WEBVTT

00:07.174 --> 00:11.303
టెండు సెకండ్.
దగ్గరగా వెనక్కి, టెండు పక్కకి, వెనక్కి.

00:12.012 --> 00:16.641
అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. చేతులు. పాసే…

00:16.642 --> 00:18.727
నాకు తొమ్మిదేళ్ళప్పుడు నేను డాన్స్
వేయడం మొదలెట్టాను.

00:19.353 --> 00:22.313
అంతా స్కూల్ తర్వాత ఫ్రీగా ఇచ్చిన బ్యాలే క్లాస్ నుండి మొదలైంది,

00:22.314 --> 00:24.358
స్వల్ప కాలంలోనే నాకు అది చాలా నచ్చింది.

00:27.486 --> 00:30.822
ఒక డాన్సర్ గా నాకున్న అతిగొప్ప అదును
నొప్పిని తట్టుకోగల నా సామర్థ్యమే.

00:31.823 --> 00:34.326
ఎలాగూ నాకు రోజువారీ జీవితంలో బాధ అలవాటే,

00:35.035 --> 00:37.829
కాబట్టి నా సంతోషానికి ఆ నొప్పిని చిన్న మూల్యంగా భావించా.

00:39.039 --> 00:42.041
ఈ డాన్స్ వేసేటప్పుడు మన బరువుకు
12 రెట్లు ఎక్కువ బరువును

00:42.042 --> 00:44.211
గాలిలో నడుస్తున్నామా అన్నట్టు కనిపించేలా

00:44.711 --> 00:47.672
కాలు బొటనువేలు మీద మోపడం నేర్చుకుంటాం.

00:47.673 --> 00:51.509
ఆ అందమైన, సొగసైన పెర్ఫార్మన్స్ ని మెయింటైన్ చేయడానికి

00:51.510 --> 00:54.179
భరించలేనంత నొప్పిని సహించాలి.

01:04.565 --> 01:05.899
బాగానే పడుకున్నావా, బుజ్జి?

01:06.984 --> 01:08.150
పెద్దగా లేదు.

01:08.151 --> 01:09.819
నాన్సీ మరణానికి రెండు నెలల ముందు

01:09.820 --> 01:11.404
నువ్వు సోఫా మీద పడుకున్నావా?

01:11.405 --> 01:12.823
గెస్ట్ రూమ్ లో పడుకున్నాను.

01:13.782 --> 01:16.410
మీటింగ్ పూర్తయ్యేలోగా అర్థరాత్రి అయింది,
నీ నిద్ర పాడు చేయకూడదని రాలేదు.

01:24.376 --> 01:25.627
నాకు ఇది కొంచెం పెడతావా?

01:26.753 --> 01:29.006
సరే. ట్రై చేసి చూడు.

01:33.218 --> 01:36.053
నీకు భోజనానికి వెళ్లాలని ఉంటే చెప్పు,
ఆరు గంటలకు నా పని అయిపోతుంది.

01:36.054 --> 01:41.559
నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, నువ్వే వెళ్ళు.

01:41.560 --> 01:44.104
- అయింది.
- థాంక్స్.

01:45.772 --> 01:48.025
మొదటి రోజు కావడంతో కొంచెం భయంగా ఉంది.

01:48.609 --> 01:51.361
నీ వాలంటీర్ వ్యవహారానికా?

01:55.073 --> 01:57.950
నేను మొత్తం ప్రొడక్షన్ కి క్రియేటివ్ కన్సల్టెంట్ ని.

01:57.951 --> 01:59.452
సరే.

01:59.453 --> 02:03.790
సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్ పై అభిప్రాయం ఇవ్వాలి,
రిహార్సల్స్ జరిగేటప్పుడు చూసుకోవాలి.

02:08.794 --> 02:10.630
పెట్టుబడులు మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తే,

02:10.631 --> 02:13.175
ఒకసారి ప్రయోగాత్మక బ్యాలేని మొదలెట్టడానికి
ట్రై చేసి చూడు.

02:22.476 --> 02:23.976
నాన్సీ, వద్దు…

02:23.977 --> 02:26.103
రెండు రోజుల్లో లీటర్ తాగావా?

02:26.104 --> 02:29.274
ఇప్పటికే నాకు చాలా తలనొప్పులు ఉన్నాయి,
నువ్వు కూడా విసిగించకు.

02:31.276 --> 02:33.529
కొంచెం ఈ విషయం వదిలేయ్, ప్లీజ్.

02:39.660 --> 02:42.078
నేను కొంచెం సేపు రమ్మంటున్నాను అంతే.

02:42.079 --> 02:45.623
నేను చెప్పిన థెరపిస్ట్ ని ఒక్క గంట కలిసి వద్దాం.

02:45.624 --> 02:48.585
సరే. అలాగే. లెక్కలు చూడటానికి నేను
ఏదొక ఏర్పాటు చేస్తా.

02:49.086 --> 02:52.047
సరే, మీటింగ్ మొదలయ్యేలోగా నేను దీన్ని కిట్ కి పంపించాలి.

02:53.382 --> 02:55.217
నువ్వు మాట్లాడటానికి రెడీగా ఉన్నప్పుడు చెప్పు.

03:40.429 --> 03:42.347
అరమింట హల్ వ్రాసిన పుస్తకం
ఆధారంగా రూపొందించబడింది

04:05.662 --> 04:08.164
హాయ్. మా ఆయన్ని తీసుకెళ్తున్నందుకు
చాలా థాంక్స్.

04:08.165 --> 04:09.999
- హాయ్.
- మా కారు ఈ సంవత్సరం నాలుగోసారి

04:10.000 --> 04:11.751
షెడ్డుకు వెళ్ళింది, అది…

04:11.752 --> 04:13.503
ఇవాళ ఏదో టైమ్ కి వెనక్కి వస్తుంది. ఏమో.

04:13.504 --> 04:15.087
పొద్దున్నే ఎన్ని కాఫీలు తాగావు ఏంటి?

04:15.088 --> 04:17.047
ఒకటి, రెండు, మూడు, నాలుగు. బహుశా అయిదు ఏమో.

04:17.048 --> 04:19.258
కానీ ఉదయం 5:00 నుండి లేచే ఉన్నాను.
ఈ వారం నేను రెండు చాప్టర్ లు రాసా.

04:19.259 --> 04:21.135
నువ్వు రైటర్స్ వర్క్ షాప్ లో చేరావా?

04:21.136 --> 04:23.471
అవును. అలాగే ప్రస్తుతానికి ఆరుగురు
రిటైర్ అయిన ముసలోళ్ళతో

04:23.472 --> 04:25.181
సౌత్ పాస్ పబ్లిక్ లైబ్రరీలో జరుగుతోంది,

04:25.182 --> 04:27.767
కాకపోతే నా జీవితానికి ఒక క్రమశిక్షణ దొరికింది,
పైగా నాకు చాలా నచ్చింది.

04:27.768 --> 04:29.435
- అద్భుతం.
- నువ్వు చాలా అందంగా ఉన్నావు.

04:29.436 --> 04:31.187
- నిజంగా?
- అవును. చాలా ప్రొఫెషనల్ గా ఉంది.

04:31.188 --> 04:34.857
పోనిలే, ఇదే టైమ్ లో ఏదైనా కాస్త ఎక్కువ కాలం
నిలబడే అవకాశం వస్తే బాగుండు.

04:34.858 --> 04:37.026
అంటే, ఇతర షోలపై కూడా కంసల్ట్ చేసే అవకాశాలు లాంటివి.

04:37.027 --> 04:38.110
- మంచిది, మంచిది.
- అవును.

04:38.111 --> 04:40.238
- వాళ్ళు నీకు జీతం ఇస్తారా?
- అంటే, ఇవ్వొచ్చు.

04:40.239 --> 04:41.489
ఇంకా తెలీదు, నాకు…

04:41.490 --> 04:43.825
నాకు ఏం జరగబోతోందో తెలీదు, మేర్.
నేను దేనికైనా రెడీగా ఉండాలి.

04:44.409 --> 04:45.535
దేనికైనా రెడీగా అంటే?

04:45.536 --> 04:46.995
ఏమో. దేనికైనా సరే.

04:48.455 --> 04:49.790
నువ్వు ఇంకా రాబర్ట్ ఇంకా…

04:50.499 --> 04:55.212
అంటే, ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడించగలిగా,
కానీ ఇంకా…

04:55.963 --> 04:58.214
అంటే, ఇలా చూడు, అది జరిగి కొన్ని వారాలే
అయింది, అవునా? పార్టీ జరిగి.

04:58.215 --> 05:00.425
కాబట్టి, ఇంకా ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి ఏమో.

05:01.009 --> 05:02.177
అతనే మాట్లాడతాడులే.

05:03.053 --> 05:05.764
ఆర్కేయ! మౌంట్ ఒలింపస్
ఆటలు మొదలెడదాం రండి!

05:06.557 --> 05:07.723
హాయ్, హోవర్డ్!

05:07.724 --> 05:08.975
- ఇదుగో.
- హేయ్, నాన్సీ.

05:08.976 --> 05:09.977
సరే, ఎంజాయ్ చెయ్.

05:12.104 --> 05:14.146
- హాయ్.
- హేయ్, థాంక్స్.

05:14.147 --> 05:17.149
ఈ అవకాశం హోవర్డ్ కి కావాలని నాకు తెలుసు,
కానీ అంతకంటే ఎక్కువ నాకే కావాలి ఏమో.

05:17.150 --> 05:18.569
మీ రోజును ఎంజాయ్ చేయండి, సరేనా?

05:19.111 --> 05:20.696
ఎంజాయ్ చేయండి, కుర్రాళ్ళూ.

05:21.238 --> 05:23.573
మేరీతో నా ఇన్నేళ్ల స్నేహంలో

05:23.574 --> 05:25.701
నేను ఆమె భర్తతో ఏనాడూ ఒంటరిగా గడిపింది లేదు.

05:26.535 --> 05:27.702
నేను పెద్దగా మిస్ అయింది ఏం లేదు.

