25:14.555
ఓహ్, అత్తమ్మ. మీకు ఏమైనా కావాలా?

25:14.556 --> 25:18.726
నీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గ్రేస్ నాతో చెప్పింది.

25:18.727 --> 25:21.480
- నేను సాయం చేయగలను.
- అది అవసరం లేదు.

25:22.481 --> 25:25.067
తను ఆందోళన పడకుండా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.

25:26.109 --> 25:30.029
గ్రేస్ మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు,
కానీ ఆందోళన పడాల్సినంత ఏమీ లేదు.

25:30.030 --> 25:33.033
నేను తనకి కొద్దిగా పొదుపుగా ఉండటం
నేర్పిద్దామని ప్రయత్నిస్తున్నాను.

25:35.118 --> 25:37.913
వెల్త్ మేనేజర్ ని పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల్లో
ఇది కూడా ఒకటి, అనుకుంటా.

25:45.212 --> 25:46.922
నా కూతురు నీ క్లయింట్ కాదు.

25:47.631 --> 25:49.007
తను నీ భార్య.

25:49.925 --> 25:50.968
ఆందోళన పడకు.

25:51.969 --> 25:54.221
ఇది మన ఇద్దరి మధ్యనే ఉంటుంది.

25:55.013 --> 25:59.141
ఇలాంటి చిన్నచిన్న అవసరమైన ఖర్చుల కోసం
నాకు ప్రత్యేకమైన ఖాతా ఉంది.

25:59.142 --> 26:05.065
ఇది మీ మంచి మనసుకి నిదర్శనం, మిసెస్ పార్క్,
కానీ అంత అత్యవసరమైన పరిస్థితి ఏమీ లేదు, కాబట్టి...

26:08.402 --> 26:11.280
నీకు తెలుసా, నువ్వు మిస్టర్ పార్క్ దగ్గర పని చేస్తే
చాలా లాభపడతావు.

26:12.239 --> 26:13.240
అవును.

26:14.783 --> 26:16.827
నువ్వు కొరియన్ భాష మాట్లాడకపోవడం సిగ్గుచేటు.

26:25.627 --> 26:28.046
అతను అంత నసగాడు కావడమే సిగ్గుచేటు.

26:41.435 --> 26:44.104
హేయ్, హంటర్. కాలేజీలో జరిగిన దాని గురించి
మనం ఇంకా మాట్లాడుకోవాలి.

26:44.771 --> 26:47.690
- దేనికి?
- ఎందుకంటే నిన్ను దాదాపుగా పంపించేసేవారు.

26:47.691 --> 26:49.734
- అది నీకు ఆందోళన కలిగించడం లేదా?
- అవును, అంతగా లేదు.

26:49.735 --> 26:51.027
ఫ్లేమింగ్ హాట్స్ చూశావా?

26:51.028 --> 26:52.820
నీ జీర్ణకోశాన్ని పాడు చేయని ఆహారం తినచ్చు కదా?

26:52.821 --> 26:54.071
నీ కోసం స్మూతీని తయారు చేయమంటావా?

26:54.072 --> 26:56.240
- వద్దు, థాంక్స్.
- హేయ్.

26:56.241 --> 26:58.160
ఏం జరిగిందో నేను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను.

26:59.244 --> 27:01.621
నేను క్లాసు ఎగ్గొట్టాను. అది అంత పెద్ద విషయం ఏమీ కాదు.

27:01.622 --> 27:04.040
మరి ఆ మత్తుమందుల సంగతి ఏంటి? వాటిని నువ్వు అమ్మావా?

27:04.041 --> 27:05.833
లేదు! ఏంటి?

27:05.834 --> 27:09.463
నీ సీనియర్స్ మెప్పు కోసం నువ్వు ప్రయత్నిస్తే
అది అర్థం చేసుకోగలను.

27:10.255 --> 27:12.089
కానీ ఆడెరాల్ చాలా ప్రమాదకరమైన మందు,
దాన్ని ఊరికే అలా ఇవ్వలేవు...

27:12.090 --> 27:14.383
ఓహ్, దేవుడా. నువ్వు ఇంక ఆపుతావా?

27:14.384 --> 27:16.511
ఒక నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు?

27:16.512 --> 27:18.805
హేయ్! నీతో మాట్లాడటాన్ని నేనింకా ముగించలేదు.

27:40.619 --> 27:42.120
హేయ్. నీ కోసం ఒక కానుక తీసుకొచ్చాను.

27:49.920 --> 27:53.507
అయితే, మేఫీల్డ్ లో ప్రధాన పాత్రధారిగా ఉండటం
నీకు ఎలా అనిపిస్తోంది?

