WEBVTT

00:01.400 --> 00:04.480
గ్రామ పంచాయితీ ఫులేరా

00:04.560 --> 00:06.600
[ప్రింటర్ శబ్ధం]

00:21.440 --> 00:23.760
[కీచురాళ్ళ శబ్ధం]

00:32.240 --> 00:34.600
[కంచం రాసుకున్న శబ్ధం]

00:38.800 --> 00:39.960
[సెల్ ఫోన్ మెసేజ్ శబ్ధం]

00:46.680 --> 00:48.040
స్లామ్ బుక్
ప్రతీక్

00:48.440 --> 00:51.240
అభిషేక్ ని మిస్ అవుతున్నాను

00:53.120 --> 00:56.640
బాగుంది, ఎంజాయ్ చెయ్!

00:56.720 --> 00:57.760
[నిరాశాకరమైన సంగీతం]

01:15.640 --> 01:17.920
[నిరాశాకరమైన సంగీతం కొనసాగుతుంది]

01:35.720 --> 01:37.280
ఇక్కడ దగ్గరలో మద్యం కొట్టు ఉందా?

01:37.560 --> 01:38.680
ఈ పక్కన ఉంది.

01:39.520 --> 01:41.520
[అస్పష్ట మాటలు]

01:51.200 --> 01:52.400
బబితా .

01:53.960 --> 01:55.960
[అస్పష్ట మాటలు]

01:59.480 --> 02:02.120
[రేడియోలో పాట శబ్ధం]

02:04.680 --> 02:05.720
[అభిషేక్] ఎవరైన ఉన్నారా?

02:11.120 --> 02:12.120
[దుకాణ దారుడు] ఏం కావాలి?

02:12.840 --> 02:14.960
-బీరు ఉందా?
-ఎన్ని సీసాలు కావాలి?

02:15.200 --> 02:16.320
ఒకటి.

02:17.120 --> 02:19.200
ఎనిమిది గంటల తర్వాత కొట్టు మూసేస్తాము.

02:19.840 --> 02:22.240
ఆ తరువాత ఎంత బ్రతిమాలినా తెరవం.

02:23.160 --> 02:25.240
సరే, రెండు ఇవ్వు. మీ దగ్గర ఏవి ఉన్నాయి?

02:26.400 --> 02:27.400
ఇది పట్టుకో.

02:33.160 --> 02:35.200
-నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవ్వు.
-[సీసాలు తగులుకున్న శబ్ధం]

02:36.400 --> 02:38.080
-ఎంత?
-మూడు వందల ఇరవై.

02:40.280 --> 02:41.600
కానీ దీని మీద నూట యాభై ఉంది.

02:41.680 --> 02:43.520
కూలింగ్ లో పెట్టినందుకు ఇరవై
రూపాయలు తీసుకోకూడదా?

02:51.160 --> 02:54.680
వినండి, మొదటి సీసా ఎక్కువసేపు తాగొద్దు.

02:55.040 --> 02:59.360
ఎందుకంటే, రెండో సీసా కూలింగ్ తగ్గిపోతుంది.

02:59.440 --> 03:00.600
బీరు వేడిగా ఉంటే బాగోదు.

03:02.560 --> 03:04.760
[రేడియోలో పాట సంగీతం]

03:14.200 --> 03:16.200
[ఉత్సాహకరమైన సంగీతం]

03:35.680 --> 03:37.960
[ఉత్సాహకరమైన సంగీతం కొనసాగుతుంది]

03:46.680 --> 03:51.600
గ్రామ్ పంచాయత్ ఫులేరా

04:01.120 --> 04:03.320
[నిరాశాకరమైన సంగీతం]

04:16.320 --> 04:17.960
[మూత తీసిన శబ్ధం]

04:26.840 --> 04:28.840
[నేపథ్య సంగీతం]

05:17.920 --> 05:20.920
పంచాయత్

05:29.440 --> 05:31.440
-[కుక్క మొరిగిన ధ్వని]
-[సెల్ ఫోన్ వైబ్రేషన్ శబ్ధం]

05:34.320 --> 05:36.320
[సెల్ ఫోన్ వైబ్రేషన్ కొనసాగుతుంది]

05:38.680 --> 05:39.920
[కుక్క మొరిగిన ధ్వని]

05:45.320 --> 05:48.280
-[సెల్ ఫోన్ వైబ్రేషన్ కొనసాగుతుంది]
-[కుక్క మొరిగిన ధ్వని]

05:51.040 --> 05:52.040
[వైబ్రేషన్ ఆగిపోయింది]

05:54.280 --> 05:55.320
[సీసా కదిలిన శబ్ధం]

05:58.000 --> 05:59.600
-[పీపా ఊపిన శబ్ధం]
-[ట్యాపు శబ్ధం]

06:01.960 --> 06:02.960
[జగ్గు శబ్ధం]

06:26.000 --> 06:28.040
[సందేహాత్మక సంగీతం]

06:40.840 --> 06:42.400
[బల్ల అలమారా శబ్ధం]

06:46.280 --> 06:48.360
[సందేహాత్మక సంగీతం]

06:54.160 --> 06:56.360
[భయం కలిగించే సంగీతం]

06:58.800 --> 06:59.800
[అభిషేక్] ఛ.

07:00.840 --> 07:02.680
అయ్యయో !

07:06.640 --> 07:07.800
[సీసా కదిలిన శబ్ధం]

07:11.480 --> 07:13.640
[భయం కలిగించే సంగీతం]

07:17.360 --> 07:19.520
[సీసా కదులుతున్న శబ్ధం]

07:22.040 --> 07:24.200
-[నీళ్లు పోస్తున్న శబ్ధం]
-[పక్షుల కిలకిల ధ్వని]

07:24.280 --> 07:27.600
దేవుడికి ఎప్పుడూ నీ
గురించే ప్రార్ధిస్తావు.

07:27.680 --> 07:30.560
కొత్తగా నా కోసం ప్రార్ధించవచ్చు కదా?

07:30.760 --> 07:33.200
మీరు చెప్పండి ఏమని ప్రార్ధించాలో.
అలాగే చేస్తాను.

07:33.400 --> 07:35.640
నీకు ఏమి అనిపిస్తే దాని
గురించి ప్రార్ధించు.

07:35.720 --> 07:37.680
ఇదేమీ న్యాయం.

07:37.960 --> 07:39.920
ఆలోచన నేనే చేయాలి, ప్రార్ధన నేనే చేయాలి.

07:40.320 --> 07:43.000
వాదన ఎందుకు.
నీకేం కావాలో అదే అడుగు దేవుడిని.

