WEBVTT

00:16.600 --> 00:20.479
దీన్ని స్నేహం అని పిలవడం తక్కువ అనిపిస్తోంది.

00:21.813 --> 00:25.775
ఆ బంధమే వేరు. అది రక్తబంధం లాంటిది.

00:25.776 --> 00:27.903
మా మనసులు పెనవేసుకొని ఉండేవి.

00:29.321 --> 00:32.405
మేము ఒకరికి ఒకరం అండగా ఉన్నంత కాలం జీవితంలో మాకు

00:32.406 --> 00:35.160
ఎలాంటి సవాలు ఎదురైనా మేము ఎదుర్కోగలం.

00:37.287 --> 00:39.748
మేము చచ్చే వరకు కలిసే ఉండాలి అనుకున్నాం.

00:40.999 --> 00:44.294
మా మధ్య ఉన్నది… చాలా శక్తివంతమైనది,

00:45.462 --> 00:47.172
మా మనసులను కట్టిపడేసింది,

00:48.382 --> 00:52.177
మా జీవితాంతం నిలబడి ఉండాల్సిన బంధం అది.

00:57.349 --> 00:59.017
కానీ అలా జరగలేదు.

01:45.022 --> 01:46.940
అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది

01:55.407 --> 01:57.659
చనిపోయిన వ్యక్తిని మీరు చివరిగా ఎప్పుడు కలిశారు?

01:58.535 --> 02:00.454
మేము నిన్న భోజనం చేసాం?

02:01.079 --> 02:02.664
మీ మాటలు వింటుంటే కచ్చితంగా చెప్తున్నట్టు లేరు.

02:03.415 --> 02:06.376
కాదు, చెప్తున్నాను. క్షమించండి, అలా కాదు. నేను…

02:07.628 --> 02:10.672
అది నిన్నే అని తలచుకుంటుంటేనే
నాకు ఇది నిజం అనిపించడం లేదు.

02:11.173 --> 02:13.132
అంటే, ఇదంతా ఇప్పుడు…

02:13.133 --> 02:15.010
చాలా కొత్తగా అనిపిస్తోంది.

02:19.556 --> 02:21.016
ఎలా జరిగిందో చెప్పగలరా?

02:23.727 --> 02:25.478
ఏమైంది?

02:25.479 --> 02:26.813
ఆమెను దోచుకున్నారా?

02:27.856 --> 02:29.525
రేప్ చేసారా?

02:30.526 --> 02:33.195
ప్రస్తుతం మేము ఆ విషయం చెప్పలేం.

02:34.154 --> 02:35.738
మీరే మాకు ఏమైనా సాయం చేయగలరేమో అని ఆశిస్తున్నాం.

02:35.739 --> 02:37.448
సరే. నాకు చేతనైన సాయం చేస్తా.

02:37.449 --> 02:39.242
ఏం… నా నుండి ఏం కావాలి?

02:39.243 --> 02:43.329
దాడి జరగడానికి ముందు చనిపోయిన వ్యక్తితో
చివరిగా మాట్లాడింది మీరే అయి ఉండొచ్చు,

02:43.330 --> 02:47.417
కాబట్టి నిన్న రాత్రి జరిగిన విషయాలలో
మీకు గుర్తున్నవి అన్నీ చెప్పండి.

02:53.674 --> 02:55.509
పదకుండు గంటల క్రితం

02:56.677 --> 02:58.761
సరే, సరే, సరే, సరే.

02:58.762 --> 02:59.763
కానివ్వండి.

03:05.018 --> 03:07.896
కానివ్వండి! థాంక్స్, థాంక్స్, థాంక్స్.

03:09.356 --> 03:13.526
నేను గెలవడానికి నాకు సాయం చేసిన దక్షిణ ఆసియా టీమ్ లో ఉన్న
నా సహోద్యోగులకు నేను థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా.

03:13.527 --> 03:15.069
నాన్సీ
నన్ను కొంచెం ముందే కలవగలా?

03:15.070 --> 03:16.404
నేను నీతో మాట్లాడాలి!

03:16.405 --> 03:19.365
అలాగే మన ధైర్యవంతమైన లీడర్, ఎలనోర్ కి
కూడా థాంక్స్ చెప్పాలి,

03:19.366 --> 03:22.577
నా జీవితంలో అత్యంత ఎక్కువ ఎదుగుదల అలాగే సవాళ్లతోకూడిన
రెండు సంవత్సరాలను ఇచ్చినందకు.

03:22.578 --> 03:24.829
- నేను ఒక మాట చెప్పొచ్చా?
- తప్పకుండా.

03:24.830 --> 03:25.831
సరే…

03:26.415 --> 03:32.920
ఇలాంటి పిచ్చిగా అనిపించే పోటీల
వెనుక ఒక ఉద్దేశం ఉంది.

03:32.921 --> 03:35.798
అది మనం చేస్తున్న ప్రపంచ వ్యాప్తంగా

03:35.799 --> 03:38.801
చాలా కష్టమైన, కానీ కీలకమైన ఉద్యోగాలలో కాస్త

03:38.802 --> 03:40.928
సరదాని, ఆటవిడుపుని ఇవ్వడానికి మాత్రమే కాదు.

03:40.929 --> 03:44.016
ఇలాంటి సందర్భాలు మైలు రాళ్ల లాంటివి.

03:44.516 --> 03:48.811
కాబట్టి, కుమాల్, రెస్క్యూ అండ్ రిలీఫ్ లో
నువ్వు చేసిన పని చూసి

03:48.812 --> 03:52.481
మేమందరం చాలా గర్విస్తున్నాం కాబట్టి నీకోసం మా కంపోస్టేబుల్

03:52.482 --> 03:53.774
కప్పులు ఎత్తుతున్నాం.

03:53.775 --> 03:57.570
అలాగే నువ్వు త్వరలో చేయబోయే పని
గురించి మేము ఇంకా గర్విస్తున్నాం.

03:57.571 --> 03:59.363
- థాంక్స్.
- థాంక్స్.

03:59.364 --> 04:00.865
కుమాల్ కోసం!

04:00.866 --> 04:02.200
అందరూ దయచేసి తినండి!

04:02.201 --> 04:03.952
నాకు ఆహారాన్ని వృధా చేయడం నచ్చదు.

04:05.829 --> 04:09.373
ఇలా అర్జంటుగా అడుగుతున్నందుకు క్షమించు
కానీ నాకు నువ్వు కావాలి, ఎల్!

04:09.374 --> 04:10.417
థాంక్స్.

04:12.669 --> 04:14.754
- స్పీచ్ బాగుంది, బాస్.
- ఏంటి?

04:14.755 --> 04:16.506
నీకు కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంతే.

04:16.507 --> 04:17.507
ఓహ్, అలా చేయకు.

04:18.716 --> 04:20.134
హలో? నువ్వు ఈపాటికి ఆఫీస్ వదిలి
ఉంటావు అనుకుంటున్నా. నిజంగా.

04:20.135 --> 04:21.594
- ఏంటి?
- ఒక క్షణం మాట్లాడొచ్చా?

04:21.595 --> 04:23.638
లేదు. నేను… ఏం అనుకోకు, వెళ్ళాలి.

04:23.639 --> 04:26.140
- కానీ కాసేపటి తర్వాత మాట్లాడుకుందామా?
- సరే.

04:26.141 --> 04:27.517
ఎలనోర్
త్వరగానే వస్తున్నా!

04:27.518 --> 04:29.478
సరేనా? తర్వాత కలుద్దామా? సరే.

04:35.400 --> 04:36.568
నేను చూస్తున్నా.

04:37.694 --> 04:39.487
ఆగు. నాకు… తెలుసా…

04:39.488 --> 04:40.738
నేను ఇది చేయాల్సిందేనా?

04:40.739 --> 04:42.114
- అవును.
- ఇది సంప్రదాయం.

04:42.115 --> 04:43.783
- అవును.
- కాలేజ్ నుండి.

04:43.784 --> 04:45.868
మనం కుర్రతనంలో చెడు నిర్ణయాలు తీసుకున్నప్పటి నుండి.

04:45.869 --> 04:47.036
- ఎల్, నాకు సాయం చెయ్.
- నేను…

04:47.037 --> 04:48.788
ఈ రూల్స్ పెట్టింది నేను కాదు.

04:48.789 --> 04:51.333
- ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే!
- హ్యాపీ బర్త్ డే!

04:54.503 --> 04:55.586
ఓహ్, దేవుడా, లేదు.

04:55.587 --> 04:56.921
చాలా దారుణంగా తయారైంది.

04:56.922 --> 04:58.005
- అవును.
- దారుణం.

04:58.006 --> 04:59.090
నిజంగా చెండాలంగా ఉంది.

04:59.091 --> 05:03.219
సరే, బుజ్జి, నీ రోజు ఎలా సాగింది?
నిన్ను తగినంతగా ఆరాధించారా?

05:03.220 --> 05:07.056
అవును. ఆర్టెమిస్ నన్ను ఆరాధించడానికి
పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేచింది.

05:07.057 --> 05:09.267
నన్ను పాన్ కేకులు చేయమని అడగటానికి.

05:09.268 --> 05:13.187
లేదు, అమ్మాయిలు చాలా బాగా నడుచుకుంటున్నారు,
అలాగే హోవర్డ్ నాకోసం వాళ్లతో పద్యాలు రాయించాడు.

05:13.188 --> 05:14.522
- భలే విషయం.
- అవును, నిజంగా.

05:14.523 --> 05:16.065
వినడానికి చీప్ గా అనిపిస్తోంది.

05:16.066 --> 05:17.817
- ఒక్కొక్కరిగా ఒక్కోలా అనిపిస్తుంది.
- నాన్సీ.

05:17.818 --> 05:20.236
దీనికి గిఫ్టులు ఇచ్చి ఉండాల్సింది.

05:20.237 --> 05:21.696
ఒక్క నిమిషం.

05:21.697 --> 05:24.323
బంగాళదుంప మినీ-గాలేట్స్ అలాగే టమాటో కాన్ఫి.

05:24.324 --> 05:26.492
అలాగే షాంపేన్ కూడా.
చెఫ్ గారు కాంప్లిమెంట్ గా పంపారు.

05:26.493 --> 05:28.536
ఓహ్, థాంక్స్. దయచేసి మార్కోకి థాంక్స్ చెప్పానని చెప్పు.

05:28.537 --> 05:29.620
తప్పకుండా, మిస్ బుషే.

05:29.621 --> 05:31.080
థాంక్స్.

05:31.081 --> 05:32.164
అద్భుతం.

05:32.165 --> 05:33.583
చాలా బాగుంది.

05:33.584 --> 05:35.084
అంటే, ఇవి టేటర్ టాట్స్, అవునా?

05:35.085 --> 05:39.297
కాదు, ఇది చాలా ఫ్యాన్సీగా చేసిన ఆర్టిసనల్ టేటర్ టాట్స్.

05:39.298 --> 05:40.715
పిచ్చిగా మాట్లాడకు.