27:54.591 --> 27:57.301
నీ సీనియర్ అమ్మాయిలంతా
నీకు డైరెక్ట్ మెసేజులు పంపిస్తున్నారా ఏంటి?

27:57.302 --> 27:58.470
అవును, అందరూ.

28:14.695 --> 28:15.821
ఈ మ్యూజిక్ నువ్వే చేశావా?

28:16.363 --> 28:17.573
అవును.

28:20.492 --> 28:23.287
అయ్యబాబోయ్, హంటర్.
నీలో కూడా ఒక ఆత్మ ఉందని నాకు అనిపిస్తోంది.

28:26.164 --> 28:27.457
నోరు మూయ్.

28:45.100 --> 28:47.102
నిక్స్ స్ట్రాంగ్ ఆస్ జిమ్

29:12.544 --> 29:14.171
కూపర్, ఆండ్రూ
సభ్యుడు - ప్రస్తుతం

29:16.173 --> 29:17.174
ఆలీ?

29:17.966 --> 29:19.926
హేయ్, నువ్వు చేరావని నాకు తెలియదు.

29:19.927 --> 29:22.053
నేను కేవలం ఆండీ సభ్యత్వం అరువు తీసుకున్నాను.

29:22.054 --> 29:24.847
అతను దీన్ని ఇంక వాడటం లేదు,
ఇంకా దీన్ని వృథా చేయడం సిగ్గుచేటు అనిపించింది.

29:24.848 --> 29:26.724
సారీ, సభ్యత్వాలు బదిలీ చేయడం కుదరదు.

29:26.725 --> 29:28.810
పెళ్లాలు కూడా, అయినా కూడా...

29:31.563 --> 29:32.563
నీకో విషయం చెబుతాను.

29:32.564 --> 29:34.524
నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు.

29:34.525 --> 29:37.944
నువ్వు సభ్యురాలిగా చేరాలి అనుకుంటే,
ఫ్రెండ్స్ కీ, ఫ్యామిలీకి నెల అంతా రాయితీలు ఇస్తున్నాం.

29:37.945 --> 29:39.570
థాంక్స్, నిక్.

29:39.571 --> 29:40.656
నేను ఆ రెండూ కాదు.

29:59.508 --> 30:01.926
ఒక మామూలు మనిషి పోలీసులకి దాదాపు దొరికిపోయే పరిస్థితిలో పడి

30:01.927 --> 30:04.303
ఒక పెద్ద కుక్క చేతిలో రక్తగాయాలు పాలైనప్పుడు

30:04.304 --> 30:06.681
విశ్వం అతడిని హెచ్చరిస్తోందని,

30:06.682 --> 30:08.892
ఈ పని వదిలేసి కొత్త పని చేపట్టాలని
సంకేతాలు ఇస్తోందని భావించాలి.

30:09.601 --> 30:11.477
కానీ నిజానికి నాకు ఆ అవకాశం లేదు.

30:11.478 --> 30:12.770
నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా?

30:12.771 --> 30:13.897
పెద్దగా తెలియదు.

30:14.439 --> 30:15.649
నీ కాన్వాస్...

30:17.192 --> 30:20.153
సరే. ఈ కర్రల్ని ఇలా దగ్గరగా చేర్చాలి.

30:21.363 --> 30:22.781
ఈ కొనలు జరపడానికి నేను ఇవి ఉపయోగిస్తాను...

30:24.199 --> 30:26.118
వెనుక వైపు తలుపు తెరుచుకుంది.

30:34.418 --> 30:37.628
ఆమెరికన్ పాప్ కళ విషయానికి వస్తే,
రాయ్ లిక్టెన్ స్టయిన్ తో పోటీపడగల సమర్థుడు

30:37.629 --> 30:41.090
జెఫ్ కూన్స్ మాత్రమే, ఎందుకంటే అతని చిత్రాలు
కొనే కొనుగోలుదారులు కళ గురించి పట్టించుకోరు కానీ

30:41.091 --> 30:42.967
వాటిని కొనడం ఒక పెట్టుబడిగా పరిగణిస్తారు.

30:42.968 --> 30:45.970
వాళ్లని కాయిన్స్ అంటారు, అంటే
పేరుకి మాత్రమే వాళ్లు సేకరణకర్తలు.

30:45.971 --> 30:47.972
ఇక్కడ ఉన్న ఈ కళాఖండం, స్క్వేర్, 1983 నాటిది,

30:47.973 --> 30:50.474
దీన్ని ప్రధానంగా విలువ పెరిగే పెట్టుబడిగా మాత్రమే
కొనుగోలు చేసి ఉంటారు,

30:50.475 --> 30:52.476
కానీ దాని కళాత్మక విలువని చూసి కొనుగోలు చేసి ఉండరు.