07:43.080 --> 07:46.080
-[మంజు] అలాగే.
-[సెల్ ఫోన్ మోగుతున్న శబ్ధం]

07:46.160 --> 07:48.000
మీకు ఫోన్ వస్తుంది. ఎత్తండి.

07:48.080 --> 07:51.360
మోగనీ. అది ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది.

07:51.720 --> 07:54.200
కానీ ముందు నువ్వు నా గురించి
ప్రార్ధన చెయ్యి.

07:54.280 --> 07:55.360
[మూలుగుతున్న శబ్ధం]

07:56.120 --> 07:57.160
హలో.

07:58.400 --> 08:01.040
ఆ, సెక్రెటరీ గారు, చెప్పండి.
రాత్రి బాగా నిద్రపట్టిందా?

08:01.320 --> 08:02.520
టిఫిన్ చేశారా?

08:03.400 --> 08:05.240
ఏంటి?

08:06.040 --> 08:07.120
ఎలా జరిగింది?

08:07.960 --> 08:11.520
ఒక పని చేయండి, మీరు అక్కడే ఉండండి.
నేను ఇప్పుడే వస్తున్నాను.

08:11.600 --> 08:13.640
-ఇదిగో వస్తున్నాను.
-[మంజు] ఏమైంది?

08:14.360 --> 08:16.800
ఏమైందో నీకు చెప్పి ఉపయోగం ఏంటి?

08:16.880 --> 08:18.320
ఏమైందో చెప్పండి?

08:18.400 --> 08:20.240
-[బ్రీజ్] ఒక నిముషం ఆగు.
-[మంజు] ఎక్కడికి వెళ్తున్నారు?

08:20.320 --> 08:24.720
ప్రహ్లాద్, ఒక పని చేయి. త్వరగా ఆఫీసుకి రా.

08:24.920 --> 08:27.120
బాత్రూమ్ కి తర్వాత వెళ్లొచ్చు
ముందు ఆఫీసుకి రా.

08:27.200 --> 08:30.280
నేను ఎప్పుడు ఫోన్ చేసినా తినడం
లేదా వెళ్లడం చేస్తూ ఉంటావు.

08:30.720 --> 08:32.560
అరే దేవుడికి ఏమని ప్రార్ధించావు?

08:33.800 --> 08:35.000
[నిట్టూర్పు శబ్ధం]

08:35.640 --> 08:37.280
[మంజు] నన్ను క్షమించు, తులసి తల్లి.

08:37.760 --> 08:39.440
ఈయనతో ఇదంతా మామూలే.

08:45.200 --> 08:47.360
కార్యాలయం సమాచారం అంతా
సి.పి.యు.లో సురక్షితంగా ఉంది.

08:47.960 --> 08:49.400
కేవలం మానిటర్ మాత్రమే దొంగతనం చేశారు.

08:50.400 --> 08:52.560
ఇది కేవలం మానిటర్ దొంగతనం
గురించి మాత్రమే కాదు.

08:52.640 --> 08:55.680
విషయం ఏంటంటే మీరు మందు తాగి,
తలుపుకి గడి వెయ్యడం మర్చిపోయారు.

08:58.360 --> 08:59.800
సారీ చెప్పాను కదా సర్పంచ్ గారు.

08:59.880 --> 09:02.800
చాలా బాగుంది. సారీ?

09:03.480 --> 09:05.680
ఆఫీసు మొత్తం దోచుకునిపోయాక, సారీ చెప్పండి.

09:06.040 --> 09:08.480
[బ్రిజ్] ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ "సారీ"
అనే పదాన్ని ఇచ్చి పోయారు.

09:08.560 --> 09:11.360
మనిషిని చంపేసి సారీ చెప్పేసి
శిక్ష తప్పించుకోవచ్చు.

09:11.720 --> 09:12.920
సారీ!

09:13.320 --> 09:15.800
వదిలేయండి, సర్పంచ్ గారు.
ఏదో పొరపాటు జరిగింది.

09:15.880 --> 09:18.440
నేను అతనికేమి ఉరి వేయడంలేదు.
తప్పు జరిగిందంట.

09:18.520 --> 09:20.200
[బ్రిజ్] ఈరోజు మానిటర్ పోయింది.

09:20.280 --> 09:23.000
రేపు, ఇంకేమైనా వస్తువులు పోవచ్చు.

09:23.080 --> 09:25.520
ఇక్కడ చాలా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి.

09:25.600 --> 09:28.240
మీది ఏం పోయింది, ఒక్క ముక్క సారీ చెప్తారు.

09:29.560 --> 09:31.960
చూడండి, ఇలాంటి నిర్లక్ష్యాన్ని
నేను సహించను.

09:32.040 --> 09:36.560
ఇప్పుడే వెళ్లి ఏదైనా గది వెతుక్కుని
అందులో ఉండండి. వెళ్ళండి.

09:36.640 --> 09:38.840
[ఖంగారు కలిగించే సంగీతం]

09:41.560 --> 09:43.120
సర్పంచ్ గారు, ఇక్కడే ఉండనివ్వండి.

09:43.200 --> 09:44.840
-అతనికి ఎవరు లేరు...
-నోరుమూయి, వెధవ!

09:44.920 --> 09:48.040
అతనికి ఎవరైనా ఉన్నారా లేదా నాకు తెలియదా?

09:48.120 --> 09:49.720
నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు! అర్థమైందా?

09:51.880 --> 09:53.160
అలాగే, సర్పంచ్ గారు.

09:54.280 --> 09:57.200
ప్రహ్లాద్, నువ్వు ఈయనతో వెళ్ళి
ఫిర్యాదు ఇవ్వు.

09:57.560 --> 10:00.280
రెండు నిముషాలు ఆగండి.
నేను బహిర్భూమికి వెళ్ళాలి.

10:00.360 --> 10:02.560
నోరుమూసుకుని వెళ్ళు, ఏదీ చేయాలన్నా
దారిలోనే చేయి! అర్థమైందా?

10:05.800 --> 10:08.280
ఇలా ఎడమవైపు వెళ్ళండి.

10:08.800 --> 10:10.800
[అస్పష్ట సంభాషణలు]

10:13.040 --> 10:16.320
ఫకౌలీ పోలీస్ స్టేషన్, బలియా

10:18.280 --> 10:21.040
-[కొడుతున్న శబ్ధం]
-[మనిషి అరుస్తున్న శబ్ధం]

10:21.120 --> 10:23.160
-[పోలీస్] చెప్పు ఎవరు చేశారు?
-[మనిషి] సార్, నేను కాదు.

