WEBVTT

00:04.480 --> 00:06.480
[ఉదాసీన సంగీతం]

00:09.400 --> 00:11.920
[వికాస్] మీరు కూర్చునే ప్లాస్టిక్ కుర్చీ,

00:12.000 --> 00:15.560
మీరు దానిపై ఎక్కువసేపు కూర్చుంటే,
మీ వీపు వేడెక్కుతుంది.

00:15.640 --> 00:17.440
కానీ కుషన్ సీట్లతో ఉన్న విషయం ఏమిటంటే,

00:17.520 --> 00:20.200
మీరు ఒక గంట పాటు కూర్చోవాలనుకుంటున్నారు,

00:20.280 --> 00:22.120
కానీ మీరు కొన్ని గంటలు లేవటానికి ఇష్టపడరు.

00:22.200 --> 00:24.880
ఇది మీరు చదువుకోవడానికి కూడా చాలా
బాగుంటుంది.

00:25.440 --> 00:28.360
-[ప్రహ్లాద్] చాలా బాగుంది.
-[బ్రిజ్] సెక్రటరీ గారు, కొత్త కుర్చీనా?

00:28.720 --> 00:31.680
అవును, ప్లాస్టిక్ కుర్చీలో
ఎక్కువసేపు కూర్చోవడానికి సౌకర్యంగా ఉండదు.

00:32.280 --> 00:33.280
అవును.

00:33.360 --> 00:34.960
నేను చదువుకోవాలి కూడా.

00:35.040 --> 00:36.520
చాలా బాగుంది. చాలా బాగుంది.

00:36.600 --> 00:37.600
సరే, ఉంటాను.

00:38.120 --> 00:40.040
[మోటారుసైకిల్ ఇంజిన్ శబ్దం]

00:44.320 --> 00:45.680
దీనికి చక్రాలు కూడా ఉన్నాయి.

00:46.480 --> 00:48.480
[మృదువైన సంగీతం]

00:49.880 --> 00:53.360
ప్రెసిడెంట్ గారు,
మీ కుర్చీకి చక్రాలు లేవు, అవునా?

01:02.360 --> 01:04.440
ఇది చాలా ఎత్తుగా ఉంది.

01:04.520 --> 01:05.920
-సర్దుబాటు చేయండి.
-ఎత్తు ఎలా తగ్గించాలి?

01:06.000 --> 01:07.520
బటన్ క్రింద ఎక్కడో ఉండి ఉంటుంది.

01:07.600 --> 01:08.600
అవును.

01:08.840 --> 01:10.120
ఇది చాలా కిందకి వెళ్ళిపోయింది

01:11.720 --> 01:13.840
ఇప్పుడు, ఇది సరిగ్గా ఉంది.

01:13.920 --> 01:17.200
దీనికి కూడా చక్రాలు ఉన్నాయి
అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడండి.

01:19.120 --> 01:20.120
బాగున్నాయి.

01:22.160 --> 01:26.320
సర్, ఆ ప్లాస్టిక్ కవర్ తీయండి.
అందం అంతా పోతుంది.

01:26.600 --> 01:28.120
లేదు, నేను ప్లాస్టిక్ కవర్ ని తీయను.

01:28.200 --> 01:30.440
ఇక్కడ చాలా ధూళి ఉంది.
వారంలో కుర్చీ మురికి అవుతుంది.

01:30.520 --> 01:31.520
మీరు చెప్పింది నిజమే.

01:31.600 --> 01:32.640
కవరు ఉంచుదాం.

01:33.360 --> 01:34.400
ఇది ఎలా...

01:35.000 --> 01:36.200
వెనుకకు వంగడం ఎలా?

01:36.280 --> 01:37.400
[క్లిక్]

01:37.480 --> 01:39.240
[వికాస్ నవ్వుతున్నాడు]

01:41.400 --> 01:44.080
మీరు ఒక బిగ్ బాస్ లాగా ఉన్నారు.
[నవ్వులు]

01:44.960 --> 01:46.760
ఇప్పుడు కొంత పని చేద్దాం, సరేనా?

01:46.840 --> 01:47.920
అవును.

01:51.840 --> 01:53.960
[మృదు సంగీతం]

01:54.480 --> 01:57.600
[కిర్రు మన్న శబ్దం]

02:05.120 --> 02:07.120
[థీమ్ సంగీతం]

02:56.120 --> 03:00.880
పంచాయత్.

03:18.640 --> 03:19.800
ప్రెసిడెంట్ గారు!

03:31.560 --> 03:32.560
ఏయ్?

03:32.800 --> 03:35.240
పరమేశ్వర్ ఏమయ్యింది? అంతా బానే ఉందా?

03:36.400 --> 03:38.240
నాకు ఒక చిన్న సహాయం కావాలి.

03:39.200 --> 03:41.280
[ఖంగారు పుట్టించే సంగీతం]

03:50.960 --> 03:53.160
ప్రెసిడెంట్ గారు, నేను మీకు ఏమని చెప్పను?

03:54.640 --> 03:57.640
మీరు టీ తీసుకున్న తర్వాత నీరు తాగవద్దు
లేకపోతే మీకు జలుబు చేస్తుంది.

03:57.720 --> 03:58.880
నేను ఇప్పటికే తాగేశాను.

03:59.400 --> 04:00.480
పర్వాలేదు లే.

04:01.160 --> 04:02.440
[ఆవు అంబా అన్న ధ్వని]

04:02.520 --> 04:04.000
రేపు పెళ్లి పెట్టుకుని,

04:05.280 --> 04:07.960
ఈ రోజు చెబుతున్నారు,

04:08.520 --> 04:10.240
పెళ్ళికొడుకు ఉండడానికి వేరే గది కావాలని.

04:10.800 --> 04:11.840
ఎందుకు?

04:12.560 --> 04:15.200
మిగిలిన అథిదులతో కలిసి పాఠశాలలో వేచి
ఉండటానికి అతనికి సమస్య ఏంటి?

04:15.280 --> 04:16.720
మొండితనం. ఇంకేముంటుంది?

04:16.800 --> 04:18.360
[బ్రిజ్] మొండివాడు.

04:18.880 --> 04:21.320
నువ్వే ఇలాంటో మొండి అల్లుడిని
ఎంచుకున్నావు.

04:21.400 --> 04:22.800
అది అతని ముఖంలో కనిపించలేదు.

04:22.880 --> 04:25.680
చింతించకండి, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను.

04:26.760 --> 04:29.720
అసలు అతను ఏమని అనుకుంటున్నాడు?

04:30.520 --> 04:32.360
[సెల్ ఫోన్ మోగుతున్న శబ్దం]

04:40.240 --> 04:41.960
-[బ్రిజ్] సెక్రటరీ గారు.
-చెప్పండి, ప్రెసిడెంట్ గారు.

04:42.240 --> 04:44.960
-మన పరమేశ్వర్ ఉన్నారు కదా.
-[అభిషేక్] పరమేశ్వర్ ఎవరు?

04:45.040 --> 04:48.200
రేపు అతని కూతురి పెళ్లి.

04:48.280 --> 04:49.360
అవును.