30:52.477 --> 30:53.978
అది సిగ్గుచేటు విషయం.

30:53.979 --> 30:55.730
నేను ఎప్పుడూ లిక్టెన్ స్టయిన్ చిత్రాల్ని ఇష్టపడతాను.

30:55.731 --> 30:57.149
అవి ప్రధానంగా కామిక్ బుక్ పెయింటింగ్స్.

31:00.569 --> 31:03.988
నాకు స్పష్టం అవుతున్నది ఏమిటంటే
నా ఖర్చులు నా ఆదాయాన్ని ఎప్పుడూ మించిపోతుంటాయి.

31:03.989 --> 31:06.532
కాబట్టి ఈ పెయింటింగ్ లాంటి ఖరీదైన దొంగతనాలు చేస్తే,

31:06.533 --> 31:08.659
తక్కువ దొంగతనాలతో ఎక్కువ డబ్బు గడించవచ్చు.

31:08.660 --> 31:10.828
ఎంత ఎక్కువ రిస్కు చేస్తే, అంత ఎక్కువ లాభం.

31:10.829 --> 31:12.748
లేదా బహుశా నేను దాన్ని ఇష్టపడటం మొదలుపెట్టానేమో.

31:33.727 --> 31:34.937
హా, సరే.

31:46.031 --> 31:48.074
లేదు, నాకు కావాలి, చికెన్.

31:48.075 --> 31:49.992
- నేను చికెన్ ని కాను.
- హేయ్, పిల్లలూ.

31:49.993 --> 31:52.829
మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా?
మనం దాదాపుగా అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చేశాం.

32:00.170 --> 32:02.964
డింగ్ డాంగ్!

32:02.965 --> 32:04.590
ఓహ్, దేవుడా.

32:04.591 --> 32:07.009
- ఆగు... హేయ్.
- హేయ్, బంగారం.

32:07.010 --> 32:08.553
హేయ్, బంగారం.

32:08.554 --> 32:09.637
హేయ్!

32:09.638 --> 32:12.557
రేపు ఎవరిదో పుట్టినరోజు అని విన్నాను!
దాని గురించి నీకు ఏమైనా తెలుసా?

32:12.558 --> 32:14.350
- వీడికి ఐదు సంవత్సరాలు వస్తాయి!
- నిజంగానా?

32:14.351 --> 32:16.185
మనం వెళ్లి ఎక్కడయినా మంచి కేక్ దొరుకుతుందేమో చూద్దాం.

32:16.186 --> 32:18.063
ఇక్కడ ఈ టేబుల్ ని చూడు.

32:18.689 --> 32:20.065
ఇక్కడ బహుమతులు ఉన్నాయి.

32:24.862 --> 32:26.071
అంతా బాగానే ఉందా?

32:26.905 --> 32:29.241
ఓహ్, బాగానే ఉంది. కేవలం, అంటే, కారులో దూరప్రయాణం కదా.

32:30.158 --> 32:31.159
సరే, లోపలికి రా.

32:32.452 --> 32:34.162
- కుక్కపిల్లా?
- అవును.

32:37.958 --> 32:39.126
ఆహ్, బంగారం.

32:51.180 --> 32:53.098
నువ్వు ఇంటికి రావడం సంతోషంగా ఉంది.

32:58.145 --> 32:59.353
అదీ అలాగ!

32:59.354 --> 33:02.023
సరే, మీ పిరుదుల్ని కదిలించండి. పై వరకూ గట్టిగా బిగించండి.

33:02.024 --> 33:04.234
నేను అది చూడాలి. చక్కగా చేస్తున్నారు. శభాష్.

33:05.319 --> 33:06.904
ఇది మంచి క్లాస్, అందరూ వినండి.

33:08.864 --> 33:11.408
ఒళ్లు చాచడం మర్చిపోవద్దు. వచ్చే వారం కలుద్దాం.

33:13.160 --> 33:14.161
ఆలీ?

33:15.829 --> 33:16.955
హేయ్, బ్రూస్.

33:18.248 --> 33:19.458
ఇక్కడ ఏం చేస్తున్నావు?

33:19.958 --> 33:21.293
అందరూ చేస్తున్న పనే చేస్తున్నా.

33:22.044 --> 33:24.630
నా పిరుదుల్ని ఒక ఆయుధంగా మలచాలని ప్రయత్నిస్తున్నా.