10:23.240 --> 10:25.440
-[పోలీస్] నువ్వు కాదా?
-[మనిషి] సార్, నేనేం చేయలేదు.

10:25.520 --> 10:27.200
[పోలీస్] నువ్వు కాకపోతే, మరి ఎవరు?

10:27.280 --> 10:29.040
-[మనిషి] సార్, నా బట్టలు చిరిగిపోతాయి!
-[కొడుతున్న శబ్ధం]

10:29.120 --> 10:31.280
[పోలీస్] నీ బట్టలే కాదురా నీకు కూడా
చిరిగిపోతుంది.

10:31.360 --> 10:32.680
[పోలీస్] చూస్తూ ఉండు.

10:32.760 --> 10:34.760
[మనిషి] మీ పిల్లల చల్లగా ఉంటారు,
నన్ను వదిలేయండి.

10:34.840 --> 10:36.960
[పోలీస్] కానీ నాకు పిల్లలు లేరు.

10:37.040 --> 10:39.520
-[మనిషి అరుస్తున్న శబ్ధం]
-[పోలీస్] చెప్పు.

10:39.600 --> 10:41.200
-[పోలీస్] అయితే ఎవరో చెప్పు?
-[మనిషి అస్పష్ట మాటలు]

10:41.920 --> 10:43.200
అతను ఏం చేశాడు?

10:43.400 --> 10:45.040
ఎదో నేరం చేసి ఉంటాడు.

10:45.120 --> 10:46.520
దొంగతనం, ఇంకా అలాంటిదేదో.

10:46.600 --> 10:48.240
[మనిషి నొప్పితో ఏడుస్తున్న శబ్ధం]

10:49.080 --> 10:51.880
[పోలీస్] సరే. మీ కంప్యూటర్
దొంగిలించబడింది.

10:51.960 --> 10:52.960
మ్.

10:53.200 --> 10:55.520
-కంప్యూటర్ మొత్తం కాదు, మానిటర్ మాత్రమే.
-మ్.

10:57.960 --> 11:01.200
కంప్యూటర్ కాదు, మానిటర్ మాత్రమే
దొంగతనం చేశారు.

11:02.440 --> 11:06.600
మానిటర్ పెద్దదా లేక చిన్నదా?

11:06.680 --> 11:09.000
-సన్నగా ఉంటుంది.
-చిన్న మానిటర్.

11:09.640 --> 11:11.320
-రంగు?
-నలుపు.

11:11.400 --> 11:12.440
ఎత్తు?

11:19.240 --> 11:21.800
-ఊరికే తమాషా చేశాను.
-[నవ్వుతున్న శబ్ధం]

11:22.800 --> 11:24.920
మానిటర్ కంపెనీ ఏంటి?

11:26.960 --> 11:28.480
దాని పేరు?

11:28.560 --> 11:29.680
[పోలీస్] మీకు గుర్తులేదు కదా.

11:31.000 --> 11:33.560
గుర్తు ఉండదులే. జనాలు మర్చిపోతారు.

11:33.840 --> 11:36.920
[పోలీస్] గవర్నమెంట్ వాళ్ళది కదా.

11:37.000 --> 11:39.960
వికాస్ కి ఫోన్ చేద్దాం,
ఏ కంపెనీదో చెప్తాడు.

11:40.040 --> 11:42.560
అవసరం లేదు, ప్రహ్లాద్ గారు.

11:43.120 --> 11:45.120
ఇదంతా రిపోర్టులో వ్రాయడం కోసమే.

11:46.000 --> 11:47.840
ఇప్పుడు అది దొరికే అవకాశమే లేదు.

11:49.840 --> 11:51.960
ఎందుకు దొరకదు? మీరు వెతికితే దొరుకుతుంది.

11:54.120 --> 11:56.520
మీరు చుట్టుపక్కల పొలాల్లో వెతికారా?

11:57.040 --> 11:58.960
చుట్టుపక్కల పొలాల్లో ఎందుకు?

11:59.520 --> 12:01.840
[పోలీస్] ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది.

12:01.920 --> 12:04.040
దోపిడీ చేసిన దొంగ పెట్టెతో పారిపోయాడు.

12:04.120 --> 12:08.480
కానీ ఆ పెట్టె చాలా బరువు ఉండటంతో,
దాన్ని పొలంలో వదిలేసి పారిపోయాడు.

12:08.560 --> 12:10.640
కానీ మానిటర్ అంత బరువు ఉండదు.

12:10.720 --> 12:14.760
అయినా కానీ, వెతకడం వల్ల నష్టం లేదు కదా.

12:14.840 --> 12:16.200
మీరు తర్వాత వెతకండి.

12:17.560 --> 12:19.840
మేము ఎందుకు వెతకాలి? ఇది మీ పని.

12:22.440 --> 12:25.080
అవును. అది నిజమే.

12:25.720 --> 12:27.080
ఇది మా పనే.

12:28.640 --> 12:34.120
మీ పని తాగడం, ప్రభుత్వ ఆస్తులు పోగొట్టడం.

12:34.200 --> 12:36.640
-ఏం మాట్లాడుతున్నారు?
-సెక్రెటరీ గారు...

12:37.280 --> 12:39.520
ఓం ప్రకాష్ అన్న, విచారణకు ఎవరైనా వస్తారా?

12:39.800 --> 12:41.720
ఇన్స్పెక్టర్ ఒక ఎద్దుని
వెతికే పనిలో ఉన్నారు.

12:42.160 --> 12:44.480
మధ్యాహ్నం వస్తారులే.

12:44.560 --> 12:45.840
ఆయనేనా?

12:45.920 --> 12:47.720
-[మనిషి] సార్, కొట్టకండి సార్!
-[పోలీస్] చెప్పు.

12:47.800 --> 12:49.520
-[మనిషి అరుస్తున్న శబ్ధం]
-చెప్పేయొచ్చు కదరా?

12:49.600 --> 12:50.880
తన్నులు తింటున్నావు.

12:50.960 --> 12:52.120
-సార్...
-సరే.

12:52.200 --> 12:53.840
సరే, ఉంటాను సర్.

12:55.440 --> 12:56.440
మీరు వెళ్ళండి, ప్రహ్లాద్ గారు.

12:56.520 --> 12:59.480
మార్కెట్ లో నాకు చిన్న పని ఉంది.
అది చూసుకుని నేను తర్వాత వస్తాను.

12:59.560 --> 13:01.480
ఏం పని? ఎక్కడికి వెళ్తున్నారు?