04:49.440 --> 04:51.680
[బ్రిజ్] అతను ఇక్కడే కూర్చున్నాడు
మరియు ఒత్తిడికి లోనవుతున్నాడు.

04:51.880 --> 04:55.960
వరుడు ఉండటానికి ఒక ప్రత్యేక
గదిని కోరుతున్నాడు.

04:56.040 --> 04:57.680
అతను మిగిలిన అతిథులతో కలిసి ఉండడు.

04:57.760 --> 05:00.520
ఒక్కరోజులో గది ఎలా దొరుకుతుందని అతను
ఒత్తిడికి లోనవుతున్నాడు.

05:00.600 --> 05:02.920
ఒక్కరోజుకి మీరేమన్న సర్దుబాటు చెయ్యగలేరేమో
అని మీకు ఫోన్ చేశాను.

05:03.000 --> 05:04.000
-ఒక రోజు.
-ఒక రోజు మాత్రమే, కదా?

05:04.080 --> 05:07.840
మీరు ఒక రోజు సర్దుబాటు చేయగలిగితే,
చాలా బాగుంటుంది.

05:07.920 --> 05:12.760
మరియు అతను ఒక రోజు పంచాయతీ కార్యాలయంలో
ఉండవచ్చని నేను చెప్పాను.

05:13.960 --> 05:15.320
హలో?

05:16.080 --> 05:17.080
హలో?

05:17.600 --> 05:18.600
హలో?

05:18.960 --> 05:20.480
నెట్వర్క్ లేదా? హా.

05:20.560 --> 05:22.520
నెట్వర్క్ సరిచూసుకోండి. అవును.

05:22.600 --> 05:24.680
-నెట్వర్క్ కోసం చూడండి.
-[బ్రీజ్] ఒకే బార్ ఉంది.

05:24.760 --> 05:28.080
-[పర్మేశ్వర్] అక్కడ ప్రయత్నించండి.
-[బ్రిజ్] అవును. వచ్చింది.

05:28.400 --> 05:29.680
హలో. హలో.

05:29.760 --> 05:31.320
అతన్ని ఇంక్కేక్కడైనా ఉంచచ్చు కదా

05:31.400 --> 05:34.120
ఇక్కడ ఉంచితే నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను
రాత్రి పూట చదువుకోవాలి కూడా.

05:34.200 --> 05:35.440
[అభిషేక్] నాకు ఏకాగ్రత కుదరదు.

05:35.520 --> 05:37.800
అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు.
అతన్ని మనం ఇంకెక్కడ ఉండనివ్వగలం?

05:37.880 --> 05:39.040
దయచేసి, ప్రెసిడెంట్ గారు.

05:40.120 --> 05:41.240
అతను వేడుకుంటున్నాడు.

05:42.320 --> 05:43.320
అయితే సరే.

05:43.400 --> 05:45.520
పర్వాలేదు. నాకు అర్థమైంది.

05:45.600 --> 05:46.640
ధన్యవాదాలు అండి.

05:52.560 --> 05:54.400
అతను కుదరదన్నాడా?

05:54.600 --> 05:55.880
కుదరదు అనలేదు.

05:56.240 --> 05:58.000
కానీ అతనికి సమస్య ఉందని అన్నాడు.

05:59.000 --> 06:01.240
అయితే, ఇప్పుడు నేనేమి చేయాలి?

06:03.160 --> 06:04.800
సరే అయితే...
[నిట్టూర్పు]

06:06.680 --> 06:08.000
వేరే ఏర్పాటు ఏదైనా చేద్దాము.

06:12.440 --> 06:15.720
ఏమి అనుకోనంటే, నేను ఒక మాట చెప్పనా?

06:16.320 --> 06:17.840
చెప్పు. నేను ఎందుకు చెడుగా భావిస్తాను?

06:19.600 --> 06:22.200
మీరు ఇప్పుడు పంచాయతీ కార్యాలయంపై
మీ నియంత్రణ కోల్పోతున్నారు.

06:22.280 --> 06:23.320
ఏంటి?

06:25.000 --> 06:27.880
ఇవన్నీ ఆ కొత్త కుషన్ కుర్చీ వల్ల
వచ్చిన మార్పులు.

06:28.720 --> 06:31.160
దానిపై కూర్చున్న ఎవరైనా
తనను తాను యజమానిగా భావిస్తాడు.

06:31.240 --> 06:33.160
లేదు, అది కాదు.

06:33.960 --> 06:36.440
కానీ కనిపిస్తున్నది అలాగే ఉంది,
ప్రెసిడెంట్ గారు.

06:37.640 --> 06:41.160
లేకపోతే ఒక ప్రెసిడెంట్ మాటని ఒక సెక్రటరీ
ఎందుకు వినడు?

06:42.280 --> 06:43.280
అహ్?

06:46.240 --> 06:47.440
సెలవండి.

06:52.160 --> 06:54.240
[ఉదాసీన సంగీతం]

07:02.840 --> 07:04.360
[అస్పష్టమైన మాటలు]

07:16.000 --> 07:19.200
[అస్పష్టమైన మాటలు కొనసాగుతున్నాయి]

07:21.040 --> 07:23.360
[ఉదాసీన సంగీతం]

07:34.080 --> 07:35.400
ఇది ఇక్కడే ఉండనివ్వండి.

07:40.680 --> 07:42.040
ప్రెసిడెంట్ గారికి ఏమయ్యింది?

07:42.120 --> 07:43.520
ఆయనకి ఏమి కాలేదు సర్.

07:43.920 --> 07:45.720
ప్రెసిడెంట్ గారు నాయకుడు లాంటి వారు.

07:45.800 --> 07:48.480
తన ప్రభావాన్ని కొనసాగించడానికి ఆయన
అవసరమైన వారికి సహాయం చేస్తారు.

07:48.560 --> 07:50.120
అలాంటప్పుడు ఆయనే స్వయంగా పనులు
చెయ్యచ్చుగా.

07:50.400 --> 07:52.480
మరి ఆ పరమేశ్వర్ ముందు నాకు పని లేదు ఈ పని
చెయ్యించ గలను

07:52.560 --> 07:53.680
అని చెప్పడం ఎందుకు?

07:54.600 --> 07:57.120
సర్, గ్రామాల్లో, ఏమవుతుందంటే,

07:57.400 --> 07:59.280
పెళ్లి, ఫంక్షన్ లేదా అంత్యక్రియలు
జరిగినప్పుడు,

07:59.360 --> 08:01.160
అందరూ వారికి తోచిన సాయం ఏదో ఒకటి చేస్తారు.

08:01.640 --> 08:03.320
నన్నే చూడండి,
నేను కూడా సహాయం చేస్తున్నాను.

08:03.960 --> 08:06.480
ఇది సంప్రదాయం, గ్రామ సంస్కృతి.

08:06.560 --> 08:08.040
మీకు సంప్రదాయాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.

08:08.120 --> 08:10.480
నేను వారి కోసం పని చేయడానికి
వారి బంధువుని కాదు.

08:10.760 --> 08:14.400
[పర్మేశ్వర్] బంటు, వంటవాడి మీద ఒక కన్ను
వేసి ఉంచండి. అతను ఒక దొంగ.