05:27.703 --> 05:30.288
- …నా ఫోన్ పెట్టనా? నేను దానికి నా…
- ఒకటి చెప్పనా?

05:30.289 --> 05:31.581
నా ఫోన్ యాడ్ చేస్తాను.

05:31.582 --> 05:33.457
అంటే నా దగ్గర…
మంచి స్ట్రావిన్స్కీ పుస్తకం ఒకటి ఉంది.

05:33.458 --> 05:36.169
నాకు మేరీ అంటే చాలా ఇష్టం,
కానీ ప్రస్తుతం నేను మరొకరి

05:36.170 --> 05:38.672
ఉద్యోగం లేని మొగుడిని చూసుకునే పరిస్థితుల్లో లేను.

05:48.807 --> 05:49.891
థాంక్స్, బాని.

05:49.892 --> 05:50.975
ల మెట్రో బ్యాలే

05:50.976 --> 05:53.186
థాంక్స్, డాన్సర్స్, మ్యుజిషియన్స్, టెక్నీకల్ ఆర్టిస్టులు

05:53.187 --> 05:55.647
అలాగే మా అద్భుతమైన బృందానికి కూడా.

05:56.148 --> 06:00.276
సరే, ఇక రిహార్సల్స్ కి వెళ్ళడానికి ముందు,
మీరు ఒక క్షణం పాటు పక్కకి తిరిగి

06:00.277 --> 06:03.280
మీ పక్కన ఉన్న వారికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.

06:03.989 --> 06:05.698
హెల్గా డ్యూరెర్, కాస్ట్యూమ్ డిజైనర్.

06:05.699 --> 06:08.868
అవును! నేను నాన్సీ హెనెస్సీని.
గత సీజన్ వేవ్స్ లో మీరు చేసిన డిజైన్స్ నాకు చాలా నచ్చాయి.

06:08.869 --> 06:10.453
- థాంక్స్.
- చాలా అందంగా ఉంది.

06:10.454 --> 06:14.625
రానున్న ఎనిమిది వారాలు, ఓపెనింగ్ రాత్రి వరకు,
వీళ్ళే మీ కుటుంబ సభ్యులు.

06:16.001 --> 06:20.171
సరే, ఇక ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ముందు,
నేను మీ అందరికీ ఒకరిని పరిచయం చేయాలి అనుకుంటున్నా,

06:20.172 --> 06:23.716
మెట్రో బ్యాలే బోర్డు సభ్యురాలు,
అలాగే ఈ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్,

06:23.717 --> 06:24.885
నాన్సీ హెనెస్సీ.

06:26.929 --> 06:27.971
థాంక్స్, ఫిల్.

06:28.639 --> 06:32.059
ఈ కంపెనీ చరిత్రలో అత్యంత క్లిష్టమైన బ్యాలే అరియాడ్నినే,

06:32.559 --> 06:35.186
ప్రస్తుతం మనం బ్రతుకుతున్న క్లిష్టమైన సమయానికి
ఇది సరిగ్గా సరిపోతుంది,

06:35.187 --> 06:37.981
కాబట్టి మీ అందరితో కలిసి ఇందులో పాల్గొంటున్నందుకు
నాకు చాలా సంతోషంగా ఉంది.

06:38.815 --> 06:43.486
అలాగే నేను మీ అందరికీ హోవర్డ్ సింప్సన్ ని పరిచేయం
చేస్తున్నా, ఒక క్లాసిక్స్ పండితుడు, అలాగే…

06:43.487 --> 06:44.946
ఒక క్లోజ్ ఫ్రెండ్.

06:44.947 --> 06:47.907
ఎలాంటి ఫ్రెండ్ అంటే, ఈయన ఇచ్చే ప్రోగ్రామ్ నోట్స్
ఆడియన్స్ కి అవసరమయ్యే చారిత్రాత్మక

06:47.908 --> 06:49.910
వివరణను అందిస్తాయి.

06:51.828 --> 06:54.539
ఫిల్ నన్ను ఈ ప్రాజెక్టు లో చేర్చుకున్నప్పుడు,

06:54.540 --> 06:58.209
నేను హెర్క్యులేనమ్ పాపిరి పై చేస్తున్న అనువాదాన్ని ఆపాను.

06:58.210 --> 06:59.836
మీలో చాలా మందికి అది తెలిసి ఉండదు,

06:59.837 --> 07:05.383
అరియాడ్ని అనబడేది గ్రీక్ లోని అత్యంత పవిత్రమైన
అలాగే పవిత్రమైన…

07:05.384 --> 07:07.426
- థాంక్స్, డేవిడ్.
- హోవర్డ్.

07:07.427 --> 07:10.847
సరే, మీకు చాలా థాంక్స్.
ఇక అందరం పని మొదలెడదాం. థాంక్స్.

07:10.848 --> 07:12.558
- నిన్ను కలవడం సంతోషం.
- నిన్ను కూడా, పిల్లా.

07:15.936 --> 07:18.938
హేయ్, నాన్సీ. నీకు ఈ కార్యక్రమం అయ్యాక
లంచ్ సంగతి ఏంటో తెలుసా?

07:18.939 --> 07:21.191
తెలీదు. లేదు, క్షమించు.

07:23.652 --> 07:26.904
హేయ్, ఫిల్, ఒక్క నిమిషం.
హేయ్, ఒక విషయం మీద నీ అభిప్రాయం కావాలి.

07:26.905 --> 07:30.408
నేను కాస్ట్యూమ్స్ రంగుల గురించి ఆలోచిస్తున్నాను.

07:30.409 --> 07:32.702
నువ్వు ఇంతకు ముందు చేసిన షోలో

07:32.703 --> 07:35.246
నల్లని మోడెర్న్ మోనోక్రోమాటిక్ లియోటార్డ్
లుక్ ఇచ్చావని తెలుసు,

07:35.247 --> 07:37.875
కాబట్టి ఈ ఏడాది కొంచెం కొత్తగా
ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపించింది.

07:38.917 --> 07:40.001
వినడానికి ఆసక్తిగా ఉంది.

07:40.002 --> 07:45.673
నేను లైట్ ని అలాగే రంగులను ప్రతిబింబించే
కొన్ని వస్త్రాలను రీసెర్చ్ చేస్తున్నాను,

07:45.674 --> 07:47.091
వాటిపై ప్రొజక్షన్స్ కూడా వేయొచ్చు.

07:47.092 --> 07:49.761
అలా చేస్తే షోకి ఇంకా మంచి లుక్ వస్తుంది అనిపిస్తోంది.

07:50.470 --> 07:52.805
నాకోసం ఒక లుక్ బుక్ చేయొచ్చు కదా,
ఆ తర్వాత చూద్దాం.

07:52.806 --> 07:54.557
సరే, మంచిది. నాకు కొన్ని రోజులు ఇవ్వు.

07:54.558 --> 07:55.559
సరే.

08:08.405 --> 08:12.159
నేను ఒక డాన్స్ స్టూడియోలోకి
అడుగుపెట్టి 25 ఏళ్ళు అవుతోంది.

08:15.829 --> 08:19.458
తిరిగి బ్యాలేకి వెళ్ళడానికి నా మానసిక
శక్తి అంతా కూడగట్టుకోవాల్సి వచ్చింది.

08:21.502 --> 08:24.087
రిహార్సల్ రూమ్స్ లో ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.

08:25.297 --> 08:29.218
అక్కడి భారీ స్టేజ్ అవలీలగా వంగే యువ శరీరాలతో నిండి ఉండేది.

08:35.724 --> 08:37.893
అది నేను అనుకున్నదానికంటే కష్టంగా అనిపించింది.

08:41.647 --> 08:44.023
నేను ఇంతకు ముందు రాబర్ట్ ఫ్రెండ్స్ లో
కొందరికి ఇలా అవ్వడం చూసా.

08:44.024 --> 08:48.861
ఎలానా బెర్క్హాఫ్ ఒక క్షణం తన
కార్టియే బ్రేస్లెట్స్ ని చూపించింది,

08:48.862 --> 08:51.447
తిరిగి చూస్తే తిండి కోసం
వాటినే అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి పోయింది.

08:51.448 --> 08:52.949
సరే, నువ్వు కొంచెం శాంతించాలి.

08:52.950 --> 08:55.702
నిజంగా అంటున్నా, కొంచెం శ్వాస తీసుకో.

08:56.995 --> 08:58.956
నువ్వు అనవసరంగా అలా అనుకుంటున్నావు.

09:00.123 --> 09:01.833
నా దృక్కోణం నుండి చూడు,

09:01.834 --> 09:04.544
అతని తాగుడు, అలాగే కుటుంబంతో గొడవలు, అవన్నీ…

09:04.545 --> 09:07.797
అవన్నీ జీవితంలో ఏర్పడే సమస్యలే,
విడాకుల వరకు ఏం వెళ్ళదు.

09:07.798 --> 09:10.925
ధనిక కుటుంబాలు చాలా కారణాల వల్ల
ఆస్తులను విడదీస్తూ ఉంటారు.

09:10.926 --> 09:12.969
నువ్వు అతనితో మాట్లాడితే సరిపోతుంది.

09:12.970 --> 09:17.224
నేను తనని సోఫా మీద స్పృహ లేకుండా చూసిన ప్రతీసారి లేదా…

09:22.813 --> 09:24.856
ప్రతీసారి ఒక ఖాళీ బాటిల్ కనిపించినప్పుడు,

09:24.857 --> 09:27.317
నా చిన్ననాటి పీడకల మళ్ళీ కళ్ళ
ముందు ప్లే అవుతున్నట్టు ఉంటుంది.

09:28.193 --> 09:31.655
అంటే, నాలోని ఒక భాగం
మేము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం అంటుంది, సరేనా?

09:32.406 --> 09:34.866
కానీ అంతలోనే ఇంకొక స్వరం ఇంకా గట్టిగా, "గాడిద గుడ్డు.

09:34.867 --> 09:37.703
నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు అప్పుడిక…"

09:40.247 --> 09:41.248
ఏమో…

09:42.791 --> 09:45.460
నాన్సీ, నేను నీకు ఒక సలహా ఇవ్వనా?