13:02.120 --> 13:04.800
ఏదైనా గది చూసుకుని వస్తాను.

13:05.120 --> 13:08.240
సెక్రెటరీ గారు, సర్పంచ్ గారి
మాటలు మనసులో పెట్టుకోకండి.

13:08.320 --> 13:09.800
వదిలేయండి వెళ్దాం. మన ఊరికి వెళ్దాం.

13:09.880 --> 13:11.520
ఆయన అంతలా చెప్పాక,
నేను వేరే చోటు చూసుకుంటాను.

13:11.600 --> 13:14.160
సెక్రెటరీ గారు, వెళ్దాం పదండి,
అవేమి పట్టించుకోకండి.

13:14.840 --> 13:16.760
దయచేసి మీరు వెళ్ళండి ప్రహ్లాద్ గారు,
నేను తర్వాత వస్తాను.

13:18.720 --> 13:20.000
ఏం చేస్తున్నారు ప్రహ్లాద్ గారు?

13:20.440 --> 13:21.960
సరే, పదండి ఇద్దరం కలిసి వెతుకుదాం.

13:22.240 --> 13:24.880
నేను రావడం లేదు, మిమ్మల్ని కూడా
ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు. సరేనా?

13:24.960 --> 13:26.480
ఇప్పుడు మీరు నాతో ఊరికి వస్తున్నారు.

13:26.560 --> 13:28.560
నన్ను వెళ్లనివ్వండి ప్రహ్లాద్ గారు
ఈ పని ముగించుకుంటాను.

13:28.640 --> 13:29.960
తర్వాత చదువుకోవలసిన పని ఉంటుంది.

13:30.040 --> 13:31.560
[ప్రహ్లాద్] సెక్రెటరీ గారు,
నాకు ఒకటి చెప్పండి.

13:31.640 --> 13:33.800
నెల మధ్యలో ఎక్కడికి వెళ్ళి
ఇల్లు వెతుకుతారు?

13:33.880 --> 13:36.320
నెల అయిపోనివ్వండి, తర్వాత నెలలో మారవచ్చు.

13:38.640 --> 13:40.480
కాబట్టి, ఇప్పుడు ఊరికి వెళ్ళిపోదాం పదండి.

13:40.560 --> 13:42.160
పొద్దున్న నుండి మీరు కూడా ఏమి తినలేదు.

13:42.240 --> 13:43.800
ఇద్దరం మోహన్ దగ్గరకు వెళ్ళి,

13:43.880 --> 13:46.400
కడుపునిండా తిందాం.

13:46.480 --> 13:48.640
-సరేనా?
-[బండి ఇంజిన్ శబ్ధం]

13:48.720 --> 13:50.920
నాకు తినాలని లేదు నేరుగా
ఊరికి వెళ్ళిపోదాం.

13:51.000 --> 13:52.320
సరే పదండి, మీ ఇష్టం.

13:56.160 --> 13:59.760
[వికాస్] నా బల్ల లోనివి ఏం పోలేదు, ఖుష్బూ.

14:00.360 --> 14:02.440
సెక్రెటరీ గారే జరిమానా చెల్లించాలి.

14:03.320 --> 14:04.880
తాగి నిద్రపోయింది నేను కాదు.

14:11.960 --> 14:14.160
సెక్రెటరీ గారు, మీరేం కంగారు పడకండి.

14:14.240 --> 14:16.200
ఎఫ్.ఐ.ఆర్. కాపీతో పాటు దరఖాస్తు పంపిద్దాం,

14:16.280 --> 14:17.840
అప్పుడు వాళ్ళే కొత్త మానిటర్ పంపిస్తారు.

14:17.920 --> 14:19.240
ఎన్ని రోజులు పడతుంది?

14:19.960 --> 14:21.360
ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టొచ్చు అంతే.

14:22.600 --> 14:24.560
సరే. కంగారుపడకండి.

14:27.080 --> 14:29.080
[బండి ఇంజిన్ శబ్ధం]

14:43.240 --> 14:44.560
[తాళాల శబ్ధం]

14:57.480 --> 14:59.480
[బ్రిజ్] తను ఇల్లు చూసుకోడానికి వెళ్తాడు!

14:59.560 --> 15:00.880
పొమ్మను, వెళ్ళి ఇల్లు చూసుకోమను.

15:01.240 --> 15:02.480
మంచిదే.

15:02.560 --> 15:03.840
[మంజు] కుర్రాడు కదా.

15:03.920 --> 15:05.800
[మంజు] ఎదో తప్పు జరిగింది. క్షమించండి.

15:05.880 --> 15:08.720
అవును, ఇద్దరూ అతని వైపే మాట్లాడుతున్నారు.

15:09.200 --> 15:11.400
మీరు తాగి వచ్చినప్పుడు
ఏమన్నా తక్కువ చేశారా?

15:14.040 --> 15:15.800
తాగిన తర్వాత నేనేం చేశాను?

15:15.880 --> 15:17.560
-చెప్పు ఏం చేశాను?
-మీరు ఏమంటున్నారు?

15:18.040 --> 15:20.080
వికాస్ పెళ్ళిలో, కుర్రాళ్ళ డాన్సు అప్పుడు.

15:20.880 --> 15:22.400
గుర్తులేదా ఏం చేశారో?

15:22.480 --> 15:23.560
[మంజు] ఏం చేశారు?

15:23.640 --> 15:25.120
నేను ఏం చేసినా,

15:25.360 --> 15:27.880
సెక్రెటరీ చేసినంత తప్పు చేయలేదు.

15:28.360 --> 15:30.880
రెండు పెగ్గులు తాగి,
శోయ లేకుండా పడిపోతాడు.

15:30.960 --> 15:32.840
అలాంటివాడు కార్యాలయంలో ఉండకపోవడమే మంచిది.

15:33.520 --> 15:34.800
మీరు, మీ మొండితనం.

15:35.320 --> 15:36.480
నువ్వు ఏంటి ప్రహ్లాద్.

15:36.720 --> 15:38.240
అక్కడ పనికిమాలిన పని చేస్తూ కూర్చున్నావు.

15:38.320 --> 15:40.320
ఇలా రా. ధాన్యం సంచిలో వెయ్యి.

15:41.480 --> 15:43.600
సెక్రెటరీ గారు పొద్దున్న నుండి ఏం తినలేదు.

15:43.680 --> 15:45.880
తినకపోతే నేనేం చేసేది? వెళ్ళి తినిపించాలా?

15:46.400 --> 15:48.040
పొద్దున్న నుండి ఏం తినలేదంట.