08:15.280 --> 08:17.080
ఆహారం తయారుచేసేటప్పుడే తినడం
ప్రారంభిస్తాడు.

08:19.760 --> 08:22.400
సెక్రెటరీ గారు అసౌకర్యానికి క్షమాపణలు
కోరుతున్నాను.

08:23.400 --> 08:25.800
పర్వాలేదు పరమేశ్వర్ గారు.

08:26.200 --> 08:27.440
-వికాస్.
-[వికాస్] చెప్పండి.

08:27.520 --> 08:30.520
ఇక్కడ పనులు పూర్తయ్యాక నువ్వు వెళ్లి
పాఠశాల వద్ద

08:30.600 --> 08:31.760
-ఏర్పాట్లు పరిశీలించు.
-సరే.

08:31.840 --> 08:33.720
-పరుపులు పరచాలి సరేనా?
-సరే.

08:34.840 --> 08:38.160
మీరు కూడా ఖాళీయే కదా?

08:42.640 --> 08:45.720
లేదు ఆయన ఫకౌలి మార్కెట్ కి వెళ్ళాలి.

08:47.880 --> 08:49.480
మీరు ఇప్పుడే వెళ్తున్నారా?

08:50.640 --> 08:52.640
-నేను బయలుదేరుతున్నాను.
-[తాళాల శబ్దాలు]

08:53.440 --> 08:54.480
అత్యవసర పరిస్థితా?

08:56.800 --> 08:57.920
అవునండి.

08:58.200 --> 08:59.880
అత్యవసర పరిస్థితే.

09:03.800 --> 09:06.040
[వికాస్] అతను ఈ ఎమర్జెన్సీ లైట్ ని
అమ్మాలి.

09:06.560 --> 09:09.160
కనుక ఇది కొంచెం అత్యవసర పరిస్థితి.

09:09.960 --> 09:11.160
[చమత్కారమైన సంగీతం]

09:12.480 --> 09:16.480
అక్కడ సౌర దీపాలు పెట్టారు కదా,
రెండు ఎమర్జెన్సీ లైట్ల అవసరం లేదు.

09:16.560 --> 09:17.960
నేను ఒకటి అమ్మి వస్తాను.

09:24.760 --> 09:27.240
అతను మూడీ వ్యక్తి.
అతను కోరుకున్నప్పుడు ఏదైనా అమ్ముతాడు.

09:27.320 --> 09:29.560
-[అభిషేక్] వికాస్, నా హెల్మెట్ తీసుకురా!
-సరే.

09:32.680 --> 09:33.760
ఇదిగోండి తీసుకోండి సర్.

09:34.360 --> 09:35.720
ఫకౌలి మార్కెట్ వెళ్ళాలా?

09:36.520 --> 09:38.040
దీనికన్నా మంచి సాకు దొరకలేదా?

09:38.120 --> 09:39.800
నేను ఇప్పుడు ఫకౌలి మార్కెట్లో
ఏమి చేస్తాను?

09:40.400 --> 09:42.520
సర్, నేను మిమల్ని చాకిరీ నుంచి కాపాడాను.

09:42.720 --> 09:45.400
దీనికి మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి,
కానీ బదులుగా, మీరు నన్ను తిడుతున్నారు.

09:45.480 --> 09:46.840
అంటే నన్ను పని నుంచి రక్షించావన్నమాట.

09:46.920 --> 09:48.360
నాకు ఈ పిచ్చి పని అంటగట్టడం ద్వారా.

09:49.120 --> 09:50.480
ఆ అవును.

09:51.680 --> 09:53.240
నాకు ఒక ఆలోచన ఉంది సార్.

09:53.680 --> 09:55.680
మీరు గ్రామం బయట ఉన్న తోటకి వెళ్ళండి.

09:55.760 --> 09:57.600
మధ్యాహ్నమంతా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.

09:57.680 --> 10:00.360
సాయంత్రం అయ్యి, పెళ్ళివారు వచ్చాక,
మీరు కూడా రండి.

10:00.440 --> 10:02.960
మీరు ఇక్కడే ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ఎదో
ఒకటి అడుగుతూనే ఉంటారు.

10:03.960 --> 10:05.120
అవును నిజం.

10:05.400 --> 10:07.400
నా వెర్బల్ ఎబిలిటీ పుస్తకాన్ని తీసుకురా.

10:07.480 --> 10:08.760
ఏ పుస్తకం?

10:09.120 --> 10:11.360
లోపల ఉన్న నీలి పుస్తకం. వెళ్లి తీసుకురా.

10:14.560 --> 10:16.800
శబ్ద సామర్థ్యం. శబ్ద సామర్థ్యం.

10:16.880 --> 10:18.880
శబ్ద సామర్థ్యం. శబ్ద సామర్థ్యం.

10:18.960 --> 10:21.240
శబ్ద సామర్థ్యం. శబ్ద సామర్థ్యం.

10:21.720 --> 10:23.680
శబ్ద సామర్థ్యం.

10:26.480 --> 10:28.200
-[జిప్ తీరుస్తున్న శబ్దం]
-[పుస్తకం పెడుతున్న శబ్దం]

10:36.000 --> 10:37.440
ఈ పుస్తకం ఎక్కడికి తీసుకువెళుతున్నావు?

10:37.520 --> 10:39.320
సెక్రటరీ గారు అడిగారు.

10:40.520 --> 10:42.000
కానీ అతను వెళ్ళేది మార్కెట్ కి కదా!

10:42.840 --> 10:44.400
అక్కడికి పుస్తకాల అవసరం ఏమిటి?

10:45.600 --> 10:46.960
ఇవి కూడా అమ్మాలనుకుంటున్నారు.

10:48.320 --> 10:49.640
ఏంటి ఒక్క పుస్తకమా?

10:50.880 --> 10:53.200
లేదు, అన్నిటినీ.

10:53.440 --> 10:55.160
ఆయన ఈ పుస్తకాలను కూడా అమ్మబోతున్నారు.

10:59.640 --> 11:01.040
అతను పుస్తకాలను ఎందుకు అమ్ముతున్నాడు?

11:02.440 --> 11:03.440
తెలియదు.

11:03.520 --> 11:06.440
ఆయన ఈ పుస్తకాలు ఎక్కువ ఉపయోగపడేవి
కాదని చెప్పారు.

11:06.520 --> 11:07.680
అందుకే అమ్మడం.

11:07.760 --> 11:09.520
-అలాగా?
-అవును.

11:12.480 --> 11:15.320
-బాబాయ్, ఇంక నేను వెళ్లవచ్చా?
-సరే, వెళ్ళు.

11:19.760 --> 11:20.760
వెళ్ళు.

11:23.600 --> 11:25.760
-అతను నిజంగా మూడీ వ్యక్తి.
-[సెల్ ఫోన్ మోగుతున్న శబ్దం]

11:25.840 --> 11:27.360
అతను కోరుకున్నది అమ్ముతాడు.

11:29.440 --> 11:31.560
అవును, బంటు. ఏమయింది?

11:32.360 --> 11:34.800
ఏంటి? నెయ్యి అయిపోయిందా?