09:47.212 --> 09:48.422
చెప్పు.

09:49.506 --> 09:53.552
నువ్వు మెల్లిగా మాట్లాడే స్వరాన్ని వినాలి.

09:54.595 --> 10:01.309
రాబర్ట్ తాగుడు వల్ల నీ పాత గాయాలు రేగుతున్నాయని
తెలుసు, కానీ నిజం ఏంటంటే

10:01.310 --> 10:06.397
వాడు నీ సంకని కూడా సువాసన
వెదజల్లే సుగంధంతో నిండిన పువ్వులా చూస్తాడు.

10:06.398 --> 10:10.611
వాడికి నువ్వంటే పిచ్చి. వాడు నిన్ను వదలడు.

10:13.614 --> 10:16.742
నువ్వు అన్నది నిజం. నేను… పిచ్చిగా ఆలోచిస్తున్నాను.

10:19.661 --> 10:22.079
మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం
అంటేనే వెటకారంగా ఉంది.

10:22.080 --> 10:25.292
నేను మా యానివర్సరీ కోసం ఒక
ఆర్ట్ ని తయారు చేయిస్తున్నాను…

10:26.126 --> 10:27.627
కానీ అప్పటి వరకు కలిసి ఉంటామో లేదో.

10:27.628 --> 10:30.671
ఓహ్, దేవుడా. ఖచ్చితంగా కలిసే ఉంటారు.

10:30.672 --> 10:32.882
మీరు మరణం వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేశారు.

10:32.883 --> 10:35.010
వాడు ఎక్కడికీ పోడు.

10:49.566 --> 10:51.985
జార్జియా లెనర్డ్ పై నువ్వు చేసిన పీస్ నాకు చాలా నచ్చింది.

10:53.445 --> 10:55.781
నేను జార్జియాతో తరచుగా పని చేస్తుంటా.

10:56.865 --> 11:01.203
ఆమె తన కుక్కల బొమ్మలు కూడా గీయమంది అని తెలుసా?

11:05.290 --> 11:08.794
నేను కాస్త రిస్కీగా ఉండేది అయితే బాగుంటుంది అనుకుంటున్నా.

11:12.631 --> 11:15.133
నేను ఈ బొమ్మని చూడకుండా ఉండలేకపోతున్నా.
ఈమె ఎవరు?

11:16.635 --> 11:17.719
ఒక పోయెట్.

11:18.720 --> 11:20.221
మేము ఒక పార్టీలో కలిసాం.

11:20.222 --> 11:21.640
మీరు పడుకున్నారా?

11:23.141 --> 11:24.643
ఆమె నాపై బలమైన ముద్ర వేసింది.

11:25.227 --> 11:27.020
ప్లీజ్, కూర్చో.

11:39.950 --> 11:41.118
ఇలా అయితే ఇంకా బాగుంటుంది.

11:42.870 --> 11:45.539
అంటే, అప్పుడు నా గాయాలు… కనిపిస్తాయి.

11:46.123 --> 11:48.125
ఎందుకని? నాకు అవి ఇష్టం.

11:49.126 --> 11:51.378
అవి నీలో ఒక భాగం. నీ కథను చెప్తాయి.

11:52.171 --> 11:54.506
నేను మర్చిపోవాలి అనుకునే కథని.

11:55.507 --> 11:56.925
మరి నువ్వు రిస్కీగా…

11:58.218 --> 11:59.219
ఉండేది కావాలన్నావు కదా.

11:59.970 --> 12:01.888
అంటే, నేను ఆ గాయాలను రోజూ అద్దంలో చూసుకుంటా.

12:01.889 --> 12:04.808
ఇప్పుడు బొమ్మలో కూడా వాటిని చూసుకోవాల్సిన అవసరం లేదు.

12:05.642 --> 12:07.686
సరే, అయితే రిస్క్ వద్దంటావు.

12:08.979 --> 12:10.939
నాకు ఇప్పుడు అసలు ఏం కావాలో తెలీడం లేదు.

12:15.194 --> 12:17.987
కానివ్వు. నువ్వు మాట్లాడటం పూర్తయ్యాకా రీసెట్ చేద్దాం.

12:17.988 --> 12:18.989
ఒక్క నిమిషం.

12:21.909 --> 12:23.409
స్కాట్ రీడ్
ఇలా చేయకు నాన్సీ - నాతో మాట్లాడు

12:23.410 --> 12:25.411
నువ్వు నాతో మాట్లాడేవరకు నేను
నీకు మెసేజ్ చేస్తూనే ఉంటా నాన్సీ

12:25.412 --> 12:27.663
స్కాట్ నుండి వచ్చే మెసేజ్లు
నన్ను భయపెడుతున్నాయి.

12:27.664 --> 12:29.498
కానీ అంతకంటే దారుణం ఏంటంటే
నేనే అతన్ని కదిలించాను.

12:29.499 --> 12:30.666
ఆపు - నాకు మాట్లాడాలి అని ఉంది అంతే

12:30.667 --> 12:34.295
మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ మంటని ముట్టుకోవాలి
అని నాకు కోరిక పుట్టించింది ఏదో నాలో ఉంది…

12:34.296 --> 12:35.546
స్కాట్ రీడ్ ని బ్లాక్ చేయాలా? - బ్లాక్

12:35.547 --> 12:36.672
బ్లాక్ అవుతోంది

12:36.673 --> 12:38.759
…ఆ మంట ఇంతకు ముందు నన్ను కాల్చినా కూడా.

12:39.468 --> 12:40.594
అంతా బానే ఉందా?

12:43.096 --> 12:44.348
అవును.

12:51.855 --> 12:53.106
నేను రెడీ.

13:22.302 --> 13:23.554
నువ్వు దీని కోసం చూస్తున్నావు అనుకుంట.

13:25.556 --> 13:29.225
నేను నీ నోట్ బుక్ నిండిపోవడం చూసా…
అది… అదేం పెద్ద విషయం కాదు.

13:29.226 --> 13:30.477
థాంక్స్, హోవర్డ్.

13:31.562 --> 13:32.771
ఇవ్వబడినది: లూయిస్
ఇచ్చినది: డేవిడ్

13:33.522 --> 13:36.357
వాడు ఇంకా నిన్ను డేవిడ్ అనే పిలుస్తున్నాడా?
వాడు ఈ వారం నన్ను రెండు సార్లు లూయిస్ అని పిలిచాడు.

13:36.358 --> 13:38.235
వాడు నన్ను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు.

13:40.988 --> 13:43.990
వాడి లాంటి పొగగొట్టంగాళ్ళు అలాగే ఉంటారులే.

13:43.991 --> 13:45.409
ఏంటి? ఆగు, ఫిల్?

13:46.702 --> 13:49.872
నాకు తెలిసి వాడు పీల్చుతున్న డ్రగ్స్
కారణంగా వాడి బుర్ర పోయినట్టు ఉంది.

13:51.832 --> 13:53.750
ఏదైతేనేం. నీకు ఇది నచ్చినందుకు సంతోషం.

13:55.586 --> 13:57.588
అందరూ అదరగొట్టారు. దగ్గరకు రండి.

14:39.296 --> 14:42.174
థాంక్స్. థాంక్స్.

14:42.925 --> 14:44.175
ఎన్నుకోబడిన కాటులూస్
ఒక కొత్త అనువాదం

14:44.176 --> 14:45.177
డాక్టర్ హోవర్డ్ సింప్సన్, పీ.హెచ్.డి.

14:49.264 --> 14:51.475
నేను హోవర్డ్ గురించి తప్పుగా
అనుకున్నానేమో అనిపించింది.

14:51.975 --> 14:56.313
అతని వల్ల కాదు, నా మనసు సరిగ్గా లేకపోవడం వల్లే
నేను అతన్ని తీసిపారేశానేమో అనిపించింది.

15:14.456 --> 15:15.457
హేయ్.

15:19.044 --> 15:22.381
మా మధ్య స్నేహం ఏర్పడటం
అనివార్యం అనిపించడం మొదలైంది.

15:30.681 --> 15:33.350
నాన్సీ మరణానికి నాలుగు వారాల ముందు

15:36.395 --> 15:37.478
అంతే.

15:37.479 --> 15:40.274
సరే. అందరూ వినండి, చాలా బాగుంది.
ఇవాళ్టికి ఇది చాలు.

15:42.526 --> 15:45.403
వావ్, హాఫ్-డే రిహార్సల్.
నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలీదు.

15:45.404 --> 15:48.657
నాకు తెలుసు. నేను అమ్మాయిలను స్కూల్ నుండి
తీసుకురావడానికి ఇంకా నాలుగు గంటలు ఉంది.

15:50.868 --> 15:52.493
మరి నాకు ఇప్పుడు రెడ్ షూస్

15:52.494 --> 15:56.123
సినిమా 35 మిల్లీమీటర్ల ప్రింట్ ప్రదర్శన చూడాలి
అనిపించడం తప్పు అంటావా?

15:56.623 --> 15:57.791
నువ్వు కూడా రావొచ్చు.

15:58.458 --> 16:00.585
కాఫీ మీద పడింది.
నేను శుభ్రం చేసుకుని వస్తాను.

16:00.586 --> 16:02.629
- సరే, వెళ్ళు. నేను ఉంటా.
- సరే.

16:03.672 --> 16:05.631
హేయ్, ఫిల్. రిహార్సల్ అదిరింది.

16:05.632 --> 16:06.842
రేపు కలుద్దాం, లూయిస్.

16:07.926 --> 16:09.510
నా పేరు నాన్సీ.

16:09.511 --> 16:11.555
అన్ని లింగాలు

16:28.697 --> 16:32.201
అరియాడ్ని
లుక్ బుక్

16:33.285 --> 16:34.286
నాన్సీ హెనెస్సీ

16:40.250 --> 16:41.584
రంగులు

16:41.585 --> 16:42.920
అరియాడ్ని మొదటి భాగం
వస్త్రం

16:52.262 --> 16:53.429
ఏమైంది?