15:48.120 --> 15:50.680
[మంజు] ఇది విను, ధాన్యం
మిల్లుకి తీసుకువెళ్ళు.

15:50.920 --> 15:53.160
[మంజు] ఈసారైనా మెత్తగా ఆడించమను.

15:53.240 --> 15:54.880
[మంజు] పోయినసారి రవ్వ రవ్వగా ఉంది.

15:56.760 --> 15:59.200
గ్రామ పంచాయత్ ఫులేరా

16:01.600 --> 16:03.600
[మృదు సంగీతం]

16:08.360 --> 16:10.960
మీ కంప్యూటర్ పోయిందని విన్నాను.

16:14.120 --> 16:16.280
బాబాయ్, కంప్యూటర్ కాదు.

16:17.000 --> 16:18.800
-మానిటర్ దొంగిలించబడింది.
-ఏంటి?

16:18.880 --> 16:20.320
-మానిటర్. మానిటర్.
-అంటే?

16:20.960 --> 16:23.360
బయటకి రండి నేను చెప్తాను. రండి.

16:23.440 --> 16:28.400
[వికాస్] ఒకటి సి.పి.యు, ఒకటి మానిటర్,
చిన్నది ఉంది కదా అది మౌస్.

16:28.680 --> 16:31.320
అన్ని ఒకదానికొకటి కలిసి ఉంటాయి.

16:31.960 --> 16:33.760
అప్పుడే పని చేస్తుంది.

16:34.160 --> 16:36.160
[అస్పష్టమైన సంభాషణలు]

16:41.560 --> 16:45.040
అభిషేక్ సర్. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు.

16:54.480 --> 16:56.480
స్వచ్ఛత పట్టిక

16:59.960 --> 17:01.480
సెక్రెటరీ, అభిషేక్ త్రిపాఠి సెల్ 918704698

17:01.560 --> 17:04.400
[ఇన్స్పెక్టర్] "మంజు దేవి.
అభిషేక్ త్రిపాఠి."

17:08.040 --> 17:09.360
త్రిపాఠి గారు,

17:09.840 --> 17:13.160
ఎన్ని బీర్లు తాగారు, తాళం
వేయడం మర్చిపోయారు?

17:14.600 --> 17:15.680
రెండు.

17:17.880 --> 17:20.600
-మీ సామర్ధ్యం చాలా తక్కువ.
-[పరిహాసపు నవ్వు శబ్ధం]

17:22.880 --> 17:24.120
ఎక్కడ కూర్చుని తాగారు?

17:25.040 --> 17:26.320
ఇక్కడే బయట.

17:27.640 --> 17:28.840
ఇక్కడ బయటా?

17:29.360 --> 17:30.720
ఇక్కడెందుకు కూర్చుని తాగారు?

17:31.560 --> 17:34.720
వాతావరణం బాగుందని ఇక్కడ తాగాను...

17:34.800 --> 17:38.440
అయితే ఆ నీళ్ల ట్యాంక్ ఎక్కి తాగాల్సింది.

17:38.920 --> 17:40.760
అక్కడ నుంచి ఇంకా బాగుంటుంది కదా.

17:40.840 --> 17:45.000
ఆయన ఉద్యోగంలో చేరి నాలుగు నెలలు
అయ్యింది కానీ ఎప్పుడు పైకి ఎక్కలేదు.

17:45.880 --> 17:46.920
ఎందుకు?

17:49.240 --> 17:51.440
అది బాగా ఎత్తుగా ఉంది,
నాకు అసౌకర్యంగా ఉంటుంది.

17:54.280 --> 17:58.600
పై నుండి గ్రామం చాలా అందంగా కనిపిస్తుంది.

17:58.680 --> 18:00.080
[వికాస్] చాలా అందంగా ఉంటుంది సర్.

18:00.160 --> 18:03.000
మీరు ఒక్కసారి పైకి ఎక్కి చూస్తే
అందానికి ప్రేమలో పడిపోతారు.

18:03.080 --> 18:05.480
విన్నారా? ప్రేమలో పడతారంట.

18:06.560 --> 18:08.840
మీరు ట్యాంక్ పైకి ఎక్కి తాగాలి. హా.

18:08.920 --> 18:10.560
అలాగే సర్. ఈసారి ట్యాంక్ పైకి
ఎక్కి తాగుతాను.

18:10.640 --> 18:11.720
ఇంకేమైనా అడగాలా మీరు?

18:11.800 --> 18:13.920
[ఖంగారు కలిగించే సంగీతం]

18:16.400 --> 18:17.640
మందులోకి ఏం నంజుకున్నారు?

18:19.560 --> 18:20.680
బంగాళదుంప చిప్స్.

18:20.760 --> 18:24.320
దానిమీద ఉల్లిపాయ, కారం
లాంటివి వేసుకున్నారా?

18:30.560 --> 18:31.560
[గాలి ఊదుతున్న శబ్ధం]

18:40.040 --> 18:41.880
మానిటర్ పెద్దదా, చిన్నదా?

18:42.640 --> 18:43.920
చిన్నది.

18:51.440 --> 18:52.680
జరగండి.

19:01.800 --> 19:02.840
మీ గది అదేనా?

19:03.840 --> 19:04.880
అవును.

19:06.080 --> 19:07.240
ఇది పట్టుకోండి.

19:19.240 --> 19:21.800
అంటే మీ దగ్గర నల్ల షూ కూడా ఉందన్నమాట?

19:22.200 --> 19:23.200
[వాసన పీల్చిన శబ్ధం]

19:29.400 --> 19:31.080
కొత్త ఇస్త్రీ పెట్టె కూడా కొన్నారా?

19:32.480 --> 19:33.560
అవును.

19:34.040 --> 19:35.640
మంచిది.

19:45.160 --> 19:49.360
"లాజికల్ రీసనింగ్ ఫర్ సి.ఏ.టి."

19:49.560 --> 19:50.680
సి.ఏ.టి.

19:51.040 --> 19:54.040
అవును, నేను ఎమ్.బీ.ఏ. కి చదువుకుంటున్నాను.

19:54.840 --> 19:56.040
[పుస్తకం పెట్టిన శబ్ధం]

19:57.480 --> 19:58.680
హా.

19:59.320 --> 20:02.880
అంటే జీవితంలో మీకు ఎక్కువ డబ్బులు కావాలి.

20:03.880 --> 20:05.160
అందరికీ అవసరమే కదా?

20:05.600 --> 20:08.280
అవును, అందరికీ అవసరమే.

20:10.560 --> 20:13.800
సరే, మీరు ప్రతిరోజూ తాగుతారా?