11:35.120 --> 11:37.280
అయితే ఎవరో ఒకరిని ఫకౌలి మార్కెట్ కి
పంపి తెప్పించు.

11:39.120 --> 11:40.320
ఒక నిమిషం ఆగు.

11:41.240 --> 11:43.520
సెక్రటరీ గారు ఆగండి!

11:46.480 --> 11:48.520
-ఇప్పుడు ఏమిటి?
-అతనికి ఎదో కావాలనుకుంటా.

11:48.600 --> 11:50.760
-నువ్వు గుడ్డివాడివా? కదులు!
-క్షమించండి.

11:52.680 --> 11:55.200
సెక్రెటరీ గారు మీరు వెళ్తున్నది ఫకౌలి
మార్కెట్ కి కదా?

11:55.280 --> 11:56.280
అవును.

11:56.360 --> 11:57.560
నాకు చిన్న సహాయం కావాలి.

11:58.920 --> 12:01.440
అక్కడినుంచి ఒక 15 లీటర్ల నెయ్యి
డబ్బా తెచ్చిపెట్టండి.

12:01.520 --> 12:03.160
బాబ్లూ సాహు దుకాణం నుండి.

12:03.840 --> 12:06.880
-అతను నా ఖాతాలో వ్రాస్తాడు.
-[అభిషేక్] లేదు, డబ్బు విషయం కాదు.

12:06.960 --> 12:09.640
-నేను 15 లీటర్ల డబ్బా ఒక్కడినే ఎలా అని?
-అవును, చోటు లేదు.

12:09.720 --> 12:12.320
లేదు, దానికి హ్యాండిల్ ఉంటుంది.

12:12.760 --> 12:14.440
మీరు దాన్ని ఇక్కడ వేలాడదీయవచ్చు.

12:15.040 --> 12:17.920
కానీ ఇప్పటికే ఇక్కడ ఎమర్జెన్సీ లైట్
వేలాడుతోంది.

12:18.000 --> 12:19.920
కానీ మీరు దానిని అమ్మబోతున్నారు, కదా?

12:21.360 --> 12:23.520
అది అమ్మేశాక స్థలం వస్తుంది అప్పుడు
డబ్బాని వేలాడతీయవచ్చు.

12:24.960 --> 12:27.160
[విచిత్రమైన సంగీతం]

12:28.880 --> 12:30.040
సరే.

12:30.360 --> 12:32.640
అవును, హలో. ఇంకా ఏమైనా?

12:33.000 --> 12:34.000
ఒక మూకుడా?

12:34.080 --> 12:35.680
ఎక్కడ...

12:36.280 --> 12:38.160
కాదు కాదు. తరువాత.

12:39.560 --> 12:42.280
డబ్బాను ఇక్కడికి తీసుకురావద్దు.
నేరుగా మా ఇంట్లో ఇచ్చేయండి.

12:42.360 --> 12:44.640
అక్కడ కూడా చెయ్యాల్సిన పనులు
కొన్ని ఉన్నాయి.

12:44.720 --> 12:46.000
అర్థమయిందా?

12:48.200 --> 12:49.480
త్వరగా వెళ్లిరండి.

12:49.880 --> 12:51.280
పరుపులు ఇక్కడ వేయండి.

12:53.400 --> 12:56.280
[ఉల్లాసమైన స్థానిక పాట]

13:09.600 --> 13:11.120
[మోటారుసైకిల్ ఇంజిన్ శబ్దం]

13:11.840 --> 13:13.000
వంటవాడు ఎక్కడ?

13:14.360 --> 13:15.960
వంటవాడు ఎక్కడ?

13:17.160 --> 13:19.440
[అభిషేక్] వంటవాడు ఎక్కడ?
నేను అతనికి నెయ్యి డబ్బా ఇవ్వాలి.

13:24.280 --> 13:25.520
-[పరమేశ్వర్] వికాస్!
-[వికాస్] చెప్పండి.

13:25.600 --> 13:27.880
[పర్మేశ్వర్] అతిథులు ఇంకా గ్రామస్తులకు
వేర్వేరు పెట్టెలు ఇవ్వండి.

13:27.960 --> 13:28.960
[వికాస్] సరే.

13:29.040 --> 13:31.760
[పర్మేశ్వర్] అతిథులకు ఏడు స్వీట్లు,
మరియు గ్రామస్తులకు ఐదు మాత్రమే.

13:31.840 --> 13:33.680
-[వికాస్] సరే బాబాయ్.
-సరే. దీన్ని ఉపయోగించండి.

13:33.760 --> 13:36.560
ఈగలని తోలండి సరేనా?

13:36.760 --> 13:38.520
లేదు. వారికి వారికి పెట్టండి.

13:38.840 --> 13:41.000
సెక్రటరీ గారు కూడా వచ్చారు.

13:41.080 --> 13:42.160
రండి.

13:42.800 --> 13:44.120
మీరు గొప్ప పని చేశారు.

13:44.360 --> 13:46.320
అక్కడే ఉంచండి. సరే.

13:46.760 --> 13:48.520
-[భారీ వంట పాత్రల శబ్దం]
-[పర్మేశ్వర్] జాగ్రత్తగా.

13:48.600 --> 13:49.960
ఇదిగోండి నెయ్యి.

13:50.400 --> 13:52.320
చాలా బాగుంది, సెక్రటరీ గారు అద్భుతం.

13:53.600 --> 13:54.600
ఏంటి? అలసిపోయారా?

13:55.680 --> 13:57.120
మీరు ఆ ఎమర్జెన్సీ లైట్ ని అమ్మారా?

13:57.760 --> 13:59.760
లేదు. అతను దానికి మంచి ధర ఇవ్వడం లేదు.

13:59.840 --> 14:00.920
నాకు ఆఫీసు తాళాలు ఇవ్వు.

14:04.680 --> 14:06.480
[పర్మేశ్వర్] మీరు కార్యాలయానికి
వెళుతున్నారు, అవునా?

14:09.680 --> 14:11.480
నాకు చిన్న సహాయం కావాలి.

14:11.560 --> 14:14.560
[ఉల్లాసమైన స్థానిక పాట]

14:15.840 --> 14:18.440
[సాంకేతిక నిపుణుడు] సర్, నేను
ఆలోచిస్తున్నాను...

14:19.720 --> 14:24.720
ఈ వైపు ఒక ట్యూబ్ లైట్,
ఈ వైపు ఒకటి మరియు ఇక్కడ ఒకటి.

14:25.080 --> 14:27.720
దాంతో ఒక ట్యూబ్ లైట్ల ఇంట్లోకి
వెళ్తున్నట్టు ఉంటుంది.

14:28.040 --> 14:30.560
అలాగే పెట్టు
[గొణుగుతున్నాడు]

14:30.640 --> 14:33.400
సర్, నేను వైట్ ట్యూబ్ లైట్లు లేదా
ఆకుపచ్చవి ఉపయోగించినా?

14:33.480 --> 14:35.320
మీకు నచ్చినదాన్ని వాడండి. ఆకుపచ్చ
ఉపయోగించండి.

14:35.400 --> 14:37.520
తెలుపు బాగుంటుందేమో సర్?