16:53.430 --> 16:54.681
ఏమీ లేదు.

16:55.516 --> 16:57.059
నాన్సీ, ఏం పర్లేదు. నువ్వు నాకు చెప్పొచ్చు.

16:59.144 --> 17:01.730
ఫిల్ నేను చేసి ఇచ్చిన లుక్ బుక్ ని విసిరేసాడు.

17:02.940 --> 17:05.650
వాడు… నా డబ్బు గురించి లెక్క చేసినంతగా
నా ఐడియాల గురించి కూడా లెక్క చేస్తాడు

17:05.651 --> 17:07.152
అనుకోవడం నేను చేసిన తప్పు.

17:07.736 --> 17:11.281
ఆ ఆర్భాటం తప్పం ఇంకేం తెలీని వెధవకి
నీ డబ్బు లేకపోతే ఉద్యోగమే ఉండదు.

17:12.281 --> 17:14.116
అసలు అది నా డబ్బు కూడా కాదు.
అది రాబర్ట్ డబ్బు.

17:14.117 --> 17:15.826
నువ్వు నిజంగా అలా అనుకోవడం లేదు కదా?

17:15.827 --> 17:19.039
అంటే, ఆ విషయం నాకు గుర్తుచేయకుండా
వాళ్ళ కుటుంబం అస్సలు ఉండదు.

17:20.958 --> 17:23.166
ఈ డబ్బున్నోళ్ల వ్యవహారాలు
ఎలా ఉంటాయో నాకు తెలీదు.

17:23.167 --> 17:26.838
మా నాన్న ఎంఎస్ జబ్బుతో వీల్ చైర్ కి పరిమితమైన వ్యక్తి.

17:26.839 --> 17:28.130
మాకు డబ్బు సమస్యే ఎప్పుడూ ఉండేదే.

17:28.131 --> 17:31.552
అది చూసి నాకు చాలా కోపం వచ్చేది,
అప్పుడు ఆయన ఇలా అనేవాళ్లు,

17:32.970 --> 17:36.974
"వాళ్లందరికీ లేనిది ఒకటి మనలాంటి వాళ్ళకి
మాత్రమే ఉంది,

17:37.724 --> 17:39.059
సాధించాం అని చెప్పుకోగల గర్వం" అనేవారు.

17:39.893 --> 17:41.352
అసలు నువ్వు ఇంత దూరం వచ్చావంటే…

17:41.353 --> 17:42.521
బేకర్స్ ఫీల్డ్ నుండి కదా?

17:43.188 --> 17:46.859
నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాలే
కంపెనీకి క్రియేటివ్ కన్సల్టెంట్ వి అయ్యావు అంటే

17:48.068 --> 17:49.736
అది చెప్పుకోదగ్గ విషయం.

17:50.737 --> 17:53.073
రాబర్ట్ దీన్ని నా వాలంటీర్ ముచ్చటి అంటుంటాడు.

17:54.199 --> 17:57.619
ఏమీ అనుకోకు, కానీ నీ భర్త
కష్టం అంటే ఏంటో తెలీని పొగరుబోతు.

17:58.120 --> 17:59.538
నువ్వు సాధించింది గొప్ప విషయం.

18:01.498 --> 18:02.583
అలా అన్నందుకు థాంక్స్.

18:04.459 --> 18:05.711
సినిమా ఎన్నింటికి?

18:09.298 --> 18:10.840
అసలు ఏంటి పాయింట్?

18:10.841 --> 18:16.429
అవును. విక్కీ ప్రేమ, తిండి, నిద్రలాంటి
వాటికి బదులు లక్ష్యాన్ని ఎంచుకుంది.

18:16.430 --> 18:17.930
ప్రదర్శించబడుతోంది - ద రెడ్ షూస్
35 ఎంఎంలో రిస్టోర్ చేయబడింది

18:17.931 --> 18:21.225
మరి ఆ నిర్ణయమే ఆఖరికి ఆమె నాశనానికి దారి తీసింది.

18:21.226 --> 18:25.688
మనం మన కోరికలను నిజంగానే ఎంచుకోగలమా
లేక అవి మన స్వభావంలో భాగమా?

18:25.689 --> 18:28.232
నాకు తెలిసి ఆమె అనుకున్నా అలా చేయగలిగి
ఉండేది కాదు.

18:28.233 --> 18:29.651
అందుకే ఆ కథ ఒక ట్రాజడీ.

18:32.070 --> 18:36.033
తెలుసా, నేను ఇన్నాళ్లూ నీకు "ట్రోఫీ భార్య"
అనిపించుకోవడం ఇష్టం అనుకునేవాడిని.

18:36.700 --> 18:39.827
కానీ, అంటే, నీ చక్కని స్వరూపం

18:39.828 --> 18:41.495
అలాగే నా ఇంటి లోన్ అంత విలువైన వాచ్ వెనుక

18:41.496 --> 18:43.414
కంటికి కనిపించనిది చాలానే ఉంది.

18:43.415 --> 18:47.252
అమ్మో, వెటకారంగా నన్ను ఒకరు
ఇంత గొప్పగా పొగడటం ఇదే మొదటిసారి.

18:48.420 --> 18:52.591
అలాగే నాకు కూడా మాంసం తింటూ
వీగన్ ని అని చెప్పుకునే నీ వేషధారణ నచ్చుతుంది.

18:53.175 --> 18:55.968
అలాగే ఈ-బుక్స్ పై నీకున్న అర్థం లేని కోపం.

18:55.969 --> 18:58.430
నేను దాన్ని ముట్టుకోలేకపోతే, దాన్ని చదవడం నా వల్ల కాదు.

19:00.933 --> 19:02.851
- హలో.
- నాన్సీ?

19:05.562 --> 19:07.188
నువ్వు నాకు కాల్ చేయడం ఆపాలి.

19:07.189 --> 19:09.358
ఎందుకు ఈ గేమ్స్ ఆడుతున్నావు?
నాకు ముందు మెసేజ్ చేసింది నువ్వే.

19:10.817 --> 19:11.902
కాదు.

19:12.819 --> 19:18.659
కాదు, నేను ఆరాటంతో, బుర్ర పనిచేయని
బలహీన క్షణంలో నీకోసం వెతికాను.

19:19.243 --> 19:20.994
నువ్వు ఇక నన్ను వదిలేయాలి.

19:21.495 --> 19:22.496
నాన్సీ…

19:25.999 --> 19:27.000
హేయ్, సారి.

19:29.336 --> 19:30.420
చాలా కోపంగా మాట్లాడినట్టు ఉన్నావు.

19:32.506 --> 19:33.589
అవును.

19:33.590 --> 19:36.009
నీకు దాని గురించి మాట్లాడాలని ఉందా లేక…

19:37.135 --> 19:39.762
అది నా గతంలోని వ్యక్తి.

19:39.763 --> 19:45.769
అది ఊహించలేనంత దారుణమైన
నీచమైన ఇంకా చెండాలమైన కథ.

19:46.520 --> 19:48.689
నా జీవితంలో కూడా అనుభవాలు ఉన్నాయి.

19:49.940 --> 19:51.692
దేవుడా, నువ్వు వణికిపోతున్నావు.

19:54.528 --> 19:56.864
మేరీ మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది.

19:57.531 --> 19:58.906
అవును, నేను కూడా అందుకు ఎదురుచూస్తున్నా.

19:58.907 --> 20:00.909
ఈ విషయాన్ని మనిద్దరి మధ్యనే ఉంచుదామా?

20:02.119 --> 20:03.452
అంటే, ఆ కాల్స్ గురించి.

20:03.453 --> 20:06.790
నేను… ఇంకా…
నేను ఇంకా దీని గురించి రాబర్ట్ కి చెప్పలేదు.

20:08.542 --> 20:10.626
తప్పకుండా. నేనేం మాట్లాడాను.

20:10.627 --> 20:12.212
మంచిది. థాంక్స్.

20:17.843 --> 20:18.969
రెండు కాపుచ్ఛీనీలు ఇవ్వండి, ప్లీజ్.

20:19.553 --> 20:20.761
ఆర్డర్ పేరు ఏంటి?

20:20.762 --> 20:21.805
- డేవిడ్.
- లూయిస్.

20:26.268 --> 20:29.896
నువ్వు మాట్లాడుతున్నావని విన్నాను
కానీ నేను బానే ఉన్నాను

20:29.897 --> 20:33.900
నా కళ్ళు వాచేలా ఏడుస్తున్నాను అంటున్నాను
ప్రతీరోజు రాత్రి

20:33.901 --> 20:38.029
నిరాశపెట్టడం నాకు ఇష్టం లేదు
కానీ నేను బాగానే ఉన్నాను

20:38.030 --> 20:41.575
బాగానే
బాగానే

20:42.159 --> 20:45.162
అవును, అవును, నేను బాగానే ఉన్నాను

20:45.787 --> 20:49.582
బాగానే
బాగానే

20:49.583 --> 20:52.586
అవును, అవును, నేను బాగానే ఉన్నాను

20:55.172 --> 20:56.255
అద్భుతం!

20:56.256 --> 20:58.049
అదిరింది! నిజంగా అదిరింది.

20:58.050 --> 20:59.842
మనం మన పార్టీలకు దీన్ని పెడితే బాగుంటుంది. కదా?

20:59.843 --> 21:00.927
మేము నిన్ను బుక్ చేసుకుంటాం!

21:00.928 --> 21:02.220
- సూపర్!
- నిన్ను బుక్ చేసుకుంటాం.

21:02.221 --> 21:03.846
వెళ్లి నీ హోమ్ వర్క్ చెయ్.
నీ స్పెల్లింగ్ పనితో మొదలెట్టు.

21:03.847 --> 21:05.223
నిజంగా బాగుంది, బుజ్జి.

21:05.224 --> 21:06.849
- అది భలే పిల్ల.
- నేను తీసుకుంటా, నేను తీసుకుంటా.

21:06.850 --> 21:08.559
థాంక్స్. బ్యాలే ఎలా నడుస్తోంది?

21:08.560 --> 21:10.770
- బాగుంది. బాగుంది, అవును. ప్రస్తుతానికి.
- అవునా?