20:14.520 --> 20:15.520
లేదు.

20:15.600 --> 20:19.120
ఫర్లేదు చెప్పండి.
నేనేం మీ నాన్న గారితో చెప్పను.

20:20.440 --> 20:22.880
సర్ నేను ఇక్కడ చేరి నాలుగు నెలలు
అయ్యింది. నిన్ననే మొదటిసారి తాగాను.

20:24.520 --> 20:26.760
[అనుమానస్పద సంగీతం]

20:32.040 --> 20:34.520
-ఏమయ్యింది?
-సర్పంచ్ గారు ఎక్కడ?

20:36.720 --> 20:41.480
నేనూ ఒకసారి ఎక్కువ తాగేసి ఇంటి తలుపు
వేయడం మర్చిపోయాను.

20:41.560 --> 20:42.560
ఒక్కసారా?

20:43.200 --> 20:45.120
అంటే తాగినప్పుడు ఇలా జరగడం సహజమే.

20:45.200 --> 20:46.880
ఎక్కువ తాగినప్పుడు ఇలా జరుగొచ్చు.

20:47.800 --> 20:50.280
కానీ కేవలం రెండు సీసాలు తాగినప్పుడు కాదు.

20:50.360 --> 20:52.280
అతని సామర్ధ్యం తక్కువ, ఇంకేముంటుంది.

20:53.200 --> 20:54.720
లేదంటే, ఖాళీ కడుపుతో తాగి ఉంటాడు.

20:56.000 --> 20:59.000
అయినా, కేవలం రెండు బీరు సీసాలకే అంత మత్తా?

21:00.800 --> 21:02.480
నమ్మలేకపోతున్నాను.

21:05.400 --> 21:08.520
ఏది ఏమైనా, నేను అతను చెప్పేది నమ్మాలి.

21:13.520 --> 21:15.200
సెక్రెటరీ అంతా సరిగ్గానే చేశాడు.

21:18.960 --> 21:20.240
అంటే దాని అర్ధం?

21:23.400 --> 21:25.840
అంటే, ఇది కూడా కారణం కావచ్చు...

21:27.240 --> 21:30.160
తాగడం తలుపు తీసి ఉంచడానికి సాకు కావచ్చు...

21:33.800 --> 21:35.320
మీ పని చూసుకోండిరా.

21:37.960 --> 21:41.040
సర్, సెక్రెటరీ గారికి కంప్యూటర్ దొంగతనం
చేయవలసిన అవసరం ఏంటి? హా?

21:41.560 --> 21:43.200
ఎవరైనా దొంగతనం ఎందుకు చేస్తారు?

21:45.200 --> 21:46.280
డబ్బు.

21:46.840 --> 21:48.200
అతనికి డబ్బులు ఎందుకు?

21:48.440 --> 21:50.600
అతని జీతం ఇరవై వేలు. బండి కూడా ఉంది.

21:50.680 --> 21:54.040
అంటే, అతనికి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది...

21:55.280 --> 21:56.960
మరి ఎమ్.బీ.ఏ. కోసం ఎందుకు చదువుతున్నాడు?

22:01.800 --> 22:03.720
అతను ఆశాపరుడు.

22:05.400 --> 22:07.760
సర్పంచ్ గారు, మీరేం మాట్లాడరా?

22:09.600 --> 22:11.920
[ఇన్స్పెక్టర్] సర్పంచ్ గారు,
ఒక్కసారి మీరే ఆలోచించండి.

22:12.240 --> 22:14.680
నాలుగు నెలలుగా మందు తాగని వాడు.

22:16.200 --> 22:19.400
ఏరోజైతే అతను తాగాడో అదే
రాత్రి కంప్యూటర్ పోయింది.

22:21.920 --> 22:23.880
ఇది ఒక అల్లిన కథ కాదంటారా?

22:24.280 --> 22:27.720
అంటే, అతను తాగి తాళం వేయడం మర్చిపోయాడు.

22:27.800 --> 22:29.040
ఎవరైనా అతన్ని నమ్ముతారు.

22:29.120 --> 22:31.320
మీరు ఏం అంటున్నారు ఇన్స్పెక్టర్ గారు?

22:31.720 --> 22:33.080
సరే. మీరు ఒకటి చెప్పండి.

22:33.800 --> 22:36.760
అతను దొంగతనం జరిగిన రాత్రే ఎందుకు తాగాడు?

22:37.040 --> 22:39.840
-ఎందుకు తాగాడో నాకు తెలియదు.
-లేదు, చెప్పండి.

22:44.560 --> 22:47.680
తాగినవాడినే అడుగుదాం, ఎందుకు తాగాడో.

22:52.960 --> 22:56.120
-గ్రామ పంచాయితీ ఫులేరా
-[కిటికీ కదిలిస్తున్న శబ్ధం]

22:59.640 --> 23:02.200
[అభిషేక్] ఎందుకు అంటే?
తాగాలనిపించింది తాగాను.

23:04.120 --> 23:06.160
నాలుగు నెలలుగా ఎందుకు తాగాలి అనిపించలేదు?

23:07.640 --> 23:09.120
నిన్న రాత్రే ఎందుకు తాగాలి అనిపించింది?

23:10.320 --> 23:12.040
ఒక్క నిముషం. మీరు అనేది ఏంటి?

23:12.880 --> 23:17.360
కంప్యూటర్ దొంగతనం చేసినవాడికి మీరే
సాయం చేశారని ఇన్స్పెక్టర్ అంటున్నారు.

23:17.880 --> 23:21.360
రాత్రి తలుపు తీసి ఉంచడానికి
మందు ఒక సాకు మాత్రమే అంటున్నారు.

23:21.440 --> 23:22.920
మీకు బుర్ర పనిచేయడం లేదా?

23:25.960 --> 23:28.640
మీరు నిన్న రాత్రే ఎందుకు తాగారు?

23:30.680 --> 23:32.800
ఎందుకంటే నేను బాధలో ఉన్నాను.

23:33.200 --> 23:34.360
ఎందుకు బాధలో ఉన్నారు?

23:35.000 --> 23:37.520
ఎందుకు అంటే ఏంటి?
ఎవరైనా ఎందుకు బాధలో ఉంటారు?

23:38.040 --> 23:39.480
నేను బాధలో ఉన్నాను అంతే.

23:42.720 --> 23:43.720
-హా!
-లే.

23:50.320 --> 23:52.960
చూడండి, సర్పంచ్ గారు, సమాధానం లేదు.

23:53.800 --> 23:55.000
అతని దగ్గర సమాధానం లేదు.