05:40.716 --> 05:42.550
నువ్వు చెఫ్స్ తో పడుకున్నప్పుడు
నాకు భలే నచ్చుతుంది.

05:42.551 --> 05:44.302
మరి సహోద్యోగితో ఎలా నడుస్తోంది?

05:44.303 --> 05:45.636
అది ఇంకా…

05:45.637 --> 05:48.347
అవును, మేము ఇంకా కలుస్తున్నాం.

05:48.348 --> 05:50.933
- అప్పుడప్పుడు. సరేనా?
- సరే.

05:50.934 --> 05:52.226
ఏదో మామూలుగా అంతే.

05:52.227 --> 05:53.769
- ఆ విషయం వాడికి తెలుసా?
- తెలుసు.

05:53.770 --> 05:55.772
- నాన్సీ, బాగానే ఉన్నావా?
- చాలా బాగున్నా.

05:56.773 --> 05:58.441
- ఏంటి?
- అంతా బానే ఉందా?

05:58.442 --> 05:59.942
అవును!

05:59.943 --> 06:02.486
లేడీస్, నేను ఒక విషయం…

06:02.487 --> 06:04.488
అది పెద్ద స్పీచా? ఎందుకంటే నేను బాత్ రూమ్ కి వెళ్ళాలి.

06:04.489 --> 06:05.907
- లేదు.
- సరే, అడుగుతున్నాను అంతే.

06:05.908 --> 06:09.952
నేను… నేను ప్రపంచంలో నేను అత్యధికంగా ప్రేమించే, అలాగే
నన్ను అత్యధికంగా ప్రేమిస్తారు అనుకునే మీ ఇద్దరితో కలిసి

06:09.953 --> 06:12.663
ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా
ఉన్నాను అని చెప్పాలనుకున్నా.

06:12.664 --> 06:13.873
- వావ్. ఓహ్, బంగారం!
- మాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం.

06:13.874 --> 06:15.208
ఒక ఐరిష్ నానుడి ఉంటుంది…

06:15.209 --> 06:18.002
- ఓహ్, దేవుడా. ఇప్పుడు వద్దు.
- జోక్ చేస్తున్నా.

06:18.003 --> 06:19.462
- వెళ్ళు.
- హ్యాపీ బర్త్ డే, బేబీ.

06:19.463 --> 06:20.923
థాంక్స్.

06:21.798 --> 06:23.467
సరే, నేను కాసేపట్లో వస్తా.

06:25.677 --> 06:28.764
- మీ టేబుల్ రెడీగా ఉంది, మిస్ బుషే.
- ఓహ్, మంచిది. థాంక్స్.

06:31.934 --> 06:34.519
నాన్సీ, ఏం జరుగుతోంది? నువ్వు బానే ఉన్నావా?

06:34.520 --> 06:35.771
అవును. లేదు…

06:37.064 --> 06:38.606
- ఏం జరుగుతోంది?
- అంతా వాడి వల్లే.

06:38.607 --> 06:41.192
మీరు ఇంకా విడిపోలేదా?

06:41.193 --> 06:42.693
- నాకు… తెలుసు.
- ఏంటి?

06:42.694 --> 06:44.487
నేనింకా నువ్వు వాడితో విడిపోయావు అనుకున్నా.

06:44.488 --> 06:46.531
నేను ట్రై చేశా. నాకు తెలుసు. అది చెప్పడం కష్టం.

06:46.532 --> 06:47.657
అంటే ఏంటి నీ ఉద్దేశం?

06:47.658 --> 06:49.408
ఇది మేరీకి తెలీదు.

06:49.409 --> 06:51.410
నువ్వు కూడా ఏం చెప్పకుండా ఉంటావా? నేను…

06:51.411 --> 06:53.247
నాకు తనని బాధపెట్టాలని లేదు.

06:54.414 --> 06:56.250
కానీ నేను బాధపడినా పర్లేదా?

06:57.668 --> 07:00.127
అంటే, నువ్వు ఒక్కరితో ఉండే రకానివి కాదు కదా.

07:00.128 --> 07:05.716
నాన్సీ, నువ్వు ఇలా చేస్తున్నావని
రాబర్ట్ కి తెలిసి ఉన్నట్టు అయితే

07:05.717 --> 07:07.009
ఎలాంటి సమస్య ఉండదు.

07:07.010 --> 07:09.011
అంటే, ఈరోజుల్లో ఓపెన్ సంసారాలు
కూడా ఓపెన్ కిచెన్స్ లాంటివే.

07:09.012 --> 07:12.431
- అందరూ మొదలెడుతున్నారు.
- రాబర్ట్ కి అలాంటివి నచ్చవు.

07:12.432 --> 07:17.520
కానీ నువ్వు చేస్తున్న ఈ పని నిన్ను సంతోషపెట్టడం లేదు.

07:17.521 --> 07:21.108
- నువ్వు ఇంకా బాధపడేలా చేస్తోంది.
- నాకు తెలుసు, నాకు తెలుసు. నేను…

07:23.902 --> 07:26.613
నేను వాడితో ఉన్నప్పుడు, ఏం చేయలేను అనిపిస్తుంది.

07:29.867 --> 07:31.492
ప్రేమ అలాగే వ్యామోహానికి మధ్య

07:31.493 --> 07:35.289
తేడా గురించి నువ్వు నాకు ఏమని చెప్పావో తెలుసా?

07:36.748 --> 07:37.916
ఏమన్నాను?

07:38.584 --> 07:43.462
ప్రేమ మన మనసు ఉప్పొంగేలా చేస్తే
వ్యామోహం మనల్ని నీరసించేలా చేస్తుంది.

07:43.463 --> 07:44.714
నిజంగా నేనే అలా అన్నానా?

07:44.715 --> 07:46.090
- అవును.
- వినడానికి మేరీ అనే మాటలా ఉంది.

07:46.091 --> 07:48.342
లేదు, నువ్వే నాతో అన్నావు. రాబర్ట్ గురించి.

07:48.343 --> 07:50.554
అతను నీకు ప్రపోజ్ చేసిన రోజున.

07:51.972 --> 07:55.641
కొన్నిసార్లు నా జీవితాన్ని
నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావు అనిపిస్తుంది.

07:55.642 --> 07:57.518
లేదు, నేను…

07:57.519 --> 07:59.937
- హాయ్! ఈ వ్యూ భలే ఉంది.
- హాయ్.

07:59.938 --> 08:01.022
కదా?

08:01.023 --> 08:02.316
ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి?

08:03.567 --> 08:06.528
ఎలనోర్ వేసే వేషాల గురించి.

08:07.196 --> 08:10.698
అంటే…
నన్ను బాత్రూమ్ లో కొకైన్ కావాలా అని అడిగారు.

08:10.699 --> 08:12.033
ఏంటి?

08:12.034 --> 08:14.076
నేను తీసుకోలేదు, కానీ, అలా అడగడం బాగా అనిపించింది.

08:14.077 --> 08:15.161
నీలో ఇంకా ఆ ఊపు పోలేదు!

08:15.162 --> 08:16.246
థాంక్స్.

08:27.299 --> 08:29.843
మొబైల్
రాబర్ట్

08:34.681 --> 08:37.350
- హేయ్.
- ఎలనోర్, నేను రాబర్ట్ ని.

08:37.351 --> 08:40.311
ఇంత తెల్లవారుజామున నీకు ఫోన్ చేస్తున్నందుకు క్షమించు.

08:40.312 --> 08:41.937
అదేం పర్లేదు. ఏమైంది?

08:41.938 --> 08:43.648
అంటే, నిన్న రాత్రి నాన్సీ ఇంటికి రాలేదు,

08:43.649 --> 08:45.358
పైగా తన ఫోన్స్ ఎత్తడం లేదు కూడా.

08:45.359 --> 08:48.070
ఆమె డిన్నర్ తర్వాత నీతో కలిసి నీ ఇంటికి రాలేదా?

08:49.571 --> 08:50.989
నువ్వు ఉన్నావా?

08:51.532 --> 08:53.574
- ఏం కాలేదు కదా?
- లేదు…

08:53.575 --> 08:55.117
నన్ను… నన్ను క్షమించు. నువ్వు ఒంటరిగా లేవా?

08:55.118 --> 08:56.328
లేదు, లేదు…

08:56.912 --> 08:59.331
నాకు ఒక క్షణం ఇస్తావా?

09:08.131 --> 09:09.674
సరే, నేను…

09:09.675 --> 09:11.133
ఎలనోర్ - హేయ్!
ఎక్కడ ఉన్నావు? రాబర్ట్ కాల్ చేస్తున్నాడు.

09:11.134 --> 09:12.844
నాన్సీ ఇంకా ఇంటికి రాలేదా?

09:12.845 --> 09:15.471
లేదు, నేను ఇప్పటికే అరడజను మెసేజీలు పంపా.

09:15.472 --> 09:16.889
ఎలాంటి స్పందన లేదు.

09:16.890 --> 09:18.307
నాకు భయంగా ఉంది.

09:18.308 --> 09:20.935
సరే, నాకు… నాకు తెలీదు, రాబర్ట్.

09:20.936 --> 09:23.563
అంటే, మేము భోజనం చేసాక తను వెళ్ళిపోయింది.

09:23.564 --> 09:25.106
నువ్వు బానే ఉన్నావా? నేను అతనికి ఏమని చెప్పాలి?

09:25.107 --> 09:26.650
అయితే తను మీకు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పిందా?

09:28.402 --> 09:31.280
అంటే, ఆమె అలా అనలేదు, కానీ నేను అనుకున్నాను…

09:33.407 --> 09:34.657
హలో? నీ మీద అనుమానపడుతున్నాడు!
దయచేసి కాల్ చెయ్…

09:34.658 --> 09:35.992
అయితే సరే. నేను పోలీసులకు కాల్ చేస్తా.

09:35.993 --> 09:40.247
- వద్దు, రాబర్ట్. వద్దు… అలా చేయకు.
- సరే, అయితే…

09:40.747 --> 09:42.957
ఏంటి, ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా?

09:42.958 --> 09:44.959
అలా కాదు.

09:44.960 --> 09:46.962
ఎలనోర్, ఏం జరుగుతోంది?

09:50.007 --> 09:52.508
నేను కొంచెం రెడీ అయి నీ దగ్గరకి వస్తా.

09:52.509 --> 09:53.801
అదంతా అవసరం లేదు.

09:53.802 --> 09:55.094
తను ఎక్కడ ఉందో నువ్వు నాకు చెప్ప…

09:55.095 --> 09:59.308
రాబర్ట్, ఆగు! ఆగు. మనం మాట్లాడుకునేవరకు
పోలీసులకు కాల్ చేయకు, సరేనా? ప్లీజ్.

10:00.142 --> 10:02.226
- సరే, సరే.
- సరే.

10:02.227 --> 10:03.686
నేను బయలుదేరుతున్నాను.

10:03.687 --> 10:05.314
ఛ!

