WEBVTT

00:00.600 --> 00:03.480
[రేడియోలో "తుమ్ నే హమ్ కో దేఖా"
పాట వస్తోంది]

00:07.800 --> 00:10.200
[రేడియో ట్యూనింగ్ శబ్ధం]

00:11.520 --> 00:13.640
[రేడియోలో ఆహ్లాదకర సంగీతం]

00:30.960 --> 00:32.600
-సర్పంచ్ గారు, టీ.
-మ్.

00:32.960 --> 00:33.960
ఆ.

00:35.000 --> 00:36.320
పంచదార ఎక్కువ వేయలేదు.

00:36.640 --> 00:38.680
అది మంచిదే. పంచదార తగ్గించకోవడం ఆరోగ్యకరం.

00:42.720 --> 00:47.440
సర్, ఆఫీస్ టీ అయిపోయింది. అందుకని
మీ దానిలోంచి కొంచెం అరువు తీసుకున్నాను.

01:00.280 --> 01:01.440
[టీ జుర్రుకుని తాగుతున్న శబ్ధం]

01:02.720 --> 01:07.440
అయితే సర్పంచ్ గారు,
ఆ మల్కోపూర్ కుర్రాడి విషయం ఏమైంది?

01:07.880 --> 01:11.680
వాళ్ళు చాలా ఎక్కువ కట్నం అడుగుతున్నారు.

01:12.360 --> 01:15.240
నేను అన్నాను, "పాండే గారు,
మీ అబ్బాయి ఇంజినీర్ అయ్యుండొచ్చు.

01:15.320 --> 01:17.400
కానీ నా కూతురు కూడా గ్రాడ్యుయేటే.

01:17.480 --> 01:18.840
మీరు కొంచెం తగ్గించండి" అని.

01:19.080 --> 01:20.760
-అయితే ఆయన తగ్గించారా?
-[బ్రిజ్] అరే, ఎక్కడ.

01:21.160 --> 01:24.560
ఏమన్నాడంటే,
"మీ కూతురు కనుక బి.ఎస్.సీ. చదివుంటే,

01:24.920 --> 01:27.280
పదిహేను లక్షలకి సర్దుకుపోయేవాడిని.

01:27.360 --> 01:28.760
కానీ తను చదివింది బి.ఏ.

01:28.840 --> 01:31.040
అది కూడా దూర విద్య ద్వారా.

01:31.120 --> 01:32.720
కనుక ఇరవై లక్షలకి రూపాయి
కూడా తగ్గను" అన్నారు.

01:34.040 --> 01:37.680
నేను చెప్తున్నాను ప్రధాన్ గారు,
ఆ మల్కోపూర్ వాళ్ళకు అత్యాశ.

01:38.040 --> 01:40.320
-అయినా మనం ఏమీ చేయగలం?
-[వికాస్] ఊ.

01:40.640 --> 01:43.480
ఇంతకీ, వాళ్ళ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు?

01:44.680 --> 01:48.360
నెలజీతం లక్ష పైమాటే అన్నారు.

01:48.920 --> 01:51.080
కానీ ఆ సి.టి.సి. అని ఉంటుంది కదా?

01:51.160 --> 01:52.840
-[బ్రిజ్] నీకు తెలుసా సి.ట.సి. అంటే?
-తెలుసు.

01:53.080 --> 01:56.560
ఆ సి.ట.సి. ప్రకారం కోతలు అన్నీ
పోను చేతికి ఎనభై వేలు వస్తాయి.

01:57.200 --> 01:58.920
అంటే అతను ఎనభై వేలు సంపాదిస్తున్నాడని...

01:59.000 --> 02:00.960
-...ఇరవై లక్షలు కట్నం అడుగుతున్నాడు.
-[బ్రిజ్] అవును.

02:01.040 --> 02:02.240
ఓరి, దేవుడా!

02:02.840 --> 02:07.280
సెక్రెటరీ గారు, వాళ్ళు సర్పంచ్
గారిని పిచ్చివాడిని చేయాలని చూస్తున్నారా?

02:08.040 --> 02:09.160
ఏమో.

02:09.640 --> 02:12.880
మీకు జీతం ఎనభై వేలు అయ్యుంటే,

02:13.960 --> 02:16.160
మనం అనుకుందాం. మీరు ఎంత కట్నం అడుగుతారు?

02:18.320 --> 02:19.760
నేను అస్సలు కట్నం తీసుకోను.

02:20.000 --> 02:22.720
[బ్రిజ్] మీరు కట్నం అడిగినా ఎక్కువ ఇవ్వరు.

02:22.800 --> 02:25.320
ఇరవై వేల జీతంతో ఏమి వస్తుంది?

02:25.400 --> 02:30.080
మహా అయితే, ఐదు లక్షల డబ్బు కట్నంగా ఇచ్చి,
ఒక ద్విచక్ర వాహనం ఇస్తారు.

02:30.160 --> 02:32.040
ఈయనకు బండి ఉందిగా?

02:32.120 --> 02:35.520
సెక్రెటరీ గారు నా సలహా ఏంటంటే,
బండికి బదులుగా డబ్బు తీసుకోండి.

02:35.600 --> 02:36.760
నేనూ అలాగే చేశాను.

02:37.920 --> 02:40.360
-ఇరవై వేలకు ఎంత విలువ ఉంది?
-[పెన్ను కింద వేసిన శబ్ధం]

02:42.200 --> 02:43.560
ఇప్పుడు నా జీతం ఇరవై వేలే.

02:44.440 --> 02:46.560
ఐ.ఐ.ఎమ్. పూర్తి చేశాక,
ప్రారంభ జీతమే లక్ష లక్షన్నర ఉంటుంది.

02:47.560 --> 02:50.160
నాకు అంత జీతం వచ్చినా, కట్నం తీసుకోను.

02:51.640 --> 02:53.640
[మృదు సంగీతం]

03:05.160 --> 03:07.160
[నేపథ్య సంగీతం]

03:56.320 --> 04:00.040
పంచాయత్

04:04.720 --> 04:08.520
[అభిషేక్ మననం చేసుకుంటున్న స్వరం]

04:11.520 --> 04:14.320
[అభిషేక్ మననం]

04:14.400 --> 04:15.880
[అడుగులు చేరువవుతున్న శబ్ధం]

04:15.960 --> 04:19.200
-[వికాస్] దీనబంధు అన్నా, అంతా బాగుందా?
-చాలా బాగుంది.

04:19.280 --> 04:22.440
చూడండి. తండ్రి అయిన
ఆనందంలో ముఖం ఎర్రబడింది.

04:22.520 --> 04:26.040
అలాంటిది ఏమీ లేదు. నేను తన జనన
ధృవపత్రం ఫారం ఇద్దామని వచ్చాను.

04:26.120 --> 04:28.680
అలాగా, నాకు ఇవ్వండి.
ఆ కుర్చీ తీసుకుని ఇక్కడ కూర్చోండి.

04:32.560 --> 04:37.400
బిడ్డ తండ్రి పేరు, దీనబంధు పాఠక్.

04:37.480 --> 04:41.560
బిడ్డ తల్లి పేరు, సుష్మా దేవి.