33:27.424 --> 33:29.843
నేను నిన్ను వెంబడించడం లేదు,
నువ్వు దాని గురించి కంగారుపడుతున్నావేమో.

33:30.677 --> 33:32.094
లేదు, అలా అనుకోవడం లేదు.

33:32.095 --> 33:34.138
నేను ఆండీ దగ్గర ఉంటున్నాను.

33:34.139 --> 33:36.225
అతని దగ్గర కొన్ని విజిటర్ పాసులు ఉన్నాయి.

33:36.725 --> 33:38.101
అది విచిత్రమైన విషయం కాదనుకుంటా.

33:39.770 --> 33:41.187
నువ్వు బాగున్నావు.

33:41.188 --> 33:42.272
ఆరోగ్యంగా.

33:43.023 --> 33:45.442
నీ ఉద్దేశం, పిచ్చి లేదని...

33:47.319 --> 33:49.529
ఇల్లు మారడం వల్ల నాకు మంచి జరిగింది అనిపిస్తోంది.

33:49.530 --> 33:51.739
నేను ఆండీతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను.

33:51.740 --> 33:53.824
నేను నిజానికి మళ్లీ కొన్ని చోట్ల మ్యూజిక్ వాయిస్తున్నాను.

33:53.825 --> 33:55.409
- ఓహ్, అవునా?
- అవును.

33:55.410 --> 33:56.953
ట్యాప్ లో?

33:56.954 --> 34:00.998
నేను పాడుతుంటే ఎక్కువమంది స్థానికంగా ఉండే
తాగుబోతులు మాట్లాడుకుంటూ ఉంటారు.

34:00.999 --> 34:02.291
చాలా బరువుగా ఉన్నాయి.

34:02.292 --> 34:03.835
హేయ్, నువ్వు నీకు ఇష్టమైన పని చేస్తున్నావు,

34:03.836 --> 34:06.129
నా లాన్ లో పాడకుండా వేరే చోట ప్రదర్శనలు ఇస్తున్నావు.

34:07.130 --> 34:09.090
డామిట్. నువ్వు అది గుర్తుచేసుకుంటున్నావు.

34:09.091 --> 34:10.759
నిజం చెప్పాలంటే, నేను అది మిస్ అవుతున్నాను.

34:11.342 --> 34:12.386
నువ్వు మిస్ అవుతావని తెలుసు.

34:13.094 --> 34:14.346
నీ భార్య కూడా ఖచ్చితంగా మిస్ అవుతుండచ్చు.

34:14.972 --> 34:18.225
లేదా, నాకు తెలియదు, బహుశా నేను మళ్లీ మీ ఇంటికొచ్చి
మీరు కోరిన పాటలు పాడాలేమో.

34:21.270 --> 34:22.813
సారీ, నాన్న డ్యూటీ.

34:23.522 --> 34:24.565
నిన్ను కలవడం సంతోషం.

34:25.190 --> 34:26.732
ఎప్పుడైనా ట్యాప్ కి వచ్చి కాసేపు గడుపుతాను.

34:26.733 --> 34:28.110
సరే, మంచిది.

34:29.027 --> 34:30.445
ఆస్ క్లాస్ లో కలుద్దాం.

34:31.905 --> 34:34.616
ఏంటి ఇది చెత్తగా? ఆస్ క్లాస్ లో కలుద్దాం ఏంటి?

34:46.460 --> 34:49.296
ఓహ్, దేవుడా, నిన్ను తక్కువ అంచనా వేశాను, మిత్రమా.

34:49.297 --> 34:50.715
అవును, నాకు చాలామందితో అదే అనుభవం.

34:50.716 --> 34:53.091
ఈ టూరిస్టు ధైర్యశాలి!

34:53.092 --> 34:54.803
అదీ! ఇది నాకు నచ్చింది!

34:56.221 --> 34:57.514
అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది?

35:00.809 --> 35:02.060
నాకు ఒక నిమిషం టైమ్ ఇవ్వండి.

35:14.364 --> 35:16.741
- ఏంటి?
- నువ్వు చాలా అందంగా ఉన్నావు.

35:16.742 --> 35:19.119
అందుకే ఈ పని పూర్తయ్యాక
నువ్వు నన్ను డిన్నర్ కి తీసుకువెళతావు.

35:24.374 --> 35:25.667
సరే, సరే.

35:26.335 --> 35:31.506
నా మనుషులు దాన్ని నిర్ధారించడానికి కొన్ని గంటలు పడుతుంది.

35:31.507 --> 35:32.925
కానీ అంతవరకూ,

35:34.009 --> 35:35.843
మీరు వేడుక చేసుకోవడం కోసం
డ్రెస్ చేసుకున్నారని తెలుస్తోంది.