10:07.733 --> 10:08.734
హేయ్, జోర్డన్.

10:10.819 --> 10:11.987
నేను ఈ జీన్స్ వేసుకోవచ్చా?

10:13.030 --> 10:14.573
- సరే.
- అలాగే.

10:15.365 --> 10:17.491
నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావా?

10:17.492 --> 10:22.539
అవును, కానీ నేను ఇక్కడికి వచ్చానని ఎవరికీ
తెలీకూడదు కాబట్టి పర్లేదు, గుర్తుందా?

11:07.918 --> 11:11.255
నాకు వేరే దారి లేకుండా పోతోంది…

11:19.888 --> 11:20.973
హేయ్.

11:22.766 --> 11:24.351
అయితే, ఆమె నన్ను వదిలేస్తుందా?

11:25.936 --> 11:27.271
తను వెళ్లిపోతుందా?

11:27.938 --> 11:29.063
అదే కదా జరిగేది?

11:29.064 --> 11:33.109
ఆమె ఏమనుకుంటుందో నాకు తెలీదు,
అలాగే తను నాకు ఏం చెప్పలేదు.

11:33.110 --> 11:34.360
ఏంటి? దేవుడా, ఎలనోర్.

11:34.361 --> 11:36.529
చెప్పు, నువ్వు ఇంత దూరం వచ్చావు.
నాకు విషయం చెప్పొచ్చు కదా.

11:36.530 --> 11:37.739
ఆమె ఇంకొకరిని కలుస్తోందా?

11:40.742 --> 11:41.910
నన్ను క్షమించు.

11:45.914 --> 11:47.207
సరే…

11:48.250 --> 11:49.667
అర్థమైంది.

11:49.668 --> 11:51.920
నాకు ఈ వ్యవహారంలో తల దూర్చాలని లేదు.

11:54.673 --> 11:55.883
అయితే, అతను ఎవరు?

11:56.425 --> 11:59.010
ఆమె విడిపోయా అని చెప్పింది.
కానీ నాన్సీ గురించి నీకు తెలుసు కదా?

11:59.011 --> 12:01.012
అంటే, కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటే నిలబడుతుంది,
కానీ కొన్నిసార్లు…

12:01.013 --> 12:02.055
నాకు పేరు చెప్పు.

12:04.850 --> 12:06.184
- డేవిడ్.
- డేవిడ్ అంటే?

12:06.185 --> 12:07.227
నాకు తెలీదు.

12:07.895 --> 12:09.979
ఆమె ఆఫీసులో కలిసాను అని చెప్పింది.

12:09.980 --> 12:12.607
మ్యూజియం? బ్యాలే? హాస్పిటల్?

12:12.608 --> 12:14.233
తను… తను వాడిని ఎక్కడ కలిసింది?

12:14.234 --> 12:15.694
తను నాకు ఆ విషయం చెప్పలేదు.

12:18.822 --> 12:24.243
అయితే, నిన్ను ఇంకా మేరీని నిన్న రాత్రి
డిన్నర్ కి కలవడం ఒక సాకేనా?

12:24.244 --> 12:27.246
లేదు. మేము భోజనం చేసాం.
మేము మేరీ పుట్టినరోజు వేడుకకు కలిసాం.

12:27.247 --> 12:28.749
నాకు అబద్ధం చెప్పకు.

12:29.333 --> 12:30.458
అబద్ధాలు విని నాకు విసుగుపుట్టింది.

12:30.459 --> 12:31.460
నేను ఎప్పుడూ చెప్పలేదు.

12:31.960 --> 12:34.962
నేను ఇంతవరకు నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు.
ఒక్కసారి కూడా.

12:34.963 --> 12:38.967
మేము భోజనము చేసాం, ఆ తర్వాత తను వెళ్ళిపోయింది.

12:41.011 --> 12:42.596
నువ్వు ఏమైనా తాగుతావా?

12:43.472 --> 12:45.098
- నేను మానేశా.
- ఏంటి?

12:46.225 --> 12:47.350
ఎప్పుడు?

12:47.351 --> 12:49.060
రెండు వారాల క్రితం.

12:49.061 --> 12:50.687
ఒక ఏడాది అన్నట్టు అనిపిస్తోంది.

12:51.855 --> 12:53.315
తన కోసమే మానేశా.

12:57.986 --> 12:59.321
ఇది కొత్తదా?

12:59.863 --> 13:00.947
ఏమో.

13:00.948 --> 13:03.533
తను ఎప్పుడూ ఆర్ట్ ని ప్రదేశాలు మార్చుతూనే ఉంటుంది.
అలా చేస్తే ఫ్రెష్ గా ఉంటుంది అంట.

13:03.534 --> 13:05.868
నిజంగానే నాతో ఉండటం తనకు అంత కష్టంగా ఉందా?

13:05.869 --> 13:09.288
ఆమె నీతో ఇంకా మేరీతో
అన్నీ చెబుతుంది అని నాకు తెలుసు, కానీ…

13:09.289 --> 13:10.666
అలా మాట్లాడకు, రాబర్ట్.

13:11.875 --> 13:16.213
సమస్య నీతో కాదు.
ఆమెకు తనతోనే సంతోషంగా అనిపించడం లేదు.

13:19.633 --> 13:23.470
వచ్చినందుకు థాంక్స్, కానీ నాకు,
కాస్త సముదాయించుకోవడానికి టైమ్ కావాలి.

13:38.110 --> 13:40.194
కొంచెం కూర్చుంటారా, సర్?

13:40.195 --> 13:42.948
నేను నిలబడి ఉంటాలే.

13:44.324 --> 13:48.703
ఇవాళ తెల్లవారుజామున మేము కనుగొన్న ఒక శరీరం
మీ భార్యది అని నమ్ముతున్నాం.

13:48.704 --> 13:49.872
నాన్సీది.

13:53.834 --> 13:55.711
అది తనే అని మీకెలా తెలుసు?

13:56.253 --> 13:59.088
ఆమె గుర్తింపు ఉన్న ఒక పర్సు శరీరం దగ్గర దొరికింది.

13:59.089 --> 14:00.506
దేవుడా.

14:00.507 --> 14:01.717
సరే, అయితే…

14:04.928 --> 14:05.929
ఎక్కడ?

14:06.555 --> 14:07.890
అర్రోయో సెకో పార్క్ లో, సర్.

14:08.390 --> 14:11.559
కొలరాడో స్ట్రీట్ బ్రిడ్జ్ క్రింద,
అక్కడ ఒక వాక్వే ఉంటుంది అలాగే…

14:11.560 --> 14:13.812
నాకు అర్రోయో ఏరియా తెలుసు.
నేను పాసడీనలోనే పెరిగా.

14:14.438 --> 14:16.148
ఆమెకు ఏమైంది?

14:17.191 --> 14:20.402
అక్కడి ఆధారాల ప్రకారం
దాడి కారణంగా చనిపోయింది అనిపిస్తోంది.

14:21.361 --> 14:23.947
దురదృష్టవశాత్తు, మేము ఇప్పుడు మీకు
ఆ వివరాలు చెప్పలేం.

14:28.994 --> 14:31.914
శరీరాన్ని గుర్తించడానికి మాకు
కుటుంబీకులు ఎవరైనా కావాలి.

14:36.001 --> 14:37.920
నన్ను క్షమించండి. నన్ను క్షమించండి.

14:38.795 --> 14:40.547
ఏమన్నారు?

14:41.465 --> 14:43.550
బాడీ ఎవరిదో గుర్తించడానికి ఒకరు రావాలి.

15:08.742 --> 15:11.244
అవును. అది తనే.

15:11.245 --> 15:12.538
అది…

15:15.165 --> 15:16.416
తనే నాన్సీ.

15:22.881 --> 15:24.132
మిస్ బుషే.

15:25.843 --> 15:27.135
మిస్ బుషే!

15:27.761 --> 15:30.889
మరణించిన వ్యక్తికి, మీకు ఎన్నాళ్ళుగా పరిచయం
ఉంది అని అడిగాను.

15:31.890 --> 15:36.686
మేము మేరీతో పాటు కలిసి
25 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్.

15:36.687 --> 15:40.940
చూడండి, నేను… నేను మేరీకి కాల్ చేయాలి,
ఎందుకంటే ఆమెకు ఇలాంటి విషయం మెసేజ్ ద్వారా చెప్పలేం.

15:40.941 --> 15:44.403
మీరు మిస్టర్ హెనెస్సీతో ఆమె ఇంకొక
వ్యక్తితో ఉంటోంది అని చెప్పారు.

15:45.112 --> 15:46.362
అవును.

15:46.363 --> 15:47.781
అతని గురించి మీకు ఏం తెలుసు?

15:48.907 --> 15:49.991
పెద్దగా ఏం తెలీదు.

15:49.992 --> 15:52.077
అతని పేరు డేవిడ్.

15:53.412 --> 15:55.079
వాళ్ళు ఆఫీసులో కలిశారు.

15:55.080 --> 15:56.539
- ఆఫీసులోనా?
- అవును.

15:56.540 --> 15:59.625
మిస్టర్ హెనెస్సీ ఆమె గృహిణి అని చెప్పారు.

15:59.626 --> 16:02.461
అవును. ఆమె చారిటి పని చాలా చేసేది.

16:02.462 --> 16:05.965
ఆమె అనేక సంస్థల బోర్డులో సభ్యురాలు.

16:05.966 --> 16:08.259
అడిగితే రాబర్ట్ మీకు ఆ లిస్ట్ అంతా ఇస్తాడు.

16:08.260 --> 16:10.512
ప్రస్తుతం మేము మీతో మాట్లాడుతున్నాం.

16:11.638 --> 16:15.267
ఆమె ప్రేమికుడి గురించి మీరు మాకు
చెప్పగల విషయం ఏమైనా ఉందా?

16:15.934 --> 16:19.854
జుట్టు రంగు? వయసు? జాతి? ఎత్తు?

16:19.855 --> 16:21.856
- బరువు?
- లేదు, క్షమించండి.

16:21.857 --> 16:23.774
తెలిసి ఉంటే బాగుండు అని నాకు కూడా ఉంది.

16:23.775 --> 16:26.153
నా భార్యకి కూడా కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఉంది.

16:26.945 --> 16:28.655
ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు.

16:30.574 --> 16:31.867
అదేమైనా ప్రశ్నా?

16:33.660 --> 16:37.164
చూడటానికి ఆమె మీకు అతని పేరు
మాత్రమే కాకుండా ఇంకొంచెం చెప్పి ఉండొచ్చు అనిపిస్తోంది.

16:39.082 --> 16:40.334
కానీ ఆమె చెప్పలేదు.

16:41.043 --> 16:42.628
అందుకు నేను చేయగలది ఏం లేదు.

16:47.758 --> 16:49.759
నన్ను అరెస్ట్ చేస్తున్నారా?

16:49.760 --> 16:51.761
లేక ఇక నేను వెళ్ళొచ్చా?