21:10.771 --> 21:13.481
అవును, ఆ ముక్కు ఆడిస్తూ భరించలేని ఆర్భాటం చేసే

21:13.482 --> 21:15.442
డైరెక్టర్ ని మినహాయిస్తే.

21:16.443 --> 21:19.488
- ముక్కు ఆడించడమా?
- ఎవరి గురించి చెప్తున్నారు?

21:20.113 --> 21:23.199
- ఏమో…
- ఆ… ఫిల్, అక్కడి ఆర్టిస్టిక్ డైరెక్టర్, వాడు…

21:23.200 --> 21:26.118
…ఒక వెధవ. కానీ ఇక వాడి గురించి చాలు.
మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి.

21:26.119 --> 21:28.579
హాల్ లోకి వెళ్ళండి, అంట్లు మా మగాళ్ళం తీస్తాం.

21:28.580 --> 21:29.831
థాంక్స్.

21:36.421 --> 21:38.714
- ఓహ్, దేవుడా. నేను చాలా అలసిపోయా.
- అవునా?

21:38.715 --> 21:41.926
ఈ రోజుల్లో నిద్రపోవడం గగనం అయిపోయింది.

21:41.927 --> 21:47.181
హోవర్డ్ ఉద్యోగాల వేట అలాగే మార్కస్ వ్యవహారంతో
వేగలేక చస్తున్నాను.

21:47.182 --> 21:48.599
ఏమో, నాకైతే త్వరలోనే హోవర్డ్ కి

21:48.600 --> 21:50.643
- ఫుల్ టైమ్ ఉద్యోగం వస్తుంది అనిపిస్తోంది.
- థాంక్స్.

21:50.644 --> 21:53.980
నేను అతనితో గడిపిన ఈ కొన్ని రోజుల్లోనే
అతను చాలా తెలివైన వాడని తెలుసుకున్నా.

21:53.981 --> 21:55.606
నువ్వు నేను నీకు ఇచ్చిన క్లాడా రింగ్ వేసుకున్నావా?

21:55.607 --> 21:57.650
- అవును.
- అది చాలా అందంగా ఉంది.

21:57.651 --> 22:01.780
అంటే, ఇది నాకు నా గురించి గుర్తు చేస్తుంది అన్నావు కదా?
ఇది అదే చేస్తోంది.

22:03.699 --> 22:07.410
భలే, భలే, భలే. అమ్మ బూట్లు
ఎవరు వేసుకున్నారో చూడండి.

22:07.411 --> 22:09.745
వాటితో జాగ్రత్తగా ఉండు!

22:09.746 --> 22:11.497
ముఖ్యంగా మేడ పైన, బుజ్జి.

22:11.498 --> 22:13.457
హేయ్, బేబీ. మనం ఇక ఇంటికి వెళితే మంచిది.

22:13.458 --> 22:15.293
- వీళ్ళు పిల్లలని పడుకోబెట్టాలి.
- సరే.

22:15.294 --> 22:17.254
లేదు, నేను, మేరీ ఇంకా హోవర్డ్ కి ఒక విషయం చెప్పాలి.

22:18.422 --> 22:19.672
చెప్పు మరి.

22:19.673 --> 22:22.508
సరే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జే మైకేల్…

22:22.509 --> 22:24.302
నిజానికి అతను మా కుటుంబానికి ఫ్రెండ్.

22:24.303 --> 22:27.388
వాడికి కొంచెం పొగరు ఎక్కువే,
కానీ వాడు చాలా తెలివైనవాడు.

22:27.389 --> 22:29.348
- బేబీ. ఇంటికి వెళదాం.
- ఆగు.

22:29.349 --> 22:32.268
వీళ్ళు మన ఫ్రెండ్స్, బేబీ,
వీళ్ళకి మన సాయం కావాలి.

22:32.269 --> 22:35.521
- అదేం పర్లేదు. ఏం కాదు.
- సరే, జే ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్,

22:35.522 --> 22:37.857
అలాగే అతను నాకు చాలా రుణపడి ఉన్నాడు.

22:37.858 --> 22:41.319
అలాగే నాన్స్ నాతో మార్కస్ కోర్టుకి
వెళ్లాల్సిన రోజు దగ్గరపడుతోంది అని చెప్పింది.

22:41.320 --> 22:45.239
కాబట్టి, వాడి తరఫున జే వాదిస్తే
బాగుంటుందని నా అభిప్రాయం, ఉచితంగా.

22:45.240 --> 22:48.326
ఓహ్, దేవుడా. అంటే, అది… రాబర్ట్, అది…

22:48.327 --> 22:50.704
నీ ఆఫర్ వినడానికి చాలా బాగుంది,
కానీ మేము తిరస్కరించాలి.

22:51.622 --> 22:53.414
అంటే… హోవర్డ్, మనం కనీసం మాట్లాడుకోవాలి కదా.

22:53.415 --> 22:55.501
మన కొడుకుని కాపాడుకోవడానికి
మీ ఫ్రెండ్స్ మీద భారం పెట్టాల్సిన పన్లేదు.

22:56.460 --> 22:58.044
నేను వేరొక మార్గం కనిపెడతా.

22:58.045 --> 23:00.296
- థాంక్స్.
- హోవర్డ్, ఇదేమి భారం కాదు.

23:00.297 --> 23:02.882
ఇది ఒక గిఫ్ట్. సరేనా?
చెప్పాను కదా, వాడు నాకు రుణపడి ఉన్నాడు.

23:02.883 --> 23:05.344
బేబీ, ఈ విషయంలో వీళ్ళ హద్దులను మనం మీరకుడదు.

23:06.428 --> 23:07.929
దేవుడా, నాన్స్.

23:07.930 --> 23:09.764
"వీళ్ళ హద్దులను మనం మీరకూడదు."

23:09.765 --> 23:12.768
ఆ మాట వినడానికి ఎంత ఛండాలంగా ఉందో తెలుస్తుందా?

23:15.979 --> 23:17.105
ఊరుకో, నన్ను క్షమించు.

23:17.773 --> 23:19.024
ఊరుకో, నేను సాయం చేయడానికి ట్రై చేశా.

23:20.234 --> 23:21.276
తను చాలా సెన్సిటివ్.

23:30.327 --> 23:33.121
ఇలా అనడం నాకు సరికాదు,
కానీ అతను అలా మాట్లాడటం ఏం బాలేదు.

23:34.748 --> 23:37.292
ఇవాళ రాత్రికి అతనితో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిదేనా?

23:40.212 --> 23:41.338
అవును, నాకేం కాదు.

23:45.467 --> 23:47.718
నాన్స్, రాబర్ట్ కారు ఎక్కబోతున్నాడు.

23:47.719 --> 23:49.804
సరే, నేను అతన్ని ఇంటికి తీసుకెళ్లాలి.

23:49.805 --> 23:51.807
- నేను నిన్ను టెక్ రిహార్సల్ దగ్గర కలుస్తా.
- సరే.

24:06.405 --> 24:07.406
హేయ్.

24:07.948 --> 24:09.867
- హేయ్, నేను నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా.
- నా బ్యాగ్ మర్చిపోయా.

24:10.868 --> 24:13.202
నేను ప్రోగ్రామ్ కాపీని పూర్తి చేస్తున్నాను.

24:13.203 --> 24:15.789
నేను వాళ్ళకి పంపడానికి ముందు
ఒకసారి రాసింది ఎలా ఉందో చూస్తావా?

24:16.456 --> 24:17.457
సరే.

24:18.250 --> 24:22.045
ఇందులో నువ్వే ఎక్స్పర్ట్, నేను కాదు. నేను…
నేను సరైన టోన్ తో రాశానో లేదో తెలీడం లేదు.

24:23.005 --> 24:24.423
క్రిందకి స్క్రోల్ చేస్తావా?

24:25.215 --> 24:26.841
సరే, అదుగో.

24:26.842 --> 24:30.469
ఇక్కడ ఒక లైన్ చేర్చు,

24:30.470 --> 24:36.225
"అతను యాంగులర్ స్టాకాటో కదలికలతో
బ్యాలేకి ఉన్న హద్దులను చెరుపుతున్నాడు,

24:36.226 --> 24:40.689
అలాగే దాని శారీరకత డాన్సర్ల మధ్య
గాఢమైన సాన్నిహిత్యాన్ని సృష్టిస్తోంది."

24:41.857 --> 24:43.066
నువ్వు ఆ లైన్ ని అప్పటికప్పుడు ఆలోచించావా?

24:43.734 --> 24:46.027
అవును, నేను ఒకప్పుడు బాగా డాన్స్ చేసేదాన్ని.

24:46.028 --> 24:49.447
నాకు 16 ఎండ్లప్పుడే సాన్ ఫ్రాన్సిస్కో బ్యాలే
వారు నన్ను చేర్చుకునేంతగా.

24:49.448 --> 24:51.199
కానీ నేను అక్కడికి వెళ్ళలేదు.

24:51.200 --> 24:53.785
అది చాలా ఏళ్ల క్రితం అనుకో.

24:54.661 --> 25:00.751
కానీ నువ్వు గనుక అలా రాస్తే, చాలా బాగుంటుంది.

25:05.380 --> 25:06.673
సరే, అలాగే.

25:08.926 --> 25:12.471
చూడు, నేను నీకు నిజంగా థాంక్స్ చెప్పాలి.

25:13.805 --> 25:16.099
నువ్వు నాకు లాభసాటి అయిన
ఉద్యోగం ఇప్పించడం మాత్రమే కాకుండా

25:17.226 --> 25:18.977
నాకు ఒక మంచి ఫ్రెండ్ వి అయ్యావు.

25:19.561 --> 25:21.229
లేదు, మరీ అంత సెంటిమెంటల్ కావొద్దు.

25:21.230 --> 25:23.356
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ భర్తవి.

25:23.357 --> 25:24.524
నేను నిన్ను అస్తమాను కలుస్తూనే ఉంటా.

25:24.525 --> 25:25.608
అవును. నాకు తెలుసు. తెలుసు.