35:35.844 --> 35:39.097
కాబట్టి మనం వేడుక చేసుకుందాం!

36:06.875 --> 36:08.544
హేయ్!

36:09.920 --> 36:11.630
ఇవిగో!

36:14.508 --> 36:16.635
- థాంక్యూ.
- అలాగే!

36:18.762 --> 36:20.514
టేబుల్ మీదనే.

36:33.485 --> 36:34.318
కాసేపు తరువాత.

36:34.319 --> 36:37.113
నువ్వు కూడా డ్రగ్స్ తీసుకునే
ఐవీ లీగ్ రకం మనిషివి అని నాకు తెలుసు.

36:37.114 --> 36:38.198
అవును.

36:42.077 --> 36:43.619
హేయ్, నీ సంగతి ఏంటి, అందాలభామ?

36:43.620 --> 36:44.788
నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా?

36:46.456 --> 36:47.749
తప్పకుండా.

36:56.550 --> 36:58.426
ఏంటి? మనం వేడుక చేసుకుంటున్నాం, కదా?

36:58.427 --> 37:00.512
అదే అనుకుంటా!

37:02.097 --> 37:04.141
రా, రా, రా, రా!

37:06.894 --> 37:08.311
ఓరి దేవుడా.

37:08.312 --> 37:09.937
అవునా, బాగుందా?

37:09.938 --> 37:12.357
- అవును, బాగుంది.
- నేను డాన్స్ చేయాలి.

37:14.067 --> 37:15.277
సారీ.

37:19.489 --> 37:20.907
ఈ పబ్ చాలా బాగుంది.

37:20.908 --> 37:22.326
బాగుంది, హా?

37:23.577 --> 37:25.037
ఇక్కడికి వచ్చి గడపడం నాకు ఇష్టం.

37:28.707 --> 37:30.626
అదీ! నాకు నచ్చింది!

37:42.596 --> 37:44.431
హేయ్, అయితే, నువ్వు ఆ అమ్మాయి...

37:46.642 --> 37:48.935
లేదు, మాది వృత్తిపరమైన స్నేహం మాత్రమే.

37:48.936 --> 37:50.144
సరే.

37:50.145 --> 37:51.855
అదే ఉత్తమం అనుకుంటా.

37:52.689 --> 37:56.318
నా ఉద్దేశం, నువ్వు ఆకర్షణీయంగా ఉంటావు, కానీ
ఆమెతో శృంగారం చేయడానికి మరీ పెద్దవాడివి అవుతావేమో, హా?

37:57.945 --> 37:58.946
నువ్వు ఏది అంటే అదే.

38:03.033 --> 38:04.367
నీకు ఇంకో డోసు కావాలా?

38:04.368 --> 38:06.118
ఓహ్, వద్దు. నాకు సరిపోతుంది.

38:06.119 --> 38:08.205
కానీ ఇంకా ఆస్వాదిస్తే బాగుంటుంది, కదా!

38:08.997 --> 38:10.332
అవును.

38:15.254 --> 38:16.421
చాలా బాగుంది!

38:17.548 --> 38:19.383
అదీ, నేను వెళ్తున్నా...

38:20.175 --> 38:21.468
డాన్స్ చేస్తా.

38:27.766 --> 38:29.059
కూప్!

38:34.606 --> 38:36.232
హేయ్, హేయ్.

38:36.233 --> 38:38.234
- సరే.
- నీకు ఒక బ్రేక్ కావాలి అనుకుంటా.

38:38.235 --> 38:39.361
తప్పదు అంటావా?

38:43.031 --> 38:45.450
బహుశా నీ గురించి నువ్వు అనుకునే దానికన్నా
నాకు ఎక్కువ తెలుసేమో.

38:46.618 --> 38:47.828
సరే. కావచ్చు.

38:48.787 --> 38:50.246
రా. నాతో డాన్స్ చేయి.

38:50.247 --> 38:52.331
నేను అంత గొప్ప డాన్సర్ ని కాను.

38:52.332 --> 38:54.710
అవును, కానీ కొద్ది వారాల కిందట
నువ్వు పెద్ద దొంగవి కూడా కాదుగా.

38:55.335 --> 38:57.962
బహుశా నువ్వు మంచి డాన్సర్ అయి ఉండచ్చు,
అది నీకు ఇంకా తెలియకపోవచ్చు.

38:57.963 --> 38:59.047
సరే.

39:16.315 --> 39:19.025
హేయ్. ఫర్వాలేదు.