14:39.200 --> 14:40.720
మంచిది, నేను ఆకుపచ్చ రంగువి పెడతాను.

14:41.480 --> 14:44.400
మీ మదిలో కూడా ఆకుపచ్చవే
ఉన్నాయనుకుంటున్నాను.

14:45.280 --> 14:46.640
[ఎలెక్ట్రీషియన్] మరో విషయం సార్.

14:47.120 --> 14:50.560
సిరీస్ లైట్ యొక్క క్రమం మెరిసేలా ఉండాలా

14:50.640 --> 14:53.080
లేదా ఆన్-ఆఫ్-ఆన్-ఆఫ్ సీక్వెన్స్ లా
ఉండవలసిన అవసరం లేదా?

14:53.160 --> 14:56.000
మీరు మీ సొంతగా ఏదైనా చేస్తారా?
నేను లైట్లను పెట్టేయనా?

14:56.920 --> 14:59.480
నీకు కావలసినట్టు పెట్టు. ఇదేమి నా
చెల్లి పెళ్లి కాదు.

15:00.120 --> 15:01.400
నీకు కావలసినట్టు పెట్టు.

15:02.600 --> 15:04.840
నేను వాటిని మిణుకు, మిణుకు అనేలా పెడతాను.

15:07.360 --> 15:09.400
నేను మిణుకు, మిణుకు అన్నాను వినిపించలేదా?

15:10.320 --> 15:12.560
[సాంకేతిక నిపుణుడు] తాజా ధోరణులు ఎవరికీ
అర్ధం కావు.

15:17.040 --> 15:18.360
[నిట్టూర్పు]

15:20.800 --> 15:22.800
[సెల్ ఫోన్ మోగుతున్న శబ్దం]

15:27.040 --> 15:28.800
అతను ఇప్పుడు ఏ నంబర్ నుంచి
కాల్ చేస్తున్నాడు?

15:28.880 --> 15:31.040
-హలో.
-[పర్మేశ్వర్] సెక్రెటరీ గారు.

15:31.480 --> 15:33.680
పరమేశ్వర్ ని, మాట్లాడుతున్నాను.

15:34.400 --> 15:36.200
నాకు ఇంకో చిన్న సహాయం కావాలి.

15:38.520 --> 15:40.320
[మెల్లిగా] మళ్ళీనా.

15:41.160 --> 15:43.560
[మృదు సంగీతం]

16:01.240 --> 16:02.640
-ప్రహ్లాద్.
-చెప్పండి.

16:04.800 --> 16:10.240
కుషన్ కుర్చీ మనిషిని శక్తివంతం చేస్తుందని
మీరు నమ్ముతున్నారా?

16:11.760 --> 16:15.120
సెక్రటరీ అలాంటిది ఏదైనా ఆలోచిస్తాడని
నేను అనుకోను.

16:15.600 --> 16:16.640
[బ్రిజ్] నాకు తెలుసు.

16:17.880 --> 16:19.360
కానీ ప్రజలకి అనిపిస్తుంది.

16:19.440 --> 16:20.560
[ప్రహ్లాద్] అలాగే అనిపిస్తుంది.

16:20.960 --> 16:23.760
నా దగ్గర ఒక ఉపాయం ఉంది.
మీ కోసం కుర్చీ ఎందుకు కొనకూడదు?

16:23.840 --> 16:26.200
అది ఏమి మంచి చేస్తుంది?

16:27.720 --> 16:29.160
అది మనిద్దరినీ సమానం చేస్తుంది.

16:29.720 --> 16:31.160
కానీ మనం సమానం కాదు గా.

16:31.440 --> 16:32.920
ఏది ఏమైనా ఒక ప్రెసిడెంట్, ప్రెసిడెంటే.

16:33.000 --> 16:34.040
నిజమే.

16:37.000 --> 16:42.360
తన కుర్చీని ఎప్పటికీ వదిలించుకోవడానికి
మనం ఎదో ఒకటి ఆలోచించాలి.

16:44.720 --> 16:46.520
మీ అనుమతితో, మేము...

16:49.240 --> 16:50.960
లేదు, లేదు, హింసాత్మక మార్గాలు కాదు.

16:52.360 --> 16:55.200
-[సెల్ ఫోన్ మోగుతున్న శబ్దం]
-సర్ నాకు ఫోన్ అందించండి.

16:56.440 --> 16:57.840
నువ్వే వెళ్లి ఎత్తు.

16:59.320 --> 17:01.880
నువ్వు నాకు పని చెప్పచు అనుకున్నావా?
నువ్వు తీసుకుని మాట్లాడుకో.

17:04.760 --> 17:06.800
-[బ్రిజ్] అది ఎవరు?
-నేను, సోదరుడు పర్మేశ్వర్ ని.

17:08.800 --> 17:10.520
అవును. వారు ఇక్కడ ఉన్నారు.

17:10.880 --> 17:12.280
[ప్రహ్లాద్] వెళదాం పదండి.
వాళ్ళు వచ్చేసారు.

17:12.360 --> 17:13.840
-వెళ్దాం.
-వివాహ ఊరేగింపు వచ్చేసింది.

17:13.920 --> 17:15.560
-కొంచం నా పై కూడా చల్లండి.
-ఇదిగో.

17:15.640 --> 17:18.000
-ఇక్కడ కూడా.
-వేశాను, వేస్తున్నాను.

17:18.080 --> 17:19.480
వెళ్దాం. పద వెళ్దాం.

17:20.560 --> 17:22.960
నేను 51 రూపాయలు ఇవ్వాలా, 101 ఇవ్వాలా?

17:23.400 --> 17:26.840
మీ దగ్గర ఏదుంటే అది ఇవ్వండి.
అది 51 లేదా 101 అయినా పర్వాలేదు.

17:27.640 --> 17:29.960
సోదరుడు పరమేశ్వర్ కుమార్తె పేరు
ట్వింకిలా లేక కరీనానా?

17:30.200 --> 17:32.880
గణేష్ వెడ్స్ రవీనా

17:34.240 --> 17:37.360
గ్రామ పంచాయతీ ఫులేరా

17:37.720 --> 17:39.360
[నెమ్మదిగా పోస్తున్న శబ్దం]

17:44.800 --> 17:46.080
-ఇంకొంత తీసుకోండి.
-చాలు.

17:46.160 --> 17:47.920
ధన్యవాదాలు. నాకు సరిపోయింది.

17:48.000 --> 17:49.600
-కొంచం తీసుకోండి.
-[ప్రదల్] మరొక గ్లాసు తీసుకోండి.

17:49.680 --> 17:51.000
వికాస్, అతనికి ఇంకొక గ్లాస్ ఇవ్వు.

17:51.080 --> 17:52.560
-ఇది న్యాయం కాదు.
-సిగ్గుపడకండి సోదరా.

17:52.640 --> 17:54.200
దయచేసి తీసుకోండి. మీకు
విశ్రాంతి కలుగుతుంది.

17:54.280 --> 17:55.520
-[బ్రిజ్] పర్మేశ్వర్.
-[పర్మేశ్వర్] అవును.