04:41.640 --> 04:42.960
[నవ్వుతూ] నా భార్య పేరు.

04:43.560 --> 04:45.240
బిడ్డ పేరు.

04:48.440 --> 04:49.800
బిడ్డ పేరు?

04:50.560 --> 04:52.280
ఏమైంది? ఏమైనా తప్పుగా నింపానా?

04:53.240 --> 04:54.720
ఆత్మారాం.

04:55.240 --> 04:56.800
నీ కొడుకు పేరు ఆత్మారాం అని పెడుతున్నావా?

04:56.880 --> 05:00.320
అవును. నా భార్య ఆ పేరు నిర్ణయించింది.
తనకి ఆ పేరు అంటే బాగా నచ్చింది.

05:00.680 --> 05:01.880
[దీనబంధు] ఏదైనా సమస్యా?

05:02.120 --> 05:05.320
అది మరీ పాతకాలపు పేరులా అనిపించటం లేదా?

05:05.400 --> 05:06.440
ఆత్మారాం.

05:06.520 --> 05:10.080
పేరు పెట్టినట్టు లేదు.
వాడి మీద కక్ష తీర్చుకుంటున్నట్లు ఉంది.

05:10.360 --> 05:12.400
-నిజంగానా?
-[వికాస్] అవును, ఆగు.

05:13.320 --> 05:15.040
సెక్రెటరీ గారు.

05:16.120 --> 05:17.640
[వికాస్] తనకు కొడుకు పుట్టాడు.

05:18.080 --> 05:20.600
మీరు తనకు కొత్తగా ఉండే పేరు
ఏదైనా చెప్పొచ్చు కదా?

05:23.200 --> 05:25.600
-ఆత్మారాం మంచి పేరు. అందులో సమస్య ఏముంది?
-కదా.

05:26.800 --> 05:29.960
సర్, మీరు మీ కొడుకుకి
ఆత్మారాం అని పేరు పెడతారా?

05:32.160 --> 05:33.920
[వికాస్] మీరు కొత్తగా ఉండే
పేరు ఏదైనా చెప్పొచ్చు కదా?

05:34.000 --> 05:35.800
ఏదైనా ఆధునికమైనది, సరికొత్తది.

05:35.880 --> 05:39.560
కొత్తది ఏదైనా సూచించండి, సర్.

05:39.920 --> 05:41.040
[వికాస్] తనకు చెప్పండి, సర్.

05:41.120 --> 05:42.680
మీకు ఏది నచ్చుతుంది? రేహాన్ అని పెట్టండి.

05:42.760 --> 05:46.040
-కానీ రేహాన్...
-అది ఆ అక్షరంతో మొదలవ్వాలి.

05:47.680 --> 05:48.880
ఆ...

05:48.960 --> 05:49.960
ఆనంద్.

05:50.040 --> 05:51.680
ఆరవ్ పేరు పెట్టండి.
ఈ మధ్య అది బాగా పెడుతున్నారు.

05:51.760 --> 05:52.760
-[వికాస్] ఆరవ్.
-ఆరవ్?

05:52.840 --> 05:54.160
ఆరవ్ బాగుంది.

05:54.240 --> 05:56.560
-సరికొత్తగా ఉంది. అలాగే బాగుంది కూడా.
-కొత్తగానే ఉంది.

05:57.680 --> 05:59.440
అక్షయ్ కుమార్ వాళ్ళ కొడుకు పేరు కూడా అదే.

06:00.360 --> 06:01.560
ఏంటి?

06:01.640 --> 06:02.720
[వికాస్] అక్షయ్ కుమార్.

06:02.800 --> 06:04.640
అక్షయ్ కుమార్ వాళ్ళ కొడుకు పేరు ఆరవ్ ఆ?

06:05.360 --> 06:06.880
[దీనబంధు] అద్భుతం.

06:06.960 --> 06:09.560
అభిషేక్ సర్, ఆరవ్ అంటే అర్ధం ఏంటి?

06:09.640 --> 06:13.120
దాని అర్ధం ఏదైతే ఏంటి?
అది అక్షయ్ కుమార్ కొడుకు పేరు.

06:13.200 --> 06:14.280
మీరు...

06:14.360 --> 06:16.200
ఆ ఫారం నాకు ఇవ్వండి.

06:16.680 --> 06:19.480
నేను వెళ్ళి నా భార్యతో మాట్లాడి వస్తాను.

06:19.880 --> 06:23.040
ఇది చాలా బాగుంది.
ధన్యవాదాలు సెక్రెటరీ గారు. ఆరవ్.

06:23.120 --> 06:25.880
[దీనబంధు] వీలైతే అక్షయ్ కుమార్ ఇంటికెళ్ళి
నా బిడ్డని ఆశీర్వదించమని అడుగుతాం.

06:25.960 --> 06:28.560
అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
మీరు తనకు మంచి పేరు సూచించారు.

06:28.640 --> 06:30.560
[అభిషేక్] నువ్వు ఇలాంటి వాటిలోకి
నన్ను ఎందుకు లాగుతావు?

06:30.760 --> 06:32.640
ఇలాంటి పిచ్చి విషయాలలోకి నన్ను లాగకు.

06:36.560 --> 06:39.160
[మననం చేసుకుంటున్న స్వరం]

06:43.520 --> 06:46.000
అబీస్మాల్
అబోర్

06:46.080 --> 06:48.160
[నిదానమైన సంగీతం]

07:15.080 --> 07:18.040
రింకీ అమ్మా, దీనికి సమాధానం చెప్పు.

07:18.920 --> 07:21.640
ఒక అబ్బాయి మంచి కుటుంబానికి
చెందిన వాడై ఉండి,

07:21.720 --> 07:24.280
కట్నం తీసుకోను అంటే, దాని అర్ధం ఏంటి?

07:25.280 --> 07:27.720
అంటే ఆ కుర్రాడిలో ఏదో లోపం ఉందని.

07:27.800 --> 07:30.040
అరే, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి.
ఎటువంటి లోపం లేదు.

07:32.400 --> 07:34.440
మీరు ఏ కుర్రాడి గురించి మాట్లాడుతున్నారు?

07:35.240 --> 07:36.400
మన సెక్రెటరీ గురించి.

07:37.560 --> 07:39.360
-[నిట్టూర్పు శబ్దం]
-[బ్రిజ్] మన రింకీకి సరిపోతాడు అంటావా?

07:39.440 --> 07:40.960
అతనిది మన కులమే.

07:41.960 --> 07:43.720
ఆ మల్కోపూర్ కుర్రాడితో సమస్య ఏంటి?

07:43.800 --> 07:46.920
అతనికి బట్టతల ఉంది.
ఇరవై లక్షలు కట్నం కూడా కావాలట.

07:47.000 --> 07:50.040
మీ సెక్రెటరీ ఏమైనా శోభన్ బాబు లాగా
అందగాడా?

07:50.120 --> 07:53.000
నాకు తెలుసు తను పెద్ద అందగాడు కాదని.

07:53.080 --> 07:55.520
కానీ కట్నం కోసం అత్యాశ పడేవాడు కాదు. హా!

07:57.160 --> 07:58.800
అతను సంపాదించేది ఇరవై వేలు.