39:19.026 --> 39:20.735
చూడు, నీకు డాన్స్ చేయడం కొద్దిగా తెలుసు.

39:20.736 --> 39:23.989
అవును, అది బహుశా డ్రగ్స్ ప్రభావం అనుకుంటా.

39:25.908 --> 39:27.242
బాధపడకు, కూప్.

39:28.619 --> 39:31.830
- దేని గురించి మాట్లాడుతున్నావు? నేను బాధలో లేను.
- నువ్వు ఎప్పుడూ బాధలోనే ఉంటావు.

39:33.498 --> 39:34.790
అది నాకు కనిపిస్తుంది.

39:34.791 --> 39:36.335
నీ కళ్ల వెనుక విషాదం.

39:49.890 --> 39:52.475
హేయ్, నేను ఇంకో డ్రిం... డ్రింక్ తెచ్చుకుంటాను.

39:52.476 --> 39:54.101
నీకు ఇంకేమయినా కావాలా?

39:54.102 --> 39:57.439
- నేను షాంపైన్ తో సరిపెట్టుకుంటాను.
- సరే. అలాగే, నేను ఇప్పుడే వస్తాను.

40:16.625 --> 40:18.252
ఎలీనా!

40:19.294 --> 40:20.379
హాయ్.

40:22.172 --> 40:23.589
మీరు నా విషయం మర్చిపోయారేమో అని...

40:23.590 --> 40:25.049
నేను కంగారుపడున్నాను.

40:25.050 --> 40:27.511
ఖచ్చితంగా కాదు. మేము ఇక్కడికి రావడానికి కారణం మీరే.

40:28.303 --> 40:30.264
నేనే అనుకుంటా. అవును.

40:31.098 --> 40:34.268
మీరు, నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా...

40:35.561 --> 40:36.853
వేరే కారణం.

40:36.854 --> 40:38.437
- ఓహ్, అవునా?
- అవును.

40:38.438 --> 40:40.524
- అది ఏంటి?
- నీకు చూపిస్తాను.

40:43.277 --> 40:44.611
వద్దు, థాంక్యూ.

40:50.492 --> 40:53.370
సరే. ఆవేశపడకు, అంకుల్. ఆవేశపడకు.

40:54.788 --> 40:57.915
హేయ్, హేయ్. ఆవేశపడద్దని పిల్లలకి చెప్పు, అందగత్తె.

40:57.916 --> 40:59.251
నాకు కష్టమే కావాలి.

41:02.754 --> 41:04.297
- హేయ్. హేయ్.
- హేయ్.

41:04.298 --> 41:06.841
హేయ్! హేయ్. హేయ్!

41:06.842 --> 41:08.134
ఇక్కడంతా బాగానే ఉందా, మిత్రులారా?

41:08.135 --> 41:09.678
అవును, మేము కాస్త వ్యక్తిగతంగా గడుపుతున్నాము.

41:10.387 --> 41:11.972
- నువ్వు బాగానే ఉన్నావా?
- హా, బాగానే ఉన్నా.

41:12.764 --> 41:13.931
- నిజంగానా?
- నేను చూసుకుంటాను.

41:13.932 --> 41:16.601
- సరే.
- అడిగావు, బదులిచ్చాం, ముసలోడా.

41:16.602 --> 41:18.227
నేను అనుకోవడం, మనమంతా కలిసి...

41:18.228 --> 41:19.521
- దేవుడా.
- ...మేడ మీదకి వెళ్లాలేమో.

41:21.273 --> 41:22.274
ఛ.

41:22.774 --> 41:25.611
- చెత్తవెధవ. నొప్పి పెడుతోంది.
- డామిట్.

41:27.821 --> 41:28.946
సరే.

41:28.947 --> 41:30.865
నీ సంగతి చూస్తా, ముసలోడా.

41:30.866 --> 41:32.408
సరే, కాసేపు బాగా ఊపిరి పీల్చుకుందాం.

41:32.409 --> 41:33.660
హేయ్!

41:36.705 --> 41:37.748
పద!

41:42.711 --> 41:43.711
అలా మూలగకు!

41:43.712 --> 41:45.254
నువ్వు నన్ను ముంచేస్తున్నావు.

41:45.255 --> 41:47.256
- స్థిరంగా ఉండు. దాన్ని రుద్దకు.
- ఇది మండుతోంది.

41:47.257 --> 41:48.800
రుద్దితే ఇంకా ఎక్కువ అవుతుంది.

41:51.637 --> 41:52.929
ఇప్పుడు కాస్త ఫర్వాలేదా?