16:51.762 --> 16:53.596
మీరు ఎక్కడికైనా అర్జంటుగా వెళ్లాలా?

16:53.597 --> 16:55.431
మీరు వెళ్లొచ్చు.

16:55.432 --> 16:57.309
దయచేసి టౌన్ విడిచి ఎక్కడికీ వెళ్ళకండి.

16:59.728 --> 17:01.103
అలాగే.

17:01.104 --> 17:02.231
థాంక్స్.

17:26.630 --> 17:29.383
అదేం పర్లేదు.

17:31.593 --> 17:33.303
అందులో అంత నవ్వొచ్చే విషయం ఏంటి?

17:34.263 --> 17:35.681
హాయ్! హేయ్!

17:36.723 --> 17:38.766
- ఎల్లి ఆంటీ!
- హాయ్.

17:38.767 --> 17:39.892
నేను నా వేలు కోసుకున్నాను.

17:39.893 --> 17:41.102
- దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది.
- అమ్మో!

17:41.103 --> 17:42.186
నాకు ఇప్పుడు ఒక పిల్లి ఉంది!

17:42.187 --> 17:43.563
- అవునా?
- ఇది పిల్లికి తిండి పెట్టడం మొదలెట్టింది.

17:43.564 --> 17:45.022
- అది దానిది కాదు.
- అవును, అది నాదే!

17:45.023 --> 17:46.232
- కాదు, అదేం కాదు.
- అవును, అది నాదే!

17:46.233 --> 17:48.109
అబద్ధాలు ఆపు, అబద్ధాల కోరు!
అమ్మా, అది దీని పిల్లి కాదని చెప్పు!

17:48.110 --> 17:50.820
అనుకోకుండా భలే వచ్చావు. నువ్వు బానే ఉన్నావా?

17:50.821 --> 17:53.197
- లేదు, అదేం కాదు. కాదు, అలా కాదు.
- అవును, నిజమే!

17:53.198 --> 17:54.991
బుజ్జి, వీళ్ళని ఒక క్షణం లోనికి తీసుకెళ్తావా?

17:54.992 --> 17:56.868
హేయ్, రెండు, అమ్మాయిలు.
ఐప్యాడ్ వాడాలని ఎవరికి ఉంది?

17:56.869 --> 17:57.994
- పదండి.
- ఐప్యాడ్!

17:57.995 --> 18:00.497
ఎల్లి ఇంకా అమ్మా కాసేపు మాట్లాడుకోవాలి,
ఆహ్, పెద్దోళ్ల టైమ్.

18:03.500 --> 18:04.668
ఏమైంది?

18:08.213 --> 18:09.298
నాన్సీ గురించి.

18:11.758 --> 18:12.759
ఏంటి?

18:13.302 --> 18:15.721
- ఓహ్, మేరీ.
- ఏంటి?

18:17.931 --> 18:19.016
తను ఇక లేదు.

18:19.850 --> 18:21.601
ఇక లేదు అంటే ఏంటి అర్థం?

18:21.602 --> 18:23.270
మేరీ, తను చనిపోయింది.

18:25.063 --> 18:26.814
తను ఇక లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం?

18:26.815 --> 18:27.816
ఏం మాట్లాడుతున్నావు?

18:30.736 --> 18:32.946
నువ్వు ఆమె శరీరాన్ని చూసినప్పుడు, అది…

18:35.782 --> 18:37.117
వాళ్ళు ఆమెకు ఏం చేశారు?

18:38.327 --> 18:41.038
ఆమె తల వెనుక గాయం ఉంది.

18:42.664 --> 18:45.375
ఆమె మొహానికి ఎలాంటి మచ్చ లేదు.

18:51.089 --> 18:53.758
అయినా ఆమెకు అర్రోయోలో ఏం పని?

18:53.759 --> 18:56.844
నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ…

18:56.845 --> 18:59.640
నీకు కూడా సరిగ్గా తెలీదు అంటే ఏంటి?
నీకు ఇంకేమైనా తెలుసా?

19:01.517 --> 19:02.976
ఆమె ఒకరిని కలుస్తోంది.

19:03.560 --> 19:05.853
ఏంటి? ఆమె ఒకరిని కలుస్తోంది అంటే ఏంటి నీ ఉద్దేశం?

19:05.854 --> 19:08.314
ఒక వ్యక్తి. తనతో ఉంటున్న ఒకతను.

19:08.315 --> 19:09.399
ఓహ్, దేవుడా.

19:11.485 --> 19:13.028
ఓహ్, దేవుడా.

19:15.739 --> 19:17.949
నిన్న రాత్రి నేను బాత్ రూమ్ నుండి వచ్చేసరికి

19:17.950 --> 19:19.659
మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది అదేనా?

19:19.660 --> 19:22.079
అవును. కానీ, మేరీ, తను…

19:22.704 --> 19:24.580
తను నాకు కూడా పెద్దగా ఏం చెప్పలేదు.

19:24.581 --> 19:25.582
కానీ నీకు తెలుసు.

19:27.543 --> 19:29.544
- అతను ఎవరు?
- నాకు కూడా తెలీదు.

19:29.545 --> 19:32.380
నాకు పెద్దగా తెలీదు.
అతను ఆమెకు మెసేజ్ చేస్తున్నాడని తెలుసు,

19:32.381 --> 19:33.464
అలాగే తను బాధపడుతోంది,

19:33.465 --> 19:36.926
అంటే ఇప్పటికీ వాళ్ళు కలుస్తున్నారు అనుకుంట.

19:36.927 --> 19:38.010
- ఇంకా…
- ఇప్పటికీ?

19:38.011 --> 19:39.595
- అవును.
- ఇప్పటికీ కలుస్తున్నారా?

19:39.596 --> 19:40.597
అవును.

19:41.682 --> 19:43.267
నీకు ఈ విషయం ఎన్నాళ్ళుగా తెలుసు?

19:44.977 --> 19:47.186
ఏమో. ఒక రెండు వారాలుగా ఏమో.

19:47.187 --> 19:48.896
అమ్మో. దేవుడా, ఎల్లి.

19:48.897 --> 19:51.691
నీకు చెప్పడం నా పని కాదు.

19:51.692 --> 19:53.025
అలాగే తను అతనితో విడిపోతుంది అనుకున్నాను.

19:53.026 --> 19:54.777
నాకు ఇదేమి పెద్ద విషయం అనిపించలేదు.

19:54.778 --> 19:56.154
అలాగే తనకి ఇలాంటి పరిస్థితి…

19:58.907 --> 20:00.409
సరే. సరే.

20:02.828 --> 20:05.329
అతని గురించి తను నీకు ఇంకేమైనా చెప్పిందా?

20:05.330 --> 20:09.042
అతని పేరు డేవిడ్ అని చెప్పింది,
అలాగే వాళ్ళు ఆఫీసులో కలుసుకున్నారు అంట.

20:10.711 --> 20:12.003
నువ్వు ఇది పోలీస్ లకు చెప్పావా?

20:12.004 --> 20:14.088
అవును, చెప్పా. వాళ్ళకి అంతా చెప్పాను.

20:14.089 --> 20:16.925
అంటే, సరే, కానీ మీరిద్దరూ నాకు ఏమీ చెప్పలేదు, కాబట్టి…

20:18.385 --> 20:20.970
ఏంటి, నేనేమైన తక్కువగా చూస్తాను అనుకున్నారా?

20:20.971 --> 20:22.972
- తను అలాగే అనుకుందా? నేను…
- కాదు, మేరీ.

20:22.973 --> 20:24.056
నాకు తెలిసి తను…

20:24.057 --> 20:27.101
అంటే, కొన్నిసార్లు నువ్వే నాకంటే దురుసుగా మాట్లాడతావు.

20:27.102 --> 20:28.394
- సరే.
- తెలుసా?

20:28.395 --> 20:29.562
అవును, సరే.

20:29.563 --> 20:31.397
బహుశా అందుకే తను నాకు చెప్పింది ఏమో, మేరీ,

20:31.398 --> 20:34.400
ఎందుకంటే నేను ఆమెను తిడతానని తనకి తెలుసు,
నేను కూడా అదే చేశా.

20:34.401 --> 20:37.028
అతనితో విడిపోవాలి అని తనకి చెప్పింది నేనే,

20:37.029 --> 20:39.947
అందుకే అతన్ని కలవడానికి వెళ్ళింది,
కానీ ఇప్పుడు చనిపోయింది.

20:39.948 --> 20:41.782
అందుకు నిన్ను నిందించుకుంటున్నావా?

20:41.783 --> 20:43.659
నువ్వు అలా చేయకూడదు.

20:43.660 --> 20:44.745
ఏం జరిగింది?

20:45.829 --> 20:47.246
హేయ్, మార్కస్.

20:47.247 --> 20:48.497
- హాయ్, బుజ్జి.
- హేయ్.

20:48.498 --> 20:50.541
ఇవాళ నీ కేస్ వర్కర్ తో ఎలా సాగింది?

20:50.542 --> 20:52.335
అమ్మా, ఇప్పుడు నేను కూడా పెద్దోడినే.

20:52.336 --> 20:53.670
నువ్వు నాకు చెప్పొచ్చు.

20:55.714 --> 20:57.049
ఏం… ఏం జరిగింది?

21:03.847 --> 21:05.182
సరే.

21:07.434 --> 21:08.435
మీ…

21:09.770 --> 21:13.065
మీ ఆంటీ నాన్సీ నిన్న రాత్రి చనిపోయింది.

21:14.233 --> 21:15.858
వాళ్ళు ఆమె శరీరాన్ని కనుగొన్నారు.

21:15.859 --> 21:16.984
- ఓహ్, దేవుడా.
- నాకు చాలా బాధగా ఉంది.

21:16.985 --> 21:19.695
అమ్మా. ఓహ్, ఇలా రా.

21:19.696 --> 21:21.948
ఓహ్, ఆమ్మో. అమ్మా, ఇది చాలా దారుణం.

21:21.949 --> 21:25.159
ఏం కాదులే, బుజ్జి.

21:25.160 --> 21:27.663
ఏం కాదు, నాకు చాలా బాధగా ఉంది.

21:30.874 --> 21:32.458
సరే, బంగారం. సరే.

21:32.459 --> 21:34.211
నేను బానే ఉన్నా.

21:50.727 --> 21:52.563
లాస్ ఏంజెలెస్

22:32.936 --> 22:36.564
పోలీసులు దారుణమైన దెబ్బలు
కనిపించాయి అంటున్నారు.

22:36.565 --> 22:39.525
ప్రస్తుతానికి ఇంకా అనుమానితులు ఎవరినీ
అదుపులోకి తీసుకోలేదు.

22:39.526 --> 22:41.652
బాధితురాలి భర్త రాబర్ట్ హెనెస్సీ,

22:41.653 --> 22:44.238
అతని తండ్రి హెడ్జ్ రో క్యాపిటల్ ఫౌండర్.