25:25.609 --> 25:28.529
కానీ ఇంత తెలివైన అలాగే మంచి వ్యక్తితో
కలిసి గడపడం చాలా బాగుంది.

25:29.655 --> 25:32.533
నీతో, నాన్సీ హెనెస్సీ, గడపడం చాలా బాగుంది.

25:33.909 --> 25:36.036
చాలా మంచి మాట అన్నావు. థాంక్స్.

25:38.497 --> 25:43.335
నిజానికి నేను ఈ సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి
ఒక్కదాన్నే ఈ అద్భుతమైన వైన్ తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా.

25:44.002 --> 25:46.671
నేను దీన్ని రాబర్ట్ తో పంచుకోలేను కదా.

25:46.672 --> 25:49.633
కాబట్టి, నీకు ఇష్టమైతే…

25:53.720 --> 25:56.056
ఇది 1998 పోమోరోల్ బోర్డో.

25:57.099 --> 26:00.309
లూయిస్, నువ్వు ఒక్కదానివే దీన్ని త్రాగడం చాలా తప్పు.

26:00.310 --> 26:02.270
నువ్వు మేర్ ఇంకా పిల్లల దగ్గరకి
వెళ్ళాలి ఏమో కదా?

26:02.271 --> 26:05.064
మీ ఇంట్లో ఇది మామూలు రెడ్ వైన్ కావొచ్చు,

26:05.065 --> 26:07.609
కానీ ఇది చాలా మంచి మందు. కాబట్టి…

26:08.443 --> 26:10.653
అలాగే బాక్కాలో జరిగినట్టు,

26:10.654 --> 26:16.033
మనం ఈ అద్భుతమైన మకరందాన్ని మనసారా ఆస్వాదించి

26:16.034 --> 26:22.291
క్రీస్తు పూర్వం 13వ శతాబ్దపు లినియర్ బీ టాబ్లెట్ లో
పేర్కొనబడిన దేవుడిని ఆరాధిద్దాం.

26:22.875 --> 26:24.459
బీ టాబ్లెట్ అంటే ఏంటి?

26:26.086 --> 26:29.881
అది మొట్టమొదటిసారి డైయనైసిస్ గురించి
ప్రస్తావించిన మైసీనియన్ కళాకాండం. అంతే.

26:29.882 --> 26:34.844
అలాగే సందర్భోచితంగా డైయనైసిస్ వెర్రితనానికి దేవుడు కావడంతో

26:34.845 --> 26:37.973
మనం కూడా వెర్రితనానికి,
ఆటపాటలకు గౌరవంగా దీన్ని ఎంజాయ్ చేద్దాం.

26:38.682 --> 26:40.350
సరే, మనం దీన్ని డికాంట్ చేయాలి.

26:41.143 --> 26:42.144
చూద్దాం.

26:55.199 --> 26:56.782
నిజానికి ఇది నాకు బాగానే వచ్చినట్టు ఉంది.

26:56.783 --> 27:00.119
- నాకు చాలా ట్యాలెంట్ ఉన్నట్టు ఉంది.
- నువ్వు కనీసం నిలబడలేకపోతున్నావు.

27:00.120 --> 27:03.247
ఓహ్, దేవుడా. అది…

27:03.248 --> 27:05.291
అందరూ తాము డాన్స్ చేయగలం అనే అనుకుంటారు,
కానీ అది అంత కష్టమో…

27:05.292 --> 27:07.001
సరే, అయితే వచ్చి నాకు చూపించు.

27:07.002 --> 27:11.422
నాకు తెలుసు. అంటే, ఇది మొదటి పొజిషన్.
రెండవ పొజిషన్.

27:11.423 --> 27:13.883
లేదు, నువ్వు ఆ చేతిని ఇంకా చాచాలి.

27:13.884 --> 27:17.845
అదే చేస్తున్నా. నా చేతికి రొటేటర్ కఫ్ గాయం
కావడం వల్ల ఇలా దారుణంగా పోజ్ ఇవ్వాల్సి వస్తోంది.

27:17.846 --> 27:19.055
ఇంతకంటే దూరం చాచలేను.

27:19.056 --> 27:22.016
ఓహ్, దేవుడా, లేదు. మళ్ళీ ట్రై చెయ్.

27:22.017 --> 27:24.102
నేను నీకు చూపిస్తా. సరే.

27:26.063 --> 27:27.730
- ఆగు.
- నువ్వు బానే ఉన్నావా?

27:27.731 --> 27:29.982
ఓహ్, నా… కదలకు.
కదలకు. కదలకు. నేను సాయం చేస్తా.

27:29.983 --> 27:31.360
ఇదుగో, కాసేపు వెనక్కి వాలు.

27:33.320 --> 27:34.905
బరువు పెట్టకు. ఓహ్, దేవుడా.

27:36.406 --> 27:37.533
- నేను బాగా…
- ఓహ్, దేవుడా.

27:39.743 --> 27:41.870
- వాచినందుకు.
- థాంక్స్.

27:43.455 --> 27:44.789
నొప్పి వస్తున్నందుకు.

27:44.790 --> 27:45.791
బాగుంది.

27:56.134 --> 27:58.136
సరే, నువ్వు డాన్స్ వేయడం ఎందుకు మానేసావు?

27:59.596 --> 28:01.931
చిన్న సమాధానం చెప్పనా లేక పెద్ద సమాధానం చెప్పనా?

28:01.932 --> 28:03.267
చిన్న సమాధానంతో మొదలెడదాం.

28:03.934 --> 28:05.018
ఒక కార్ ప్రమాదం వల్ల.

28:07.104 --> 28:08.105
మరి పెద్ద సమాధానం?

28:12.276 --> 28:13.277
అంటే…

28:16.613 --> 28:18.030
నేను నా సమాధానం చెప్పాకా,

28:18.031 --> 28:20.325
నువ్వు నాకు మతి చెడింది అనుకుంటావు.

28:20.909 --> 28:22.286
ట్రై చేసి చూడు.

28:24.162 --> 28:28.375
మా అమ్మ, ఆమెకు నా మీద చాలా కోపం వచ్చింది,
అది న్యాయమే అనుకో.

28:30.377 --> 28:34.548
ఆమె చాలా వేగంగా డ్రైవ్ చేసింది,
నేను ఆగమని ఆమెను చాలా అడిగాను.

28:35.716 --> 28:37.842
కానీ ఆమె నెమ్మదించలేదు.

28:37.843 --> 28:41.679
సాధారణంగా తాగేసి కొట్టడం ఈసారి పనిచేస్తుంది అనిపించలేదు ఏమో,

28:41.680 --> 28:43.223
నేను చేసిన పని అలాంటిది.

28:44.057 --> 28:45.058
నువ్వు ఏం చేసావు?

28:47.352 --> 28:49.021
నేను ఆమె బాయ్ ఫ్రెండ్ తో పడుకున్నా.

28:50.522 --> 28:51.815
నీ ఉద్దేశం అతను నీపై లైంగిక దాడి చేసాడు.

28:53.275 --> 28:55.026
మా అమ్మ తాగేసి మైకంలోకి పోయాక,

28:55.027 --> 28:59.948
అతను నన్ను కార్ లోకి, నా రూమ్ లోకి,
లేదా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు.

29:00.908 --> 29:03.035
నీకు కాల్ చేసినోడు అతనే, కదా?

29:03.619 --> 29:04.620
స్కాట్.

29:07.372 --> 29:09.290
నీకొక నమ్మశక్యం కాని విషయం చెప్పనా?

29:09.291 --> 29:11.543
ఈసారి అతనికి మొదట మెసేజ్ చేసింది నేనే.

29:14.630 --> 29:16.048
నేను ఆ పని ఎందుకు చేసానో నాకే తెలీదు.

29:16.882 --> 29:18.050
నీకు తెలుసని నా ఉద్దేశం.

29:19.927 --> 29:21.220
నీకు మంట రాజబెట్టడం ఇష్టం.

29:22.262 --> 29:23.722
నీ అసలు నైజం అదే.

29:24.389 --> 29:28.060
నువ్వు కూలడానికి రెడీగా ఉన్న
మండుతున్న బిల్డింగ్ లోకి వెళ్లే రకానివి.

29:30.395 --> 29:35.859
కానీ ఈ గౌరవనీయమైన వేషం వేసి ఆ గుణాన్ని దాస్తున్నావు.

29:38.111 --> 29:39.988
రాబర్ట్ మంచి భార్యలా.

29:41.365 --> 29:43.242
అతనికి ఇది ఏమాత్రం తెలీదని బెట్టు కాయగలను.

29:45.369 --> 29:46.912
నాకు అది నిజంగానే నచ్చడం మొదలైంది.

29:49.998 --> 29:51.124
ఆ ప్రమాదం.

29:52.501 --> 29:54.461
మనం దొరుకుతామో లేదో అని తెలీని ఆరాటం.

29:57.422 --> 29:59.758
అలాగే నాకు దక్కే గుర్తింపు.
నాకు ముందెప్పుడూ దొరకనిది.

30:00.676 --> 30:02.135
నువ్వు అది కోరుకున్నావు.

30:03.971 --> 30:05.013
నాకు అది కావాలి అనిపించింది.

30:13.856 --> 30:16.191
కొన్ని ప్రమాదాలు జరగడానికి ముందే మనకు తెలుస్తాయి.

30:16.817 --> 30:20.112
తాకిడికి సిద్ధం కావడానికి లేదా
మార్గం మళ్లడానికి టైమ్ ఉంటుంది.

30:20.988 --> 30:24.866
కానీ కొన్ని ప్రమాదాలు మనల్ని ఎంత వేగంగా విసిరేస్తాయి అంటే

30:24.867 --> 30:27.160
మన విధిని మార్చడానికి మనం చేయగలది ఏదీ ఉండదు.

31:24.384 --> 31:27.970
సరే, మార్కస్ గనుక అనామక జూదగాళ్ళ బృందంలో చేరి
కమ్యూనిటీ సర్వీస్ చేస్తే

31:27.971 --> 31:31.432
వాడిని డైవర్జన్ ప్రోగ్రామ్ లో పెట్టడానికి జడ్జి ఒప్పుకున్నాడు.