41:52.930 --> 41:56.767
- హా. కాస్త నయం, అనుకుంటా. తెలియడం లేదు.
- నువ్వు ఏం అనుకుంటున్నావు?

41:57.643 --> 41:58.643
నువ్వు రమ్మనలేదా?

41:58.644 --> 42:01.604
- నేను అతడిని అదుపులో పెట్టాను.
- కానీ, నాకు అలా కనిపించలేదు.

42:01.605 --> 42:04.106
ఇలాంటి ప్రదేశాలలో
మగాళ్లు తమ పురుషాంగాలతో నన్ను తాకాలని

42:04.107 --> 42:05.191
ఎన్నిసార్లు ప్రయత్నించారో తెలుసా?

42:05.192 --> 42:07.443
లేదు, నీకు తెలియదు, తెలిసే అవకాశం లేదు.
ఎందుకంటే నువ్వు మగవాడివి కదా.

42:07.444 --> 42:09.612
- చూడు, నేను నీకు సాయం చేయాలని చూశాను.
- సరే, నాకో సాయం చేయి.

42:09.613 --> 42:11.030
మళ్లీసారి నువ్వు నన్ను కాపాడాలి అనుకుంటే,

42:11.031 --> 42:13.199
మనకి డబ్బు చేతికి అందేవరకూ ఆగుతావా?

42:13.200 --> 42:15.368
నువ్వు అందుకు కోపంగా ఉన్నావా?
నాతో పరాచికాలు ఆడుతున్నావా?

42:15.369 --> 42:17.286
అది పెద్ద విషయం కాదు.
మనం ఇంకేదయినా దొంగతనం చేయచ్చు...

42:17.287 --> 42:18.747
నాకు ఆ డబ్బు కావాలి!

42:22.793 --> 42:24.335
నీకు ఒక విషయం తెలుసా?

42:24.336 --> 42:27.004
నువ్వు డబ్బుని పోగొట్టుకున్న సంపన్నుడివి,

42:27.005 --> 42:29.549
ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు అనుకుంటున్నావు,
కానీ నీకు కనీసం అవగాహన లేదు.

42:29.550 --> 42:32.718
నువ్వు ఎప్పుడూ ఆకలిని ఎరుగవు.
నీ పిల్లలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు.

42:32.719 --> 42:36.597
నీ నుంచి దూరమైనది మాత్రమే తిరిగి పొందాలని చూస్తున్నావు
ఎందుకంటే సంపన్నుడిగా ఎలా ఉండాలో మాత్రమే నీకు తెలుసు.

42:36.598 --> 42:39.268
- ఎలీనా...
- అసలైన కష్టం ఏమిటో నీకు కనీసం తెలియదు.

42:40.269 --> 42:42.062
నువ్వు కష్టం అనుకునేది ఇదేనా?

42:44.273 --> 42:45.815
చాలామంది జనం...

42:45.816 --> 42:47.567
వాళ్లు దాని కోసం హత్యలు చేస్తారు.

42:47.568 --> 42:50.362
- నీకు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాను!
- అవును, అలా చేయడం నీకే మంచిది.

42:52.030 --> 42:53.490
నన్ను నిజంగానే ఇక్కడ ఇలా వదిలేసి వెళ్లిపోతావా?

42:54.408 --> 42:57.119
- నిజంగానే వదిలేసి వెళ్తున్నా.
- సరే, నిన్ను క్షమిస్తున్నాను.

42:58.620 --> 42:59.663
ఆ స్ప్రే కొట్టినందుకు.

43:00.747 --> 43:01.747
పోవయ్యా.

43:01.748 --> 43:03.083
అది పెప్పర్ స్ప్రే.

43:32.613 --> 43:33.864
మెసేజులు

43:37.826 --> 43:41.371
సమంత
మేలుకొనే ఉన్నావా?

43:49.588 --> 43:53.175
పిల్లలతో కలిసి బోస్టన్ లో ఉన్నాను.
గుర్తుందా?

43:53.926 --> 43:55.928
శామ్ దూరంగా ఉండటం వల్ల నాకు ఒక అవకాశం దక్కింది.

43:57.554 --> 43:59.597
నేను చాలా ఎక్కువ స్కాచ్ తాగి హాయిగా నిద్రపోవచ్చు

43:59.598 --> 44:02.017
నా ఇంట్లో 'ద క్రైటీరియన్ కలెక్షన్' షో చూస్తూ గడపచ్చు...

44:06.271 --> 44:08.941
లేదా ఆమె ఇంట్లో కొంత డబ్బు కాజేయవచ్చు.

44:56.655 --> 45:00.659
"ఇది ప్రత్యేకమైన సందర్భాల కోసం."