07:59.440 --> 08:01.120
మన పంచాయితీ కార్యాలయంలో నివసిస్తాడు.

08:01.520 --> 08:03.040
మీరు అతనికి మన కూతురునిచ్చి
పెళ్లి చేస్తారా?

08:03.400 --> 08:06.360
అతని జీతం ఇప్పుడు ఇరవై వేలే.

08:06.640 --> 08:11.880
అతను చదువుతున్న ఆ ప్రవేశ
పరీక్షలో ఉత్తీర్ణుడైతే,

08:11.960 --> 08:15.040
అప్పుడు తనకు లక్ష రూపాయలు జీతం వస్తుంది.
నేను అది రాసి ఇస్తాను.

08:15.400 --> 08:17.920
ఆ పరీక్ష రాసిన ప్రతిఒక్కరూ
ఉత్తీర్ణులవుతారా?

08:18.000 --> 08:19.040
అయ్యో, ఎందుకు ఉత్తీర్ణుడవడు?

08:19.120 --> 08:22.160
పాపం పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు.
ఎందుకు ఉత్తీర్ణుడవడు?

08:22.240 --> 08:24.600
మీరు ఎమ్.ఎల్.ఏ. కావాలని కష్టపడ్డారు.

08:24.680 --> 08:25.680
కానీ అయ్యారా?

08:27.320 --> 08:29.320
[మంజు] కేవలం కష్టపడితే సరిపోదు.

08:29.720 --> 08:31.800
మనిషికి పదునైన మెదడు ఉండాలి.

08:33.640 --> 08:35.880
[నిదానమైన సంగీతం]

08:37.880 --> 08:41.800
అతని మెదడు పదునైనదో కాదో ఎలా తెలుకునేది?

08:45.920 --> 08:48.120
[నిదానమైన సంగీతం]

08:50.840 --> 08:53.000
[ప్రింటర్ శబ్ధం]

09:03.080 --> 09:04.120
సర్.

09:05.560 --> 09:06.640
ఇది...

09:13.040 --> 09:14.440
చాలా పదాలు తప్పుగా టైపు చేశావు.

09:15.080 --> 09:17.120
"చేతి పంపు" అని రాయవలసిన చోట
"జేతి పంపు" అని రాశావు.

09:17.560 --> 09:18.920
ఓ! అది.

09:19.680 --> 09:24.080
అది టైపింగులో పొరబాటున జరిగింది.

09:26.960 --> 09:28.720
సరే ఇంక నువ్వు వెళ్ళొచ్చు,
ఇవాళ పని అయిపోయింది.

09:32.120 --> 09:33.160
అప్పుడేనా?

09:35.600 --> 09:37.680
పరీక్షలకు రెండు వారాలే ఉంది.
నేను చదువుకోవాలి.

09:40.280 --> 09:42.600
[వికాస్] దేవుడిపైన నమ్మకం ఉంచండి.
అంతా సవ్యంగానే జరుగుతుంది.

09:42.680 --> 09:44.120
మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి.

09:44.480 --> 09:46.160
జీవితం చాలా ప్రశాంతంగా గడిపాను.

09:46.240 --> 09:47.400
అందుకే ఇక్కడ ఉన్నాను.

09:47.720 --> 09:49.480
ఇకపై అలా ఉండదలుచుకోలేదు.

09:53.760 --> 09:55.800
మీరు చాలా అంకితభావం కలవారు సర్.

09:56.320 --> 09:58.520
[వికాస్] మీరు పరీక్ష పేపరును చింపేస్తారు.

09:59.160 --> 10:00.600
పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతాయి.

10:00.680 --> 10:02.560
అయితే మీరు కంప్యూటర్ ను విరగ్గొట్టేస్తారు.

10:03.680 --> 10:05.840
-కొంచెం నూడిల్స్ తింటావా?
-[వికాస్] లేదు సర్, నేను బయలుదేరుతాను.

10:05.920 --> 10:08.360
ఇంటికి త్వరగా వెళితే
నా భార్య సంతోషపడుతుంది.

10:09.160 --> 10:10.280
సరే, సర్.

10:15.040 --> 10:18.600
-[ఇయర్ ఫోనులో ఉత్సాహకర సంగీతం]
-[రాయిని తన్నుతున్న శబ్ధం]

10:23.600 --> 10:25.320
[వినపడని మాటలు]

10:25.400 --> 10:26.400
ఏంటి?

10:26.480 --> 10:29.320
సెక్రెటరీ గారు కార్యాలయంలో ఉన్నారా లేదా
అని అడుగుతున్నాను.

10:29.760 --> 10:30.760
ఉన్నారు.

10:33.000 --> 10:34.080
సుష్మా!

10:34.160 --> 10:35.720
[కోడి కూత]

10:35.800 --> 10:36.840
సుష్మా.

10:36.920 --> 10:38.320
సుష్మా!

10:38.400 --> 10:39.600
[దీనబంధు] పడిపోగలవు సుష్మా.

10:39.680 --> 10:41.680
ఆసుపత్రి కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉంది.

10:41.760 --> 10:43.080
[దీనబంధు] సుష్మా, ఆగు.

10:43.680 --> 10:46.000
[దీనబంధు] మనం దీని గురించి
మాట్లాడుకుని పరిష్కారం కనుగొందాం.

10:46.080 --> 10:47.080
సుష్మా.

10:47.880 --> 10:50.160
[ఉత్సాహకర సంగీతం]

10:53.160 --> 10:55.040
[సుష్మా] అయితే మీరే అన్నమాట అభిషేక్ గారు.

10:56.640 --> 10:58.640
మీ పేరు ఒక సినిమా హీరో కొడుకు పేరు అని,

10:58.720 --> 11:01.360
అందరూ సినిమా హీరోల కొడుకు
పేరు పెట్టుకోవాలా?

11:01.600 --> 11:02.720
ఏమిటి సమస్య?

11:02.800 --> 11:05.920
మీకు పేర్లు పెట్టడం ఇష్టమైతే,
మీరే ఒక డజను పిల్లలని కనండి.

11:06.000 --> 11:07.800
అప్పుడు మీరు వారికి ఆరవ్ లేదా
మరేదైనా పెట్టుకోవచ్చు.

11:09.280 --> 11:10.720
-సుష్మా.
-మాట్లాడకండి.

11:10.800 --> 11:12.600
[సుష్మా] నాకు ఆ పేరు ఆలోచించడానికి
పది రోజులు పట్టింది.

11:12.680 --> 11:15.240
ఆత్మారాం. నేను మా చుట్టాలు
అందరికీ చెప్పాను.

11:15.320 --> 11:18.120
అలాగే చిన్నమ్మ, తను స్వెటర్ మీద
"ఆత్మారాం" అని పేరు కుడుతున్నారు.

11:18.200 --> 11:19.680
ఇక్కడ మీరు పేరు మార్చే పనిలో ఉన్నారు.

11:19.760 --> 11:22.800
నేను ఆమెతో మాట్లాడాను.
తను స్వెటర్ పైన కేవలం "ఆ" వరకే రాసింది.

11:23.240 --> 11:24.520
ఆ అంటే ఆరవ్ కూడా అవుతుంది.