23:56.840 --> 23:58.800
తప్పు చేసిన భావం మనస్సుని...

23:58.880 --> 24:02.200
ప్రతిరోజు ఒకే పని చేసే నా జీవితం
చూసుకుని బాధపడుతున్నాను.

24:03.240 --> 24:05.600
పొద్దునే లేవడం, రోజంతా పని,
రాత్రంతా చదవడం.

24:05.960 --> 24:07.400
రోజంతా గ్రామస్తుల ఫిర్యాదులు,

24:07.480 --> 24:09.120
రాత్రులు కరెంటు ఉండదు.

24:09.600 --> 24:10.600
నాకు చిరాకు వచ్చింది.

24:11.640 --> 24:13.120
అంతేకాక నిన్న శుక్రవారం రాత్రి.

24:13.200 --> 24:14.320
శుక్రవారం అయితే ఏంటి?

24:14.680 --> 24:16.040
ప్రతి వారంలో అయిదవ రోజు...

24:16.120 --> 24:18.280
వారాంతం అవుతుంది సార్.
అందరు సరదాగా గడుపుతారు.

24:18.360 --> 24:20.440
మరి నేనేం చేస్తున్నాను?
ఇక్కడ సొరకాయ తోలు తీస్తున్నాను.

24:21.400 --> 24:23.440
పని అయిపోయాక మాట్లాడుకోవడానికి
ఒక్కరు కూడా ఉండరు ఇక్కడ.

24:23.520 --> 24:25.320
ఊరంతా ఏడు గంటలకే పడుకుంటారు.

24:26.840 --> 24:28.600
సర్పంచ్ గారు ఆయన పనుల్లో బిజీగా ఉంటారు.

24:28.680 --> 24:30.240
ఆయన సామాజిక జీవితం ఆయనకి ఉంది.

24:30.520 --> 24:32.280
అతనికి ఈ మధ్యే పెళ్లి అయ్యింది.
ఎవరితో మాట్లాడను?

24:32.360 --> 24:33.720
ఎంతసేపని ఫోన్ లో మాట్లాడగలను?

24:34.680 --> 24:37.960
నాకు స్నేహితులు లేరు, కుటుంబం లేదు.
సామాజిక జీవితం లేదు.

24:39.960 --> 24:42.440
ఒంటరివాడు మందు తాగకుండా
ఇంకేం చేస్తాడు చెప్పండి?

24:46.520 --> 24:48.560
నాకు ఈ గ్రామంతో అనుబంధం అనిపించడం లేదు.
ఘోరంగా ఉంది.

24:51.840 --> 24:53.360
మనసు ఏం బాగాలేదు, అందుకే తాగాను.

24:54.160 --> 24:56.200
నన్ను అరెస్ట్ చేస్తారా? చేయండి.

24:56.400 --> 24:58.760
మీ సంకెళ్లు ఎక్కడ ఉన్నాయి?
రండి అరెస్ట్ చేయండి.

24:59.680 --> 25:01.280
[అభిషేక్] అరెస్ట్ చేయండి. జైల్లో పెట్టండి.

25:01.640 --> 25:03.840
నా జీవితంలో ఆసక్తికరంగా ఏదో ఒకటి ఉంటుంది.

25:05.600 --> 25:06.680
[నిట్టూర్పు శబ్ధం]

25:08.280 --> 25:11.360
సర్పంచ్ గారు, అతను బుకాయిస్తున్నాడు.

25:12.240 --> 25:13.400
[ఇన్స్పెక్టర్] అవును అని చెప్పండి.

25:13.840 --> 25:17.800
స్టేషన్ కి తీసుకువెళ్లి
సరైన పాఠం చెప్తాను.

25:17.880 --> 25:22.080
ఇన్స్పెక్టర్ గారు, అతను నిర్లక్ష్యం
చూపొచ్చు, కానీ దొంగ కాదు.

25:24.560 --> 25:27.200
నేను మనిషిని ఒక్కసారి చూస్తే చాలు
ఎలాంటివాడో చెప్తాను. మీరు ఇంక వెళ్ళండి.

25:30.760 --> 25:32.760
[బండి ఇంజిన్ ఆన్ అయిన శబ్ధం]

25:32.840 --> 25:39.840
గ్రామ పంచాయత్ ఫులేరా

25:54.040 --> 25:55.640
ఏంటి అలా చూస్తున్నావు? వెళ్దాం పద.

25:55.720 --> 25:57.920
[నిరాశాకరమైన సంగీతం]

26:26.520 --> 26:28.760
[నిరాశాకరమైన సంగీతం కొనసాగుతోంది]

26:44.120 --> 26:45.800
[ఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం]

26:46.360 --> 26:48.320
హలో. వికాస్.

26:50.320 --> 26:52.880
సెక్రెటరీ గారు తిన్నారా లేదా చూడు?

26:53.320 --> 26:54.520
[వికాస్] అలాగే, సర్పంచ్ గారు.

27:01.800 --> 27:03.400
[ఫోన్ వైబ్రేషన్ శబ్ధం]

27:06.800 --> 27:08.440
ఆ, ఏం చెప్పారు సెక్రెటరీ గారు?

27:08.680 --> 27:11.040
-[వికాస్] తినాలని లేదన్నారు.
-ఏంటి?

27:11.120 --> 27:12.720
[వికాస్] తినాలని లేదంట.

27:13.360 --> 27:15.840
[నిరాశాకరమైన సంగీతం]

27:17.120 --> 27:18.600
ఇంకొన్ని రొట్టె ముక్కలు చేయమంటారా?

27:24.800 --> 27:26.240
[తలుపు కొడుతున్న శబ్ధం]

27:27.680 --> 27:29.960
[తలుపు కొడుతున్న శబ్ధం]

27:35.120 --> 27:36.200
సర్పంచ్ గారు?

27:36.600 --> 27:42.760
సెక్రెటరీ గారు ఒక మాట చెప్పండి,
శనివారం రాత్రి మీ వీకెండ్ లో ఉంటుందా లేదా?

27:46.400 --> 27:47.680
చెప్పండి.

27:48.480 --> 27:50.680
[మృదు సంగీతం]

27:52.920 --> 27:55.520
[బ్రిజ్] మేము ఎప్పుడు చెంచాలతో తినలేదు.

27:57.280 --> 27:59.280
[ప్రహ్లాద్] నేను ఎత్తిన బీరు
దింపకుండా తాగేస్తాను.

27:59.760 --> 28:01.440
[బ్రీజ్] ఎత్తిన బీరు దింపకుండానా!