17:55.600 --> 17:58.440
మీరు రసం మాత్రమే వడ్డించబోతున్నారా?
కొన్ని స్నాక్స్ తీసుకురండి.

17:58.720 --> 18:01.320
-సెక్రెటరీ స్నాక్స్ కోసం వెళ్లారు.
-ఆయన వస్తూ ఉంటారు.

18:01.400 --> 18:04.240
-చాలాసేపటి నుండి అదే చెబుతున్నారు!
-బాబు అతని గ్లాస్ ఖాళీ అయ్యింది.

18:04.640 --> 18:06.440
-పెట్టమంటే.
-తలుచుకోగానే ప్రత్యేక్షమయ్యాడు దయ్యం.

18:06.520 --> 18:09.680
-వచ్చేసాడు.
-రండి, అందరికీ స్నాక్స్ పెట్టండి.

18:10.040 --> 18:11.760
-అది ఇవ్వు.
-వికాస్.

18:12.240 --> 18:14.240
మేము స్నాక్స్ తర్వాత తీసుకుంటామని
వారికి చెప్పండి.

18:14.520 --> 18:16.560
కొంత సమయం తర్వాత స్నాక్స్ తీసుకుంటాము.

18:16.640 --> 18:17.680
ఏంటి?

18:17.760 --> 18:19.880
కొంత సమయం తర్వాత స్నాక్స్ తీసుకుంటాము.

18:19.960 --> 18:22.480
ఆ మందుగుండు సామగ్రి, మోస్తూ వారు
అలసిపోయి ఉంటారు.

18:22.560 --> 18:24.400
-విశ్రాంతి తీసుకోండి.
-మీకు కావలిసినంత సమయం తీసుకోండి.

18:24.480 --> 18:26.400
మీరు కొన్ని గంటల తర్వాత ఇంటికి వెళ్ళాలి.

18:26.480 --> 18:27.520
నిజమే.

18:27.600 --> 18:31.200
కాబట్టి మేము పాఠశాలకు వెళ్తాము
అక్కడ అతిథులు వేచి ఉన్నారు.

18:31.280 --> 18:33.640
అక్కడే పెద్దలు ఉన్నారు. అక్కడికి వెళ్దాం.

18:33.720 --> 18:37.160
అవును, కదా. అల్లుడుగారు, ఈయన సెక్రటరీ

18:37.840 --> 18:38.880
ఈయన ఇక్కడ ఉంటారు.

18:38.960 --> 18:41.800
మీకు ఏదైనా అవసరం ఉంటే, ఈయన్ని అడగండి.

18:41.880 --> 18:43.320
ఈయన వధువుకి పెద్ద అన్నయ్య లాంటి వారు.

18:43.400 --> 18:45.280
ఈయన చాల మంచి మనిషి.

18:45.360 --> 18:47.320
-వెళ్దాం పదండి.
-సరే, వెళ్దాం పదండి.

18:47.400 --> 18:48.520
మేము బయలుదేరుతున్నాము.

18:48.600 --> 18:50.320
-నువ్వెక్కడికి?
-స్నాక్స్ ఇక్కడే ఉన్నాయి.

18:50.400 --> 18:51.800
పెళ్లి మండపం దగ్గరికి.

18:51.880 --> 18:54.560
[అస్పష్టమైన మాటలు]

18:55.880 --> 18:57.400
కాబట్టి ఈ రాత్రి ఆ రాత్రి.

18:58.160 --> 18:59.600
-ఈ రాత్రి కాదు.
-మరి?

18:59.680 --> 19:01.800
-రేపు రాత్రి.
-[వ్యక్తి 1] ఓ-హో.

19:04.000 --> 19:06.040
నేను లోపల ఉంటాను.
మీకు ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి.

19:06.120 --> 19:07.360
సరే.

19:08.560 --> 19:11.080
నీ మరదళ్లు కనిపించటం లేదు.

19:12.040 --> 19:13.720
లేదు నాన్నా, నేను బాగానే ఉన్నాను.

19:14.200 --> 19:15.920
పని గురించి కొంచెం ఒత్తిడిగా ఉంది అంతే.

19:17.440 --> 19:20.320
వినండి. మీరు స్నాక్స్ వడ్డించగలరా?

19:20.400 --> 19:21.880
ఒక్క నిమిషం. నేను వస్తున్నాను.

19:22.720 --> 19:24.040
లేదు, ఎవరో వచ్చారు.

19:26.320 --> 19:27.360
అది నేను చూసుకుంటాను లెండి.

19:35.680 --> 19:36.800
ఇది అవమానకరం.

19:37.680 --> 19:39.920
స్నాక్స్ కోసం వరుడిని ఎవరు వేచి ఉంచుతారు?

19:42.040 --> 19:43.080
అతన్ని రానీ.

19:44.240 --> 19:45.480
నేను చూసుకుంటాను.

19:55.200 --> 19:56.520
కుర్చీలు బయట ఉంచండి.

19:59.200 --> 20:00.600
మేము స్నాక్స్ బయట తింటాము.

20:02.400 --> 20:03.400
బయట!

20:05.520 --> 20:07.960
[గణేష్] కుర్చీలకి ఇంత సమయం
ఎందుకు పడుతోంది?

20:08.040 --> 20:10.320
[మనిషి 2] ఇప్పుడే వస్తాయో లేక వచ్చే
సంవత్సరం వస్తాయో తెలియదు.

20:10.400 --> 20:11.640
[మనిషి 3] అదిగో అతను వస్తున్నాడు.

20:15.960 --> 20:17.120
రండి.

20:24.240 --> 20:26.080
[దగ్గుతున్న శబ్దం]

20:30.040 --> 20:31.520
ఆగు ఆగు.

20:33.560 --> 20:34.680
ఇదేమిటి?

20:35.480 --> 20:36.480
ఏంటి?

20:37.240 --> 20:38.520
ఐదు స్వీట్లు మాత్రమే ఉన్నాయి.

20:39.400 --> 20:42.040
-నా దాంట్లో కూడా ఐదే.
-నా దాంట్లో కూడా ఐదే.

20:42.120 --> 20:43.240
ఇక్కడ కూడా ఐదే.

20:43.840 --> 20:47.160
పాఠశాల వద్ద ఇచ్చిన వాటిల్లో ఏడు
స్వీట్లు ఉన్నాయి.

20:47.240 --> 20:49.040
కానీ నాదాంట్లో ఐదు మాత్రమే ఉన్నాయి.

20:49.560 --> 20:51.480
మరియు ముఖ్యమైన వెండి పొర స్వీట్ లేదు.

20:53.360 --> 20:55.680
అలాగా. ఉండండి. నేను రెండు నిమిషాల్లో
తిరిగి వస్తాను.

20:57.960 --> 20:59.320
మళ్ళీ రెండు నిమిషాలా?

20:59.800 --> 21:01.840
[ఉల్లాసమైన సంగీతం]

21:03.760 --> 21:05.520
[అభిషేక్] పరమేశ్వర్ గారు, నాకు తెలియదు

21:05.600 --> 21:08.040
అతిథులు మరియు గ్రామస్తులకి ప్రత్యేక
పెట్టెలు ఉన్నాయని.