11:25.000 --> 11:27.600
పైగా అది చాలా చిన్న పేరు.
ఎక్కువ ఉన్ని కూడా అవసరం పడదు.

11:27.680 --> 11:28.920
మీ "ఉన్ని మిగుల్చుకోవటం" ఆపండి.

11:29.280 --> 11:32.000
ఎవరో దారిన పోయే దానయ్య మీకు ఏదో
చెబితే మీరు దానికి తల ఊపారు.

11:32.080 --> 11:34.720
సుష్మా, ఆరవ్ చాలా మంచి పేరు.
సరే ఒకసారి నువ్వే ఆలోచించు.

11:34.800 --> 11:36.280
ఏది వినడానికి బాగుంది?

11:36.360 --> 11:38.400
ఆరవ్ వాళ్ళ అమ్మ లేదా ఆత్మారాం వాళ్ళ అమ్మ.

11:38.480 --> 11:39.960
ఆత్మారాం వాళ్ళ అమ్మ.

11:42.600 --> 11:45.080
సరే. నీకు ఆత్మారాం వాళ్ళ అమ్మ అని
అనిపించుకోవాలని ఉంది, కదా?

11:45.160 --> 11:46.680
నాకూ ఆరవ్ నాన్న అని అనిపించుకోవాలని ఉంది.

11:47.720 --> 11:50.240
ఆరవ్ నాన్న అనిపించుకున్నంత మాత్రాన
నువ్వు అక్షయ్ కుమార్ అయిపోవు.

11:50.320 --> 11:52.400
అలాగే ఆత్మారాం అమ్మ అనిపించుకున్నంత
మాత్రాన నువ్వు అయిపోవు...

11:53.880 --> 11:55.680
ఆత్మ యొక్క రామ్ కు అమ్మవు కావు.

11:55.760 --> 11:58.000
నువ్వు ఆరవ్ కావాలి అంటున్నావు కదా,
కానీ నీకు దాని అర్ధం ఏంటో తెలుసా?

11:58.080 --> 11:59.440
-నాకు తెలుసు.
-అయితే నాకు చెప్పు.

11:59.520 --> 12:01.760
నేను చెప్తాను. ఆరవ్ అంటే...

12:04.840 --> 12:06.160
అక్షయ్ కుమార్ కొడుకు.

12:08.800 --> 12:11.400
సెక్రెటరీ గారు, మీరు ఆయనకు
ఏం మంత్రం వేశారు?

12:11.760 --> 12:12.880
నేను ఏం చేశాను?

12:13.640 --> 12:16.920
తనే కొత్తగా ఉండే పేరు అడిగాడు, నేను అది
చెప్పాను. నేను మాయ చేసే వాడిలా ఉన్నానా?

12:17.000 --> 12:18.840
[దీనబంధు] సెక్రెటరీ గారు,
మీరు మంచి పని చేశారు.

12:18.920 --> 12:20.720
ఇప్పుడు ఇంకొక పని చేయండి.
నాకు మరొక కొత్త ఫారం ఇవ్వండి.

12:20.800 --> 12:22.600
నేను ఇప్పుడే తన పేరు మార్చి మీకు ఇస్తాను.

12:22.840 --> 12:24.240
నాకు కూడా ఒక ఫారం ఇవ్వండి.

12:24.320 --> 12:26.120
నాకు రాయటం రాదు,
కనుక మీరే అది నింపవలసి ఉంటుంది.

12:26.200 --> 12:27.960
-ఇవ్వండి.
-మీ ఇద్దరికి మతి పోయిందా?

12:28.040 --> 12:30.120
ఒకే బిడ్డకి రెండు ఫారంలు నమోదు
చేయకూడదు. ఇదిగోండి.

12:30.560 --> 12:31.760
[అభిషేక్] ఇంటికెళ్ళి పోట్లాడుకోండి.

12:31.840 --> 12:33.840
మీరొక పేరు నిర్ణయించుకున్నాక
అవి నింపి తీసుకురండి.

12:34.320 --> 12:36.240
-వెళ్ళండి.
-వెళ్ళండా?

12:36.480 --> 12:39.680
మా ఇంట్లో నిప్పు పెట్టి, మీరు ఇక్కడ
కూర్చుని నూడిల్స్ తింటున్నారు.

12:39.760 --> 12:41.120
వెళ్దాం పద. ఆయనతో వాదించకు.

12:41.200 --> 12:43.160
సెక్రెటరీ గారు ఎప్పుడూ ఏ పరీక్ష తప్పలేదు.

12:43.240 --> 12:45.240
[దీనబంధు] ఇక్కడ నువ్వు చెత్తంతా
మాట్లాడుతున్నావు.

12:45.320 --> 12:46.720
[దీనబంధు] నీకు రాయటం కూడా చేతకాదు.

12:49.240 --> 12:50.520
ఏమైనా జరిగిందా, సర్?

12:50.920 --> 12:51.960
నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి.

12:57.760 --> 12:59.960
[నెమ్మదైన సంగీతం]

13:00.960 --> 13:02.320
[మెసేజ్ వచ్చిన శబ్ధం]

13:06.720 --> 13:10.240
[బ్రిజ్ మాటలు] మీకు పదునైన మెదడు ఉంటే,
ఒక్క నిముషంలో సమాధానం చెప్పాలి.

13:10.880 --> 13:13.480
ఒకే రాత్రి మూడు చోట్ల నిప్పు అంటుకుంది.

13:13.680 --> 13:16.080
గుడి, బడి మరియు ఆసుపత్రిలో.

13:16.480 --> 13:20.120
ఇప్పుడు చెప్పండి, ఆంబులెన్స్
ముందు ఎక్కడ నిప్పుని ఆపుతుంది?

13:20.880 --> 13:23.040
[చమత్కార సంగీతం]

13:24.240 --> 13:26.520
నన్ను చదువుకోనివ్వండి బాబూ.

13:41.360 --> 13:42.400
[సెల్ ఫోను మోగుతున్న శబ్ధం]

13:42.480 --> 13:43.840
సర్పంచ్ గారు
ఇన్కమింగ్ కాల్

13:47.360 --> 13:49.440
[సెల్ ఫోను మోగుతున్న శబ్ధం]

13:51.760 --> 13:52.760
[బ్రిజ్] హలో.

13:53.280 --> 13:56.440
సెక్రెటరీ గారు, మీకొక ప్రశ్న పంపించాను.

13:56.680 --> 13:58.040
మీరది చూశారు కూడా.

13:58.320 --> 14:01.840
[బ్రిజ్] ఎందుకంటే నా స్క్రీన్
మీద నీలం గుర్తు కనిపించింది.

14:02.720 --> 14:05.960
ఆ సర్పంచ్ గారు, నేనే మీకు ఫోను
చేయబోతున్నా, ఇంతలో మీరే చేశారు.

14:06.560 --> 14:09.120
[బ్రిజ్] కానీ మీకు సమాధానం చెప్పటానికి
కేవలం ఒక్క నిముషం మాత్రమే ఉంది.

14:09.200 --> 14:11.520
నేనేమో మీకు ఒక నిముషం తర్వాత కాల్ చేశాను.