22:44.239 --> 22:46.616
ఇవాళ శ్రీమతి హెనెస్సీకి సోషల్ మీడియాలో ఉన్న

22:46.617 --> 22:49.202
ఎన్నో వేలమంది ఫాలోవర్ల నుండి నివాళులు అందాయి.

22:49.203 --> 22:51.496
ఇది నిజంగా సాయపడుతుంది అనుకుంటున్నావా?

22:52.497 --> 22:53.498
ఏమో.

22:54.166 --> 22:56.084
బహుశా జనం ఆమె గురించి పట్టించుకుంటారేమో.

22:56.710 --> 22:57.919
ఓహ్, ఊరుకో.

22:57.920 --> 23:02.632
నిజం చెప్పు, నువ్వు గనుక ఆమె జీవిత
హైలైట్ లు మాత్రమే చూసావు అనుకో,

23:02.633 --> 23:04.383
నీకు ఆమెపై ద్వేషం పుడుతుంది అనుకుంటున్నావా?

23:04.384 --> 23:06.428
అంటే, ద్వేషం అనేది మంచి పదం కాదు.

23:10.182 --> 23:12.935
అసూయ రావొచ్చు. ఒకవేళ నేను అదొక్కటే చూసి ఉంటే.

23:13.769 --> 23:15.479
అసలు అది తన నిజమైన లక్షణమే కాదు.

23:16.855 --> 23:18.481
అవును, నిజమైనదే, ఎల్లి.

23:18.482 --> 23:19.858
కాకపోతే ఆమె పూర్తి గుణం కాదు.

23:26.990 --> 23:28.450
నువ్వు కోరాని చూశావా?

23:29.117 --> 23:31.578
లేదు. ఇంకా లేదు.

23:55.018 --> 23:57.895
అమ్మకి అసలు నల్ల బట్టలు ఉన్నాయో లేదో
కూడా నాకు తెలీదు.

23:57.896 --> 24:02.191
మేము క్లబ్ కి వెళ్ళినప్పుడు ఆమె వేసుకొచ్చిన అందమైన నల్లని

24:02.192 --> 24:04.819
లెథర్ జంప్ సూట్ ఒకటి ఉండేది.

24:04.820 --> 24:06.863
నేను దాన్ని అస్సలు ఊహించుకోలేను.

24:06.864 --> 24:09.323
ఆమె అస్తమాను నన్ను షాపింగ్ కి రమ్మని అడిగేది.

24:09.324 --> 24:10.492
నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు.

24:11.201 --> 24:12.202
నేను అది అర్థం చేసుకోగలను.

24:12.786 --> 24:15.997
తల్లీ కూతుళ్ళ మధ్య బంధం చాలా క్లిష్టమైంది.

24:15.998 --> 24:19.250
కాదు, కానీ తను ఎక్కువగా
షాపింగ్ చేసేది అని నేను ఏడిపించేదాన్ని.

24:19.251 --> 24:22.837
కానీ ఇప్పుడు తన అంత్యక్రియలకు వేసుకెళ్లడానికి

24:22.838 --> 24:25.215
ఏమైనా ఉంటుందేమో అని ఆమె బట్టలన్నీ తవ్వుతున్నాను.

24:25.841 --> 24:26.842
కోరా…

24:28.177 --> 24:33.015
నీకు ఇప్పుడు ఇది భారంగా అనిపిస్తే,
వెంటనే ఇదంతా చేయాల్సిన పనిలేదు.

24:33.891 --> 24:36.226
నాకు ఏమీ తెలీడం లేదు, ఎల్లి.

24:37.186 --> 24:39.313
నువ్వు ఇంకా షాక్ లో ఉన్నావు అనుకుంటున్నాను.

24:39.855 --> 24:42.815
ఇది అదేనా? ఎందుకంటే నాకైతే
నాలో ఏదో లోపం ఉందేమో అనిపిస్తోంది.

24:42.816 --> 24:45.277
నీలో ఎలాంటి లోపం లేదు, సరేనా?

24:47.446 --> 24:52.618
నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు
మీ అమ్మతో కలిసి ఈ రూమ్ లోకి రావడం నాకు గుర్తుంది.

24:53.493 --> 24:59.625
అప్పుడు నువ్వు ఆమె చేతుల్లోనే ఉన్నావు,
నిన్ను చూసుకుని తను ఎంతో మురిసిపోయింది.

25:00.959 --> 25:04.505
నీకు అమ్మగా ఉండటం కంటే తనను
సంతోషపెట్టిన విషయం ఇంకొకటి లేదు.

25:05.881 --> 25:08.634
కానీ నేను తనని దూరం పెడుతూనే వచ్చా.

25:09.426 --> 25:11.803
ఇప్పుడు తనే లేకుండా పోయింది.

25:14.306 --> 25:17.183
బుజ్జి, అదేం కాదు.

25:17.184 --> 25:18.769
నీకు నేను ఉన్నా.

25:22.731 --> 25:24.441
నువ్వు మాతో ఉంటావా?

25:25.692 --> 25:26.693
నిజంగా?

25:27.277 --> 25:29.196
నాకు నాన్నతో కలిసి ఒంటరిగా ఉండాలని లేదు.

25:31.490 --> 25:32.491
కోరా, నేను…

25:33.867 --> 25:34.951
సరే.

25:34.952 --> 25:38.996
ఆయనకు తన ఎమోషన్స్ వ్యక్తపరచడం
కష్టమని నాకు తెలుసు,

25:38.997 --> 25:42.583
కానీ నన్ను నమ్ము, నాకు మీ నాన్న ఎన్నేళ్లుగా తెలుసంటే
అప్పటికి నువ్వు…

25:42.584 --> 25:44.127
ఎమోషన్స్ మాత్రమే కాదు.

25:45.379 --> 25:47.297
ప్రస్తుతం ఆయనతో ఉండటం సురక్షితం అనిపించడం లేదు.

25:54.972 --> 25:57.265
చూడు, నాకు ఇప్పుడు పబ్లిసిస్ట్ అవసరం లేదు.

25:57.266 --> 25:59.810
నేను నా భార్యని ఎవరు చంపారో తెలుసుకోవాలి.

26:01.144 --> 26:03.355
ఇది ఒక విపత్తుల సంస్థ, రాబర్ట్.

26:04.273 --> 26:07.316
అలాగే నాన్న పరిచయం చేయాలి అనుకుంటున్నారు అంతే.

26:07.317 --> 26:08.734
అంతే.

26:08.735 --> 26:10.320
ఎంతైనా చివరికి నీ ఇష్టమే అనుకో.

26:11.488 --> 26:15.324
రివార్డు ఇస్తాం అని చెబితే ఎలా ఉంటుందో ఆలోచించావా?

26:15.325 --> 26:18.202
నాకు అది…
నాకు బహుమతి చూపి వేట మొదలెట్టడం అనేది నచ్చదు.

26:18.203 --> 26:20.329
సరే, అలాగే ప్రస్తుతం ఎవరూ
నీ మీద ఒత్తిడి పెట్టాలి అనుకోవడం లేదు,

26:20.330 --> 26:23.165
కానీ ప్రస్తుతం కథనాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం.

26:23.166 --> 26:24.626
- హేయ్.
- అంటే, మనం…

26:25.752 --> 26:28.129
ఎలనోర్. నువ్వు ఇక్కడ ఉన్నావని అనుకోలేదు.

26:28.130 --> 26:29.255
మధ్యలో వచ్చినందుకు క్షమించండి.

26:29.256 --> 26:30.631
లేదు, లోనికి రా.

26:30.632 --> 26:32.967
లోనికి రా. ఇన్ని రోజులుగా నువ్వు మా కుటుంబంతో

26:32.968 --> 26:36.847
ఉండి నిజమైన ఫ్రెండ్ వి అనిపించుకున్నావు.

26:39.057 --> 26:40.934
నేను వంటగదికి వెళ్తున్నాను.

26:41.560 --> 26:43.187
ఎవరికైనా డ్రింక్ ఏమైనా కావాలా?

26:43.854 --> 26:45.230
లేదు, థాంక్స్.

26:49.318 --> 26:51.152
ఇక్కడ చల్లగా ఉందా?

26:51.153 --> 26:53.196
నా అక్క సాయం చేయడానికి ట్రై చేస్తోంది

26:53.197 --> 26:55.198
ఇంట్లో ఉన్న మందు అంతా అవ్వగొట్టడానికి.

26:55.199 --> 26:57.326
అవును, నాకు కూడా అదే అనిపిస్తోంది.

26:59.745 --> 27:03.248
కోరా నన్ను మీతో కొన్ని రోజులు ఉండమని అడిగింది.

27:04.082 --> 27:07.585
సరే. అయితే, నువ్వు ఏం అనుకుంటున్నావు?

27:07.586 --> 27:09.379
నేను ఏం అనుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు.

27:10.297 --> 27:13.175
ప్రస్తుతం కోరాకి ఏది మంచిదో కనుగొనడం ముఖ్యం.

27:14.134 --> 27:16.886
ఇప్పటికే నువ్వు చేసినదానికి అంతటికీ
నేను నీకు థాంక్స్ చెప్పలేదు…

27:16.887 --> 27:19.096
అలా మాట్లాడకు, ప్లీజ్, రాబర్ట్.

27:19.097 --> 27:21.974
లేదు, నేను థాంక్స్ చెప్పడం మర్చిపోతుంటాను.

27:21.975 --> 27:24.393
కొన్నిసార్లు నా ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది,

27:24.394 --> 27:26.480
చుట్టూ ఉన్నోళ్ల విలువ తెలుసుకోలేని మనిషిని.

27:28.065 --> 27:29.983
కోరా పరిస్థితి ఎలా ఉంది అనిపించింది?

27:33.487 --> 27:34.987
నన్ను చూసి భయపడుతున్నట్టు కనిపించిందా?

27:34.988 --> 27:38.450
తను "భయంగా ఉంది" అని ఏం అనలేదు.

27:39.576 --> 27:44.872
అది… తల్లిని పోగొట్టుకోవడం
బాధగానే ఉండి ఉంటుంది

27:44.873 --> 27:47.583
అలాగే వాళ్ళు నేనే అనుమానితుడిని అన్నట్టు మాట్లాడటం.

27:47.584 --> 27:49.919
వాళ్ళు నిన్ను అనుమానితుడివి అంటున్నారా?

27:49.920 --> 27:51.128
ఎప్పటికైనా అదే జరుగుతుంది కదా?

27:51.129 --> 27:53.005
అంటే, నాకు ఆలబై ఏం లేదు.

27:53.006 --> 27:55.217
నేను నీతో మాట్లాడే వరకు రాత్రంతా ఇంట్లోనే ఉన్నాను.

27:55.843 --> 27:56.926
క్షమించు.

27:56.927 --> 27:58.261
నేను అర్థం చేసుకోగలను…

27:58.262 --> 27:59.554
జోర్డన్
హేయ్ అపరిచితురాలా! పలకరిద్దామా అని మెసేజ్ చేశా.