28:01.720 --> 28:04.600
అభిషేక్ సర్, నేను ఒక మాట చెప్పనా?

28:05.960 --> 28:08.960
మా ముగ్గురికి ఒక వాట్సప్
గ్రూప్ క్రియేట్ చేశాం.

28:09.040 --> 28:14.280
మాకు ఎప్పుడు తాగాలి అనిపించినా,
కేవలం హాయ్ అని పెడితే చాలు.

28:14.720 --> 28:17.640
మిమ్మల్ని కూడా అందులో
కలుపుదామని అనుకుంటున్నాం.

28:17.720 --> 28:19.240
మీకు ఎప్పుడు కలవాలి అనిపిస్తే అప్పుడు...

28:19.320 --> 28:21.120
మీకు "హాయ్" అంటే అర్ధం తెలుసా?

28:21.200 --> 28:22.680
-హై అని.
-[అందరి నవ్వుల శబ్ధం]

28:22.760 --> 28:24.360
-హాయ్.
-[వికాస్] ఆయ్ త్వరగా రండి.

28:24.440 --> 28:25.760
[అందరు నవ్వుతున్న శబ్ధం]

28:25.840 --> 28:26.960
[ప్రహ్లాద్] ఇంకొంచెం తాగు.

28:27.280 --> 28:32.400
సెక్రెటరీ గారు, మీరు చెప్పినదానికి నిజంగా
నేను చాలా బాధపడ్డాను.

28:32.920 --> 28:33.920
దేనికి?

28:34.000 --> 28:38.680
ఇక్కడ మీకు కుటుంబం, స్నేహితులు లేరు
అని ఎలా చెప్పగలిగారు?

28:38.760 --> 28:41.400
వీళ్లంతా ఎవరు? ఈ బండోడు, అతను, నేను.

28:41.480 --> 28:43.760
మేమందరం మీకు లేమా?
మేము మీకు ఏమీ కానివారమా?

28:43.840 --> 28:45.400
అలా అని కాదు సర్పంచ్ గారు.

28:45.480 --> 28:47.920
-మరి ఇంకేంటి?
-[వికాస్] మేము మీ కుటుంబం కాదనుకున్నారు.

28:48.840 --> 28:52.200
మానిటర్ ఎంత అని చూశాను.
మంచిది ఐదు వేలలో ఉంది.

28:52.280 --> 28:53.520
-నేను అది తెప్పిస్తాను.
-[బ్రిజ్] అరే!

28:54.000 --> 28:55.640
[బ్రిజ్] మీరే ఎందుకు ఖర్చంతా పెట్టుకోవాలి?

28:55.720 --> 28:57.520
-మేము కూడా ఇస్తాము.
-వద్దు.

28:57.600 --> 28:59.720
అవును ఒక్కొకరం వెయ్యి వేసుకుందాం.

29:00.480 --> 29:03.640
ఒకటి, రెండు, మూడు, నాలుగు
వేలే అయ్యాయి కదా?.

29:03.920 --> 29:07.440
అయితే ఏంటి. నేను ఐదు వేలు చేసి చూపిస్తాను.

29:07.760 --> 29:09.320
-చూపించండి ఎలా?
-చూపించనా?

29:09.400 --> 29:11.560
ఒక వెయ్యి రింకీ వాళ్ల అమ్మగారిని ఇవ్వమను.

29:11.640 --> 29:13.680
[అందరి నవ్వుల శబ్ధం]

29:13.760 --> 29:15.320
ఆమే కదా సర్పంచ్ గారు.

29:15.400 --> 29:18.520
-చూశావా ఎలాంటి ఆలోచన ఇచ్చానో.
-చూడండి నవ్వుతున్నారు.

29:18.600 --> 29:21.120
[ప్రహ్లాద్] అప్పడం ఇలా అందుకోండి.

29:21.520 --> 29:24.840
ఇది విను నువ్వు గది వెతుక్కోనవసరం లేదు.

29:24.920 --> 29:26.680
ఇక్కడే ఉండొచ్చు.

29:26.760 --> 29:28.760
నేను బ్రతికి ఉండగా మిమ్మల్ని ఎవరు అడగరు.

29:28.840 --> 29:31.160
[ప్రహ్లాద్] చూశారా, అది మరి.

29:31.240 --> 29:34.080
అందరు కలిసి సెల్ఫీ తీసుకుందాం.

29:34.360 --> 29:35.760
-సెల్ఫీ.
-సెల్ఫీ తీసుకుందాం.

29:35.840 --> 29:38.400
అందరు సీసాలు పట్టుకోండి. మంచి
సెల్ఫీ తీసుకుందాం.

29:38.480 --> 29:39.680
నువ్వు ఒకటి తీసుకో.

29:41.720 --> 29:43.280
నువ్వు ఒకటి పట్టుకో.

29:43.360 --> 29:45.920
మీరు ఎంతైనా తాగండి.
నేను మాత్రం ముట్టుకోను.

29:46.560 --> 29:50.480
నాకు బీరు నచ్చదు,
నేను ఎప్పుడు బీరు తాగలేదు.

29:50.560 --> 29:55.000
వీళ్ళు ముగ్గురు తాగుతున్నారు,
నేను సెల్ఫీ మాత్రమే తీస్తున్నాను.

29:55.080 --> 29:56.240
చూడు...

29:56.920 --> 29:58.920
కొద్దిగా నవ్వండి.

29:59.000 --> 30:00.920
సెల్ఫీ అని చెప్పండి.

30:01.480 --> 30:04.000
-గట్టిగా చెప్పండి సెల్ఫీ.
-[కెమెరా క్లిక్ శబ్ధం]

30:04.440 --> 30:07.280
-[సీసాలు కలిపిన శబ్ధం]
-["ఐ యామ్ హ్యాపీ" పాట వస్తోంది]

30:26.800 --> 30:29.640
["ఐ యామ్ హ్యాపీ" పాట కొనసాగుతుంది]

30:29.720 --> 30:31.240
[సెల్ ఫోన్ మోగుతున్న శబ్ధం]

30:31.320 --> 30:34.240
["ఐ యామ్ హ్యాపీ" పాట కొనసాగుతుంది]

30:42.480 --> 30:43.600
[ఫోను వైబ్రేషన్ ఆగిపోయిన శబ్ధం]

31:20.600 --> 31:23.120
[హాస్యభరిత సంగీతం]

31:23.200 --> 31:28.720
గ్రామ పంచాయితీ ఫులేరా

31:40.640 --> 31:43.840
"ఇది టీవీ అనుకున్నాను. క్షమించండి."