31:31.433 --> 31:34.394
- అంటే, అది… అది మంచి విషయం కదా.
- నాకైతే మంచి విషయం అనిపిస్తోంది, ఏమంటారు?

31:38.857 --> 31:41.108
ఎందుకంటే వాడికి అవసరమైన సాయం అక్కడ అందుతుంది.

31:41.109 --> 31:43.110
వాడి రికార్డులో ఈ విషయం శాశ్వతంగా ఉండదు.

31:43.111 --> 31:44.862
- అన్నిటికంటే అదే ముఖ్యం.
- నేను వెళ్ళాలి.

31:44.863 --> 31:47.740
- నాకు బాగా అనిపించడం లేదు. నేను ఇంటికి వెళ్తా.
- ఏమైంది? ఏంటి… నాన్సీ?

31:47.741 --> 31:48.825
- నాకు బాగా అనిపించడం లేదు.
- నాన్?

31:49.368 --> 31:51.911
- నువ్వు… వెళ్ళు, వెళ్ళు.
- వెళ్ళనా? సరే. నేను వస్తా.

31:51.912 --> 31:53.413
హేయ్, నాన్సీ.

31:54.706 --> 31:57.124
- నాన్స్! ఏం జరుగుతోంది?
- క్షమించు. నాకు…

31:57.125 --> 31:59.044
నాకు మేర్ కి తోడుగా ఉండాలని ఉంది, కానీ…

32:00.045 --> 32:02.338
ప్రస్తుతం నా బుర్రలో చాలా విషయాలు మెదులుతున్నాయి.

32:02.339 --> 32:03.590
ఏం మాట్లాడు… రాబర్ట్ వల్లా?

32:05.592 --> 32:07.510
నేనొక పిచ్చి పని చేశాను.

32:07.511 --> 32:09.388
ఎంత పిచ్చి పని?

32:11.765 --> 32:13.350
నేను ఒకరితో పడుకున్నా.

32:14.977 --> 32:17.270
దయచేసి ఇది మేరీకి చెప్పకు.
తను అర్థం చేసుకుంటుందని నాకు అనిపించడం లేదు.

32:17.271 --> 32:18.272
నాన్సీ, నేను…

32:19.273 --> 32:20.941
నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా?

32:24.570 --> 32:25.904
ఎవరితో?

32:26.738 --> 32:28.781
- అది అనవసరం. అది నీకు తెలిసిన వ్యక్తి కాదు.
- సరే.

32:28.782 --> 32:31.117
అతని పేరు డేవిడ్. ఇలా మళ్ళీ జరగదు.

32:31.118 --> 32:33.327
- సరే.
- నేను వెళ్ళాలి.

32:33.328 --> 32:34.787
- నాకు కాల్ చేస్తావ?
- సరే.

32:34.788 --> 32:35.789
సరే.

32:43.672 --> 32:44.673
హేయ్, బుజ్జి.

32:45.174 --> 32:46.300
ఎక్కడికి వెళ్తున్నావు?

32:47.009 --> 32:49.511
నేను అర్జెంటుగా ఒక ఫ్లైట్ ఎక్కాలి.

32:50.095 --> 32:51.762
ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు?

32:51.763 --> 32:53.848
నాకు కూడా ఇప్పుడే తెలిసింది.

32:53.849 --> 32:55.558
ఇది అనుకోకుండా ఎదురైన ఎమర్జెన్సీ.

32:55.559 --> 32:58.728
ఆస్తులను తిరిగి పంచడానికి ముందు ఒక డీల్ ని
పూర్తి చేయడానికి వాళ్లకి నా సాయం కావాలి.

32:58.729 --> 33:01.314
నేను రేపు పొద్దున్నే న్యూ యార్క్ లాయర్లను కలవాలి.

33:01.315 --> 33:03.025
నాకు నా బుర్ర పోతున్నట్టు ఉంది.

33:04.151 --> 33:06.110
ఏంటి? ఎందుకు? నువ్వు…
నువ్వు చింతించాల్సిన పని ఏం లేదు.

33:06.111 --> 33:07.696
నాకు భయంగానే ఉంటుంది మరి.

33:08.322 --> 33:10.781
ఒక్క మాట చెప్పగానే దేశంలోని
మరొక మూలకి వెళ్ళడానికి టైమ్ ఉంది,

33:10.782 --> 33:15.411
కానీ నాతో మాట్లాడటానికి లేదా కౌన్సిలర్ ని
కలవడానికి మాత్రం నీకు టైమ్ లేదా?

33:15.412 --> 33:17.663
నేను సోమవారం వెనక్కి వచ్చిన వెంటనే
అన్నిటికీ సమయం చేసుకుంటా.

33:17.664 --> 33:18.665
సోమవారమా?

33:19.166 --> 33:20.375
నువ్వు వారమంతా ఇంట్లో ఉండవా?

33:22.920 --> 33:24.505
నేనేం కావాలని వెళ్లడం లేదు.

33:25.631 --> 33:27.216
- అయితే వెళ్ళకు.
- నేను వెళ్లాల్సిందే.

33:28.509 --> 33:29.718
నువ్వు నాకు విడాకులు ఇస్తున్నావా?

33:38.060 --> 33:40.312
హేయ్. చింతించడం ఆపు. ఐ లవ్ యు.

33:45.776 --> 33:47.611
నేను వెనక్కి వచ్చిన వెంటనే మాట్లాడుకుందాం.

34:11.342 --> 34:12.386
హేయ్.

34:13.387 --> 34:14.429
మనం కలవొచ్చా?

35:45.979 --> 35:48.023
స్టేజ్

36:50.335 --> 36:51.461
అవును, అది చాలా బాగుంది.

36:56.175 --> 36:57.176
హేయ్.

36:58.427 --> 36:59.428
హేయ్.

37:00.012 --> 37:01.180
ట్రిప్ ఎలా సాగింది?

37:02.139 --> 37:03.140
బానే సాగింది.

37:06.852 --> 37:09.729
మనం ఇవాళ రాత్రి కొంచెం మాట్లాడుకోవడానికి వీలవుతుందా?

37:09.730 --> 37:12.024
మనం రాత్రికి డిన్నర్ కి మా వాళ్ళని కలుస్తున్నాం.

37:13.650 --> 37:15.235
నేను స్నానం చేసి వస్తాను.

37:23.118 --> 37:24.911
ముస్సో & ఫ్రాంక్ గ్రిల్ 1919 నుండి
హాలీవుడ్ లోని అత్యంత పురాతనమైంది

37:24.912 --> 37:27.998
వాళ్ళు ఏం చేయలేము అన్నారు.
చాలా దూరం వెళ్ళింది. ఆశలు వదులుకోవాలి అని.

37:29.249 --> 37:32.043
కానీ నీ మొండి తండ్రి వాళ్ళ మాట వినలేదు.

37:32.044 --> 37:34.796
తిరిగి దానికి ప్రాణం పోయడానికి ఎంత ఖర్చు చేసినా పర్లేదు.

37:35.506 --> 37:39.926
ఈ వేసవి మనం డెమీటర్ విష్ కి
సముద్రం మీద వీడుకోలు చెప్పబోతున్నాం.

37:39.927 --> 37:42.221
ఆ పాత పడవ ఇక వెళ్ళడానికి రెడీగా ఉంది.

37:43.222 --> 37:44.805
- బాబు.
- ఏంటి, సర్?

37:44.806 --> 37:47.351
- మా షాంపేన్ గ్లాసులు నింపాలి.
- అలాగే.

37:48.227 --> 37:49.728
మేము ఇలా అడగాల్సి రాకూడదు.

37:50.812 --> 37:52.564
పోనిలే, మంచి మాట చెప్పావు, నాన్నా.

37:53.065 --> 37:55.943
బాబీ చేసిన పెద్ద రచ్చ కారణంగా
అంతా కోల్పోయినంత పనైంది.

37:56.985 --> 37:58.528
ఇక్కడ వద్దు. ప్లీజ్.

37:58.529 --> 38:00.905
ఎందుకొద్దు? మనం పండగ చేసుకునేది అందుకే కదా?

38:00.906 --> 38:04.951
హార్లన్ తెలివిగా వేసిన ఎత్తుగడల కారణంగా
ఎస్ఈసి వాళ్ళు మనల్ని వదిలేసారు.

38:04.952 --> 38:06.578
మీకు సాయం చేయడం నాకు ఎప్పుడూ సంతోషమే.

38:07.371 --> 38:10.706
తృటిలో మనం పెద్ద విపత్తు నుండి తప్పించుకున్నాం.

38:10.707 --> 38:13.293
నాకైతే అందుకోసం వేడుక చేసుకోవాల్సిందే అనిపిస్తోంది.

38:14.211 --> 38:15.921
బేబీ, ఆయన ఏమంటున్నారు? ఏం తప్పు?

38:18.298 --> 38:20.634
ఇంటికి వెళ్ళాక తనకి ఆ మాట చెప్తా అన్నావు కదా, బాబీ?

38:21.593 --> 38:23.511
నాకు టైమ్ దొరకలేదు.

38:23.512 --> 38:25.304
లేదా? సరే, నేను చెప్తా.

38:25.305 --> 38:28.432
బాబీ మా నాన్నతో మా కంట్రోల్ లో ఉన్న
ఆస్తిలో 20 శాతం అమ్మేసి

38:28.433 --> 38:32.436
బోలెడంత అప్పుల్లో ఉండి, దేనికీ పనికిరాని
కంపెనీని కొనడానికి మా నాన్నని ఒప్పించాడు.

38:32.437 --> 38:37.066
కారణంగా మాకు ఎదురైన ఘోరమైన దావా
నుండి తప్పించుకోవడానికి

38:37.067 --> 38:41.738
మేము ట్రస్ట్ లో బాబీకి ఉన్న ఆస్తిని అమ్మేసి
మా పెట్టుబడిదారులకు అప్పు తీర్చాల్సి వచ్చింది.