27:59.555 --> 28:03.183
…కాబట్టి నువ్వు తన దగ్గరలో ఉంటే
తనకు కాస్త బాగుంటుంది అనిపిస్తోంది.

28:05.060 --> 28:07.437
నేను నాకు వీలైనంత తరచుగా వచ్చి పోతుంటాను.

28:08.063 --> 28:11.691
కానీ… కానీ నేను ఇక్కడ ఉండటం
మంచిదని నాకు అనిపించడం లేదు.

28:11.692 --> 28:12.775
సరే.

28:12.776 --> 28:13.901
అవును.

28:13.902 --> 28:15.654
- సరే.
- థాంక్స్.

28:22.494 --> 28:24.246
ఇంటర్నేషనల్
రెస్క్యూ + రిలీఫ్

28:25.956 --> 28:28.332
- గుడ్ ఆఫ్టర్ నూన్.
- హేయ్, మిస్ బుషే.

28:28.333 --> 28:30.501
సామ్, నువ్వు నీ జుట్టు స్టైల్ మార్చావు.

28:30.502 --> 28:31.712
- నాకు నచ్చింది.
- థాంక్స్.

28:32.629 --> 28:33.713
- హేయ్.
- హాయ్.

28:33.714 --> 28:36.591
మేము నువ్వు అప్పుడే రావు అనుకున్నాం.
తెలిసి ఉంటే కొంచెం రెడీ అయ్యేవాళ్ళం.

28:36.592 --> 28:38.801
నేను కొన్ని వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చా అంతే.

28:38.802 --> 28:40.511
మీ పనికి అడ్డు రావడం నాకు ఇష్టం లేదు.

28:40.512 --> 28:43.097
లేదు, హేయ్, నువ్వే బాస్ వి.
నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు.

28:43.098 --> 28:45.016
నేనింకా నీకు తేరుకోవడానికి టైమ్ పడుతుంది ఏమో…

28:45.017 --> 28:46.894
ఆఫీస్ లో నేను పెద్ద రాద్ధాంతం చేయడం నాకు ఇష్టం లేదు.

28:47.519 --> 28:50.563
నీకు ఎదురైన లోటుకు నాకు చాలా బాధగా ఉంది.

28:50.564 --> 28:52.440
- నేను ఊహించలేకపోతున్నా.
- థాంక్స్.

28:52.441 --> 28:53.608
మాటలు రావడం లేదు.

28:53.609 --> 28:55.193
అస్సలు లేవు.

28:55.194 --> 28:56.486
చెప్పింది ఇక చాలు, ఒలీవియా.

28:59.031 --> 29:00.532
సాయం చేసినందుకు థాంక్స్.

29:02.993 --> 29:05.077
ఇందాక కొందరు డిటెక్టివ్స్ వచ్చారు,

29:05.078 --> 29:07.831
ఆ రాత్రి టైమింగ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

29:08.665 --> 29:11.418
నేను అప్పటికి వెళ్ళిపోయా అని చెప్పా,
కాబట్టి వాళ్లకు సాయం చేయలేకపోయా.

29:12.169 --> 29:15.631
సరే, వాళ్ళు ఫార్మాలిటీకి చేస్తున్నారు.
వాళ్ళు ఎప్పుడు ఏమైందో తెలుసుకోవడానికి చూస్తున్నారు.

29:16.215 --> 29:17.298
సరే.

29:17.299 --> 29:19.300
అలాగే మిడిల్ ఈస్ట్ ట్రిప్ ని వాయిదా వేయాల్సి వస్తోంది.

29:19.301 --> 29:20.384
దేవుడా, అలాగే.

29:20.385 --> 29:22.970
ప్రస్తుతం చాలా జరుగుతోంది కాబట్టి
అందుకు ఇది సరైన టైమ్ కాదు.

29:22.971 --> 29:24.723
వాళ్ళు నన్ను ఊరు వదిలి వెళ్లొద్దు అన్నారు.

29:29.019 --> 29:32.064
నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే,
నువ్వు నాకు చెప్తావు కదా?

29:34.191 --> 29:35.192
అవును.

29:43.784 --> 29:44.952
హేయ్.

29:45.994 --> 29:48.287
- హేయ్.
- నేను నీకు చాలా మెసేజ్లు పంపా.

29:48.288 --> 29:50.249
అవును, ఇప్పుడు మంచి టైమ్ కాదు.

29:52.501 --> 29:53.584
నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా?

29:53.585 --> 29:55.796
నువ్వు వెళ్లిపోవడం లేదు కదా?

29:56.380 --> 29:59.632
లేదు. నేను ఇంటి నుండి పని చేయాల్సి
రావొచ్చని కొన్ని తీసుకెళ్లడానికి వచ్చా.

29:59.633 --> 30:01.927
నేను… సాయం చేయడానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చు.

30:02.678 --> 30:04.221
నీకు ఎవరు సాయం చేస్తున్నారు?

30:05.097 --> 30:07.391
- ఏంటి?
- నీకు ఎవరు సాయం చేస్తున్నారు?

30:10.435 --> 30:11.728
నువ్వు కూడా బాధలోనే ఉన్నావు.

30:14.189 --> 30:15.273
సరే.

30:15.274 --> 30:20.529
జోర్డన్, ప్రస్తుతం నువ్వు కొంచెం విచక్షణ వాడి
మన విషయాన్ని గోప్యంగా ఉంచడమే నాకు కావాల్సిన సాయం.

30:23.198 --> 30:25.032
- సరేనా?
- సరే, అలాగే.

30:25.033 --> 30:26.243
సరే, థాంక్స్.

31:25.511 --> 31:26.677
ఓహ్, అబ్బా.

31:26.678 --> 31:27.804
మేర్.

31:29.014 --> 31:31.265
- నువ్వు మళ్ళీ సిగరెట్ కాల్చుతున్నావా?
- లేదు.

31:31.266 --> 31:32.433
అవును.

31:32.434 --> 31:34.561
ఇది సిగరెట్ కాదు, మనసుకు సాయం చేసే సాధనం.

31:36.897 --> 31:40.316
ఈ జ్ఞాపకార్థం కూడిక ఇంత అర్జంటుగా ఎందుకు
పెట్టారో అర్థం కావడం లేదు.

31:40.317 --> 31:42.694
రాబర్ట్ వీలైనంత త్వరగా అవ్వగొట్టాలి అనుకుంటున్నాడు, ఏమో.

31:43.695 --> 31:45.238
ఓహ్, ఛ, ఛ ఛ. వాళ్ళు వస్తున్నారు.

31:45.239 --> 31:46.447
కొంచెం ఇది పట్టుకుంటావా?

31:46.448 --> 31:48.241
- ఏంటి?
- ప్లీజ్, ప్లీజ్. ఇది పట్టుకో, పట్టుకో.

31:48.242 --> 31:49.575
మేరీ.

31:49.576 --> 31:50.660
హేయ్, పిల్లలు.

31:50.661 --> 31:52.871
ఎల్లి ఆంటీ, నువ్వు సిగరెట్ కాల్చుతున్నావా?

31:54.373 --> 31:57.667
ఇది… ఇది చెడ్డ అలవాటే,
కానీ అందుకని ఆమె చెడ్డ మనిషి అవ్వదు.

31:57.668 --> 31:59.336
ఓహ్, థాంక్స్, హోవర్డ్.

31:59.837 --> 32:01.629
సరే… మేము మీకోసం రెండు సీట్స్ ఉంచుతాం.

32:01.630 --> 32:02.923
థాంక్స్.

32:07.928 --> 32:09.262
ఇప్పుడు వాళ్ళు నేను సిగరెట్లు కాల్చుతా అనుకుంటున్నారు.

32:09.263 --> 32:11.889
నన్ను క్షమించు, కానీ వాళ్ళని
తీసుకొచ్చి ఉండకూడదు అనుకుంటున్నా.

32:11.890 --> 32:14.183
హోవర్డ్ మేము వాళ్ళని "బాధకి దూరంగా
ఉంచకూడదు" అన్నాడు.

32:14.184 --> 32:17.521
ఓహ్, పోనిలే, ఎంతైనా కార్యక్రమం ఏర్పాటు చేసింది
రాబర్ట్ కుటుంబం కాబట్టి ఎవరూ బాధపడరు.

32:18.105 --> 32:20.816
మనకు స్టైల్ గా, వాస్ప్-యి శైలిలో నమ్మలేకపోతున్నాం
అని స్పీచ్ ఇచ్చి వదులుతారు.

32:35.205 --> 32:37.456
పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుంది?

32:37.457 --> 32:39.417
ఇది పెళ్లి కాదు. అంత్యక్రియలు.

32:39.418 --> 32:42.462
నిజానికి ఇది ఒక జ్ఞాపకార్థ కూడిక,
ఎందుకంటే ఇక్కడ శరీరం ఉండదు.

32:43.672 --> 32:46.007
మేము వీళ్లను "బాధకి దూరంగా
ఉంచకూడదు" అనుకున్నాం.

32:46.008 --> 32:47.593
సరే, విన్నాను.

32:50.137 --> 32:52.431
నాకే ఇలా అనిపిస్తుందా లేక దీని నుండి వాసన వస్తుందా?

32:53.891 --> 32:54.892
అది రోజా పువ్వు వాసన.

32:55.684 --> 33:00.188
మేము ఆ పేపర్ ని లినెన్ గుడ్డ ఇంకా నాన్సీ
తోటలోని రోజా పువ్వులతో చేయించాం.

33:00.189 --> 33:02.398
అది… అది భలే విషయం.

33:02.399 --> 33:05.068
- హ్మ్.
- మీరు ఆమె రోజా పువ్వులను పిండి చేసి…

33:05.569 --> 33:07.571
అవును. అంతే.

33:08.197 --> 33:09.822
మీరు రావడం చాలా సంతోషం.

33:09.823 --> 33:12.033
- ఓహ్, అదేం లేదు.
- తప్పకుండా, మిస్టర్ హెనెస్సీ.

33:12.034 --> 33:13.951
మీ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు.

33:13.952 --> 33:15.453
థాంక్స్.

33:15.454 --> 33:18.624
పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ దొరకనంత
అర్జంటుగా ఇది ఏర్పాటు చేసినందుకు క్షమించండి.

33:19.458 --> 33:20.584
థాంక్స్.

33:47.819 --> 33:48.820
ఎల్.

33:50.697 --> 33:52.990
ఎల్. తర్వాత నువ్వే.

33:52.991 --> 33:53.992
ఓహ్, దేవుడా.