21:08.120 --> 21:09.720
నేను స్టోర్ రూమ్ లో కనిపించింది
తీసుకువచ్చాను.

21:10.800 --> 21:12.240
నేను ఇప్పుడు రావడం లేదు.

21:12.320 --> 21:14.480
ఎవరినైనా పంపండి. ఎవరో ఒకరు ఖాళీగానే
ఉండి ఉంటారు.

21:16.520 --> 21:19.240
మంచిది. తొందరపడండి
లేదా వారు ముఖం మాడ్చుకుంటారు.

21:20.480 --> 21:22.320
వరుడు మరియు అతని స్నేహితులు, ఇంకెవరు?

21:26.080 --> 21:28.840
ఏర్పాట్లు ఏమీ బాగాలేవు.

21:30.080 --> 21:32.640
నేను ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళు వేరే
పెట్టెలు పంపుతున్నారు.

21:32.880 --> 21:34.160
మీరు కొద్దిసేపు వేచి ఉండాలి అంతే.

21:34.240 --> 21:37.880
గ్రామ పంచాయతీ ఫులేరా

21:37.960 --> 21:39.880
-ఇది ఏమిటి?
-[కుర్చీ కదుపుతున్న శబ్దం]

21:44.560 --> 21:45.560
అభిషేక్ గారు.

21:46.160 --> 21:49.360
మేము వేచి ఉండాల్సి వస్తే, మీరు కనీసం మాకు
మంచి కుర్చీలన్నా వేయలేకపోయారు.

21:51.480 --> 21:55.640
నేను లోపల ఒక మంచి కుషన్ కుర్చీని
గమనించాను.

21:58.800 --> 22:00.320
మీకు లోపల మంచి కుర్చీ ఉంటే,

22:00.400 --> 22:03.080
మీరు వరుడు కూర్చోవడానికి ఈ ప్లాస్టిక్
కుర్చీ ఎందుకు ఇచ్చారు?

22:04.360 --> 22:05.760
ఏంటి?

22:05.840 --> 22:07.480
మాతో చతురులా? చెప్పండి.

22:08.040 --> 22:09.240
ఒక జోక్ లాగా అనిపిస్తుంది.

22:28.640 --> 22:30.160
[కుర్చీ తెస్తున్న శబ్దం]

22:41.960 --> 22:44.120
[ప్లాస్టిక్ రేపర్ శబ్దం]

22:46.360 --> 22:48.720
కమలేష్. ప్లాస్టిక్ కవర్ ని చింపు.

22:48.800 --> 22:50.160
ప్లాస్టిక్ కవర్ తీయవద్దు.

22:50.240 --> 22:51.880
ప్లాస్టిక్ కవర్ తీయవద్దు అంటే మీ
ఉద్దేశం ఏంటి?

22:51.960 --> 22:53.840
-ఇది చాలా అసౌకర్యంగా ఉంది.
-ఏమిటి అసౌకర్యం?

22:53.920 --> 22:55.960
మళ్ళీ అదే మాట.
ఇది చేస్తున్న శబ్దం చికాకు పుట్టిస్తుంది.

22:56.040 --> 22:57.360
ఇది శబ్దం చేస్తే ఏంటి?

22:58.720 --> 23:00.720
[ఉద్రిక్త సంగీతం]

23:04.320 --> 23:05.320
[కవర్ చింపుతున్న శబ్దం]

23:05.400 --> 23:07.720
నేను ప్లాస్టిక్ కవర్ చింపవద్దని చెప్పాను.
అర్ధం కాదా మీకు?

23:09.280 --> 23:10.560
సతాయిస్తున్నారు.

23:11.200 --> 23:13.360
ఇది మీ వివాహ సంబంధిత వస్తువు కాదు.
ఇది వ్యక్తిగతమైనది.

23:13.440 --> 23:16.480
నీకు ప్లాస్టిక్ కవర్ చింపాలనిపిస్తే
నీకు కట్నంగా వచ్చే వాటిని చింపు.

23:18.720 --> 23:19.760
[ఇంగ్లీష్ లో] పనికిమాలినవాడా.

23:20.200 --> 23:23.880
గ్రామ పంచాయతీ ఫులేరా

23:24.360 --> 23:25.600
ఏంటి...

23:27.040 --> 23:29.160
అతను నన్ను ఏమని పిలిచాడు?

23:29.600 --> 23:31.280
యాస్ హోల్ అన్నాడు.

23:32.120 --> 23:33.480
నీ మొబైల్ లో చూసి చెప్పు.

23:39.000 --> 23:40.120
ఏంటి?

23:42.040 --> 23:43.240
ఏంటి?

23:43.320 --> 23:46.840
అతను పనికిమాలిన వెధవ అని తిట్టాడు.

23:47.720 --> 23:50.280
[ఉద్రిక్త సంగీతం]

23:54.400 --> 23:55.600
మా నాన్నను పిలవండి.

23:57.480 --> 23:58.920
[గొణుగుతున్నాడు]

24:04.440 --> 24:05.440
అంకుల్, జాగ్రత్త.

24:05.520 --> 24:06.960
మీకు ఈ పెళ్లి జరగాలి అని లేకపోతే,

24:07.040 --> 24:08.400
మీరు ముందే మాకు తెలియజేయాల్సింది.

24:08.480 --> 24:11.800
ఎవరైనా వరుడిని ఇంటికి పిలిచి, వెధవ అంటారా?

24:12.280 --> 24:14.800
నా కొడుకు వెధవలా కనిపిస్తున్నాడా?

24:15.040 --> 24:16.160
[శ్రీ రఘునాథ్] చెప్పు.

24:18.320 --> 24:19.880
[అభిషేక్] నా ఉద్దేశం అది కాదు.

24:20.480 --> 24:22.760
మీరు మొదట అర్థాన్ని తెలుసుకోవాలి.

24:23.160 --> 24:24.520
ఇది స్టుపిడ్ అని కూడా అర్థం.

24:24.600 --> 24:26.520
ఆ సెక్రెటరీ అన్నది అదే.

24:27.040 --> 24:28.320
అతను అతన్ని మూర్ఖుడు అని అన్నాడు అంతే.

24:28.400 --> 24:31.480
అయితే వరుడిని మూర్ఖుడు అని ఎందుకు
పిలుస్తారు?

24:31.560 --> 24:32.720
ఇది తప్పు అని నేను అంగీకరిస్తాను.

24:34.000 --> 24:37.320
కానీ కార్యదర్శి ఈ సెక్రటరీ చాలా
తిక్క మనిషి.

24:38.440 --> 24:41.080
అతను నన్ను ఒకసారి మూర్ఖుడు అని అన్నాడు.

24:41.480 --> 24:43.000
-ఎప్పుడు?
-నోరుముయ్యి.

24:43.440 --> 24:44.720
మరి అప్పుడు మీరేమి చేశారు?

24:44.800 --> 24:46.880
నేను కూడా అతన్ని మూర్ఖుడు అన్నాను.

24:49.560 --> 24:52.560
మంచిది. అప్పుడు గణేష్
కూడా అతన్ని మూర్ఖుడు అంటాడు.