14:12.840 --> 14:17.120
-అవును.
-[బ్రిజ్] నేను మీకు అదనపు సమయం ఇస్తున్నా.

14:17.200 --> 14:22.440
నాకు చెప్పండి గుడా, బడా, లేక ఆసుపత్రా?

14:23.040 --> 14:27.480
విన్నారా? గుడినా, బడినా, లేక ఆసుపత్రినా?

14:27.800 --> 14:31.480
ఆంబులెన్స్ మొదట ఎక్కడ నిప్పుని ఆపుతుంది?

14:31.560 --> 14:33.600
మీరు ఎవరిని వెధవని చేస్తున్నారు?

14:33.800 --> 14:35.800
ఆంబులెన్స్ ఎప్పటినుండి నిప్పులు
ఆపడం మొదలుపెట్టింది?

14:40.240 --> 14:41.320
ఆ, చెప్పండి.

14:41.640 --> 14:43.720
సర్పంచ్ గారు,
ఆంబులెన్స్ ఎక్కడా నిప్పులు ఆపదు.

14:44.040 --> 14:46.360
కాదు, కాదు, ఇది తప్పు.

14:46.440 --> 14:48.320
మీరు సమాధానం విని చెప్తున్నారు.

14:48.400 --> 14:50.400
సర్పంచ్ గారూ, వినబడటం నా తప్పు కాదు.

14:50.480 --> 14:53.400
అది నిజమే.
సరే నేను మీకు మరొక ప్రశ్న పంపనా?

14:54.240 --> 14:55.880
సర్పంచ్ గారు, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను.

14:55.960 --> 14:59.040
లేదు, లేదు, ఇప్పుడు మీరు ప్రశ్న
నుండి తప్పించుకుంటున్నారు.

15:00.040 --> 15:01.720
[బ్రిజ్] ఇలాగేనా మీరు
మీ ఎమ్.బీ.ఏ. పూర్తి చేసేది?

15:01.800 --> 15:04.120
సర్పంచ్ గారు, వాళ్ళు వాట్సాప్ ఫార్వార్డ్
ప్రశ్నలు అడగరు.

15:04.200 --> 15:05.520
సరే, నేను ఫోను పెట్టేస్తున్నాను.

15:05.960 --> 15:06.960
హా?

15:08.360 --> 15:10.760
[చమత్కార సంగీతం]

15:19.600 --> 15:21.600
[తలుపు కొడుతున్న శబ్ధం]

15:27.120 --> 15:28.320
[తలుపు కొడుతున్న శబ్ధం]

15:31.120 --> 15:32.120
సర్పంచ్ గారు.

15:32.200 --> 15:34.120
ఎమ్.బీ.ఏ. పరీక్షలో ఏమి ప్రశ్నలు అడుగుతారు?

15:38.200 --> 15:40.240
క్వాంట్, వెర్బల్, డిఐ,
ఇలాంటివి అన్నీ అడుగుతారు.

15:41.760 --> 15:44.240
అలాగా! అలాగా!

15:45.200 --> 15:47.320
ఇవన్నీ మీకు తెలుసా?

15:48.480 --> 15:49.720
అవును.

15:49.800 --> 15:52.520
-ఎందుకు? ఏమైంది?
-ఏమీ కాలేదు.

15:52.600 --> 15:55.080
నేను కేవలం ఒక పెద్దమనిషిగా
అడుగుదామని వచ్చాను.

15:55.400 --> 15:57.520
మీ నాన్న ఇక్కడ లేడు.

15:57.760 --> 15:58.840
కానీ నేను ఉన్నాను.

15:58.920 --> 16:00.240
నిజమే కదా?

16:03.840 --> 16:04.840
అవును.

16:12.960 --> 16:13.960
ఊ.

16:15.800 --> 16:18.760
అయితే మీరు అన్నీ పాఠ్యాంశాలపై
దృష్టి పెడుతున్నారా?

16:20.680 --> 16:23.200
అవును, నేను క్వాంట్ చదువుతున్నాను.

16:25.680 --> 16:26.680
క్వాంట్ అంటే గణితం.

16:26.760 --> 16:28.880
అవును, నాకు అర్ధమైంది.

16:29.440 --> 16:30.600
సరే, మీరు చదవండి.

16:30.920 --> 16:32.680
నేను ఇక్కడే కూర్చుంటాను. చదవండి.

16:39.640 --> 16:40.800
సెక్రెటరీ గారు...

16:42.720 --> 16:44.840
మీరు ఈ ప్రశ్న పైన టిక్ చేయలేదు.

16:45.280 --> 16:46.440
[బ్రిజ్] ఇది.

16:47.880 --> 16:50.760
నాకు ఆ ప్రశ్న గందరగోళంగా అనిపించింది
అందుకే అది వదిలేశాను.

16:51.200 --> 16:52.400
[బ్రిజ్] గందరగోళమా?

16:53.480 --> 16:56.560
అంటే కష్టమైన ప్రశ్నలు మిమ్మల్ని
గందరగోళానికి గురి చేస్తాయి.

16:58.520 --> 17:00.960
లేదు, అది కాదు విషయం.
నేను ముందు సులువైనవి చేస్తున్నాను.

17:01.040 --> 17:02.920
ఇది బాగా కష్టమైనది,
కనుక దానిని తర్వాత పరిష్కరిస్తాను.

17:06.200 --> 17:09.200
ఇది బాగా కష్టమైనది అయితే,
అది ఇప్పుడే పరిష్కరించి టిక్ కొట్టండి.

17:09.560 --> 17:10.600
[బ్రిజ్] చేసి చూపించండి.

17:10.800 --> 17:12.600
అప్పుడు మిగతా అంశాలు పూర్తి చేయలేను.

17:12.680 --> 17:14.000
ప్రస్తుతం వాటిపై దృష్టిపెట్టాను.

17:14.080 --> 17:16.520
మీరు ఇప్పుడు ఈ ప్రశ్న వదిలేస్తే,
మళ్ళీ దాని వద్దకు రాలేరు.

17:17.040 --> 17:18.280
పరీక్షల్లో ఎలా ఉంటుందంటే,

17:18.360 --> 17:20.560
వాళ్ళెప్పుడూ మనం వదిలేసిన
ప్రశ్నలే అడుగుతారు.

17:20.640 --> 17:22.400
చెయ్యండి. దీనిని పరిష్కరించండి.

17:22.840 --> 17:25.760
-చెయ్యండి. నేను చెప్తున్నాను చెయ్యండి.
-నేనది తర్వాత చేస్తాను.

17:25.840 --> 17:29.360
ఇప్పుడే చెయ్యండి. మీకు మూడు నిముషాలే ఉంది.

17:31.840 --> 17:35.000
[బ్రిజ్] పరీక్షలలో నిర్ధేశిత
సమయం ఉంటుంది కదా?

17:35.560 --> 17:36.840
ఉంటుంది కదా?

17:36.920 --> 17:43.160
కనుక మీ సమయం మొదలవుతోంది,
ఇప్పుడే. కానివ్వండి.

17:43.800 --> 17:45.840
[గడియారం శబ్ధం]

17:48.480 --> 17:50.680
[ఉత్సాహకర సంగీతం]

18:07.000 --> 18:09.000
[ఉత్సాహకర సంగీతం కొనసాగుతోంది]

18:12.600 --> 18:13.880
ఏమి జరిగింది?