34:26.525 --> 34:31.611
"ఆమె రాత్రిలాగ అందంతో నడిచేది

34:31.612 --> 34:34.533
తారలతో వెలిగే మేఘాలు లేని ఆకాశం లాంటిది

34:35.284 --> 34:37.994
చీకటిలో మెరిసే అమూల్యమైనవి

34:37.995 --> 34:41.623
ఆమెలో, ఆమె కళ్ళలో మనకు కనిపిస్తాయి

34:43.041 --> 34:45.878
ఆ మృదువైన వెలుగుతో వెలిగే తన కాంతిని

34:49.255 --> 34:52.134
స్వర్గంలోని వెలుతురూ కూడా తట్టుకోలేదు

34:53.760 --> 34:58.432
ఒక్క షెడ్ ఎక్కువ, ఒక్క కిరణం తక్కువ…"

35:07.733 --> 35:10.484
చాలా బాగా చెప్పావు, తప్పుగా అనుకోకు.
కాకపోతే అది…

35:10.485 --> 35:11.861
- తనకు సరిపోయేలా లేదు.
- అవును.

35:11.862 --> 35:13.112
నిజం.

35:13.113 --> 35:15.531
అంటే, కిట్ కి అన్నీ తన రీతిలోనే జరగాలి.

35:15.532 --> 35:19.369
ఆ బైరన్ పద్యాన్ని అనుమతి కోసం
ముందు తనకి పంపమంది తెలుసా?

35:20.078 --> 35:22.538
అలాగే "జోక్స్ వేయకూడదు, ఏడవకూడదు" అని చెప్పింది.

35:22.539 --> 35:23.916
- దేవుడా.
- అవును.

35:24.541 --> 35:28.921
నిన్న చర్చిలో జీన్స్ జాకెట్ వేసుకున్న వాడిని చూశావా?

35:30.339 --> 35:32.132
లేదు, నేను చూడలేదు. ఎందుకు?

35:34.760 --> 35:37.596
నాన్సీ కుటుంబం నుండి ఎవరూ
వచ్చి ఉండరు అనుకుంటున్నావా?

35:38.764 --> 35:41.725
లేదు. ఎల్లి, వాళ్ళు అంత ధైర్యం చేయరు.

35:42.809 --> 35:43.810
సరే.

35:45.896 --> 35:47.022
హేయ్, అయితే…

35:48.440 --> 35:50.399
సరే, హోవర్డ్ కి ఒక ఆలోచన వచ్చింది,

35:50.400 --> 35:53.444
- చెప్పాలంటే ఒక సాయం కోరాడు.
- సరే.

35:53.445 --> 35:58.241
ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంటే, నీతో కలిసి
మార్కస్ కూడా వాలంటీర్ చేయగలడా?

35:58.242 --> 36:01.869
ఎందుకంటే వాడు గనుక ప్రపంచంలోని
నిజమైన బాధని చూస్తే,

36:01.870 --> 36:04.622
బహుశా వాడి దృక్కోణం మారి వాడు కూడా ఇంకొంచెం…

36:04.623 --> 36:05.957
సరే, సరే.

36:05.958 --> 36:08.084
వాడికి ఇష్టం అయితే వాడి కోసం నేను ఏదోకటి కనిపెడతా.

36:08.085 --> 36:09.418
చాలా థాంక్స్, ఎల్లి.

36:09.419 --> 36:11.129
- చాలా మంచి మాట అన్నావు.
- మేరీ.

36:12.047 --> 36:13.673
వాళ్ళు అతన్ని కనిపెట్టారు.

36:13.674 --> 36:16.717
డవీడ్ హాజి బోయెట్, అలియాస్ డి.హెచ్ బోయెట్

36:16.718 --> 36:18.845
అనబడే వ్యక్తి బ్రేకింగ్ ఫుటేజ్…

36:18.846 --> 36:20.429
- అదిగో వాడే.
- …ఇతన్ని ఖచ్చితంగా

36:20.430 --> 36:22.765
- అధికారికంగా అనుమానితుడు…
- నమ్మలేకపోతున్నా.

36:22.766 --> 36:24.350
- …అని మేము ధృవీకరించగలం…
- అది వాడేనా?

36:24.351 --> 36:27.478
- …నాన్సీ హెనెస్సీ హత్య కేసులో.
- అవును. వాళ్ళు అదే అంటున్నారు.

36:27.479 --> 36:28.604
నీకు వాడు తెలుసా?

36:28.605 --> 36:30.148
నాకు వాడు ఎలా తెలుస్తాడు?

36:31.942 --> 36:33.527
ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడిగావు?

36:35.279 --> 36:37.446
క్షమించు, నేను అలా అనుకుని ఉండకూడదు.

36:37.447 --> 36:39.324
లేదు, నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు.

36:40.033 --> 36:42.827
అతని వెబ్సైట్ లో అతను తన సహకారులలో
ఒకత్తె అని అమ్మ పేరు రాసాడు.

36:42.828 --> 36:44.830
అంటే, ఆమె ఆర్టిస్టులకు సపోర్ట్ చేసేది.

36:45.789 --> 36:47.456
అలాగే అతను ఒక పెయింటర్.

36:47.457 --> 36:49.918
డి.హెచ్. బోయెట్, అతన్ని డవీడ్ అని కూడా పిలుస్తారు.

36:50.627 --> 36:52.796
ఇదుగో కిట్ ఫోన్ చేస్తోంది, అనుకున్నట్టే.

36:54.298 --> 36:55.882
ఇతనే చేసి ఉంటాడు అనుకుంటున్నావా?

36:55.883 --> 36:58.969
మనం త్వరపడి నేరాన్ని మోపడం
సరైన పని కాదని నా ఉద్దేశం.

36:59.761 --> 37:01.721
ముందు వాళ్ళను అతనితో మాట్లాడనిద్దాం… ఓహ్, దేవుడా.

37:01.722 --> 37:04.808
మరణించిన పాసడీన గృహిణి
ప్రేమికుడి అరెస్టు

37:06.143 --> 37:07.144
ఏంటి?

37:07.936 --> 37:09.604
- ఏంటి?
- ఓహ్, దేవుడా.

37:09.605 --> 37:10.606
ఏంటి?

37:11.190 --> 37:12.191
ఎల్లి?

37:15.652 --> 37:17.320
ఓహ్, ఛ.

37:17.321 --> 37:18.571
డి.హెచ్. బోయెట్

37:18.572 --> 37:20.698
"డి.హెచ్. బోయెట్."
ఆమె ఈమధ్యనే దీన్ని పెట్టింది కదా?

37:20.699 --> 37:22.367
తను చనిపోవడానికి ముందు. అది అతనే.

37:23.243 --> 37:24.578
అది అమ్మ బొమ్మా?

37:30.292 --> 37:32.627
- దరిద్రం.
- హేయ్, హేయ్. రాబర్ట్, రాబర్ట్.

37:32.628 --> 37:33.920
- నాన్నా?
- ఏం చేస్తున్నావు?

37:33.921 --> 37:36.464
- ఏం… నాన్నా, ఆగు! ఏం చేస్తున్నావు…
- ఏం చేస్తున్నావు?

37:36.465 --> 37:37.924
- నాన్నా! ఎల్లి!
- హేయ్.

37:37.925 --> 37:39.009
ఆగు!

37:40.177 --> 37:41.677
- రాబర్ట్!
- నాన్నా!

37:41.678 --> 37:43.638
- ఏమైనా చెయ్. ఎల్లి!
- రాబర్ట్.

37:43.639 --> 37:45.431
- రాబర్ట్, ఎక్కడికి వెళ్తున్నావు?
- నాన్నా. నాన్నా!

37:45.432 --> 37:47.016
- ఆగు. ఏం చేస్తున్నావు?
- ఆగు, నాన్నా! నాన్నా!

37:47.017 --> 37:48.100
ఇక్కడే ఉండు, ప్లీజ్.

37:48.101 --> 37:49.352
ఆగు, రాబర్ట్. ఆగు.

37:49.353 --> 37:51.312
ఓహ్, దేవుడా, రాబర్ట్. నువ్వు ఆగాలి.

37:51.313 --> 37:52.981
నువ్వు కొంచెం శాంతించాలి.

37:53.732 --> 37:56.777
దేవుడా. రాబర్ట్. నువ్వు ఏం చేస్తున్నావు?

37:58.278 --> 37:59.612
మనం ఈ విషయం లోపల మాట్లాడుకుందామా?

37:59.613 --> 38:01.197
నువ్వు కొంచెం శాంతించాలి.

38:01.198 --> 38:02.491
నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండాలి.

38:05.536 --> 38:07.078
ఓహ్, దేవుడా, రాబర్ట్, ప్లీజ్.

38:07.079 --> 38:09.121
- తను అసలు నా మనిషే కాదు.
- దయచేసి ఆగు.

38:09.122 --> 38:12.583
నేను తను ఎప్పటికీ నాదే కావాలని ఆశపడ్డా,
కానీ అలా ఎప్పుడూ జరగలేదు.

38:12.584 --> 38:14.836
ఎప్పటికీ తనలో నాది కానిది
ఏదోకటి ఉంటూనే ఉంటుంది.

38:14.837 --> 38:16.337
ఆ విషయం నాకు తెలుసు!

38:16.338 --> 38:18.881
రాబర్ట్, వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అనుకుంటున్నా.

38:18.882 --> 38:21.008
- నేను అదేం లెక్క చేయను.
- నీకు కోపంగా ఉందని నాకు తెలుసు.

38:21.009 --> 38:22.260
నువ్వు శాంతించాలి.

38:22.261 --> 38:23.553
హేయ్.

38:23.554 --> 38:26.181
నేను ఎలా ఫీల్ అవ్వాలో నాకు చెప్పకు.

38:27.307 --> 38:28.808
దేవుడా, ఎలనోర్.

38:28.809 --> 38:30.726
నీకు అన్నీ తెలీదు, సరేనా?

38:30.727 --> 38:32.271
తను నా భార్య.

38:47.661 --> 38:49.287
అతనికి ఆలబై ఉందా?

38:49.288 --> 38:50.496
డవీడ్?

38:50.497 --> 38:52.456
అవును, ఆమె పడుకుంటున్న వాడు.

38:52.457 --> 38:57.837
ఉంది. వాడు ఏదో ఒక ఆర్ట్ ఈవెంట్ కి వెళ్ళాడు అంట,
కానీ త్వరగా వెళ్ళిపోయాడు అంట.

38:57.838 --> 38:59.672
నిజం చెప్పాలంటే, వాళ్లకు కూడా పెద్దగా ఏం తెలీదు.

38:59.673 --> 39:01.757
నాకు… నాకు అతనే చంపి ఉంటాడు అనిపించడం లేదు.

39:01.758 --> 39:04.468
నీకు తను అతని మొదటి పేరు చెప్పింది అంతే.
మనకు పెద్దగా ఏం తెలీదు.

39:04.469 --> 39:06.512
అతనే అయి ఉండొచ్చు కూడా.

39:06.513 --> 39:08.556
అతను నల్లవాడు అయి ఉంటే ఆమె నాకు చెప్పి ఉండేది.

39:08.557 --> 39:10.266
ఆమె అతని గురించి అసలు మాట్లాడిందే తక్కువ.

39:10.267 --> 39:12.685
కానీ ఆమెకు ఉన్న ఒకే ఒక్క నల్లజాతి బెస్ట్ ఫ్రెండ్ ని నేనే.