24:52.640 --> 24:53.640
అను బాబు.

24:54.000 --> 24:56.160
-అను బాబు.
-అను బాబు.

24:56.240 --> 24:57.880
-అను బాబు.
-అను బాబు.

24:57.960 --> 24:59.280
అను బాబు. కానివ్వు మూర్ఖుడు అను.

24:59.360 --> 25:00.440
లేదు, నాన్నా.

25:02.800 --> 25:05.960
నేను అతన్ని స్టుపిడ్ అని పిలవను.
నేను అతన్ని వెధవ అనే పిలుస్తాను.

25:06.040 --> 25:08.080
పర్వాలేదు పిలువు.

25:08.160 --> 25:09.880
-అనేసెయ్యి బాబు
-అనేసెయ్యి బాబు.

25:09.960 --> 25:12.640
-సిగ్గుపడకుండా అనేసెయ్యి.
-గట్టిగా అను.

25:12.720 --> 25:14.440
-[బ్రిజ్] గట్టిగా అను.
-[ప్రహ్లాద్] అను.

25:14.520 --> 25:16.040
-చెప్పు.
-చెప్పు.

25:17.280 --> 25:18.720
-చెప్పు.
-గట్టిగా అను.

25:18.800 --> 25:21.080
-గట్టిగా అను.
-అను.

25:21.160 --> 25:23.360
చెప్పేసెయ్యి.

25:23.760 --> 25:24.760
పనికిమాలిన వెధవ.

25:25.360 --> 25:27.480
[గణేష్] అభిషేక్ ఒక వెధవ.

25:27.560 --> 25:29.680
[పర్మేశ్వర్] అతను పూర్తి వెధవ.

25:29.760 --> 25:31.240
-[బ్రిజ్] అతను ఒక వెధవ.
-[ప్రహ్లాద్] వెధవ.

25:31.440 --> 25:32.720
-ఇప్పుడు సంతోషంగా ఉండండి.
-వెధవ.

25:33.200 --> 25:35.120
-సంతోషమా.
-పదండి పదండి.

25:35.200 --> 25:36.760
-సరే అందరూ ఇప్పుడు సంతోషమెగా.
-పదండి వెళ్దాం.

25:36.840 --> 25:38.240
మంచి సమయం మించిపోతోంది.

25:38.320 --> 25:40.320
-శ్రీ. రఘునాథ్, రండి. వెళ్దాం.
-దయచేసి రండి. దయచేసి.

25:40.400 --> 25:41.880
మంచిది, వెళ్దాం.

25:41.960 --> 25:43.160
నాన్నా ఆగండి.

25:44.840 --> 25:45.960
నేను వెళ్తాను.

25:48.240 --> 25:51.640
కానీ, నాకు అతని చక్రాల కుర్చీ కూడా కావాలి.

25:52.080 --> 25:54.400
[ఉదాసీన సంగీతం]

26:00.480 --> 26:01.600
ఇదా?

26:04.200 --> 26:05.240
అవును.

26:09.800 --> 26:11.880
[ఉదాసీన సంగీతం]

26:20.760 --> 26:21.760
[కుర్చీ పెడుతున్న శబ్దం]

26:22.120 --> 26:25.160
సెక్రటరీ గారు, మీరు వరుడిని కలవరపరిచారు.

26:25.240 --> 26:27.520
అతన్ని బుజ్జగించడానికి మీరు
చెయ్యగలిగింది ఇదే.

26:28.520 --> 26:31.040
నేను మళ్ళీ మార్కెట్ కి వెళ్లి కొత్త
కుర్చీ తెచ్చుకోవాలి.

26:31.360 --> 26:33.400
సెక్రెటరీ గారు,
నేను అంత చెడ్డ వాడిని కాను.

26:33.480 --> 26:35.120
మీరు కొత్త కుర్చీని కొనవలసిన అవసరం లేదు.

26:35.200 --> 26:37.960
మీరు నా కుర్చీ తీసుకోవచ్చు.
దానికి కూడా కుషన్ బాగుంది.

26:38.040 --> 26:41.080
-కానీ సర్...
-మీరు నా కుర్చీని తీసుకుంటున్నారు, ఫైనల్.

26:42.000 --> 26:43.600
అప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు?

26:43.680 --> 26:45.720
-నేను కూర్చుంటాను.
-అతని గురించి చింతించకండి.

26:45.800 --> 26:47.320
ఆయన తన కోసం కొత్త కుర్చీ కొనుక్కుంటారు.

26:47.400 --> 26:48.440
ఆయన చాలా ధనవంతులు.

26:48.520 --> 26:50.760
[ప్రహ్లాద్] నూట యాభై హెక్టార్లు
భూమి, ఆవులు, ఊహించండి.

26:50.840 --> 26:53.520
సరేనా? సెక్రెటరీ గారు, ఇక విషయం ముగిసింది.

26:53.600 --> 26:54.960
చూడండి, వారు వస్తున్నారు.

26:55.040 --> 26:57.120
[ఆర్భాట సంగీతం వస్తోంది]

27:07.880 --> 27:09.880
[అస్పష్టమైన అరుపులు]

27:13.720 --> 27:16.360
-[టపాకాయలు పేలుస్తున్న శబ్దం]
-[అస్పష్టమైన అరుపులు]

27:18.400 --> 27:20.720
[ఆహ్లాదకర సంగీతం వస్తోంది]

27:20.800 --> 27:22.480
[టపాకాయలు పేలుస్తున్న శబ్దం]

27:33.960 --> 27:36.320
[అస్పష్ట సంగీతం]

27:39.680 --> 27:42.320
[టపాకాయలు పేలుస్తున్న శబ్దం]

27:53.360 --> 27:55.560
[అస్పష్ట సంగీతం]

28:27.680 --> 28:29.800
[మృదు సంగీతం]

28:42.680 --> 28:45.440
[బ్రిజ్] ప్రతి కుర్చీకి ఆయుర్దాయం ఉంటుంది.

28:45.520 --> 28:50.120
ఇంటికి వచ్చేటప్పుడు,
అది మీ తలపై కూర్చుని వస్తుంది.

28:50.200 --> 28:53.800
తరువాత, దానిపై కూర్చునేందుకు అది
మిమ్మల్ని అనుమతిస్తుంది,

28:53.880 --> 28:56.240
లేదా రక్తపాతానికి దారితీస్తుంది. చూడండి.

28:57.360 --> 29:01.320
సెక్రెటరీ గారు మా వద్ద చల్లని బీర్లు
ఉన్నాయి రండి.

29:01.400 --> 29:03.520
[ప్రహ్లాద్] సెక్రెటరీ గారు ఇక్కడ
ఏమి చేస్తున్నారు?

29:04.680 --> 29:09.320
సర్, ఆ కుర్చీ మీ దానిలాగానే ఉంది

29:10.400 --> 29:11.480
కదా?

29:13.840 --> 29:15.040
ఇటుకలను లెక్కించడం కొనసాగించండి.

29:16.920 --> 29:20.680
70, 71, 72, 73, 74, 75, 76...

29:22.400 --> 29:24.400
[ముగింపు థీమ్ సంగీతం]
ొనసాగించండి.