38:42.406 --> 38:43.574
అది నిజమా?

38:44.324 --> 38:46.742
కొన్నిసార్లు మనం బలవంతంగా అయినా
కొన్ని పనులు చేయాలి, బాబీ.

38:46.743 --> 38:50.038
తను బయట వాడే పేరు రాబర్ట్.

38:51.665 --> 38:53.041
సరే, పదా.

39:35.876 --> 39:37.002
బుజ్జి.

39:42.132 --> 39:44.176
నేను తప్పు చేశా, నాన్స్.

39:47.262 --> 39:49.181
నేను పెద్ద తప్పు చేశా.

39:51.558 --> 39:52.768
నేనొక చేతకాని వెధవని.

39:54.353 --> 39:55.896
వాళ్ళు చెప్పేది అంతా కరెక్టే.

39:58.148 --> 39:59.941
ఇప్పుడు మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి.

39:59.942 --> 40:01.193
మన ఖర్చులు అన్నీ…

40:03.362 --> 40:05.197
మా నాన్న కంట్రోల్ చేస్తాడు.

40:05.822 --> 40:09.201
ఇల్లు, కార్లు, నీ పార్టీలు.

40:11.370 --> 40:12.955
అన్నీ ఆయన్ని అడిగి నడిపించాలి.

40:15.582 --> 40:17.835
అందువల్లే ఇన్నాళ్లూ అలా ఉన్నావా? డబ్బు కోసం?

40:20.379 --> 40:22.797
నువ్వు ఇలాంటి జీవితం కోసం
నన్ను పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు.

40:22.798 --> 40:28.219
కాబట్టి నువ్వు నన్ను వదిలేయాలి అనుకుంటే
నేను అది అర్థం చేసుకోగలను.

40:28.220 --> 40:31.764
నిన్ను వదిలేయడమా?
నువ్వే నన్ను వదిలేస్తున్నావు ఏమో అనుకున్నా.

40:31.765 --> 40:33.558
నేనెందుకు నిన్ను వదులుతాను?

40:33.559 --> 40:37.437
నువ్వు ప్రపంచంలోనే నాకు అత్యంత ముఖ్యమైనదానివి.

40:38.021 --> 40:43.609
ఎందుకంటే నేను ఆస్తుల విభజనకు సంబంధించిన
ఈమెయిల్ చదివాను.

40:43.610 --> 40:47.906
- నేను…
- అది నిన్ను కాపాడటం కోసం.

40:48.574 --> 40:50.616
నన్ను కాపాడటం కోసం విడాకులు ఇస్తున్నావా?

40:50.617 --> 40:52.952
మా నాన్న చేతికి అందకుండా నీ సెటిల్మెంట్ డబ్బును

40:52.953 --> 40:55.037
ఒక ఆఫ్ షోర్ అకౌంట్ లో పెట్టడం కోసం అలా చేశాను.

40:55.038 --> 40:56.164
ఓహ్, దేవుడా.

40:57.624 --> 40:59.960
నిన్ను కాపాడాలి కదా.

41:03.797 --> 41:05.883
నాకు విడాకులు వద్దు. నాకు నువ్వే కావాలి.

41:06.508 --> 41:11.763
కానీ నేను ఇక నిన్ను కాపాడిన వ్యక్తిని కాను.

41:12.347 --> 41:14.099
నన్ను కాపాడింది నీ డబ్బు కాదు.

41:14.850 --> 41:16.934
- నువ్వు అలా అనకూడదు.
- అవును, అనగలను.

41:16.935 --> 41:18.228
నేను అనగలను.

41:19.813 --> 41:22.440
నేను మూడు నెలలుగా నీ ప్రేమకు దూరమై బ్రతికాను,

41:22.441 --> 41:27.028
కారణంగా నా… గతి అద్వానంగా తయారైంది.

41:27.029 --> 41:30.072
నాకు అదంతా లెక్క లేదు. అది మీ నాన్నకే ఇచ్చేయ్.

41:30.073 --> 41:31.491
నాకు నువ్వే కావాలి.

41:32.034 --> 41:33.493
నన్ను క్షమించు.

41:35.954 --> 41:38.665
నేను మితిమీరి తాగుడుకు అలవాటు పడ్డా.

41:40.000 --> 41:41.835
ఆ విషయంలో కూడా పొరపాటే చేశా, ఆహ్?

41:43.086 --> 41:46.422
కానీ నువ్వు చూడు, ఎంత బలంగా ఉన్నావో.

41:46.423 --> 41:47.507
- లేదు.
- అవును.

41:47.508 --> 41:48.509
వద్దు.

42:02.814 --> 42:04.650
నేను నిన్ను ఎప్పటికీ వదలను.

43:40.871 --> 43:42.706
నువ్వు చాలా రోజులుగా నా ఫోన్లు ఎత్తడం లేదు.

43:46.376 --> 43:49.378
నువ్వు ఆ వాడిపడేసే ఫోన్ ని పాడేయ్.
మనం ఇక ఇదంతా మర్చిపోవాలి.

43:49.379 --> 43:52.257
రెండు వారాల క్రితం నువ్వు నేను నీ రేంజ్ రోవర్
వెనుక కామక్రీడలు ఆడాం.

43:52.925 --> 43:55.635
అంతకు ముందు రోజు డ్రెస్సింగ్ రూమ్ లో పడుకున్నాం.

43:55.636 --> 43:57.803
అంతకు ముందు రోజు నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ చేసాం.

43:57.804 --> 44:01.307
అదంతా ఒక తప్పు. నా సంసారంలో
ఒక సమస్య ఏర్పడటం వల్ల అలా జరిగింది.

44:01.308 --> 44:03.810
- అసలు అలా జరిగి ఉండకూడదు.
- నువ్వు నన్ను మరీ ఇంత దారుణంగా తీసి పాడేయకూడదు.

44:04.686 --> 44:06.771
- నీకోసం నేను సర్వం రిస్క్ చేశా.
- నేనేం నిన్ను అడగలేదు.

44:06.772 --> 44:09.649
లేదు, నువ్వు నన్ను మోహపరిచి,
తర్వాత నువ్వు అడిగిన వెంటనే నీకు పనిచేసే

44:09.650 --> 44:12.318
- నీ పనోళ్ళలో ఒకడిలాగా నన్ను తీసి పారేసావు.
- సరే. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి

44:12.319 --> 44:15.780
నన్ను నిందించాలి అనుకుంటే అలాగే చెయ్,
కానీ మనం ఇదంతా వదిలేసి ముందుకు సాగాలి.

44:15.781 --> 44:17.407
అది నిర్ణయించేది నువ్వు కాదు.

44:17.991 --> 44:22.162
నా చెయ్ వదులు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణం అవుతుంది.

44:24.456 --> 44:27.000
బహుశా మనిద్దరి గురించి నేను రాబర్ట్ కి
చెబితే మంచిదేమో.

44:30.128 --> 44:31.255
అతను మంచోడు.

44:33.924 --> 44:35.801
అతను ఎలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడో అతనికి తెలియాలి.

44:38.220 --> 44:40.597
నేను నీతో పడుకున్నాను అంటే
అతను నమ్ముతాడు అనుకుంటున్నావా?

44:42.140 --> 44:43.475
ఎవరూ నమ్మరు.

44:55.654 --> 44:58.865
నీకు అది నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

44:58.866 --> 45:00.826
- నాకేంటి అన్నావు?
- నీకు అది నచ్చినందుకు.

45:01.326 --> 45:03.203
నాకు చాలా నచ్చింది.
నాకు అందులోని ప్రతీ భాగం నచ్చింది.

45:03.704 --> 45:07.081
ఆ బట్టల్లో డాన్స్ వేయడం.

45:07.082 --> 45:08.291
కాస్ట్యూమ్స్.

45:08.292 --> 45:09.960
కాస్ట్యూమ్స్, అవును. చాలా బాగుంది.

45:10.544 --> 45:14.380
రాబోయే విపత్తును తప్పించడానికి నాకున్న అవకాశం ఇదే.

45:14.381 --> 45:17.633
నేను రాబర్ట్ కి నిజం చెప్పాలి. మొత్తం.

45:17.634 --> 45:19.720
ఆ తర్వాత కూడా అతను నన్ను ఇంకా ప్రేమిస్తాడేమో చూడాలి.

45:23.765 --> 45:24.850
హేయ్.

45:28.854 --> 45:30.022
నీ ఫోన్…

45:42.242 --> 45:46.205
బుజ్జి. బుజ్జి, నేను నీకు ఒకటి చెప్పాలి.

45:47.831 --> 45:48.999
నీకు ఇది పంపింది ఎవరు?

45:51.001 --> 45:53.504
నాకు తెలీదు. నేను…

45:54.755 --> 45:57.798
నాకు టెలీ… దు. నాకు…

45:57.799 --> 45:58.884
నువ్వు అబద్ధం చెప్తున్నావు.

46:01.094 --> 46:02.304
వాడు ఎవడు?

46:03.597 --> 46:06.265
ఎవడూ కాదు. వాడొక పొరపాటు.

46:06.266 --> 46:08.851
నీ కారు వెనుక సీటులో నువ్వు సెక్స్ చేసిన పొరపాటా?

46:08.852 --> 46:10.645
ప్లీజ్, ప్లీజ్, మనం ఇది మాట్లాడుకుందామా?

46:10.646 --> 46:13.481
ఇన్నాళ్లూ అపరాధభావంతో నన్ను నేను హింసించుకున్నాను.

46:13.482 --> 46:15.816
- నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు.
- ఇన్నాళ్లుగా.

46:15.817 --> 46:17.735
నేను ఇది నమ్మలేకపోతున్నా.
నేను ఇది నమ్మలేకపోతున్నా.

46:17.736 --> 46:19.695
- నువ్వు ఎలా చేయగలిగావు?
- మనం… వద్దు…

46:19.696 --> 46:22.073
- ఆపు! ఆపు!
- ఇది చేసింది నువ్వే!

46:22.074 --> 46:23.909
హేయ్! వెనక్కి రా!

47:42.571 --> 47:44.573
సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్