39:12.686 --> 39:14.228
ఆమె ఈ విషయం చెప్పి ఉండేది.

39:14.229 --> 39:15.230
సరే.

39:19.943 --> 39:21.944
నేను డేవిడ్ పేరు పోలీసులకు చెప్పా.

39:21.945 --> 39:23.696
అతను ఈ డవీడ్ అనబడే వాడు కాకపోతే?

39:23.697 --> 39:26.116
అప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ని ఎవరు చంపారో
మనకు ఇంకా తెలీదని అర్థం.

39:29.578 --> 39:31.621
రాబర్ట్ అంత కోపపడటం నేను ఎప్పుడూ చూడలేదు.

39:31.622 --> 39:32.955
అతను…

39:32.956 --> 39:34.040
అతనికి చాలా కోపం,

39:34.041 --> 39:35.792
ముఖ్యంగా తాగినప్పుడు…

39:37.794 --> 39:39.129
లేదా అసూయ పడినప్పుడు.

39:39.796 --> 39:41.088
లేదు, అతను…

39:41.089 --> 39:43.758
అతను తనని చాలా గాఢంగా ప్రేమించాడని నీకు తెలుసు.

39:43.759 --> 39:46.260
ప్రేమకు వ్యతిరేకం కోపం కాదు.

39:46.261 --> 39:48.597
కొన్నిసార్లు నిజమైన ప్రేమ కోపంగానే వెల్లడి అవుతుంది.

39:49.932 --> 39:53.893
నీకు అది తెలీకపోవడానికి కారణం రాబర్ట్ నీకు…

39:53.894 --> 39:54.895
నాకు ఏంటి?

39:55.479 --> 39:57.271
నా ఫ్రెండ్? అతను నీ ఫ్రెండ్ కూడా.

39:57.272 --> 40:01.693
నీకు ఇంకా రాబర్ట్ కి మధ్య కనెక్షన్ ఉంది.

40:02.194 --> 40:03.819
అవును, ఆమె పేరు నాన్సీ.

40:03.820 --> 40:05.280
నాన్సీ లేకుండా కూడా.

40:06.323 --> 40:07.741
ఆ విషయం నాన్సీకి కూడా తెలుసు.

40:10.494 --> 40:11.787
నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

40:14.164 --> 40:16.583
ఆమె రహస్యాలు పంచుకున్నది నీ ఒక్కదానితో
మాత్రమే కాదు.

40:19.628 --> 40:20.879
అంతే.

40:39.773 --> 40:41.275
- ఓహ్, దేవుడా!
- క్షమించు.

40:42.150 --> 40:43.318
నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు.

40:43.986 --> 40:45.236
అసలు నువ్వెలా ఇక్కడికి వచ్చావు?

40:45.237 --> 40:47.405
ఒకరు తలుపును బలవంతంగా తీశారు.

40:47.406 --> 40:48.573
నేను… నేను మెసేజ్ చేసి ఉండాల్సింది.

40:48.574 --> 40:49.575
అవును.

40:50.701 --> 40:52.411
అయితే మనం…

41:09.636 --> 41:11.138
చూడు, నేను…

41:14.349 --> 41:15.976
నేను నీకు క్షమాపణలు చెప్పాలి.

41:16.643 --> 41:20.522
నేను ప్రవర్తించిన విధానం,
అలాగే చాలా కఠినంగా మాట్లాడాను.

41:22.316 --> 41:25.235
తను నా భార్యే, కానీ…

41:26.737 --> 41:28.989
మీరు ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమైన వారో నాకు తెలుసు.

41:31.283 --> 41:32.284
నన్ను క్షమించు.

41:35.746 --> 41:36.788
థాంక్స్.

41:40.792 --> 41:44.046
ఈ మాటలు నీ నుండి వినడం నాకు
ఇంత ఓదార్పు ఇస్తాయని నేను ఊహించలేదు.

41:45.255 --> 41:47.591
నువ్వు ఇంతలా రెడీ అయి ఎక్కడికి వెళ్తున్నావు?

41:48.842 --> 41:50.468
దీన్ని నువ్వు రెడీ అవ్వడం అంటావా?

41:50.469 --> 41:52.387
నేను సాయంత్రాలు ఇంటి నుండి ఇలాగే బయటకు వస్తా.

41:55.182 --> 41:56.850
ఎక్కడికి వెళ్తున్నావు?

41:57.434 --> 42:02.980
నీకు తెలుసు కదా నాన్సీకి బ్యాలే అంటే…
చాలా ఇష్టం ఉండేది, అలాగే నేను…

42:02.981 --> 42:04.357
వద్దు. నీకు అది నచ్చదు.

42:04.358 --> 42:06.359
- నాకు నచ్చకపోవడం కాదు. అది… నాకు…
- అవును.

42:06.360 --> 42:08.361
దాన్ని ఫ్రెంచ్ లో ఏమంటారు?

42:08.362 --> 42:11.781
- దారుణంగా బోర్ కొడుతుంది.
- అది ఫ్రెంచ్ కాదు.

42:11.782 --> 42:13.699
నా కళ్ళు సీట్లలో పట్టవు కూడా.

42:13.700 --> 42:14.701
ఏంటి?

42:17.829 --> 42:20.415
ఏదైతేనేం. మేము ఇవాళ ఓపెనింగ్ రాత్రికి వెళ్లాల్సి ఉంది.

42:21.959 --> 42:22.960
కానీ…

42:23.836 --> 42:26.003
అంటే, నాకు ఏం చేయాలో తెలీడం లేదు.
నేను… ఆ పెద్ద ఖాళీ ఇంట్లో

42:26.004 --> 42:27.672
ఒక్కడినే ఏం తోచక తిరుగుతున్నాను.

42:27.673 --> 42:28.923
నిద్ర పట్టడం లేదు.

42:28.924 --> 42:33.971
తన కోసం వెతుకుతూ తిరుగుతున్నాను,
కానీ తను అక్కడ లేదు.

42:35.222 --> 42:36.682
కాబట్టి నేను ఏమనుకున్నా అంటే…

42:37.349 --> 42:39.976
ఏమో. బహుశా బ్యాలేలో నాకు…

42:39.977 --> 42:42.895
నీకు తన స్పర్శ దొరుకుతుందేమో అని.

42:42.896 --> 42:43.897
అవును.

42:47.276 --> 42:48.277
అవును.

42:48.777 --> 42:51.989
నిజమే. అది సాధ్యం అనుకుంటున్నావా?

42:52.489 --> 42:56.827
ఏది సాధ్యమో నాకు ఇప్పుడు తెలీడం లేదు.

42:58.036 --> 42:59.246
సరే.

42:59.746 --> 43:00.914
తను ఇక్కడే ఉన్నట్టు ఉంది.

43:02.833 --> 43:08.171
అంటే, మనం అందరం ఇక్కడ కూర్చునే ఆ పిచ్చి
పేకాట ఆడుకున్నాం కదా.

43:08.172 --> 43:10.756
కానీ ఇప్పుడు తను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది.

43:10.757 --> 43:12.593
నాకు అసలు ఎలా…

43:14.219 --> 43:16.013
నాకు ఏం అర్థం కావడం లేదు.

43:16.513 --> 43:20.349
మరి తను అంతగా ప్రేమించిన చోటుకు
నేను వెళ్ళినప్పుడు తన స్పర్శ

43:20.350 --> 43:22.144
నాకు… దొరకకకుండా ఉంటుందా?

43:24.605 --> 43:26.148
నువ్వు ట్రై చేస్తే మంచిదని నా ఉద్దేశం.

43:28.358 --> 43:31.695
కానీ నువ్వు… నువ్వు కూడా నాతో కలిసి ట్రై చేస్తావా?

43:35.324 --> 43:37.034
నన్ను రమ్మంటున్నావా?

43:38.035 --> 43:40.203
- అవును.
- లేదు.

43:40.204 --> 43:41.371
ఎందుకు? ఎందుకు వద్దు?

43:43.123 --> 43:44.415
నా వల్ల కాదు…

43:44.416 --> 43:45.541
నేను రాలేను అంతే.

43:45.542 --> 43:46.876
అంటే, చూసే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు.

43:46.877 --> 43:48.336
ఏం అనుకున్నా పట్టించుకోవద్దు.

43:48.337 --> 43:49.712
ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి?

43:49.713 --> 43:51.256
నేను పట్టించుకుంటా. నువ్వు కూడా పట్టించుకోవాలి.

43:51.798 --> 43:55.968
మనం ఇద్దరం బాగా రెడీ అయి టౌన్ లో
రాత్రంతా చక్కర్లు కొట్టకూడదు.

43:55.969 --> 43:57.262
లేదు, నేను… నన్ను క్షమించు.

43:59.848 --> 44:00.849
నన్ను క్షమించు.

44:02.017 --> 44:03.018
అది…

44:03.602 --> 44:04.853
అది పిచ్చి సలహా.

44:05.687 --> 44:06.688
నన్ను క్షమించు.

44:32.631 --> 44:35.925
జోర్డన్
హేయ్. నేను మితిమీరానని నాకు తెలుసు.

44:35.926 --> 44:40.848
కానీ నాకు నిన్ను చూడాలని ఉంది.
రాత్రికి ఒంటరిగా ఉండొద్దు?

45:17.259 --> 45:20.387
మా అమ్మకు నచ్చిన నానుడి ఒకటి ఉండేది.

45:21.930 --> 45:27.102
"ఉన్నది అంతా చూపించకు,
తెలిసింది అంతా చెప్పకు."

45:27.895 --> 45:31.147
నేను కూడా ఆ సలహాను బాగా ఫాలో అవుతాను,

45:31.148 --> 45:36.236
మా మధ్య ఉన్నదాన్ని దాచడంలోమాత్రమే కాదు,
నేను ఎలా ఫీల్ అవుతున్నాననే విషయంలో కూడా.

45:36.945 --> 45:41.992
కొన్నిసార్లు ఎంత బాగా దాచేదాన్ని అంటే,
అది నాకే తెలిసేది కాదు.

45:49.958 --> 45:51.084
మిస్ బుషే.

45:52.586 --> 45:54.712
జనం ఏమైనా అనుకుంటారేమో అన్నావు కదా?

45:54.713 --> 45:55.714
అవును.

45:56.924 --> 46:00.594
కానీ తర్వాత నాకు ఒక ఫ్రెంచ్ నానుడి గుర్తుకొచ్చింది,
"ఎవరు ఏమనుకున్నా అనవసరం."

46:02.221 --> 46:03.222
అవును.

46:04.014 --> 46:05.307
వెళదామా?

46:31.041 --> 46:36.713
తప్పుగా అనుకోవద్దు, కానీ బాస్ గారి కూతురు
చాలా స్టైల్ గా రెడీ అవ్వగలదు.

46:38.006 --> 46:40.634
ఈసారి నాకు కాస్త పనికొచ్చే ఫోటో తీసి ఇవ్వు చాలు, సరేనా?

47:32.352 --> 47:34.354
ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్