18:14.480 --> 18:15.560
నేను ఆలోచిస్తున్నాను.

18:19.920 --> 18:21.800
ఇంకా ఆలోచిస్తున్నారా?

18:23.720 --> 18:25.640
పరీక్షలలో ఇంత సమయం ఉంటుందా ఆలోచించటానికి?

18:25.720 --> 18:27.600
మీరు నిశ్శబ్ధంగా ఉంటే నేను చేయగలను,
సర్పంచ్ గారు.

18:27.680 --> 18:29.120
సరే, సరే, అలాగే. నేను నిశ్శబ్ధంగా ఉంటాను.

18:31.600 --> 18:33.640
[ఉత్సాహకర సంగీతం]

18:51.280 --> 18:53.600
[ఉత్సాహకర సంగీతం కొనసాగుతోంది]

19:00.040 --> 19:01.080
పది.

19:01.440 --> 19:02.520
తొమ్మిది.

19:02.960 --> 19:04.040
ఎనిమిది.

19:04.240 --> 19:05.240
ఏడు.

19:06.200 --> 19:08.280
-ఆరు...
-అయిపోయింది.

19:10.000 --> 19:11.600
ముప్పై ఏడు బై ఇరవై మూడు.

19:13.040 --> 19:14.280
సమాధానం వెనకాల ఉంటుంది.

19:14.520 --> 19:15.680
మీరు తనిఖీ చేయండి.

19:23.920 --> 19:26.800
సరైన సమాధానం ఇరవై నాలుగు బై డెబ్బై ఐదు.

19:27.800 --> 19:28.800
ఏంటి?

19:29.600 --> 19:31.160
అవును, ఇరవై నాలుగు బై డెబ్బై ఐదు.

19:34.360 --> 19:36.040
మీరూ చూడండి. ఇరవై నాలుగు బై డెబ్బై ఐదు.

19:36.840 --> 19:39.720
చూడండి... నేను తమాషా చేశాను.

19:40.560 --> 19:42.440
అది సరైన సమాధానం. దాని మీద టిక్ పెట్టండి.

19:43.480 --> 19:44.480
పెట్టండి.

19:45.280 --> 19:47.160
[బ్రిజ్] మీరు ఎమ్.బీ.ఏ. సాధిస్తారు.

19:48.440 --> 19:49.840
నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది.

19:51.480 --> 19:54.640
[సెల్ ఫోన్ మోగుతున్న శబ్ధం]

19:58.800 --> 19:59.800
హలో.

20:00.960 --> 20:01.960
హలో?

20:03.120 --> 20:04.120
గొడవా?

20:04.560 --> 20:05.880
ఎవరు గొడవ పడుతున్నారు?

20:10.640 --> 20:13.400
[సుష్మా] నేను చెప్పానా, తను ఆత్మారాం
నాయనమ్మ అని.

20:13.480 --> 20:14.480
ఇంక అదే ఖరారు!

20:14.560 --> 20:16.200
[దీనబంధు] మరి నేనూ చెప్పాను,
తను ఆరవ్ నాయనమ్మ అని.

20:16.280 --> 20:17.360
ఇంక అదే ఖరారు.

20:17.440 --> 20:18.920
-ఆత్మారాం నాయనమ్మ.
-ఆరవ్ నాయనమ్మ.

20:19.000 --> 20:20.440
-ఆత్మారాం నాయనమ్మ.
-ఆరవ్ నాయనమ్మ.

20:20.520 --> 20:22.000
-ఆత్మారాం నాయనమ్మ.
-ఆరవ్ నాయనమ్మ.

20:22.080 --> 20:24.000
-శాంతించండి. శాంతించండి.
-ఆరవ్ నాయనమ్మ.

20:24.080 --> 20:26.240
-కూర్చోండి.
-కూర్చోండి.

20:26.320 --> 20:27.320
-శాంతించండి.
-కూర్చోండి.

20:27.400 --> 20:28.840
-ఆత్మారాం నాయనమ్మ!
-ఆరవ్ నాయనమ్మ!

20:28.920 --> 20:30.640
నేను కూర్చోమని చెప్పాను.

20:30.720 --> 20:32.640
[మంజు] ఏదో ఒక పరిష్కారం కనుగొందాం.
ఊరికే గొడవెందుకు?

20:32.880 --> 20:37.640
పెద్దమ్మా, నీకు ఏ పేరు నచ్చింది?

20:37.720 --> 20:42.200
నాకు ఏదైనా ఒకటే,
వాడిని ఎలా పిలిచినా ఫర్లేదు.

20:43.040 --> 20:46.040
కానీ ముందు వచ్చి, తినేందుకు ఏదైనా వండండి.

20:46.760 --> 20:49.120
[నాయనమ్మ] ఆకలితో ప్రాణం పోయేలా ఉంది.

20:49.800 --> 20:55.280
నేను కనుక చచ్చిపోతే, ఆరవ్ నాయనమ్మ అయినా
ఆత్మారాం నాయనమ్మ అయినా ఏమీ తేడా ఉండదు.

20:55.640 --> 20:56.840
అది నిజమే.

20:57.640 --> 21:00.880
అయితే ఏ పేరు పెట్టాలో ఓటుతో నిర్ణయిద్దాం.

21:01.600 --> 21:03.560
మీకు ప్రతిదానిలో ఓటు మాత్రమే కనిపిస్తుంది.

21:03.920 --> 21:06.960
వేరే పరిష్కారం ఏదీ కనిపించడం లేదు.
ఏదైనా ఉంటే నువ్వే చెప్పు.

21:10.520 --> 21:12.360
ఒక పని చేయండి, పిల్లవాడినే అడగొచ్చు కదా?

21:15.280 --> 21:16.760
మీరు తన పేరు గురించే కదా మాట్లాడుకుంటుంది.

21:17.160 --> 21:18.960
మీరు తాగి వచ్చారా, సెక్రెటరీ గారు?

21:19.280 --> 21:21.240
పది రోజుల పిల్లాడు ఎలా తన పేరు
తాను నిర్ణయించుకుంటాడు?

21:21.600 --> 21:25.640
సెక్రెటరీ గారు, తను మాట్లాడటానికి కనీసం
రెండు మూడు సంవత్సరాలు పడుతుంది.

21:26.040 --> 21:29.360
అప్పటి దాకా తనకు పేరు
పెట్టకపోవడం సరైన పని కాదు.

21:29.720 --> 21:30.920
రెండు మూడు ఏళ్ళు కాదు.

21:31.000 --> 21:33.160
పిల్లాడి ముందు ఇలా రెండు వేళ్ళు పెట్టండి.

21:33.240 --> 21:35.360
ఒకటి ఆత్మారాం పేరుతో, రెండవది ఆరవ్ పేరుతో.

21:35.440 --> 21:38.040
పిల్లాడు ఏ వేలు ముందు పట్టుకుంటే
అదే తన పేరు, సమస్య తీరిపోతుంది.

21:41.920 --> 21:43.080
అలాగే.

21:43.360 --> 21:45.920
కానీ మధ్య వేలు పేరు ఆత్మారాం ఉండాలి.