45:09.710 --> 45:11.712
బార్నీ చోయ్
శాండ్రా పార్క్

45:49.249 --> 45:50.250
ఛ.

45:51.335 --> 45:52.753
ఛ.

45:54.546 --> 45:56.715
చెత్త.

45:58.884 --> 46:00.051
ఛ.

46:00.052 --> 46:01.220
చెత్త.

46:06.892 --> 46:08.185
చెత్త.

46:14.191 --> 46:15.442
కానివ్వు, కానివ్వు!

46:45.681 --> 46:47.723
మాజీ ప్రియురాలి ఇంట్లోకి దొంగతనంగా జొరపడటం అనేది

46:47.724 --> 46:49.768
చాలా రకాలుగా సమస్యలు సృష్టిస్తుందని నాకు తెలుసు...

46:50.352 --> 46:51.603
నిజానికి, అన్ని రకాలుగా.

46:53.146 --> 46:55.857
కానీ దశాబ్ద కాలం తరువాత మొదటిసారి
మాదకద్రవ్యాలు తీసుకున్న తరువాత,

46:55.858 --> 46:57.149
బాగా విస్కీ తాగిన తరువాత,

46:57.150 --> 46:59.735
ఇంకా గంట వ్యవధిలోనే పెప్పర్ స్ప్రేని చల్లించుకున్న తరువాత,

46:59.736 --> 47:03.365
మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది
మన ఆలోచనల్లోకి రాదని చెప్పడం క్షేమకరం.

47:04.491 --> 47:06.492
నాకు తెలిసిందల్లా శామ్ ఊళ్లో లేదు.

47:06.493 --> 47:09.579
ఆ పెయింటింగ్ రగడ కారణంగా
నాకు లక్షా యాబై వేల డాలర్లు నష్టం వచ్చింది,

47:09.580 --> 47:12.332
ఇంకా శామ్ ఫ్రెంచ్ డోర్లకి ఎప్పుడూ తాళాలు సరిగ్గా వేయదు.

47:22.634 --> 47:23.635
దేవుడా.

47:24.428 --> 47:25.721
మీకు ఈ సన్నివేశం గుర్తుంది కదా.

47:29.933 --> 47:31.017
నేల మీద చాలా రక్తం ఉంది,

47:31.018 --> 47:32.810
ఇంకా నాకు తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది,

47:32.811 --> 47:35.479
కాబట్టి నా పక్కనే మరణించి ఉన్న వ్యక్తిని
గుర్తించడానికి నాకు కాస్త సమయం పట్టింది

47:35.480 --> 47:37.733
అతను పాల్ లెవిట్. శామ్ మాజీ భర్త.

47:42.654 --> 47:45.406
నేను ఇంక ఈ దొంగతనాలు వదిలేయాలి
అనుకున్న సందర్భం ఏదైనా ఉందీ అంటే,

47:45.407 --> 47:46.741
అది ఇదే.

47:46.742 --> 47:49.535
నేను అలసిపోయాను, ఎప్పుడూ లేనంతగా అలసిపోయాను.

47:49.536 --> 47:52.830
ఎంతగా అలసిపోయానంటే
కాసేపు కళ్లు మూసుకుని ఉండాలి అనుకునేంతగా,

47:52.831 --> 47:55.583
నోరు తెరిచి, నీళ్లు
ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా చేసుకోవాలి అనేంతగా.

47:55.584 --> 47:57.502
జరగబోయేది ప్రతీదీ నాకు గనుక ముందే తెలిసి ఉంటే,

47:57.503 --> 47:59.838
నేను బహుశా అదే చేసి ఉండేవాడినేమో.

48:01.215 --> 48:02.465
కానీ వాస్తవం ఏమిటంటే,

48:02.466 --> 48:04.593
ఎంతో కష్టంగా అయినా నాకు స్పష్టం అయింది ఏమిటంటే,

48:05.093 --> 48:06.512
నాకు ఏమీ తెలియదు.

49:18.542 --> 49:20.002
చక్కగా కొట్టావు.

49:20.878 --> 49:22.004
థాంక్స్.

49:22.754 --> 49:24.673
అయితే, నిన్న రాత్రి నువ్వు ఏ వార్తతో మేలుకొన్నావు?

49:27.259 --> 49:29.219
అంటే, పెద్దగా ఏమీ లేదు.

49:32.556 --> 49:33.807
నీ సంగతి ఏంటి?

49:36.310 --> 49:37.477
నేను కూడా అంతే.

49:39.229 --> 49:40.230
ఇదిగో చూడు.

50:44.211 --> 50:46.213
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