21:46.000 --> 21:47.400
అది న్యాయం కాదు.

21:47.480 --> 21:50.440
మధ్య వేలు పొడవుగా ముందుకి ఉంటుంది.
పిల్లవాడు ఖచ్చితంగా అదే పట్టుకుంటాడు.

21:50.520 --> 21:52.320
[బ్రిజ్] దీనబంధు ఆ వేలు కొంచెం
ముడిస్తే సరిపోతుంది.

21:52.400 --> 21:54.800
అప్పుడు రెండు వేళ్ళు ఒకే పొడవు ఉంటాయి.

21:55.320 --> 21:57.400
[బ్రిజ్] చూడు, అవి రెండు
సమానంగా ఉన్నాయి ఇప్పుడు.

21:58.400 --> 21:59.480
అవును.

21:59.560 --> 22:01.840
[బ్రిజ్] సెక్రెటరీ గారు మంచి సలహా ఇచ్చారు.

22:02.560 --> 22:04.000
ఇంక ఈ గొడవ ముగిసింది.

22:04.080 --> 22:06.720
రింకీ అమ్మ, పద వెళ్దాం.

22:07.280 --> 22:08.480
పదండి, వెళ్దాం.

22:08.560 --> 22:11.640
మీరు కూడా వెళ్ళి చదువుకోండి
సెక్రెటరీ గారు.

22:11.720 --> 22:14.080
ఇప్పుడైనా ఎవరైనా భోజనం వండుతారా?

22:14.160 --> 22:15.480
మీకు ఏమి వండమంటారు?

22:15.800 --> 22:17.640
కోడి కూర, అన్నం వండు.

22:18.280 --> 22:20.400
[ఆహ్లాదకర సంగీతం]

22:28.840 --> 22:31.240
సెక్రెటరీ గారి మెదడు బాగా పదునైనది.

22:31.840 --> 22:33.920
తను చిటికెలో పరిష్కారాలు కనిపెడతాడు.

22:34.160 --> 22:35.480
-ఊ.
-ఊ.

22:36.480 --> 22:39.680
నీకు తెలుసా, ఎమ్.బీ.ఏ. పరీక్షలో
కూడా ఇలాగే జరుగుతుందని?

22:40.800 --> 22:47.800
వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు,
చిటికెలో సమాధానం చెప్పాలి.

22:48.320 --> 22:50.040
-[మంజు] అలాగా!
-[బ్రిజ్] అవును.

22:50.120 --> 22:54.000
అంటే మీ ఉద్ధేశంలో ఎమ్.బీ.ఏ. లో
ఇలాంటి ప్రశ్నలు వేస్తారా,

22:54.080 --> 22:56.800
ఎలా ముందు మొగుడూ పెళ్ళాల
మధ్య గొడవ పెట్టాలి,

22:56.880 --> 22:58.600
తర్వాత దానిని ఎలా పరిష్కరించాలి అని?

22:58.680 --> 23:00.720
కాదు, అలాంటివి అడగరు.

23:00.800 --> 23:03.280
వాళ్ళు క్వాంట్, గీంట్ ఏవో అడుగుతారు.

23:07.160 --> 23:09.400
ఆహా! నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావు, కదా?

23:10.800 --> 23:14.880
మీరు మల్కోపూర్ వెళ్ళి
రింకీ పోటో ఇచ్చి రండి, అంతే.

23:14.960 --> 23:18.000
రింకీ అమ్మా, అతనిది నిజంగానే పదునైన మెదడు.

23:18.080 --> 23:21.920
నేను తనని చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగాను,
ఇంకెవరైనా అయితే కంగారు పడేవారు.

23:22.000 --> 23:23.600
కానీ తను చాలా ప్రశాంతంగా ఉన్నాడు.

23:23.680 --> 23:28.280
ఇంకా ఐదు సెకన్లు మిగిలి ఉండగానే
దాన్ని పరిష్కరించాడు.

23:29.720 --> 23:34.360
మరి చెప్పు, అంత పదునైన మెదడున్న
అతను ఎందుకు ఎమ్.బీ.ఏ. పాస్ అవ్వడు?

23:34.720 --> 23:38.360
సరే ఉత్తీర్ణుడయ్యాడు అనుకుందాం,
కానీ ఆ తర్వాత తను చదువుకోవాలి.

23:38.680 --> 23:41.080
[మంజు] అప్పటివరకు రింకీని ఇంట్లోనే
పెట్టుకుని ఉందామా?

23:41.640 --> 23:42.680
అరే.

23:42.760 --> 23:45.120
అతనికి ఎమ్.బీ.ఏ సీటు
రాగానే పెళ్లి చేద్దాం.

23:45.200 --> 23:48.120
చదువు మొత్తం పూర్తి అయ్యాక
మిగతా కార్యాలు చేద్దాం.

23:48.760 --> 23:51.200
మీరు కట్నం మిగుల్చుకోవాలని ఏవేవో వింత
ఆలోచలు చేస్తున్నారు.

23:52.440 --> 23:55.080
అయితే నాకు చెప్పు, మనం తనతో మాట్లాడదామా?

23:55.560 --> 23:58.160
మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నాక
మళ్ళీ నన్ను ఎందుకు అడగటం?

23:58.240 --> 24:01.600
నా నిర్ణయం నాకు తెలుసు,
కానీ నీ మనస్సులో ఏముంది?

24:03.080 --> 24:05.360
ఆ మల్కోపూర్ కుర్రోడు సిద్ధంగా ఉన్నాడు.

24:06.120 --> 24:10.160
మీరు వాళ్ళతో మాట్లాడితే,
రింకీ వివాహం ఈ ఏడాదే జరుగుతుంది.

24:13.440 --> 24:17.080
అరే... నీ ఆలోచన, నా ఆలోచన కాకుండా
మధ్యస్తంగా ఒకటి చేద్దాం.

24:17.800 --> 24:20.080
హూ, రింకీని అడుగుదాం.

24:20.160 --> 24:21.840
-ఎవరితో మాట్లాడాలి అని.
-[దీర్ఘమైన నిట్టూర్పు శబ్దం]

24:21.920 --> 24:24.640
-పెళ్లి చేసుకోబోయేది తనే కదా?
-మీకు బుర్ర పని చేయడం లేదు.

24:25.720 --> 24:29.240
రింకీని అడిగితే తను సిగ్గు పడుతుంది.
ఏమీ చెప్పదు.

24:30.400 --> 24:33.360
మరి తను సిగ్గు పడకుండా ఎలా అడగాలి?

24:36.720 --> 24:37.760
అవును.

24:40.840 --> 24:43.120
[బాబు ఏడుపు శబ్ధం]

24:45.440 --> 24:47.040
ఏడవకు, ఏడవకు.

24:47.880 --> 24:48.960
ఆ.

24:49.720 --> 24:52.240
ఇప్పుడు వీటిలో ఒక వేలు పట్టుకో నాన్నా.

24:52.560 --> 24:56.240
పట్టుకో. పట్టుకో.

24:57.480 --> 24:59.560
[బ్రిజ్] రింకీ తల్లీ... రింకీ తల్లీ...

24:59.640 --> 25:01.680
-ఊ.
-ఈ రెండు వేళ్ళలో ఒకటి పట్టుకోమ్మా.

25:01.760 --> 25:02.800
[రింకీ] ఏంటి నాన్నా?

25:05.320 --> 25:07.320
[ఆహ్లాదకర సంగీతం]

25:08.520 --> 25:09.800
[నిట్టూర్పు శబ్దం]

25:10.520 --> 25:12.800
[ఆహ్లాదకర సంగీతం]

25:15.920 --> 25:17.040
హుహ్!

25:18.200 --> 25:19.200
హుహ్!

25:22.400 --> 25:24.960
-నా రాజా బిడ్డ.
-[బాబు నవ్వు శబ్ధం]

25:26.280 --> 25:27.400
సుష్మా.

25:29.200 --> 25:30.840
[దీనబంధు] ఏమి జరిగింది?

25:32.960 --> 25:34.960
రెండు వారాల తర్వాత

25:37.880 --> 25:40.640
[వికాస్] మీ సేవలో...

25:41.240 --> 25:47.000
గ్రామాధిపతి.

25:47.440 --> 25:50.560
సర్పంచ్.

25:50.640 --> 25:52.160
[బైక్ సమీపిస్తున్న శబ్ధం]

25:52.240 --> 25:53.600
సెక్రెటరీ గారు వచ్చారా?

25:56.040 --> 25:57.640
లేదు, అది వేరే ఎవరో.

25:59.000 --> 26:01.560
వచ్చేస్తారు సర్పంచ్ గారు.
ఏమైనా పని ఉందా?

26:01.920 --> 26:03.040
లేదు, ఏమీ లేదు.

26:11.440 --> 26:13.880
[బైక్ సమీపిస్తున్న శబ్ధం]

26:19.480 --> 26:22.760
ఆయన వచ్చారు. సెక్రెటరీ గారు వచ్చారు.

26:27.960 --> 26:30.640
[బ్రిజ్] సెక్రెటరీ గారు,
మీ పరీక్ష ఎలా జరిగింది?

26:31.280 --> 26:33.320
లక్ష జీతం ఇచ్చే ఉద్యోగం వచ్చినట్లేనా?

26:34.200 --> 26:36.200
[నెమ్మదైన సంగీతం]

26:39.560 --> 26:40.640
[తలుపు గట్టిగా వేసిన శబ్ధం]

26:45.440 --> 26:47.560
[నెమ్మదైన సంగీతం]

26:50.840 --> 26:51.840
సెక్రెటరీ గారు?

26:52.960 --> 26:54.440
సెక్రెటరీ గారు, ఏం జరిగింది?

26:55.280 --> 26:58.360
సర్పంచ్ గారు, ఆయన పరీక్ష
సరిగ్గా రాసినట్లు లేదు.

26:59.120 --> 27:01.920
నీకు ఎలా తెలుసు,
ఆయన పరీక్ష సరిగ్గా రాయలేదని?

27:02.000 --> 27:03.560
ఆయన నీకు చెప్పాడా పరీక్ష సరిగ్గా రాయలేదని?

27:04.040 --> 27:06.280
లోపలికి వచ్చినప్పుడు ఎలా
నీరసంగా ఉన్నాడో మీరు చూడలేదా?

27:06.600 --> 27:09.040
మొహం చూస్తుంటే అస్సలు బాగా రాసినట్లు లేదు.

27:14.280 --> 27:15.520
ఏమి జరిగింది, సర్పంచ్ గారు?

27:15.960 --> 27:17.160
సర్పంచ్ గారు?

27:17.560 --> 27:18.680
ఏమీ లేదు.

27:20.280 --> 27:21.400
సెక్రెటరీ గారు.

27:22.800 --> 27:24.400
అంత నిరాశ పడకండి.

27:25.000 --> 27:26.840
సంతోషాలు దుఃఖాలు జీవితంలో భాగమే.

27:26.920 --> 27:28.240
[సుష్మా] సెక్రెటరీ గారు ఎక్కడ?

27:28.720 --> 27:29.840
ఆయన ఎక్కడ?

27:29.920 --> 27:31.400
ఏం జరిగింది? ఆయన లోపల ఉన్నారు.

27:31.840 --> 27:32.840
చూడండి.

27:33.120 --> 27:36.360
తప్పుడు ధృవ పత్రం ఇచ్చి,
ఆయన లోపల కూర్చున్నాడు.

27:36.440 --> 27:39.240
బయటకు రండి సెక్రెటరీ గారు, బయటకు రండి.

27:39.560 --> 27:40.840
-ఏం జరిగింది?
-ఏం జరిగింది?

27:40.920 --> 27:43.520
ఆరవ్ పాఠక్ కి బదులుగా ధృవ పత్రంలో
ఏమని పడిందో చూడు.

27:43.600 --> 27:45.120
-ఏ పేరు ముద్రణ జరిగింది? చూపించండి.
-చూడండి.

27:45.200 --> 27:46.520
ఆవారా పాఠక్.

27:48.240 --> 27:50.760
చిన్న తప్పు జరిగింది.
మిషన్ లో తప్పుగా టైపు అయింది.

27:50.840 --> 27:53.520
సర్పంచ్ గారు,
మీ కార్యాలయంలో ఏం జరుగుతోంది?

27:54.120 --> 27:56.840
వికాస్, వీళ్ళ సంగతి
ఏంటో చూడు. నేను వెళ్ళాలి.

27:57.080 --> 27:59.800
-మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
-రింకీ ఫోటో మల్కోపూర్ తీసుకెళ్తున్నాను.

28:03.960 --> 28:05.840
[దీనబంధు] సెక్రెటరీ గారికి ఏమైంది?

28:05.920 --> 28:08.200
[వికాస్] ఆయన పరీక్ష సరిగ్గా రాయలేదు.

28:08.280 --> 28:09.280
[దీనబంధు] సరే.

28:09.880 --> 28:11.640
[వికాస్] ఆయన చాలా కష్టపడ్డారు.

28:11.720 --> 28:15.000
[వికాస్] ఆయన రాత్రులు కొవ్వొత్తి
వెలుతురులో చదివారు.

28:15.080 --> 28:16.480
[దీనబంధు] అవును, నేను అది విన్నాను.

28:17.560 --> 28:20.320
[వికాస్] ఆయన కష్టపడి చదివారు,
కానీ మనం ఏమి చేయగలం?

28:20.400 --> 28:22.440
[వికాస్] ప్రతి ఒక్కరి తలరాత
ముందే రాసి ఉంటుంది.

28:22.520 --> 28:23.680
[దీనబంధు] అవును. అది నిజమే.

28:24.040 --> 28:26.160
[వికాస్] ఆయన లోపల గడి వేసుకున్నారు.

28:26.240 --> 28:28.040
[వికాస్] ఆయన పిచ్చి పని ఏమీ
చేసుకోరని ఆశిస్తున్నాను.

28:30.480 --> 28:32.600
[నిదానమైన సంగీతం]

29:14.840 --> 29:16.840
[ముగింపు థీమ్ సంగీతం]
ి ఏమీ
చేసుకోరని ఆశిస్తున్నాను.
